అన్వేషించండి

Karthika Deepam Idi Nava Vasantham Serial October 22nd: కార్తీకదీపం 2 సీరియల్: ప్రేమతోనే పెళ్లి చేసుకున్నా.. కార్తీక్ మాటలకు విస్తుపోయిన జ్యోత్స్న ఫ్యామిలీ!

Karthika Deepam 2 Serial Episode కార్తీక్ దీప కోసం జ్యోత్స్న ఇంటికి వచ్చి అక్కడ అందరితో గొడవ పడి దీపని ఎవరు ఏమన్నా ఊరుకోనని అందరికీ వార్నింగ్ ఇవ్వడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Karthika Deepam Idi Nava Vasantham Serial Episode దీప, అమ్మ మధ్య తల్లీకూతుళ్ల సంబంధం ఉందేమో అన్నంత అనుమానంగా ఉండేదని దీప అబద్ధం ఆడదు. తప్పు చేయదు. ఉత్సవంలో విగ్రహం అని సరాసరి నెత్తిమీద పెట్టారు కదా కానీ దీప ఏం చేసింది ఒక్కటే దెబ్బ అందరికి పట్టిన దెయ్యం వదిలేలా చేసిందని జ్యోత్స్న అంటుంది.  ఏం జరిగిందో చెప్పడానికే వచ్చాను దీప అంటుంది.

శివనారాయణ: ఇంకేం చెప్తావమ్మా పెళ్లి అయిపోయింది కదా. పరువు కోసం పాకులాడే ఈ శివనారాయణని ఎంత దిగజార్చాలో అంత దిగజార్చావ్. పైపైన పాతి పెడితే ఎక్కడ బతికిపోతానో అని అంతా కలిసి లోపలకి పాతేశారు. 
దీప: నేను ఏం తప్పు చేయలేదండి దిక్కులేని నాకు దిక్కు అయ్యారు నీడ ఇచ్చారు తిండి పెట్టారు అండగా నిలిచారు.
దశరథ్‌: అదేనమ్మా మేం చేసిన తప్పు. నా భార్యని కాపాడావు అన్న ఒకే ఒక బాధ్యత కృతజ్ఞతగా ఏమైనా చేయాలనుకున్నాం. మేం చూపించిన కృతజ్ఞతకు మాకు బాగానే బుద్ధి చెప్పావమ్మా. నువ్వు మనస్సులో ఇంత దురుద్దేశం పెట్టుకొని అంత మంచి దానిలా మా మధ్య తిరిగావంటే నిన్ను నమ్మిన మమల్ని బాగా వెదవల్ని చేశావ్. 
జ్యోత్స్న: ఏం తప్ప చేయలేదు కార్తీక్‌ బాబే కట్టాడని చెప్తావు అంటే కదా నువ్వు బయటకి పోవే. 

దీప సుమిత్రతో అమ్మా నాతో మాట్లాడండి అని అంటుంది. దానికి పారిజాతం ఇంకేం మాట్లాడుతుందే నువ్వు చేసిన నమ్మకద్రోహానికి ఇంకా తేరుకోలేదు. నువ్వు గొప్ప మనిషివి అనుకుంది. కానీ మేనల్లుడి మీదే ఆశ పడ్డావని ఆ మనిషి అనుకోలేదు అని పారిజాతం అంటుంది. ఇక జ్యోత్స్నతో చెప్పి దీపని గెంటయ్ మంటుంది. దీపని పట్టుకొని జ్యోత్స్న లాక్కెళ్తుంది. అందరూ కోపంగా వెళ్తారే తప్ప ఎవరూ జ్యోత్స్నని అడ్డుకోరు. దీపని గెంటేస్తే కార్తీక్ వచ్చి పట్టుకుంటాడు. కార్తీక్ అలా పట్టుకోవడం చూసి అందరూ చిరాకు పడతారు.

కార్తీక్: అల్లుడు కూతుర్నే క్షమిస్తారు అనుకున్నావా. నువ్వు ఇక్కడికి వస్తే ఇలాంటి మర్యాద జరుగుతుందని  నాకు తెలుసు దీప.
శివనారాయణ: నోర్ముయ్‌రా నా ఇంటికి వచ్చి నా ముందే నన్ను తక్కువ చేసి మాట్లాడుతావా. నువ్వు మీ నాన్న దేశాన్ని ఉద్దరించారా చేసిందే సిగ్గుమాలిన పని. సమర్దించుకుంటున్నావా. 
జ్యోత్స్న: దీప మెడలో ఎందుకు తాళి కట్టావ్ బావ. ప్రేమ తోనా.
కార్తీక్: అవును శౌర్య మీద ప్రేమతో.
జ్యోత్స్న: అలా అయితే ఊరిలో చాలా మంది పిల్లలకు తండ్రి లేరు వాళ్ల తల్లిలందరి మెడలో తాళి కడతావా.
శివనారాయణ: కార్తీక్ జ్యోత్స్నని కొట్టడానికి వెళ్తే ఏంట్రా నా మనవరాలి మీద చేయి ఎత్తుతున్నావ్ అది అడిగిన దాంట్లో తప్పేంటి. 
దశరథ్: దీప మెడలో తాళి కట్టేముందు నా కూతురు నీకు గుర్తు రాలేదా. 

కార్తీక్ తన తల్లి గుర్తు రాలేదా అంటే అర్థం చేసుకున్నాం కాబట్టే మళ్లీ మీతో సంబంధం కలుపుకోవడానికి నా మనవరాలి కోసం అందరం తగ్గాం. ఆ విషయం చెప్పడానికే నేను మీ ఇంటికి వస్తే నువ్వు నా ముందే దీని మెడలో తాళి కట్టావ్ బావ అని జ్యోత్స్న అంటే ముందు గౌరవం ఇవ్వడం నేర్చుకో అంటారు. దానికి శివనారాయణ గౌరవం గురించి నువ్వు మీ నాన్నే మాట్లాడాలి అంటాడు. వంట మనిషిని చేసుకున్నావ్ అంటే కార్తీక్ తాతయ్య అని వేలెత్తి చూపిస్తారు నువ్వు మీ అమ్మ నా మీద పగ తీర్చుకున్నావురా అని అంటుంది. ఇక కార్తీక్ జ్యోత్స్నతో నువ్వు నాకు పెళ్లికి మీ ఇంట్లో వాళ్లు ఒప్పుకున్నారని చెప్పినా సరే నేను దీపనే పెళ్లి చేసుకునే వాడిని అంటారు. అందరూ షాక్ అయిపోతారు. జ్యోత్స్నకి అన్యాయం చేశావని సుమిత్ర అంటే దీపకు న్యాయం చేశానని అంటాడు. అందరూ కార్తీక్ మాటలకు షాక్ అయిపోతారు. దీపతో నువ్వు ఏ తప్పు చేయలేదు మన ఇంటికి వెళ్దామని అంటాడు కార్తీక్. దీపని పారిజాతం ఏదో అనబోతే  కార్తీక్ నా భార్యని అంటే నన్ను అన్నట్లే అని అంటాడు. దీప చేయి పట్టు కొని తీసుకొని వెళ్లిపోతాడు. పారిజాతం, జ్యోత్స్న చాలా ఏడుస్తారు. 

మరోవైపు పారిజాతం కావేరి, శ్రీధర్‌ల దగ్గరకు వెళ్తుంది. కార్తీక్‌కి బ్రెయిన్ దొబ్బిందని పారిజాతం చెప్తుంది. ఇక దీప, కార్తీక్‌లకు పెళ్లి జరిగిందని పారిజాతం చెప్తే శ్రీధర్, కావేరి షాక్ అయిపోతారు. కాంచనే దగ్గరుండి పెళ్లి చేసిందని అంటుంది. ఛీ ఛీ అని శ్రీధర్ అంటాడు. మొదటి నుంచి నాకు భయం ఉండేది ఇప్పుడు అదే నిజం అయిందని అంటాడు శ్రీధర్. నీ రెండో పెళ్లి వల్లే ఇదంతా అని పారిజాతం, కావేరి తగులుకుంటారు. ఇక శ్రీధర్ పారిజాతాన్ని వెళ్లిపోమని ముఖం మీద తలుపులు వేస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read:  సత్యభామ సీరియల్: గుండెల మీద చిన్నా పేరు పచ్చబొట్టు పొడిపించుకున్న మహదేవయ్య.. క్రిష్‌కి ఎమోషనల్ బ్లాక్ మెయిల్!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun Issue: అల్లు అర్జున్ ఇష్యూలో సీఎం రేవంత్ రిస్క్ చేశారా ? రాజకీయంగా ఆయనకు ఎంత నష్టం ?
అల్లు అర్జున్ ఇష్యూలో సీఎం రేవంత్ రిస్క్ చేశారా ? రాజకీయంగా ఆయనకు ఎంత నష్టం ?
Telangana News: శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
Allu Arjun: భోజనం లేకుండా నేలపైనే నిద్ర - అండర్ ట్రైల్ ఖైదీగా అల్లు అర్జున్
భోజనం లేకుండా నేలపైనే నిద్ర - అండర్ ట్రైల్ ఖైదీగా అల్లు అర్జున్
Fake Notes: యూట్యూబ్ వీడియోల ద్వారా లెర్నింగ్ - శ్రీకాకుళం జిల్లాలో నకిలీ నోట్ల కలకలం, 2 ముఠాలను అరెస్ట్ చేసిన పోలీసులు
యూట్యూబ్ వీడియోల ద్వారా లెర్నింగ్ - శ్రీకాకుళం జిల్లాలో నకిలీ నోట్ల కలకలం, 2 ముఠాలను అరెస్ట్ చేసిన పోలీసులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

చంచల్ గూడ జైలుకి అల్లు అర్జున్ తరలింపుఆ ఒక్క నిర్ణయమే అల్లు అర్జున్ అరెస్ట్ వరకూ వచ్చిందా..?అల్లు అర్జున్ అరెస్ట్ సమయంలో కన్నీళ్లు పెట్టున్న స్నేహపాతిక లక్షల పరిహారం ఇచ్చినా అరెస్ట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Allu Arjun Issue: అల్లు అర్జున్ ఇష్యూలో సీఎం రేవంత్ రిస్క్ చేశారా ? రాజకీయంగా ఆయనకు ఎంత నష్టం ?
అల్లు అర్జున్ ఇష్యూలో సీఎం రేవంత్ రిస్క్ చేశారా ? రాజకీయంగా ఆయనకు ఎంత నష్టం ?
Telangana News: శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
Allu Arjun: భోజనం లేకుండా నేలపైనే నిద్ర - అండర్ ట్రైల్ ఖైదీగా అల్లు అర్జున్
భోజనం లేకుండా నేలపైనే నిద్ర - అండర్ ట్రైల్ ఖైదీగా అల్లు అర్జున్
Fake Notes: యూట్యూబ్ వీడియోల ద్వారా లెర్నింగ్ - శ్రీకాకుళం జిల్లాలో నకిలీ నోట్ల కలకలం, 2 ముఠాలను అరెస్ట్ చేసిన పోలీసులు
యూట్యూబ్ వీడియోల ద్వారా లెర్నింగ్ - శ్రీకాకుళం జిల్లాలో నకిలీ నోట్ల కలకలం, 2 ముఠాలను అరెస్ట్ చేసిన పోలీసులు
CM Revanth Reddy: 'సినీ స్టారా? పొలిటికల్ స్టారా? అనేది ప్రభుత్వం చూడదు' - అల్లు అర్జున్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
'సినీ స్టారా? పొలిటికల్ స్టారా? అనేది ప్రభుత్వం చూడదు' - అల్లు అర్జున్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
2024 Flashback: గ్రేట్ ఇయర్ - ఈ ఏడాది తండ్రులుగా మారిన క్రికెటర్లు వీరే!
గ్రేట్ ఇయర్ - ఈ ఏడాది తండ్రులుగా మారిన క్రికెటర్లు వీరే!
Jagan For Arjun: అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
Ind Vs Aus Test Series: నేటి నుంచే భారత్ - ఆసీస్ మూడో టెస్టు - టీమిండియాలో మార్పులు!
నేటి నుంచే భారత్ - ఆసీస్ మూడో టెస్టు - టీమిండియాలో మార్పులు!
Embed widget