అన్వేషించండి

Jagadhatri December 16th Episode - 'జగద్ధాత్రి' సీరియల్: నిషిక చెంప పగలగొట్టిన ధాత్రి - ఇంట్లో రచ్చ చేస్తున్న రాగిణి!  

Jagadhatri Today Episode : ధాత్రి వాళ్లు ఇంట్లో ఉంటే నిషిక ఇక్కడ ఉండదు అని రాగిణి పట్టుబట్టడంతో ధాత్రి వాళ్లు వెళ్ళిపోతారా లేక నిషిక యే వెళ్ళిపోతుందో అనే ఉత్కంఠత ఏర్పడుతుంది.

Jagadhatri Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో కళ్ళకు గంతలు కట్టుకున్న కీర్తి చూసుకోకుండా బురద కాళ్లతో నిషిక చీర తొక్కేస్తుంది. అది చూసిన నిషిక కోపంతో కీర్తిని కొట్టి కిందకు నెట్టేస్తుంది. .

ధాత్రి : కీర్తికి దెబ్బ తగలడం చూసి కోపంతో రగిలిపోయి నిషిక చెంప పగల కొడుతుంది.

నిషిక : నీకు ఎంత ధైర్యం ఉంటే నన్ను కొడతావు, అయినా కీర్తి తప్పు చేసింది కాబట్టి కొట్టాను. ఈ చీర నాకు మా అత్తగారు పెట్టిన మొదటి చీర దీని విలువ ఎంతో తెలుసా అని పొగరుగా మాట్లాడుతుంది.

ధాత్రి : చీర ఖరీదు ఎంత అయితే మాత్రం చిన్న పిల్లని ఇలా కొడతావా, కొట్టడానికి నీకు మనసు ఎలా వచ్చింది అంటుంది.

కౌషికి : మీ చెల్లెలికి అసలు మనసు అనేది ఉంటే కదా, తనని ఏమైనా అందామంటే నా తమ్ముడు బాధపడతాడని ఊరుకుంటున్నాను అని బాధపడుతూ కూతురుని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.

వైజయంతి, యువరాజ్ కూడా ధాత్రి చేసింది తప్పు అని ఆమెని కోప్పడి అక్కడి నుంచి వెళ్ళిపోతారు.

గదిలోకి వెళ్లిన నిషిక కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి యువరాజ్, వైజయంతి వస్తారు.

నిషిక : అసలు అది ఎవరు నన్ను కొట్టడానికి ఇప్పుడే మా అమ్మకి చెప్పి రమ్మని చెప్తాను అంటుంది.

యువరాజ్: వద్దు, గొడవ పెద్దదవుతుంది అంటాడు.

వైజయంతి: రానివ్వు ఎన్నాళ్ళని నిషి గొంతు నొక్కేస్తాము.. మాట్లాడవలసిన వాళ్ళు వచ్చి మాట్లాడితే వాళ్ళ పొగరులు అణుగుతాయి అంటుంది.

వెంటనే నిషిక తల్లికి ఫోన్ చేసి జరిగిందంతా చెప్తుంది. కోపంతో రగిలిపోయిన రాగిణి ఇక్కడ ఉన్నప్పుడు అణిగి మణిగి ఉండేది అక్కడికి వెళ్ళాక పెత్తనాలు చేస్తుందా.. ఇప్పుడే వస్తాను అని తన వదినతో కలిసి కౌషికి ఇంటికి వస్తారు. 

రాగిణి: ధాత్రిని పిలిచి నువ్వు ఎవరివి నా కూతురిని కొట్టడానికి దాని మీద చేయి చేసుకునే అంత ధైర్యం నీకు వచ్చిందా అని ధాత్రిని కొట్టడానికి చెయ్యి ఎత్తుతుంది.

కేదార్: ఆమె చేయి పట్టుకొని ఇన్నాళ్ళు తను మీకు కూతురు అయి ఉండవచ్చు కానీ ఇప్పుడు నా భార్య. మీరు చేయి చేసుకుంటే ఊరుకునేది లేదు అని అడ్డుకుంటాడు.

భార్యని ఒక మాట అంటే ఊరుకోవటం లేదు చూసి నేర్చుకో అని యువరాజ్ ని మందలిస్తుంది రాగిణి. ఆ తర్వాత ధాత్రిని నిషికకి క్షమాపణ చెప్పమంటుంది. తను తప్పు చేయలేదు క్షమాపణ చెప్పదు అంటాడు కేదార్.

రాగిణి : సరే అయితే విలువ లేని ఇంట్లో ఉండటం ఎందుకు నిషి వెళ్లి బట్టలు సర్దుకో వెళ్ళిపోదాం అని నిషిని తీసుకుని ఆమె గదికి వెళ్ళిపోతుంది. వెనకే నిషి అత్త కూడా వెళుతుంది.

ధాత్రి : పరుగెత్తుకుంటూ వెళ్లి చిన్న విషయానికే చెల్లి పుట్టింటికి వచ్చేస్తే పుట్టింటి పరువు పోతుంది క్షమాపణ నేను చెప్తాను తనని ఎక్కడికి తీసుకు వెళ్ళకండి అని నిషికి క్షమాపణ చెప్తుంది ధాత్రి. అయినా పొగరుగా ఆమెని నెట్టేసి కిందికి వస్తారు రాగిణి వాళ్ళు.

ఇంట్లో వాళ్ళందరూ కూర్చుని మాట్లాడుకుందాం. అంతేకానీ ఇలా వెళ్లిపోవడమేమిటి అని సర్ది చెప్తారు.

రాగిణి : అదంతా నాకు తెలియదు వాళ్ళు ఈ ఇంట్లో ఉన్నంతకాలం నా కూతురు సుఖపడలేదు అంటుంది.

కేదార్: ఇంకొక పది రోజులు వరకు మేము ఎక్కడి నుంచి కదిలేది లేదు తర్వాత మీ ఇష్టం అని చెప్పి భార్యని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.

అయితే మేము కూడా వెళ్ళిపోతాము అంటున్న రాగిణి తో వాళ్లు వెళ్లిపోవడమే కదా మీకు కావలసింది నేను వెళ్లి మాట్లాడుతాను అని చెప్పి కౌషికిని తీసుకొని వాళ్ళు ఉన్న గదికి వెళ్తాడు సుధాకర్. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది. 

Also Read: 'త్రినయని' సీరియల్ - తన మొదటి భర్త రావడంతో షాకైన తిలోత్తమ, గంగాధర్ చేతిలోనే చనిపోతుందా!

టాప్ హెడ్ లైన్స్

Lenin TV Premiere Date : బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 21th:రాధపై హత్యాయత్నం చేసిన చిట్టినేనని తెలుసుకున్న విక్కీ...నిలదీసిన విక్కీకి సుందరి ఏం చెప్పింది...?
నువ్వులేక నేను లేను:రాధపై హత్యాయత్నం చేసిన చిట్టినేనని తెలుసుకున్న విక్కీ...నిలదీసిన విక్కీకి సుందరి ఏం చెప్పింది...?
Podarillu Serial Today August 21th:దుర్గాప్రసాద్‌ బారీ నుంచి తండ్రిని కాపాడుకున్న కొడుకులు...అన్నదమ్ములకు తెలిసిన నిజం ఏంటి..?
పొదరిల్లు:దుర్గాప్రసాద్‌ బారీ నుంచి తండ్రిని కాపాడుకున్న కొడుకులు...అన్నదమ్ములకు తెలిసిన నిజం ఏంటి..?
Gundeninda Gudigantalu August 21th:షోరూమ్‌కు వెళ్లేందుకు రోహిణి వేసిన ఎత్తులేంటి..? ప్రభావతి ఎలా ఒప్పుకుంది..?
గుండెనిండా గుడిగంటలు:షోరూమ్‌కు వెళ్లేందుకు రోహిణి వేసిన ఎత్తులేంటి..? ప్రభావతి ఎలా ఒప్పుకుంది..?

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్.... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్.... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
Revanth Reddy US Visit Cancelled: రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
Irumudi Review - 'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
Lenin TV Premiere Date : బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
Embed widget