కార్తీక దీపంలో ప్రేమి విశ్వనాథ్ నటనకు ఎందరో అభిమానులున్నారు.

ఈ భామ సీరియల్​లో దీపగా కంటే.. వంటలక్కగానే ఎక్కువగా గుర్తింపు తెచ్చుకుంది.

డాక్టర్​ బాబు, వంటలక్క జంట ప్రేక్షకాధారణ పొందడంతో కార్తీక దీపం 2ని స్టార్ట్ చేశారు.

ప్రేమి.. సీరియల్​లో చాలా ట్రెడీషనల్​గా ఉంటుంది. కానీ నిజ జీవితంలో చాలా మోడ్రన్​గా ఉంటుంది.

తాజాగా టెంపుల్​కి కూడా మోడ్రన్​ డ్రెస్​లో వెళ్లిందంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

ప్రేమి కేరళలోని ఎర్నాకులంకి చెందిన నటి. ఈ దీప డిసెంబర్ 2వ తేది 1991కు జన్మించింది.

ఈ మలయాళీ భామ తన కెరీర్​ను అక్కడే ప్రారంభించింది. పలు సినిమాల్లో, సీరియల్స్​లో నటించింది.

అలా మలయాళం నుంచి తెలుగులోకి వచ్చింది. ఇప్పుడు మలయాళంలో కంటే తెలుగులోనే ఎక్కువ ఫేమస్ అయింది.

ట్రెడీషనల్​ లుక్​లో సీరయల్స్​లో కనిపిస్తూనే.. మోడ్రన్ దుస్తుల్లో చాలా బ్యూటీఫుల్​గా కనిపిస్తుంది దీప.

ప్రేమి విశ్వనాథ్ ఫోటోలు (Images Source : Instagram/premi_vishwanath)