అన్వేషించండి

Karthika Deepam 2 Serial Today January 16th:  ‘కార్తీక దీపం 2’ సీరియల్ : కార్తీక్‌ను నిలదీసిన దీప – జ్యోత్స్నను అనుమానించిన పారిజాతం  

Karthika Deepam 2 Today Episode:  తన కూతురు ఒక మనిషి ప్రాణాలు తీసేంత దుర్మార్గురాలా అనుకుంటూ ధశరథి బాధపడతాడు. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.  

Karthika Deepam 2  Serial Today Episode:    ఈ ఒక్క తప్పును క్షమించు నాన్న  అని జ్యోత్స్న ప్రాధేయపడుతుంది. ఇక్కడి నుంచి వెళ్లిపో అని కన్నీరు. పెట్టుకుంటుంది. అయినా దాసు వినకుండా నిజం చెప్పేస్తానని లోపలికి వెళ్తుంటే.. కర్ర తీసుకుని దాసును వెనక నుంచి తల మీద గట్టిగా కొడుతుంది జ్యోత్స్న. దాసు గట్టిగా అన్నయ్యా అంటూ అరుస్తాడు. దాసు అరుపు విని ధశరథి బయటకు వస్తాడు. దాసు చూసి షాక్‌ అవుతాడు. అడ్డుకోవడానికి పరుగున వస్తాడు. తండ్రి రాకను గమనించిన జ్యోత్స్న.. దాసును కారులో ఎక్కించుకొని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. దశరథి ఫాలో అవుతుంటాడు. ఒక దగ్గర కారు ఆపుతుంది జ్యోత్స్న. దాసు స్పృహ కోల్పోయి ఉంటాడు.

జ్యోత్స్న: నన్నెందుకు హంతకురాలిని చేస్తున్నావు... నిజం చెప్పొద్దు అన్నప్పుడు నా మాట వినొచ్చుగా.. నా గురించి నిజం తెలిసిన వాళ్లు ఎవరూ ప్రాణాలతో ఉండకూడదు.

అని దాసును చంపబోతుంటే.. ధశరథి వచ్చి  కాపాడతాడు. జ్యోత్స్న అక్కడి నుంచి పారిపోతుంది. మరోవైపు శౌర్య పరిస్థితి తలుచుకుని ఆలోచిస్తుంటాడు కార్తీక్‌.

శౌర్య:  నాకు ఏమైంది.. నాన్నా..

కార్తీక్‌: నీకు బలం లేదంటా ట్యాబ్లెట్స్ వాడితే సరిపోతుందని డాక్టర్ అన్నారు.

శౌర్య: నేను డాక్టర్‌ చెప్పినవి అన్ని విన్నాను నాన్నా..?

కార్తీక్‌: శౌర్య నువ్వు విన్న విషయాలేవి అమ్మకు చెప్పొద్దు.. నేను చెప్పినట్టు వింటే నీకు ఇష్టమైంది ఏదైనా ఇస్తాను.

అనడంతో తనకు లాకెట్‌ కావాలని అడుగుతుంది.. కార్తీక్‌ బాధపడతాడు. నిన్ను ఎలాగైనా బతికించుకుంటానని మనసులో అనుకుంటాడు. మరోవైపు రూంలో ఉన్న సుమిత్ర గట్టిగా కేకలు వేయగానే.. పారిజాతం వచ్చి డోర్‌ లాక్‌ తీస్తుంది. అప్పుడే జ్యోత్స్న ఇంటికి వస్తుంది. ఎక్కడికి వెళ్లావని అడిగితే మర్డర్‌ చేయడానికి వెళ్లి వచ్చానని జ్యోత్స్న చెప్తుంది. మరోవైపు ధశరథి, దాసును హాస్పిటల్‌ లో జాయిన్‌ చేస్తాడు. డాక్టర్‌ పరిశీలించి అతను బతకడని ఒకవేళ బతికినా కోమాలోనే ఉంటాడని చెప్తాడు. డాక్టర్ మాటలు విన్న ధశరథి తన కూతురు జ్యోత్స్న ప్రాణాలు తీసేంత దుర్మార్గురాలా అంటూ బాధపడుతుంటాడు. మరోవైపు కార్తీక్‌, శౌర్యను తీసుకుని ఇంటికి వెళ్తాడు.

దీప: కార్తీక్‌ బాబు శౌర్యకు ఏమైంది.

కార్తీక్‌: ఏం కాలేదు దీప

దీప: ఏం కాకపోతే ఈ ట్యాబ్లెట్స్ డాక్టర్ ఎందుకు ఇచ్చాడు.

కార్తీక్‌: శౌర్య నీరసంగా  ఉందని డాక్టర్ ట్యాబ్లెట్స్‌ ఇచ్చారు.

దీప: శౌర్య విషయంలో నేను బాధపడతానని మీరు నా దగ్గర ఏదో నిజం దాస్తున్నారు కార్తీక్‌బాబు. శౌర్య కోసమే నేను బతుకుతున్నాను. శౌర్యకు ఏమైనా అయితే నేను బతకలేను.

కార్తీక్‌: దీప నా మీద నీకు నమ్మకం ఉంది కదా..? ఉంటే మరోసారి నన్ను ఈ ప్రశ్న అడగొద్దు..

అని చెప్పి కార్తీక్‌ వెళ్లిపోతాడు. మరోవైపు దాసు ప్రాణాలు పూర్తిగా తీయకుండా వచ్చానని జ్యోత్స్న బాధపడుతుంది. ఇంతలో పారిజాతం వచ్చి ఎవరిని చంపడానికి వెళ్లావని అడుగుతుంది. ఇంతలో ధశరథ్‌ వచ్చి జ్యోత్స్న ను కోపంగా చూస్తుంటాడు.  దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.

 

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today August 11th: పోలీసుస్టేషన్‌లో గణపతిపై ఎటాక్‌ చేయించిన మీనన్....అడ్డుకుని కాపాడిన జేడీ, కేడీ
జగద్ధాత్రి సీరియల్: పోలీసుస్టేషన్‌లో గణపతిపై ఎటాక్‌ చేయించిన మీనన్....అడ్డుకుని కాపాడిన జేడీ, కేడీ
Godavari Serial Today August 11th: 'గోదావరి' సీరియల్: సింహాద్రికి ఎదురు తిరిగి వార్నింగ్ ఇచ్చిన సూర్య! మేనమామకి మూడినట్లేనా!
'గోదావరి' సీరియల్: సింహాద్రికి ఎదురు తిరిగి వార్నింగ్ ఇచ్చిన సూర్య! మేనమామకి మూడినట్లేనా!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 11th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సహస్రను లాగిపెట్టి కొట్టిన విహారి.. మెడపట్టి గెంటేస్తా అనడానికి కారణమేంటి? కళ్లు తెరిచిన లక్ష్మీ!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సహస్రను లాగిపెట్టి కొట్టిన విహారి.. మెడపట్టి గెంటేస్తా అనడానికి కారణమేంటి? కళ్లు తెరిచిన లక్ష్మీ!
Nindu Manasulu Serial Today August 11th: నిండు మనసులు: గణ, ప్రేరణలే సిద్ధూకి ఈ పరిస్థితి తీసుకొచ్చారని ట్విస్ట్ ఇచ్చిన విజయానంద్! ప్రేరణకు అత్త సపోర్ట్!
నిండు మనసులు: గణ, ప్రేరణలే సిద్ధూకి ఈ పరిస్థితి తీసుకొచ్చారని ట్విస్ట్ ఇచ్చిన విజయానంద్! ప్రేరణకు అత్త సపోర్ట్!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget