అన్వేషించండి

Jagadhatri Serial Today November 13th: జగద్ధాత్రి సీరియల్: అప్పు చేసిన నిషి! సిరితో పాటు తండ్రి మీద జగద్ధాత్రికి అనుమానం!

Jagadhatri Serial Today Episode November 13th సిరికి కాల్ రావడం సిరి భయపడటం జగద్ధాత్రి చూసి పుట్టింటితో పాటు సిరి కూడా ఏదో ప్రాబ్లమ్‌లో ఉందని తెలుసుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Jagadhatri Serial Today Episode నిషిక తండ్రికి డబ్బు అడిగితే ఇప్పుడు ఇవ్వలేను అని ఆయన చెప్పేస్తారు. నిషి రగిలిపోతుంది. భర్తతో మా నాన్నే ఇలా అంటున్నారా.. ఒకప్పుడు కోటి అడిగినా స్పాట్‌లో ఇచ్చే మా నాన్న ఇప్పుడు పాతిక వేలు కూడా ఇవ్వలేను అంటున్నారు. పైగా బ్యాంక్ అకౌంట్ సీజ్ అయింది అంటున్నారు అని యువరాజ్‌తో చెప్తుంది. ఆ మాటలు అటుగా వెళ్లిన జగద్ధాత్రి విని షాక్ అయిపోతుంది.  

జగద్ధాత్రి చాలా కంగారు పడుతుంది. యువరాజ్ నిషితో మీ వాళ్లు ప్రాబ్లమ్‌ ఉన్నారు అంటే ఇంకెందుకు మనం పూజకు వెళ్లొద్దు అని అంటే నిషి ఎలా అయినా వెళ్లాలి వీళ్లందరిని దెబ్బ కొట్టేలా చేయాలి అని అంటుంది. ఎవరికో ఫోన్ చేసి డబ్బు తీసుకురమ్మని చెప్తుంది. జగద్ధాత్రి తండ్రి ఆటోలో రావడం చెల్లి మాటలు కూడా తలచుకొని ఏమైందా అని ఆలోచిస్తూ ఉంటుంది. కేథార్ వచ్చే ఏమైంది అని అడిగితే మా నాన్న నా దగ్గర ఏదో దాస్తున్నారు అని అంటుంది. అకౌంట్ సీజ్ చేస్తే అంత గ్రాండ్‌గా పూజ చేయరు కదా అంటుంది. నిషికి అబద్ధం చెప్పుంటారు అని కేథార్ అంటే నాన్న కూతుళ్లకు ప్రాణం అయినా ఇచ్చేస్తారు ఇలా డబ్బు కోసం అబద్ధం చెప్పరు ఏదో పెద్ద కారణమే ఉందని జగద్ధాత్రి అంటుంది. 

కేథార్ జగద్ధాత్రితో బ్యాంక్ మేనేజర్‌కి కాల్ చేసి అడిగితే సరిపోతుంది అని అంటే నాన్నకి విషయం తెలిస్తే బాధ పడతారు. పోలీసుల్లా ఇంటరాగేషన్ చేయకూడదు అని అంటుంది. నిషికకు రాత్రి ఓ ఫణేంద్ర అనే ఒక వ్యక్తి పాతికి లక్షలు అప్పు తీసుకుంటుంది. నిషి, యువరాజ్ ఇద్దరూ సంతకాలు పెడతారు. ఇంత డబ్బు ఎప్పుడు కట్టాలి కష్టం అయిపోతుందని అంటాడు.

జగద్ధాత్రి పుట్టింటిలో వేడుక మొదలవుతుంది. అందరూ గెస్ట్‌లు వస్తారు. సిరి తన భర్త అత్తమామలతో వస్తుంది. నిషికి డబ్బు ఇవ్వలేదు అనే కోపంతో రాదేమో అని టెన్షన్‌ పడతారు. ఇద్దరూ నిషిక, జగద్ధాత్రిలు వస్తే సంతకాలు పెట్టించాలని అనుకుంటారు. జగద్ధాత్రితో ప్రేమగా ఉండమని నేను సంతోషిస్తాను అని జగద్ధాత్రి తండ్రి రేఖతో చెప్తాడు. జగద్ధాత్రి వాళ్లు వచ్చేస్తారు. నిషితో నీ భర్తని పైకి తీసుకెళ్లు అని రేఖ అంటే రాగానే మొదలు పెట్టావా అని నిషి అంటుంది. యువరాజ్ హర్ట్ అయి అవసరం లేదు నేనే వెళ్లిపోతా అని అంటాడు. ఇక జగద్ధాత్రి సిరిని చూసి సంతోషంగా పలకరిస్తుంది. పంతులు కూడా వచ్చేస్తారు.

 సిరికి ఫోన్ వస్తుంది. సిరి చాలా టెన్షన్ పడి తండ్రికి సైగ చేస్తుంది. సిరి పక్కకి వెళ్లి మాట్లాడాలి అనుకుంటే సిరి భర్త వచ్చి సిరి అని అరుస్తాడు. ఎక్కడికి వెళ్తున్నావ్ అని అడిగితే నీరు తాగడానికి అని అంటుంది. సిరిని చాలా రోజులుగా గమనిస్తున్నా ఫోన్ రాగానే దూరంగా వెళ్లి మాట్లాడుతుంది. తర్వాత మూడ్ ఆఫ్ అయిపోతుంది. సిరి నీకు ఆ కాల్ అంత సీక్రెట్‌గా అని ఫోన్ కాల్ గురించి అందరి ముందు ప్రశ్నిస్తాడు. ఏం లేదు అని సిరి అంటుంది. జగద్ధాత్రికి అనుమానం పెరుగుతుంది. ఇంతలో మళ్లీ ఫోన్ రావడంతో నా ముందే మాట్లాడు అని సిరి భర్త చెప్తాడు. సిరి ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్‌లో పెడుతుంది. తీరా చూస్తే అది ఓ స్పామ్ కాల్.. దాంతో సిరి, ఆమె తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకుంటారు. అనవసరంగా సిరిని అనుమానిస్తున్నారు అని సిరి తల్లిదండ్రులు అనడంతో ఆయన సారీ చెప్పి వెళ్లిపోతాడు.

జగద్ధాత్రి సిరితో ఏమైనా ఉంటే మాకు చెప్పు అని అంటుంది. ఏం లేదు అని సిరి అంటుంది. జగద్ధాత్రి కేథార్‌ని పక్కకి తీసుకెళ్తుంది. మనకు తెలీకుండా ఏదో జరుగుతుంది అని జగద్ధాత్రి అంటుంది. కేథార్ కూడా అదే అంటాడు. సిరి అబద్ధం చెప్తుందని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

 

టాప్ హెడ్ లైన్స్

Godavari Serial Today November 19th: 'గోదావరి' సీరియల్: శివుడికి గుండెపోటు! అలకనంద మీద ఆకర్ష్‌కి అనుమానం వచ్చిందా! జాను, సంజు షాక్!
'గోదావరి' సీరియల్: శివుడికి గుండెపోటు! అలకనంద మీద ఆకర్ష్‌కి అనుమానం వచ్చిందా! జాను, సంజు షాక్!
Nindu Manasulu Serial Today November 19th: నిండు మనసులు: 'మా నాన్నే దోషి.. హత్య చేశాడు' షాక్ ఇచ్చిన గణ, ప్రేరణ! తలదించుకున్న రాజశేఖరం!
నిండు మనసులు: 'మా నాన్నే దోషి.. హత్య చేశాడు' షాక్ ఇచ్చిన గణ, ప్రేరణ! తలదించుకున్న రాజశేఖరం!
Illu Illalu Pillalu Serial Today November 19th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: గుడ్‌న్యూస్ చెప్పిన వల్లీ! సాగర్‌ మీద నీళ్లు చల్లేసిన రామరాజు! అంజలి వెంట చందు!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: గుడ్‌న్యూస్ చెప్పిన వల్లీ! సాగర్‌ మీద నీళ్లు చల్లేసిన రామరాజు! అంజలి వెంట చందు!
Podarillu Serial Today NoV 19:మహాలక్ష్మీకి విడాకులు ఇచ్చేస్తానని కౌన్సెలింగ్‌లో చెప్పి వచ్చిన చక్రి..కొడుకు నాటకం తెలుుసుకుని హెచ్చరించిన నారాయణ
పొదరిల్లు: మహాలక్ష్మీకి విడాకులు ఇచ్చేస్తానని కౌన్సెలింగ్‌లో చెప్పి వచ్చిన చక్రి..కొడుకు నాటకం తెలుుసుకుని హెచ్చరించిన నారాయణ

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Polavaram Maoist Dump:చింతూరు ఏజెన్సీలో మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం.. భారీగా పేలుడు పదార్థాలు లభ్యం
చింతూరు ఏజెన్సీలో మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం.. భారీగా పేలుడు పదార్థాలు లభ్యం
Rahul Gandhi US Remarks Row: అమెరికా వేదికగా రాహుల్ గాంధీ విమర్శలు - దేశానికి వ్యతిరేకమన్న బీజేపీ - జీడీపీ గణాంకాలతో కౌంటర్!
అమెరికా వేదికగా రాహుల్ గాంధీ విమర్శలు - దేశానికి వ్యతిరేకమన్న బీజేపీ - జీడీపీ గణాంకాలతో కౌంటర్!
AICC Action on Komatireddy Rajagopal Reddy: ఢిల్లీకి చేరిన రాజగోపాల్ రెడ్డి వీడియోలు - అనిరుథ్ రెడ్డిపై కూడా పరిశీలన - సస్పెండ్ చేస్తారా, బుజ్జగిస్తారా?
ఢిల్లీకి చేరిన రాజగోపాల్ రెడ్డి వీడియోలు - అనిరుథ్ రెడ్డిపై కూడా పరిశీలన - సస్పెండ్ చేస్తారా, బుజ్జగిస్తారా?
Ramayana Collections : 1500 కోట్ల క్లబ్‌లో రామాయణ - ఫస్ట్ ఇండియన్ సినిమాగా రికార్డ్
1500 కోట్ల క్లబ్‌లో రామాయణ - ఫస్ట్ ఇండియన్ సినిమాగా రికార్డ్
Sunil Gavaskar Shock: సిరాజ్‌ను తప్పించడంపై గవాస్కర్ అసహనం.. వేటు ఎందుకంటూ సూటి ప్రశ్న,  గిల్ ఇంట్రెస్టింగ్ రిప్లై
సిరాజ్‌ను తప్పించడంపై గవాస్కర్ అసహనం.. వేటు ఎందుకంటూ సూటి ప్రశ్న,  గిల్ ఇంట్రెస్టింగ్ రిప్లై
Henry Nicholls Century: బుమ్రా నిప్పులు చెరిగినా కోలుకున్న కివీస్.. నికోల్స్,  ఫిలిప్స్ అద్భుత పోరాటం, తొలి రోజు న్యూజిలాండ్ దే..
బుమ్రా నిప్పులు చెరిగినా కోలుకున్న కివీస్.. నికోల్స్,  ఫిలిప్స్ అద్భుత పోరాటం, తొలి రోజు న్యూజిలాండ్ దే..
Cyclone Akvan Latest Update: ఏపీకి తప్పిన ‘అక్వాన్’ పెనుముప్పు.. దిశ మార్చుకుని ఒడిశా వైపు తుపాను, ఉత్తరాంధ్రకు వర్ష సూచన!
ఏపీకి తప్పిన ‘అక్వాన్’ పెనుముప్పు.. దిశ మార్చుకుని ఒడిశా వైపు తుపాను, ఉత్తరాంధ్రకు వర్ష సూచన!
Personal Rapid Transit: హైదరాబాద్‌లో సరికొత్త రవాణా వ్యవస్థ.. డ్రైవర్‌లెస్ పాడ్ ట్యాక్సీలు రాబోతున్నాయ్‌!
హైదరాబాద్‌లోకి 'డ్రైవర్‌ అవసరం లేని పాడ్ ట్యాక్సీలు'.. 35 కి.మీ. PRTS నెట్‌వర్క్‌!
Embed widget