అన్వేషించండి

Jagadhatri Serial Today October 31st: జగద్ధాత్రి సీరియల్: మల్లన్న హత్య కేసు: అక్రమ సంబంధం వల్ల పోయిన ప్రాణం.. యువరాజ్ ఎలా ఇరుక్కున్నాడు?

Jagadhatri Serial Today Episode October 31st మల్లన్న భార్య, బార్ మేనేజర్ల అక్రమ సంబంధం వల్ల మల్లన్న చనిపోయాడని జేడీ, కేడీలకు తెలియడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Jagadhatri Serial Today Episode జేడీ, కేడీలు బార్‌కి వెళ్లి ఎంక్వైరీ చేస్తారు. బార్‌లో కావాలనే యువరాజ్‌ని ఇరికించారని బార్ మేనేజర్ గిరి చెప్పిన తికమక ప్రశ్నలతో కనిపెడతారు. గిరి అబద్ధం చెప్తున్నాడని పొంతన లేని సమాధానాలు చెప్తున్నాయని కేడీ, జేడీ అనుకుంటారు. గిరికి యువరాజ్‌ని ఇరికించాలని అనుకున్నాడని.. మల్లన్న ఇంటికి కూడా గిరి వెళ్లేవాడని అర్థమవుతుంది అందుకే బార్ యజమాని గిరి లైటర్ మల్లన్న ఇంట్లో ఉందని కేడీ అంటాడు.

రమ్య జేడీకి కాల్ చేసి డాక్టర్‌ని ఎంక్వైరీ చేస్తే మల్లన్న భార్య ఇంకెవరినో తీసుకొచ్చిందని ఆయనకు మూతికి దెబ్బ తగిలిందని మందులు ఇచ్చారని చెప్తుంది. మల్లన్న భార్య హాస్పిటల్‌కి తీసుకెళ్లింది బార్ యజమాని గిరిని అని జేడీ, కేడీలకు అర్థమైపోతుంది. ఇక వాళ్లు కొన్నది బట్టలు కాదు సూట్‌ కేసు అని రమ్య చెప్తుంది. జేడీ రమ్యకి మల్లన్న భార్య, గిరి నెంబర్లు ఇస్తుంది. ఇద్దరి కాల్ డేటా చెప్పమని అంటుంది. రమ్య చెక్ చేసి మేనేజర్, మల్లన్న భార్య ఎక్కువ మాట్లాడుకున్నారని అంటుంది. సీసీ టీవీ ఫుటేజ్ దొరికితే యాక్షన్‌లోకి దిగొచ్చని జేడీ అంటుంది. 

మీనన్, హోంమినిస్టర్ మాట్లాడుకుంటారు. బార్ మేనేజర్‌తో హోం మినిస్టర్ మాట్లాడాలి అనుకుంటుంది. ఇక సీసీ టీవీ ఫుటేజ్ జేడీకి రమ్య పంపిస్తుంది. అందులో మల్లన్న భార్య, బార్ మేనేజర్ ఇద్దరూ సూట్‌కేస్‌లో మల్లన్నబాడీని తీసుకెళ్లినట్లు ఉంటుంది. ప్రియుడు, ప్రియురాలు కలిసి మల్లన్నని చంపేశారని యువరాజ్‌ని ఇరికించారని జేడీ  అనుకుంటుంది. 

మీనన్‌, హోంమినిస్టర్ ఇద్దరూ బార్ మేనేజర్‌కి కాల్ చేసి తమ మీదకు నింద రాకుండా ఉండాలని.. అవసరం అయితే తప్పించుకోమని అంటాడు. జేడీ, కేడీలు వచ్చి గిరితో నువ్వు నీ ప్రియురాలు కలిసి మల్లన్నను చంపేశారని మాకు తెలిసిపోయిందని అంటారు. ఏం ఆధారం ఉందని అడిగితే సూట్‌కేస్ గురించి సీసీ టీవీ ఫుటేజ్‌ గురించి చెప్తారు. గిరి వణికిపోతాడు. ఇంతలో మీనన్‌ మనసులు వస్తే జేడీ, కేడీలు వాళ్లని చితక్కొట్టి గిరిని తీసుకెళ్తారు.

జేడీ, కేడీలు గిరిని ఎంక్వైరీ చేస్తారు. ఎంతకీ గిరి నిజం ఒప్పుకోకపోవడంతో థర్డ్‌ డిగ్రీ ప్రయోగిస్తారు. చేతులు పచ్చడి చేస్తారు. దాంతో గిరి నిజం చెప్పుకోవడానికి ఒప్పుకుంటాడు. ప్రియకు తనకు అక్రమ సంబంధం ఉందని చెప్తాడు. యువరాజ్‌ మల్లన్న గొడవ తర్వాత ఓ రోజు ప్రియ, గిరి రొమాన్స్ చేసుకుంటే ప్రియ భర్త మల్లన్న తాగి ఇంటికి వస్తాడు. మల్లన్న ప్రియ దగ్గరకు వెళ్తాడు. ప్రియ తోసేస్తుంది. మల్లన్న గిరి లైటర్ చూసి మా మేనేజర్ లైటర్ ఇక్కడ ఉందేంటి.. నువ్వు నన్ను మోసం చేస్తున్నావే అని గిరి కోసం వెతుకుతాడు. మొత్తం వెతికి గిరిని చూసేస్తాడు. గిరిని చంపేస్తానంటూ మల్లన్న కత్తి తీసుకొని వెళ్తాడు. దాంతో గిరి మల్లన్నని చంపేస్తాడు. తర్వాత అక్రమ సంబంధం కారణంగా ఇద్దరూ కలిసి బాడీని పడేయాలి అనుకుంటారు.

గిరి, ప్రియ రోడ్డు మీద గొడవ పడుతుంటే గిరిని మీనన్ చూస్తాడు. గిరి ద్వారా విషయం తెలుసుకుంటాడు. గిరి మీనన్‌కి యువరాజ్, మల్లన్నల గొడవ తెలిసి మీనన్ సూట్‌కేస్‌లో బాడీ పెట్టి అది యువరాజ్ కారులో పెట్టేయమని మిగతాది నేను చూసుకుంటా అని మీనన్ అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 21st: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీకి విహారి ఉద్యోగం ఇస్తాడా! క్రిష్ స్కూల్‌ కోసం పెద్ద గొడవ!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీకి విహారి ఉద్యోగం ఇస్తాడా! క్రిష్ స్కూల్‌ కోసం పెద్ద గొడవ!
Lenin TV Premiere Date : బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 21th:రాధపై హత్యాయత్నం చేసిన చిట్టినేనని తెలుసుకున్న విక్కీ...నిలదీసిన విక్కీకి సుందరి ఏం చెప్పింది...?
నువ్వులేక నేను లేను:రాధపై హత్యాయత్నం చేసిన చిట్టినేనని తెలుసుకున్న విక్కీ...నిలదీసిన విక్కీకి సుందరి ఏం చెప్పింది...?
Podarillu Serial Today August 21th:దుర్గాప్రసాద్‌ బారీ నుంచి తండ్రిని కాపాడుకున్న కొడుకులు...అన్నదమ్ములకు తెలిసిన నిజం ఏంటి..?
పొదరిల్లు:దుర్గాప్రసాద్‌ బారీ నుంచి తండ్రిని కాపాడుకున్న కొడుకులు...అన్నదమ్ములకు తెలిసిన నిజం ఏంటి..?

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్.... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్.... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
Revanth Reddy US Visit Cancelled: రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
Irumudi Review - 'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
Lenin TV Premiere Date : బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
Embed widget