అన్వేషించండి

Krishna Mukunda Murari Serial Promo Today May 10th: కృష్ణ ముకుంద మురారి సీరియల్ ప్రోమో: పూజలో కళ్లు తిరిగి పడిపోయిన మీరా.. ప్రెగ్నెంట్ అని తెలుసుకున్న కృష్ణ ఏం చేయబోతుంది! 

Krishna Mukunda Murari Serial Promo Today ముకుంద ప్రెగ్నెంట్ అని కృష్ణకు తెలియడంతో ఇవాళ్టి కృష్ణ ముకుంద మురారి సీరియల్ ప్రోమో ఆసక్తికరంగా మారింది.

Krishna Mukunda Murari Promo Today ముకుంద తన ప్రేమ కోసం ముఖం మార్చుకొని మీరాగా మారినప్పటికి నుంచి కృష్ణ ముకుంద మురారి సీరియల్ రోజుకో ట్విస్ట్‌తో అదరగొడుతుంది. ఎలా అయినా మురారిని దక్కించుకోవాలి అని ముకుంద రకరకాల ప్లాన్ వేస్తుంది. ఇందులో భాగంగా మురారి, కృష్ణల ఫస్ట్ నైట్ ఆపలేకపోయిన ముకుంద.. జీవితంలో పిల్లలు కనలేకుండా కృష్ణ గర్భం పోయేలా చేస్తుంది.

తనకు పిల్లలు పుట్టరని తెలుసుకున్న కృష్ణ సరోగసీకి వెళ్లాలని నిర్ణయించుకుంటుంది. అయితే ముకుంద పక్కా ప్లాన్‌తో మురారి బిడ్డ తన కడుపులో పెరగాలి అని డాక్టర్ వైదేహిని తన గ్రిప్‌లో పెట్టుకుంటుంది. కృష్ణ, మురారిలు సరోగసీ కోసం డాక్టర్ వైదేహినే కలుస్తారు. సరోగసీ మదర్ కోసం తెగ ఆరాటపడుతున్న మురారికి తానే ఆ మదర్ అని ముకుంద నిజం చెప్తుంది. ముందు షాక్ అయినా మురారి తర్వాత సంతోష పడతాడు. కృష్ణ ఈ నిజం చెప్పాలి అనుకుంటాడు కానీ కృష్ణకు ముకుంద మీద మంచి అభిప్రాయం లేకపోవడంతో నిజం చెప్పలేకపోతాడు.

ఇక నిన్నటి ఎపిసోడ్‌లో సరోగసీ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ముకుంద గర్భంలోకి మురారి, కృష్ణల బిడ్డ పెరిగేలా డాక్టర్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తుంది. తన గర్భంలో మురారి బిడ్డ పెరగడంతో ముకుంద మురిసిపోతుంది. 

ఇవాళ్టి ఎపిసోడ్‌లో ఏం జరగనుంది అంటే..

కృష్ణ ప్రెగ్నెంట్ అని నమ్మిన భవాని కృష్ణ గర్భంలో బిడ్డ క్షేమంగా ఉండాలి అని పూజ చేయాలని నిర్ణయిస్తుంది. ఇక కృష్ణ మురారిలు పూజలో కూర్చొంటారు.వారి పక్కనే ముకుంద కూడా కూర్చొంటుంది. పూజ జరుగుతుండగా ముకుంద కళ్లు తిరిగి పడిపోతుంది. దీంతో అందరూ కంగారు ముకుందని గదికి తీసుకెళ్తారు. కృష్ణ ముకుందని పరిశీలించి ముకుంద ప్రెగ్నెంట్ అని తెలుసుకొని షాక్ అయిపోతుంది. ఇక తర్వాత భవాని అమెరికా ఫ్రెండ్ డాక్టర్ అమృత కూడా అదే ఫంక్షన్‌కి రావడంతో అమృత కూడా ముకుందని పరిశీలించి ముకుంద ప్రెగ్నెంట్ అని తెలుసుకుంటుంది. డాక్టర్ అమృత, కృష్ణ ఒకర్ని ఒకరు చూసుకుంటారు. దీంతో ప్రోమో పూర్తవుతుంది.

ఇంట్లో వాళ్లకి కృష్ణ చెప్తుందా..

ముకుంద తమ బిడ్డను మోస్తుందన్న విషయం కృష్ణకు ఇంకా తెలీదు. ముకుందకు ఇంకా పెళ్లి కాలేదు కాబట్టి ఇప్పుడు తాను ప్రెగ్నెంట్ అంటే అందరూ తప్పుగా అనుకుంటారు అని కృష్ణ ఇంట్లో వాళ్లకి చెప్తుందో లేదో తెలీదు. ఇక ఆదర్శ్ ముకుందని ప్రేమించడం ఇంట్లో అందరితో పాటు కృష్ణకు కూడా తెలుసు. ఇప్పటికే ముకుంద, ఆదర్శ్‌ చట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారని అందరూ అనుకుంటున్నారు. ఈ టైంలో ముకుంద ప్రెగ్నెంట్ అంటే ఆదర్శ్‌తోనే అనుకునే ప్రమాదం కూడా ఉంది. కృష్ణ కూడా అలానే ఆలోచిస్తుందేమో.. 

మురారికి ముకుందే సరోగసీ మదర్ అని తెలియడం వల్ల ఇప్పుడు ముకుంద ప్రెగ్నెంట్ అని మురారికి అర్థమైపోవచ్చు. ముకుంద  కడుపులో ఉన్నది తమ బిడ్డే అని మురారి కృష్ణకు చెప్తే దాన్ని కృష్ణ ఎలా తీసుకుంటుందో అని అనుమానం రేకెత్తుతుంది. ఈ అనుమానాలు అన్నీ తీరాలి అంటే ఇవాళ్టి ఎపిసోడ్ వచ్చే వరకు ఆగాల్సిందే. 

Also Read: కృష్ణ ముకుంద మురారి సీరియల్ మే 9: ఆట మొదలైందిగా.. ప్రియురాలి కడుపులో కృష్ణ, మురారిల బిడ్డ.. ఆదర్శ్‌కి అడ్డంగా దొరికిపోయిన ముకుంద! 

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today August 6th: కాచీపై ఆదిలక్ష్మీ చేయిచేసుకోవడానికి కారణమేంటి..? ఆదిలక్ష్మీ కుట్రను ధాత్రి ఎలా బయటపెట్టింది..?
జగద్ధాత్రి సీరియల్: కాచీపై ఆదిలక్ష్మీ చేయిచేసుకోవడానికి కారణమేంటి..? ఆదిలక్ష్మీ కుట్రను ధాత్రి ఎలా బయటపెట్టింది..?
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 6th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరి, క్రిష్‌లను చంపేయమని సుభాష్‌తో చెప్పిన అంబిక! నిజం దాచేసిన పండు!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరి, క్రిష్‌లను చంపేయమని సుభాష్‌తో చెప్పిన అంబిక! నిజం దాచేసిన పండు!
Godavari Serial Today August 6th: 'గోదావరి' సీరియల్: నమ్మి వెళ్లిన గౌతమిపై కల్యాణ్ అత్యాచారం! ఆ నలుగురి వేట!
'గోదావరి' సీరియల్: నమ్మి వెళ్లిన గౌతమిపై కల్యాణ్ అత్యాచారం! ఆ నలుగురి వేట!
నిండు మనసులు: 50-50 ఛాన్స్.. హాస్పిటల్‌లో సిద్ధూ.. ఇంటర్వ్యూలో ప్రేరణ! నిజం దాచేసిన మంజుల!
నిండు మనసులు: 50-50 ఛాన్స్.. హాస్పిటల్‌లో సిద్ధూ.. ఇంటర్వ్యూలో ప్రేరణ! నిజం దాచేసిన మంజుల!

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohan Bhagwat on Gen-Z: జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
CJP Kya Bolti Public campaign: నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
JB Srinivas House Attacked: తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
Korean Kanakaraju Twitter Review : కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
2026 Women Asia Cup: ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హైవోల్టేజ్ ఫైట్ కు రంగం సిద్ధం,  ఉమెన్స్ టి20 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హైవోల్టేజ్ ఫైట్ కు రంగం సిద్ధం,  ఉమెన్స్ టి20 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
Dhoni Ride KTM in Chennai: ధోనీ నడిపే కేటీఎం 390 డ్యూక్ ఫీచర్లు, ధర వింటే ఆశ్చర్యపోతారు!
ధోనీ నడిపే కేటీఎం 390 డ్యూక్ ఫీచర్లు, ధర వింటే ఆశ్చర్యపోతారు!
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
Embed widget