అన్వేషించండి

Jagadhatri Serial Today October 7th: జగద్ధాత్రి సీరియల్: శ్రీవల్లి చీర చింపేసిన వైజయంతి.. అన్నాదమ్ముల మధ్య గొడవ.. సీమంతంలో ఏం జరుగుతుందో?

Jagadhatri Serial Today Episode October 7th యువరాజ్‌ని మాధురి సీమంతంలో వద్దని సుధాకర్ చెప్పడంతో నిషిక కేథార్‌ని కూడా లేకుండా చేయాలని ప్లాన్ చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Jagadhatri Serial Today Episode వైజయంతి శ్రీవల్లికి పాత బట్టలు ఇస్తుంది. ఇదేంటి అని అందరూ అడిగితే పాత బట్టలు కడితేనే అంత జరిగింది కొత్తవి కడితే ఇంకేమైనా ఉందా అని బూచిని ఉద్దేశించి అంటుంది. నన్ను లాగితే బాగోదు అత్తయ్య అని బూచి అంటాడు. శ్రీవల్లికి ప్రాబ్లమ్ లేదు కదా మీకు ఎందుకు పాతవే కట్టుకుంటుంది అని వైజయంతి అంటే వద్దు అని కేథార్ అంటాడు.

శ్రీవల్లి కొత్తవే కట్టుకుంటుంది అని అంటాడు. నువ్వే కొంటావా అని నిషిక అడిగితే ఆల్రెడీ కొనేశాను అని కేథార్ అంటాడు. కేథార్ గదిలోకి వెళ్తే జగద్ధాత్రి వెనకాలే వెళ్తుంది. కేథార్ జగద్ధాత్రితో శ్రీవల్లికి పని మనిషి బట్టలు ఇవ్వడంతో నాకు బాధగా ఉంది అని అంటుంది. దాంతో జగద్ధాత్రి నా భర్త్‌డేకి కొన్ని చీర ఇవ్వాలి అనుకుంటున్నావ్ అంతే కదా.. తన కన్నీరు చూసి నువ్వు తుడవాలి అనుకుంటే నేను ఎందుకు అడ్డుకుంటా అని కేథార్‌కి చీర ఇచ్చి శ్రీవల్లికి ఇవ్వమని అంటుంది. నీలా అర్థం చేసుకునే భార్య దొరకడం నా అదృష్టం కేథార్ అంటాడు. నువ్వు భర్తగా దొరకడం నా అదృష్టం, శ్రీవల్లికి నీలాంటి అన్నయ్య దొరకడం తన అదృష్టం అని అంటుంది. 

కేథార్ ఇక రాడు.. శ్రీవల్లి రేపు ఆ బట్టలు కట్టుకొని కలకల్లాడిపో అంటుంది. కేథార్ వచ్చి తనకి మేం తెచ్చాం ఆ బట్టలేవో మీరే కట్టుకొని కలకల్లాడిపో అని అంటాడు. శ్రీవల్లికి కేథార్ కొత్త బట్టలు ఇచ్చి రేపు మాధురి సీమంతానికి నీకు నీ అన్నవదిన ఇస్తున్నారు ఏం ఆలోచించకుండా తీసుకో అంటాడు. శ్రీవల్లి తీసుకుంటుంది. ఇక కేథార్ పని మనిషి బట్టలు తీసుకొని వైజయంతి వైపు విసిరేస్తాడు. కౌషికి కూడా బట్టలు ఇచ్చి ఈ అక్క కూడా నీకు అండగా ఉంటుంది అని ఇస్తుంది. వైజయంతి శ్రీవల్లి ఆ బట్టలు కట్టుకోకుండా చేయాలి అనుకుంటుంది. 

శ్రీవల్లి జగద్ధాత్రి వాళ్ల గదిలో పడుకొని ఉంటే వైజయంతి వెళ్లి శ్రీవల్లి కొత్త చీర చింపేస్తుంది. నేను ఎందుకు ఇలా చేశానో రేపు నీకు తెలుస్తుంది అని అనుకుంటుంది. ఉదయం కేథార్, యువరాజ్ ఇద్దరూ చెరో వైపు చెల్లి సీమంతం పనులను పురమాయిస్తూ బిజీగా ఉంటారు. సుధాకర్ చూసి సంతోషపడతాడు. ఇంతలో వంశీ వాళ్లు యువరాజ్‌ని ఫంక్షన్‌లో ఉండొద్దు అన్న మాట గుర్తు చేసుకొని యువరాజ్‌ని గదిలోకి వెళ్లిపోమని చెప్తాడు. ఏం అవుతుందని నిషిక, వైజయంతి యువరాజ్ ఉండాలని అంటారు. యువరాజ్ లేకపోతే నేను ఉండను అని నిషిక అంటుంది. 

జగద్ధాత్రి కూడా నిషికను ఒప్పించే ప్రయత్నం చేస్తే నిషిక జగద్ధాత్రితో యువరాజ్ ఉండకపోతే కేథార్ కూడా ఉండకూడదు అని అంటుంది. కేథార్ ఏం తప్పు చేశాడు అని జగద్ధాత్రి అంటుంది. వాడికేం అర్హత ఉంది అని యువరాజ్ అంటాడు. నేనేం నేరస్తున్ని కాదు అని కేథార్ అంటే అసలు నువ్వు ఇంటికి కూడా ఏం కావు అని యువరాజ్ అంటాడు. సుధాకర్ కోపమై యువరాజ్‌ని లోపలికి పంపిస్తాడు. నా భర్త లేని దగ్గర నేను ఉండను.. ఫంక్షన్ ఎలా చేస్తారో నేను చూస్తా అని నిషిక వెళ్లిపోతుంది. 

మాధురి అత్త, భర్తలతో పుట్టింటికి వస్తుంది. కేథార్‌ని ఫంక్షన్లో ఉండొద్దని చెప్పిస్తాను అని అనుకుంటుంది. వంశీతో మీ బావ ఆ రోజు తప్పు చేశాడు ఫంక్షన్‌లో ఉండొద్దని నువ్వు చెప్తే మా ఆయన ఇప్పుడు కనిపించకుండా వెళ్లిపోయాడు. మరి కేథార్ ఉండొచ్చా.. కేథార్ ఈ ఫ్యామిలీకి ఏం కాడు అని నీకు తెలుసు కదా మరి వాడు ఉండటం ఏంటి ఆలోచించు అని అంటుంది. వంశీ నిషిక మాటలకు కోపంగా ఆలోచిస్తాడు. కేథార్ కాఫీ తీసుకొచ్చి వంశీకి ఇస్తే కింద పడేస్తాడు దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

టాప్ హెడ్ లైన్స్

Jagadatri Serial Today october 22: మురళిని పట్టుకుని దివ్యాంకకు  బుద్ధి చెప్పిన జగధాత్రి..కేదార్‌ గురించి పార్టీలో కమలాకర్ చెప్పకుండా అడ్డుపడిన యువరాజు
జగధాత్రి : మురళిని పట్టుకుని దివ్యాంకకు  బుద్ధి చెప్పిన జగధాత్రి..కేదార్‌ గురించి పార్టీలో కమలాకర్ చెప్పకుండా అడ్డుపడిన యువరాజు
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today October 22nd: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: భక్తవత్సలంలో మార్పు! తండ్రిని చంపడానికి సుభాష్‌ని రప్పించిన అంబిక!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: భక్తవత్సలంలో మార్పు! తండ్రిని చంపడానికి సుభాష్‌ని రప్పించిన అంబిక!
Godavari Serial Today October 22nd: 'గోదావరి' సీరియల్: సూర్య, జానుల లవ్‌ వీడియో వేసి పరువు తీసేసిన సింహాద్రి! జానుకి అండగా సంజయ్!
'గోదావరి' సీరియల్: సూర్య, జానుల లవ్‌ వీడియో వేసి పరువు తీసేసిన సింహాద్రి! జానుకి అండగా సంజయ్!
Nindu Manasulu Serial Today October 22nd: నిండు మనసులు: ప్రేరణకు నిజం చెప్పిన గణ! పశ్చాత్తాపంతో కులిమిపోయిన ప్రేరణ! సిద్ధూ క్షమిస్తాడా!
నిండు మనసులు: ప్రేరణకు నిజం చెప్పిన గణ! పశ్చాత్తాపంతో కులిమిపోయిన ప్రేరణ! సిద్ధూ క్షమిస్తాడా!

వీడియోలు

Ravi Shastri Backs Mohammed Shami | షమీకి తప్పని నిరాశ.. సెలెక్టర్ల తీరును తప్పుబట్టిన రవిశాస్త్రి
Mitchell Santner's Warning to Vaibhav Suryavanshi | వైభవ్ పై న్యూజిలాండ్ శాంట్నర్ సంచలన వ్యాఖ్యలు
Ravi Shastri Backs Struggling Rishabh Pant | రిషబ్ పంత్‌కు రవిశాస్త్రి కీలక సూచన
Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Local Elections: ఏపీలో స్థానిక పోరు- తీవ్ర ఉద్రిక్తతల మధ్య నామినేషన్లు.. సుప్రీం ఆదేశాలతో ఎస్ఈసీ నిర్ణయంపై ఉత్కంఠ!
ఏపీలో స్థానిక పోరు- తీవ్ర ఉద్రిక్తతల మధ్య నామినేషన్లు.. సుప్రీం ఆదేశాలతో ఎస్ఈసీ నిర్ణయంపై ఉత్కంఠ!
AP Odisha Cyclone Alert: తీవ్ర తుఫాను హెచ్చరిక - అక్టోబర్ 27-30 మధ్య కోస్తాంధ్ర-ఒడిశాపై ప్రతాపం - తెలంగాణలోనూ వర్షాలుంటాయా?
తీవ్ర తుఫాను హెచ్చరిక - అక్టోబర్ 27-30 మధ్య కోస్తాంధ్ర-ఒడిశాపై ప్రతాపం - తెలంగాణలోనూ వర్షాలుంటాయా?
Vijayashanti : రాములమ్మ వ్యూహాత్మక మౌనం - ఎమ్మెల్సీ పదవి వచ్చినా కాంగ్రెస్‌లో విజయశాంతి ఎందుకు సైలెంట్?
రాములమ్మ వ్యూహాత్మక మౌనం - ఎమ్మెల్సీ పదవి వచ్చినా కాంగ్రెస్‌లో విజయశాంతి ఎందుకు సైలెంట్?
Teja Sajja : US అమ్మాయితో పెళ్లి - కన్ఫర్మ్ చేసిన తేజ సజ్జా... డెస్టినేషన్ వెడ్డింగ్ ఎప్పుడంటే?
US అమ్మాయితో పెళ్లి - కన్ఫర్మ్ చేసిన తేజ సజ్జా... డెస్టినేషన్ వెడ్డింగ్ ఎప్పుడంటే?
Nadendla Manohar Janasena: నాదెండ్ల మనోహర్ వైపే గురి - జనసేనలో పిఏసి అధినేతను టార్గెట్ చేస్తోంది ఎవరు?
నాదెండ్ల మనోహర్ వైపే గురి - జనసేనలో పిఏసి అధినేతను టార్గెట్ చేస్తోంది ఎవరు?
IND VS NZ Result Update: :  టీమిండియా స్ట‌న్నింగ్ విక్ట‌రీ.. కివీస్ పై తొలి టీ20లో ఘ‌న విజ‌యం.. స‌త్తా చాటిన సంజూ, శ్రేయ‌స్, న‌మ‌న్,  
టీమిండియా స్ట‌న్నింగ్ విక్ట‌రీ.. కివీస్ పై తొలి టీ20లో ఘ‌న విజ‌యం.. స‌త్తా చాటిన సంజూ, శ్రేయ‌స్, న‌మ‌న్,  
Pawan Kalyan Chandrababu Naidu Meeting : నో కన్వాయ్, నో సెక్యూరిటీ - చంద్రబాబు వద్దకు పవన్.. సుప్రీం తీర్పు వేళ సంచలన భేటీ!
నో కన్వాయ్, నో సెక్యూరిటీ - చంద్రబాబు వద్దకు పవన్.. సుప్రీం తీర్పు వేళ సంచలన భేటీ!
AICC Maha Garjana Delhi: నవంబర్ 1న హస్తినలో ఏఐసీసీ మహా గర్జన - హైదరాబాద్ సభ రద్దు వెనుక రాజకీయం ఇదేనా?
నవంబర్ 1న హస్తినలో ఏఐసీసీ మహా గర్జన - హైదరాబాద్ సభ రద్దు వెనుక రాజకీయం ఇదేనా?
Embed widget