అన్వేషించండి

Janaki Kalaganaledu June 20th (ఈరోజు) ఎపిసోడ్: సునంద, కన్నబాబు మొహాన్ని డబ్బులు కొట్టి బాండ్‌ కాగితాలు తీసుకున్న జానకీరామచంద్ర

జానకి రామచంద్ర గెలుపును తట్టుకోలేకపోతున్నారు సునంద, కన్నబాబు. బాండ్‌ పేపర్స్‌ ఇవ్వక తప్పని పరిస్థితి ఉంటుంది.

రామచంద్ర తాను గెలుచుకున్న బహుమతిని తల్లి చేతుల మీదుగా తీసుకోవాలని అంటాడు. అక్కడకు వచ్చిన జడ్జ్‌లు కూడా దీనికి అంగీకరిస్తారు. జ్ఞానాంభను తీసుకొచ్చి రామచంద్రకు బహుమతి ఇప్పిస్తారు. దీన్ని చూసిన సునంద అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
వంటల పోటీల్లో గెలిచి వస్తున్న రామచంద్రకు ఊరిలో గ్రాండ్‌ వెల్‌కం చెప్పేందుకు రెడీ అవుతుంటారు విష్ణు. జానకి రామచంద్ర విజయంతో మల్లిక ఉడికిపోతుంది. కారులో దిగిన రామచంద్రను ఊరి వాళ్లందరూ వచ్చి అభినందిస్తుంటారు. ఊరేగింపుగా ఇంటికి తీసుకెళ్తారు. 
నీకు ఉన్న భయంతో పోటీలకు వెళ్లకుండా చేసి ఉంటే... రామచంద్రకు ఇలాంటి గౌరవం లభించేది కాదని జ్ఞానాంభతో అంటాడు గోవిందరాజు. నీలో భయాన్ని తొలగించి... రామచంద్రను ప్రపంచానికి పరిచయం చేసింది జానకీ అని అంటాడు. ఈ గెలుపులో జానకి పాత్ర కూడా ఉందని... వాళ్లను చూస్తుంటే మనసు ఉప్పొంగిపోతుందని అంటాడు. నా కంటే నువ్వే ఎక్కువ ఆనందిస్తుంటావంటాడు. 
మల్లికను పిలిచి దిష్టి తీయించేందుకు ఎర్రనీళ్లు తెప్పిస్తుంది జ్ఞానాంభ. బాధతో లోపలికి వెళ్లి నీళ్లు తీసుకొస్తుంది మల్లిక.  రామచంద్ర జానకికి దిష్టి తీస్తుంది జ్ఞానాంభ. 

Also Read: డాక్టర్ సాబ్ కి 'ఐ లవ్ యూ' చెప్పేసిన జ్వాల, సౌందర్యతో బేరం పెట్టిన మరో మోనిత శోభ, మొత్తం రివీల్ చేసేసిన హిమ

జానకి నాతో ఉండి తనను గెలిపించిందని... నువ్వు తోడు ఉంటే ఎలాంటి కష్టాన్నైనా గెలుస్తానని రామచంద్ర మనసులో అనుకుంటాడు. గోవిందరాజు నుంచి కూడా ఇదే స్పందన వస్తుంది. వాళ్లిద్దరి కళ్లు వేరు కావచ్చు కానీ చూపు ఒక్కటేనంటాడు. 
తల్లి వద్దకు వచ్చి రామచంద్ర... తనకు బహుమతిగా వచ్చిన డబ్బులను తల్లి చేతిలో పెడతాడు. ఆ డబ్బులతో ఒక్కొక్కరు ఒక్కో వస్తువు కొనుక్కోవాలని ఆశ పడతారు. తమ్ముడు బైక్‌ కావాలంటే... చెల్లి ల్యాప్‌టాప్‌,- మల్లిక గాజులు కావాలని ఆశపడతారు. 
జ్ఞానాంభ మాత్రం రామచంద్ర వైపు నిలుస్తుంది. ఎప్పుడూ తన కోసం ఏదీ ఆలోచించుకోలేదని ఈ డబ్బులతో తాను ఏంచేసుకోవాల ఆయన ఇష్టమే అని చెబుతుంది జ్ఞానాంభ. చెల్లి తమ్ముళ్ల ఆనందమే తనకు ఆనందమని... ఆ డబ్బులు వాళ్లకే ఇచ్చేయమంటాడు. ఇది నీ కష్టానికి ప్రతిఫలమని... నీ కష్టాన్ని నీతోనే ఉంచుకోమంటుంది జ్ఞానాంభ. 
రామచంద్ర గెలవడాన్ని సునంద, కన్నబాబు జీర్ణించుకోలేకపోతారు. ఎన్ని ఎత్తులు వేసిన కళ్ల ముందే గెలిచాడని అనుకుంటారు. చేయాల్సినదంతా చేసినా రామచంద్ర గెలుపుని ఆపలేకపోయామనుకుంటారు. చేతి వద్దకు వచ్చిన బంగారం లాంటి అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకోలేకపోయావంటూ కన్నబాబును తిడుతుంది సునంద. 

ఇంతలో జానకిరామచంద్ర ఇద్దరు ఆ ఇంట్లోకి ఎంట్రీ ఇస్తారు. వాళ్లిద్దరు వచ్చేసరికి సునంద, కన్నబాబు సైలెంట్ అయిపోతారు. దీనిపై జానకి రియాక్ట్ అవుతూ... ఇప్పటి వరకు మాట్లాడుకుంటున్న వాళ్లు ఎందుకు సైలెంట్ అయిపోయారని ప్రశ్నిస్తుంది. ఈ వంటల పోటీల్లో రామచంద్ర గెలవడానికి మీరు కూడా కారణమని... తనను మోసం చేసి స్వీట్‌ షాపు రాయించుకోవడానికి ట్రై చేశారని అంటుంది. రామచంద్రకు డబ్బులు ఇచ్చి,.. వాళ్ల మొహాన్ని కొట్టి  కాగితాలు తీసుకురమ్మంటుంది జానకి. 

రామచంద్ర డబ్బులు ఇచ్చేసి కాగితాలు ఇవ్వమంటాడు. కన్నబాబు ఇచ్చిన కాగితాన్ని  వాళ్ల ఎదురుగానే చించేస్తుంది జానకి.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kakinada Collector: సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
Dhanush Aishwarya Divorce: ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
PM Modi News: తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
WhatsApp New Feature: వాట్సాప్ స్టేటస్ ఓపెన్ చేయకుండానే చూసేయచ్చు - కొత్త ఫీచర్ తెచ్చిన మెటా!
వాట్సాప్ స్టేటస్ ఓపెన్ చేయకుండానే చూసేయచ్చు - కొత్త ఫీచర్ తెచ్చిన మెటా!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kakinada Collector: సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
Dhanush Aishwarya Divorce: ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
PM Modi News: తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
WhatsApp New Feature: వాట్సాప్ స్టేటస్ ఓపెన్ చేయకుండానే చూసేయచ్చు - కొత్త ఫీచర్ తెచ్చిన మెటా!
వాట్సాప్ స్టేటస్ ఓపెన్ చేయకుండానే చూసేయచ్చు - కొత్త ఫీచర్ తెచ్చిన మెటా!
YS Sharmila: అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
Telangana Adani Investments: కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
Bajaj Platina vs Honda Shine: బజాజ్ ప్లాటినా వర్సెస్ హోండా షైన్ - ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్?
బజాజ్ ప్లాటినా వర్సెస్ హోండా షైన్ - ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్?
CM Chandrababu: సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
Embed widget