అన్వేషించండి

Karthika Deepam Serial ఆగస్టు 9:శోభతో పెళ్లికి సిద్ధమైన నిరుపమ్, స్వప్నకి షాకివ్వబోతున్న శౌర్య

Karthika Deepam August 9 Episode 1426: బుల్లితెర ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్ లో ప్రస్తుతం నిరుపమ్ పెళ్లిచుట్టూ నడుస్తోంది. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...

కార్తీకదీపం ఆగస్టు 9 మంగళవారం ఎపిసోడ్ (Karthika Deepam August 9 Episode 1426)

 

సౌందర్య-హిమ
ఎపిసోడ్ ప్రారంభంలోనే సౌందర్య, హిమకు గోరింటాకు పెడుతూ హిమచో మాట్లాడుతుంటుంది. అక్కడకు వచ్చిన ఆనందరావు గోరింటాకు హిమకు మాత్రమే పెడతావా..శౌర్యకి కూడా పెడితే బావుంటుంది కదా అంటాడు. ఇప్పటికే హిమకు-శౌర్యకి ఉన్న తగాదాలు చాలు ఇంకా పెంచకండి అంటుంది సౌందర్య. సరే పిలవండి ఇద్దరికీ కలిపే పెడతాను అంటే ..శౌర్య బయటకు వెళ్లిందని చెబుతాడు ఆనందరావు. కన్నీళ్లు పెట్టుకున్న హిమను చూసి సౌందర్య కంగారుపడుతుంది.
హిమ: నా మనసులో ఏముందో మీకు తెలియదా? నిరుపమ్ బావకి,శౌర్యకి పెళ్లి చేద్దాం నానమ్మ .
ఆనందరావు: పెద్దవాళ్లుగా ఏం చేయాలో తెలుసుకదా..నీ వయసుకు మించిన ఆలోచనలు నువ్వు మానుకో
సౌందర్య: పిచ్చి పిచ్చి ఆలోచనలు ఉంటే మానుకో అని సౌందర్య  హిమకు గట్టిగానే చెబుతుంది

Also Read: వసు ఊహల్లో రిషి - రచ్చ రచ్చ చేసిన సాక్షి, ప్రేమను గెలిపించుకునే ప్రయత్నంలో వసు
 
స్వప్న-శోభ-శౌర్య: ఆ తర్వాత సీన్లో స్వప్న,శోభకు అన్నం తినిపిస్తూ ఉంటుంది. మీరెంత మంచివారు అత్తయ్య అని శోభ స్వప్నని,నువ్వు ఎంత మంచి దానివి అమ్మ అని స్వప్న శోభని ఒకరి గురించి ఒకరు పొగుడుకుంటూ ఉంటారు. ఈ లోగా అక్కడకు చప్పట్లు కొడుతూ ఎంటరవుతుంది శౌర్య. ప్రపంచంలోనే అత్యంత ప్రియాతి ప్రియమైన అత్త కోడళ్లలో మీరే ముందుంటారంటుంది శౌర్య. సత్యం అక్కడకు రావడం చూసి..మీరు కూడా మీకు కాబోయే కోడలికి ఏవైనా సేవలు చేయండి మావయ్య అని వెటకారంగా అంటుంది. ఎందుకొచ్చావే వెళ్లు అని ఫైర్ అవుతుంది..ఇంట్లో పెళ్లిపెట్టుకున్నావ్ మేనకోడలిని వస్తే ఇలా మాట్లాడతావేంటి అంటుంది. సత్యంకి అక్కడి పరిస్థితి అర్థమై జారుకుంటాడు. ఈలోగా శోభకి వెక్కిళ్లు రావడంతో నీళ్లు తీసుకొచ్చేందుకు వెళుతుంది స్వప్న. అప్పుడు శోభ, "ఇదీ నాకు మా అత్తకి మధ్య ఉన్న బంధం, బహుశా నిరుపమ్ తలుచుకుంటున్నాడేమో వెక్కిళ్ళు వస్తున్నాయి, నాకు నిరుపమ్ కి పెళ్లి తథ్యం" అని శోభ అంటుంది. ఆ ప్లేట్లోని అన్నమంతా శౌర్య శోభ ముఖానికి రాసి జరిగేది కేవలం డాక్టర్స్ సాబ్ పెళ్లి ,నీ పెళ్లి కాదు..శౌర్య రంగంలోకి దిగిందంటే ఎలా ఉంటుందో నీకు బాగా తెలుసు కదా అనేసి వెళ్లిపోతుంది శౌర్య. 

సౌందర్య ఇంట్లో పెళ్లిపనుల హడావుడి జరుగుతుంటుంది. ఇదంతా చూసి శౌర్య బాధపడుతుందని ఆనందరావు అంటే... హిమతో నిరుపమ్ పెళ్లి చేస్తానని శౌర్య మాటిచ్చిందటన అని చెబుతుంది సౌందర్య. ఆ మాట వినగానే హ్యాపీగా ఫీలవుతాడు. మరోవైపు స్వప్న...నిరుపమ్ ని పెళ్లికి సిద్ధమవమని చెబుతుంది. తనను బలవంతం పెట్టొద్దని చెప్పడంతో ఓ లెటర్ ఇచ్చి చదవమని చెప్పి వెళ్లిపోతుంది. ఆ లెటర్ చదివి నిరుపమ్ ఆశ్చర్యపోతాడు. ఆ తర్వాత సీన్లో శౌర్య ఒక ఇంటికి వెళ్లి తలుపు కొడుతుంది. ఈలోగా స్వప్న వాళ్ళింట్లో నిరుపమ్ పెళ్లి బట్టలు వేసుకుని తయారవుతాడు. ఇదంతా చూసి స్వప్న నువ్వు మంచోడివి అని నాకు తెలుసంటుంది....ఎపిసోడ్ ముగిసింది..

రేపటి( బుధవారం) ఎపిసోడ్ లో
కమింగప్ లో హిమ ఏడుస్తూ కూర్చుంటుంది... ఏమైందని సౌందర్య వచ్చి అడగడంతో...పెళ్లి బట్టల్లో నిరుపమ్-శోభ సెల్ఫీ చూపిస్తుంది. అంతా అయిపోయింది నానమ్మా అని బాధపడుతుంటే ఈ పెళ్లి జరగదని ఈ నటీమణికి చెప్పండంటుంది శౌర్య. ఏం చేస్తావ్ అని సౌందర్య అడిగితే..నాతో రండి అంటుంది...

టాప్ హెడ్ లైన్స్

Nuvvu leka Neanu Lenu Serial Today Aug 18th: రాధ బెదిరింపులకు కూడా లొంగని సుందరి...గురూజీని అడ్డంపెట్టుకుని దొంగచిట్టి నాటకం
నువ్వులేక నేను లేను: రాధ బెదిరింపులకు కూడా లొంగని సుందరి...గురూజీని అడ్డంపెట్టుకుని దొంగచిట్టి నాటకం
Podarillu Serial Today August 18th:పెళ్లితప్పించుకోవడానికి శైలూ ఆడిన అబద్ధం ఏంటి.? మహాను సైకిల్‌ ఎక్కించుకుని తిప్పిన చక్రి
పొదరిల్లు: పెళ్లితప్పించుకోవడానికి శైలూ ఆడిన అబద్ధం ఏంటి.? మహాను సైకిల్‌ ఎక్కించుకుని తిప్పిన చక్రి
Brahmamudi Serial Today August 18th: ‘బ్రహ్మముడి’ సీరియల్: ఐషును రెచ్చగొట్టిన రేఖ – ఇందుతో చలపతి ఎమోషన్‌
‘బ్రహ్మముడి’ సీరియల్: ఐషును రెచ్చగొట్టిన రేఖ – ఇందుతో చలపతి ఎమోషన్‌
Gundeninda Gudigantalu August 18th:రోహిణి ఏటీఎం కార్డు లాక్కున్న ప్రభావతి..సుమతి ప్రేమ వ్యవహారం మీనాకు తెలిసిపోయిందా..?
గుండెనిండా గుడిగంటలు:రోహిణి ఏటీఎం కార్డు లాక్కున్న ప్రభావతి..సుమతి ప్రేమ వ్యవహారం మీనాకు తెలిసిపోయిందా..?

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
Uppal Balu Navdeep: ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
Ram Charan Irumudi: రవితేజ 'ఇరుముడి'లో అతిథిగా రామ్ చరణ్... అసలు నిజం ఏమిటంటే?
రవితేజ 'ఇరుముడి'లో అతిథిగా రామ్ చరణ్... అసలు నిజం ఏమిటంటే?
Donald Trump: అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
చాణక్య నీతి: వైవాహిక జీవితంలో ఈ 5 తప్పులు ఇంటి శాంతి, సంతోషం, ఐశ్వర్యాన్ని దూరం చేస్తాయి!
చాణక్య నీతి: వైవాహిక జీవితంలో ఈ 5 తప్పులు ఇంటి శాంతి, సంతోషం, ఐశ్వర్యాన్ని దూరం చేస్తాయి!
Embed widget