అన్వేషించండి

Jagadhatri Serial Today September 16th: ‘జగధాత్రి’ సీరియల్‌: పోలీసులకు దొరికిన బూచి – మధ్యలోనే ఆగిపోయిన షర్మిల ఠాగూర్ ఇంటర్వూ

Jagadhatri Today Episode: ఇంటర్వూ దొంగచాటుగా కవర్ చేసేందుకు వెళ్లిన నిషిక, కాచి, బూచిలను పోలీసులు చూడటంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Jagadhatri  Serial Today Episode:  కాచి, బూచి, నిషిక వెళ్లి కారు డిక్కీలో కూర్చుంటారు. ఇంతలో కారేసుకుని నిషిక వాళ్లు షర్మిల ఠాగూరు దగ్గరకు వెళ్తారు. గేటు దగ్గర ఒక సెక్యూరిటీ అతను కారుని చెక్‌ చేస్తుంటే ఇంకొక సెక్యూరిటీ ఆఫీసరు లోపల నుంచి వచ్చి మేడం వీళ్లను త్వరగా రమ్మంటున్నారు అని చెప్పగానే సరే అని చెక్‌ చేయకుండానే కారును పంపిస్తారు. కారు లోపలికి వెళ్లి ఆగగానే డిక్కీలో కూర్చున్న నిషిక వాళ్లు దిగి వెళ్లిపోతారు. కౌషికి, ధాత్రి, కేదార్‌, షర్మిల ఠాగూర్‌ దగ్గరకు వెళ్తారు. కౌషికి తనను పరిచయం చేసుకుంటుంది.

కౌషికి: మీరు మా చానెల్‌ కు ఇంటర్వూ ఇవ్వడానికి ఒప్పుకున్నందుకు చాలా థాంక్స్‌ మేడం.

షర్మిల: మీ చానెల్‌ వర్కింగ్‌ స్టైల్‌ నాకు నచ్చింది. నిజం మాత్రమే చెప్పడానికి మీరు చేసే పోరాటాలు నాకు ఇంకా బాగా నచ్చాయి.

కౌషికి: థాంక్యూ మేడం. వీళ్లు నా టీం జగధాత్రి క్రియేటివ్‌ డైరెక్టర్‌, కేదార్‌ కెమెరామెన్‌.

షర్మిల: మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు ఉంది జగధాత్రి.. ఎక్కడ..?

ధాత్రి: నన్నా మేడం.. మనం కలవడం ఇదే ఫస్ట్‌ టైం.

షర్మిల: నో.. మనం కలవడం ఫస్ట్‌ టైం అయితే కాదు. మీ కళ్లను ఎక్కడో చూశాను. కన్‌ఫం గా చెప్పగలను మనకు ముందే పరిచయం ఉంది.

ధాత్రి: మీకెందుకు అలా అనిపిస్తుందో తెలియదు కానీ నేనైతే మిమ్మల్ని ఇదే ఫస్ట్‌ టైం కలుస్తున్నాను మేడం.

షర్మిల: బట్‌ ఈ మధ్యనే కలిసినట్లు అనిపిస్తుంది. కానీ గుర్తు రావడం లేదు.

కౌషికి: మీరు చూశారో లేదో కానీ జగధాత్రి ఈ మాట ఎప్పటికీ మర్చిపోదు మేడం. ఎందుకంటే మీరంటే తనకు ఎంతో ఇష్టం అట.

షర్మిల: ఓ ఓకే ఇంటర్వూ స్టార్ట్‌ చేద్దామా?

కౌషికి: మేడం మిమ్మల్ని నేను ఒకటి అడగొచ్చా? ఎందుకు మామ్‌ లిమిటెడ్‌ పర్సన్స్‌ కు పర్మిషన్‌. అంత హెవీ సెక్యూరిటీ.

 అని కౌషికి అడగ్గానే షర్మిల ఏదో చెప్పబోతుంటే ధాత్రి కలగజేసుకుని రీసెంట్‌గా ఎవరో సెక్యూరిటీని దాటుకుని లోపలికి వచ్చి కానిస్టేబుల్‌ ని కొట్టారట వదిన అందుకే ఎవ్వరినీ లోపలికి ఎలో చేయడం లేదట. అని ధాత్రి చెప్పగానే షర్మిల ఈ కాంపౌండ్‌ లోపల జరిగింది. నీకెలా తెలిసింది అని అడుగుతుంది. దీంతో ధాత్రి వెంటనే తేరుకుని బయట మాట్లాడుకుంటుంటే విన్నాను అంటుంది. ఇంతలో కౌషికి ఇంటర్వూ స్టార్ట్‌ చేద్దామా అనగానే సరే అని కేదార్‌, ధాత్రి కెమెరా ఆన్‌ చేస్తారు. కౌషికి ఇంటర్వూ చేస్తుంది. చాటు నుంచి నిషిక కెమెరాతో ఇంటర్వూను షూట్‌ చేస్తుంది. ఇంతలో సీసీటీవీలో నిషిక వాళ్లను చూసిన సెక్యూరిటీ ఆఫీసర్‌  మైక్‌ లో అలెర్ట్‌ మెసేజ్‌ ఇస్తాడు. దీంతో అందరూ అలెర్ట్‌ అవుతారు. గన్‌ తీసుకుని షర్మిల వెళ్తుంది.

ధాత్రి: వదిన మీరు ఇక్కడే ఉండండి నేను కేదార్‌ వెళ్లి ఏం జరుగుతుందో చూసి వస్తాము.

కౌషికి: వద్దు జగధాత్రి షర్మిల గారు వెళ్లారు కదా? ఆవిడ చూస్తారు. అసలు ఆ ముగ్గురు ఎంత ప్రమాదకరమైన వాళ్లో ఏంటో.

ధాత్రి: మీరు ఇక్కడే ఉండండి జస్ట్‌ ఇక్కడి దాకా వెళ్లి వస్తాము.

కౌషికి: అది కాదు జగధాత్రి,

ధాత్రి: వదిన భయపడకండి వదిన మాకేం కాదు. మీరు ఇక్కడే ఉండండి.

 అంటూ ధాత్రి, కేదార్‌ ఫైల్‌ వెతకడానికి  వెళ్లిపోతారు. మరోవైపు నిషిక వాళ్లను ఫాలో అయిన షర్మిల బూచిని పట్టుకుంటుంది. మరోవైపు సెక్యూరిటీ డ్రెస్‌ వేసుకున్న ధాత్రి, కేదార్‌ తమకు కావాల్సిన ఫైల్‌ కోసం వెతుకుతుంటారు. పోలీసులు తీసుకెళ్తున్న బూచిని చూసి కేదార్‌, ధాత్రి షాక్‌ అవుతారు. మరోవైపు నిషిక, కాచి ఒక టెంట్‌ లోకి వెళ్లి దాక్కుంటారు.  టెంట్‌ చుట్టూ పోలీసులు రౌండప్‌ చేస్తారు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: ఇంట్లో బల్లులతో విసిగిపోయారా? ఇలా చేయండి బల్లులన్నీ పరార్

టాప్ హెడ్ లైన్స్

Illu Illalu Pillalu Serial Today August 21st: ఇల్లు ఇల్లాలు పిల్లలు: అల్లుడి వెనక పరుగులు పెట్టిన వేద! చందు దగ్గర లక్షలు కొట్టేసిన భాగ్యం!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: అల్లుడి వెనక పరుగులు పెట్టిన వేద! చందు దగ్గర లక్షలు కొట్టేసిన భాగ్యం!
Life Of Suma: బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్షలో లైఫ్ ఆఫ్ సుమ.. బిగినర్ నుండి బిగ్ బాస్ వరకు!
బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్షలో లైఫ్ ఆఫ్ సుమ.. బిగినర్ నుండి బిగ్ బాస్ వరకు!
Nindu Manasulu Serial Today August 21st: నిండు మనసులు: ఎమ్మెల్యే కొడుకుని అరెస్ట్ చేయించిన సిద్ధూ! షాక్ ఇచ్చిన ఎమ్మెల్యే!
నిండు మనసులు: ఎమ్మెల్యే కొడుకుని అరెస్ట్ చేయించిన సిద్ధూ! షాక్ ఇచ్చిన ఎమ్మెల్యే!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 21st: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీకి విహారి ఉద్యోగం ఇస్తాడా! క్రిష్ స్కూల్‌ కోసం పెద్ద గొడవ!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీకి విహారి ఉద్యోగం ఇస్తాడా! క్రిష్ స్కూల్‌ కోసం పెద్ద గొడవ!

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy US Visit: రేవంత్ రెడ్డి అమెరికా టూర్ పర్మిషన్ నిరాకరణపై కారణం తెలిపిన తెలిపిన విదేశాంగ శాఖ
రేవంత్ రెడ్డి అమెరికా టూర్ పర్మిషన్ నిరాకరణపై కారణం తెలిపిన తెలిపిన విదేశాంగ శాఖ
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
Revanth Reddy US Visit Cancelled: రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
Embed widget