అన్వేషించండి

Karthika Deepam 2 Serial: కార్తీకదీపం 2 సీరియల్: ‘బ్రహ్మముడి’ టెలికాస్ట్ టైమ్ మారనుందా?

Karthika Deepam 2 Timings: ‘బ్రహ్మముడి’ టైమింగ్‌లోనే ‘కార్తీకదీపం పార్ట్‌ 2’ సీరియల్ ప్రసారం చేయనున్నారు.

Karthikadeepam part 2: స్టార్‌మాలో డాక్టర్‌ బాబు, వంటలక్కలు చేసిన సందడి అంతా ఇంతా కాదు. నంబర్ వన్ స్థానంలో దూసుకుపోయిన ‘కార్తీక దీపం’ సీరియల్ బుల్లితెరపై చేసిన సందడి సీక్వెల్ అంతా ఇంతా కాదు. ‘కార్తీక దీపం’ ఇది నవవసంతం.. అనే స్వీక్వెల్‌ టైటిల్‌తో ఓ ప్రోమోను ఇటీవల రిలీజ్ చేసింది టీమ్. తాజాగా ‘కార్తీక దీపం 2’ సీరియల్‌ని అదే టైంలో తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఒకవేళ అదే నిజం అయితే సాయంత్రం 7.30కి వస్తున్న బ్రహ్మముడి సీరియల్‌పై చాలా ఇంపాక్ట్ పడనుంది. 

‘కార్తీక దీపం’ సీరియల్ రాత్రి 7.30కి స్టార్‌మాలో ప్రసారమయ్యేది. దీంతో ఏడున్నర అయిందంటే చాలు చిన్నా పెద్ద తేడా లేకుండా టీవీలకు అతుక్కుపోయేవారు. దీంతో నెంబర్‌ వన్‌ స్థానంలో ‘కార్తీక దీపం’ దూసుకుపోయింది. అయితే ‘కార్తీక దీపం’ ముగిసిన తర్వాత అదే టైంలో ఇప్పుడు ‘బ్రహ్మముడి’ సీరియల్‌ ప్రసారం అవుతుంది. ఈ సీరియల్‌కి కూడా ‘కార్తీక దీపం’ రేంజ్‌లోనే మంచి ఆదరణ వస్తుంది. స్టార్‌మా తాజా సీరియల్స్‌లో ‘బ్రహ్మముడి’ సీరియలే నెంబర్‌ వన్‌గా నిలిచింది. త్వరలో ప్రారంభం కానున్న ‘కార్తీక దీపం’ పార్ట్‌ 2ను పాత టైమింగ్ అంటే ‘బ్రహ్మముడి’ ప్రసారం అవుతున్న 7.30కి ప్రసారం చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. అదే నిజమైతే ఇప్పటికే నెంబరు వన్‌గా దూసుకుపోతున్న ‘బ్రహ్మముడి’ సీరియల్‌ ప్లేస్‌లో ‘కార్తీక దీపం’ వస్తే ఆ సీరియల్ రేటింగ్‌పై ఇంపాక్ట్ పడుతుంది. 

‘కార్తీక దీపం 2’ ప్రోమో

తాజాగా విడుదలైన ‘కార్తీక దీపం 2’ ప్రోమో చాలా ఇంట్రస్టింగ్‌గా ఉంది. ఈ ప్రోమోలో శౌర్య పాత్రని మాత్రమే పరిచయం చేశారు. అందులో శౌర్య వాయిస్ తో.. “నాకు చీకటి అంటే భయం.. ఈ చీకటిలో నాకు ధైర్యాన్ని ఇచ్చే వెలుగు మా అమ్మ.. కష్టాల నుంచి కాపాడే మా నాన్న ఎక్కడున్నాడో తెలియదు. కానీ అమ్మైనా.. నాన్నైనా.. నాకు మా అమ్మే. ఇంతకీ నా పేరు ఏంటో తెలుసా శౌర్య.. ఇప్పుడు నేను చెప్పబోయేది మా అమ్మనాన్నల కథ” అంటూ చెప్పుకొచ్చింది. ప్రోమోలో శౌర్య తనకు తల్లీ తండ్రీ అన్నీ తన తల్లే అని చెప్తుంది. ఇక వంటలక్క పార్ట్‌ 2లో కూడా డాక్టర్‌ బాబు ఇంటి దగ్గర వంట మనిషి గానే కనిపిస్తుంది. శౌర్య ఓ బొమ్మకు తన తల్లి గొప్పతనం చెప్తూ ఉంటే డాక్టర్‌ బాబు విని సంతోషపడతాడు. ఇక వంటలక్క వంట చేసి తన కూతురు శౌర్యని తీసుకొని వెళ్లిపోతుంది. 
 
కార్తీకదీపం సెకండ్ పార్ట్ లో వంటలక్క, డాక్టర్ బాబు ఇద్దరినీ ప్రోమోలో చూపించారు. శౌర్యని పార్ట్‌లో వన్‌తో పోల్చితే చిన్న పిల్లగా చూపించారు. అది కూడా శౌర్య తన తల్లి దగ్గర ఉన్నట్లు పరిచయం చేశారు. మరి హిమని చూపించలేదు. హిమ క్యారెక్టర్ ఉంటుందా.. ఉంటే హిమ ఎవరి దగ్గర పెరుగుతుంది. మోనిత పాత్రని చూపిస్తారా.. మోనితకు ఒక కొడుకు పుట్టినట్లు చూపించారు. మరి మోనిత కొడుకును కూడా చూపిస్తారా.. తల్లి స్థానంలో ఈ సారి మోనిత కొడుకు విలన్‌ పాత్ర పోషించనున్నాడా.. సౌందర్య తదితర క్యారెక్టర్లను మళ్లీ చూపిస్తారా లేదా అనేది చూడాలి.

Also Read: ‘బ్రహ్మముడి’ సీరియల్‌ మార్చి 5th: కావ్యకు భాస్కర్‌ ను దూరం చేసేందుక రాజ్‌ ప్లాన్‌ - సుభాష్‌కు ప్రకాష్‌ క్షమాపణ

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 1st: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరి కేసులో విహారికి యావజ్జీవ శిక్ష! అంబిక ప్లాన్ సక్సెస్ అయినట్లేనా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరి కేసులో విహారికి యావజ్జీవ శిక్ష! అంబిక ప్లాన్ సక్సెస్ అయినట్లేనా!
Godavari Serial Today August 1st: 'గోదావరి' సీరియల్: వాటే సీన్.. అదరగొట్టేసిన సూర్య.. లవర్స్‌కి బెస్ట్ ఐడియా! జానుకి భువన వార్నింగ్!
'గోదావరి' సీరియల్: వాటే సీన్.. అదరగొట్టేసిన సూర్య.. లవర్స్‌కి బెస్ట్ ఐడియా! జానుకి భువన వార్నింగ్!
Nindu Manasulu Serial Today August 1st: నిండు మనసులు: సిద్ధూ, ప్రేరణల ఇంటర్వ్యూకి డేట్ ఫిక్స్! గణని ప్రశ్నించిన విజయ్‌కి షాక్!
నిండు మనసులు: సిద్ధూ, ప్రేరణల ఇంటర్వ్యూకి డేట్ ఫిక్స్! గణని ప్రశ్నించిన విజయ్‌కి షాక్!
Karthika Deepam 2 Serial Today August 1st: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న–సూరజ్‌ల పెళ్లికి గ్రీన్ సిగ్నల్..! ఇంతలోనే దీప, సూరజ్‌లపై శ్రీధర్ సంచలన కామెంట్స్!
కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న–సూరజ్‌ల పెళ్లికి గ్రీన్ సిగ్నల్..! ఇంతలోనే దీప, సూరజ్‌లపై శ్రీధర్ సంచలన కామెంట్స్!

వీడియోలు

Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
Modi on abuses by youth | ఆవేదన చెందా కానీ కోపంలేదు 'దారి తప్పిన వారిని సరైన దారిలో నడిపిద్దాం
Jasprit Bumrah Fitness Cleared For Tests | ఫిట్‌నెస్ టెస్ట్ పాసైన జస్ప్రీత్ బుమ్రా
Serial Actress Vandana Gollu Real Life Story | బుల్లితెర నటి వందన గొల్లు రియల్ లైఫ్ స్టోరీ
Will Shami Play World Cup 2027? | గంగూలీ ప్లాన్ రిపీట్ చేయనున్న గిల్ ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Liquor Shops Closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు- ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు
CWG Boxing Gold: రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో గేమ్స్ లో జైస్మిన్, ప్రీతి మైండ్ బ్లాకింగ్ గోల్డ్ మెడల్స్, బాక్సింగ్ లో పతకాల పంట!
రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో లో జైస్మిన్, ప్రీతికి గోల్డ్ మెడల్స్- బాక్సింగ్ లో పతకాల పంట!
Telangana Police Jobs 2026: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
Anantapur Crime News: అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
PV Sunil Kumar Letter to CBI: డిప్యూటీ స్పీకర్ RRRపై సీబీఐకి మాజీ సీఐడీ చీఫ్ లేఖ - సాక్ష్యాల తారుమారు, బెదిరింపులు పై పీవీ సునీల్ కుమార్ సంచలన ఫిర్యాదు!
డిప్యూటీ స్పీకర్ RRRపై సీబీఐకి మాజీ సీఐడీ చీఫ్ లేఖ - సాక్ష్యాల తారుమారు, బెదిరింపులు పై పీవీ సునీల్ కుమార్ సంచలన ఫిర్యాదు!
PM Modi At Bhogapuram Airport: ఉత్తరాంధ్ర ప్రగతికి నూతన శకం.. స్వర్ణాంధ్ర విజన్‌కు మైలురాయి భోగాపురం ఎయిర్‌పోర్ట్: ప్రధాని మోదీ
ఉత్తరాంధ్ర ప్రగతికి నూతన శకం.. స్వర్ణాంధ్ర విజన్‌కు మైలురాయి భోగాపురం ఎయిర్‌పోర్ట్: ప్రధాని మోదీ
Korean Kanakaraju Trailer : అలర్ట్... కొరియన్ కనకరాజు వచ్చేశాడు - కొరియన్ ఆత్మతో హీరో వార్... ఇంట్రెస్టింగ్‌గా ట్రైలర్
అలర్ట్... కొరియన్ కనకరాజు వచ్చేశాడు - కొరియన్ ఆత్మతో హీరో వార్... ఇంట్రెస్టింగ్‌గా ట్రైలర్
Embed widget