అన్వేషించండి

Jagadhatri Serial Today September 10th: ‘జగధాత్రి’ సీరియల్‌: కౌషికికి ఇంటర్వూ ఇస్తానన్న షర్మిల ఠాగూర్ – ఇంటర్వూ చెడగొట్టేందుకు దివ్యాంక ప్లాన్

Jagadhatri Today Episode: షర్మిల ఠాగూర్ ఇంటర్వూ కౌషికి చానెల్ కన్నా ముందు తన చానెల్ లో పడాలని దివ్యాంక ప్లాన్ చేయడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Jagadhatri  Serial Today Episode:  మన కుటుంబం పేర్లలో వాళ్ల పేర్లు ఎందుకని వైజయంతి అడుగుతుంది. దీంతో నా సమాధానం మీకు తెలుసు కదా పిన్ని అంటుంది కౌషికి. అది మాకు నచ్చదని మీకు తెలుసు కదా వదిన అంటుంది నిషిక. దీంతో కొన్ని నిజాలు మనకు నచ్చవు నిషిక అంటుంది కౌషికి. దీంతో ధాత్రి, కేదార్‌ తమ పేర్లు వద్దని చెప్పడంతో ఈ నంగనాచి మాటలు చాలు కానీ ఇక వాళ్ల పేర్లు మన పేర్లతో రాకూడదు అని వార్నింగ్‌ ఇవ్వడంతో కౌషికి వాళ్ల పేర్లు కచ్చితంగా వస్తాయని కేదార్‌ కంపెనీ సీఈవో అని కేదార్‌ పేరు లేకపోతే బాగుండదని చెప్తుంది. కంపెనీ పేరు చెప్పి మన నోళ్లు మూయించిందని వైజయంతి నిషికతో చెప్తుంది. ఇంతలో కౌషికికి ఆఫీసు నుంచి ఫోన్‌ వస్తుంది. ఎస్పీ షర్మిల ఠాగూర్‌ తమ చానెల్‌కు ఇంటర్వూ ఇవ్వడానికి ఒప్పుకుందని కౌషికి హ్యాపీగా చెప్తుంది. దీంతో ధాత్రి, కేదార్‌ హ్యాపీగా ఫీలవుతారు.

ధాత్రి: కేదార్‌ మనం ఆ సెంటర్‌ లోపలికి వెళ్లకపోవడం ఏంటి? అదే టైంకి ఆవిడ వదినకు ఇంటర్వూ ఇవ్వడానికి ఒప్పుకోవడం ఏంటి? నాకిందంతా కలలా ఉంది.

కేదార్‌: కళ్ల ముందు జరుగుతుంటే ఇంకా కల అంటావేంటి ధాత్రి. నేను ముందే చెప్పానా? దేవుడు మంచివాళ్లకు మంచే చేస్తాడు.

 ఇంతలో కౌషికి వస్తుంది.

ధాత్రి: వదిన నాకు షర్మిల ఠాగూర్‌ గారంటే నాకు చాలా ఇష్టం ఆమే నాకు రోల్‌ మోడల్‌.

 అని అడగ్గానే ఆవిడ ముగ్గురుకి మాత్రమే పర్మిషన్‌ ఇచ్చిందని చెప్పగానే కేదార్‌ కెమెరామెన్‌ గా ధాత్రి ఫ్రోగ్రాం డైరెక్టర్‌ గా వస్తామని చెప్పడంతో కౌషికి సరే అంటుంది. మరోవైపు షర్మిల ఠాగూర్‌ ఫ్రోగ్రాం క్యాన్సిల్‌ చేయాలని దివ్యాంకకు ఫోన్‌ చేసి ఫ్రోగ్రాం చెడగొట్టాలని చెప్తుంది. దివ్యాంక సరే అంటుంది. నేను చెప్పినట్టు నువ్వు చేయ్‌ ఆ ఇంటర్వూ నా చానెల్‌ లో టెలికాస్ట్‌ అవుతుంది. అని దివ్యాంక చెప్పగానే మొదట భయపడిన నిషిక తర్వాత సరే అని చాటుగా వెళ్లి ఇంటర్వూ చాటు నుంచి ఫోన్‌లో రికార్డ్‌ చేయమని అడుగుతంది. దీంతో పాటు యాభై లక్షలు ఇస్తానని చెప్పడంతో సరే అంటుంది. ఇంతలో వైజయంతి వచ్చి తప్పు చేస్తున్నావు నిషిక అంటుంది.

వైజయంతి: ఎవరి మీదో కోపంతో.. మనం కూర్చున్న కొమ్మనే మనం నరుక్కోవద్దు. మన చానెల్‌ లో టెలికాస్ట్ కావాల్సిన ఇంటర్వూ ఆ దివ్యాంక చానెల్‌ లో టెలికాస్ట్ అయితే మన చానెల్‌ పరువు ప్రతిష్టలు దెబ్బతింటాయి. మనమే శాశ్వతంగా నష్టపోవాల్సి వస్తుంది.

నిషిక: అత్తయ్య ఏదో చిన్న ఇంటర్వూ టెలికాస్ట్‌ కానంత మాత్రానా ఇప్పటిదాకా ఉన్న మన పేరు ప్రతిష్టలు ఏం దిగజారిపోవు. ఇలాంటి వీడియోలు, ఇంటర్వూలు ఫీచర్ లో వంద సంపాదించుకోవచ్చు మీరేం భయపడకండి అత్తయ్య. ఈ ఇంట్లో కౌషికి వదిన మీద పై చేయి సాధించాలంటే ఆ దివ్యాంక సపోర్టు మనకు ఉండాలి.

వైజయంతి: ఏమో అమ్మీ ఏం చేసినా ఆలోచించి చేయండి. మనం చేసే పనుల వల్ల మనకు నష్టం లేకపోయినా.. చెడ్డ పేరు రాకుండా ఉంటే చాలు.

 అని వైజయంతి వెళ్లిపోతుంది. నిషిక మాత్రం కౌషికిని తిట్టుకుంటుంది. మరోవైపు షర్మిల ఠాగూర్‌ను కలవబోతున్నందుకు చాలా హ్యాపీగా ఉందని ధాత్రి, కేదార్‌తో చెప్తుంది. మరోవైపు యువరాజ్‌ జిమ్‌లో వాళ్లు చేయాల్సిన దానికంటే ఎక్కువ వర్కవుట్‌ చేస్తుంటారు. అక్కడికి వచ్చిన ఆరాద్య షాక్‌ అవుతుంది. వన్‌ వీక్‌లో నాలుగు కేజీలు తగ్గానని చెప్తుంది. ఇంతలో ఒకతను చాలా బక్కగా ఉంటాడు. ఆయన శక్తికి మించి బరువు ఎత్తడంతో ఆరాధ్య షాక్‌ అవుతుంది. వెంటనే అతను కిందపడిపోతాడు. యువరాజ్‌ వచ్చి అతన్ని తీసుకుని వెళ్తాడు. దీంతో ఇక్కడ ఏదో జరుగుతుందని ఆరాధ్య, ధాత్రికి ఫోన్‌ చేసి జిమ్ లో జరుగుతుంది మొత్తం చెప్తుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది. 

ALSO READ: ‘మేఘసందేశం’ సీరియల్‌: భూమికి నిజం చెప్పిన చెర్రీ – గగన్ కు గతం గుర్తు చేసిన భూమి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఏదో సాధించినట్లు లీకులిస్తున్నారని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఏదో సాధించినట్లు లీకులిస్తున్నారని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
CM Revanth Reddy: ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలుఅశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలునా కామెంట్స్‌ని ట్విస్ట్ చేశారు, అంబేడ్కర్ వివాదంపై అమిత్ షాMumbai Ferry Capsized 13 Died | నేవీ బోట్...టూరిస్ట్ బోట్ ఢీ కొట్టడంతోనే ప్రమాదం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఏదో సాధించినట్లు లీకులిస్తున్నారని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఏదో సాధించినట్లు లీకులిస్తున్నారని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
CM Revanth Reddy: ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
Mobile Users In India: 115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
KTR: ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం - ఏసీబీ కేసు నమోదుపై స్పందించిన కేటీఆర్, ప్రభుత్వ తీరుపై హరీష్ రావు ధ్వజం
ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం - ఏసీబీ కేసు నమోదుపై స్పందించిన కేటీఆర్, ప్రభుత్వ తీరుపై హరీష్ రావు ధ్వజం
Viral News: అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తికే భార్యను ఇచ్చి పెళ్లి చేసిన భర్త - ఇది సినిమా స్టోరీ కాదు..రియల్ !
అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తికే భార్యను ఇచ్చి పెళ్లి చేసిన భర్త - ఇది సినిమా స్టోరీ కాదు..రియల్ !
Kia Syros: మోస్ట్ అవైటెడ్ కియా సీరోస్ వచ్చేసింది - డెలివరీ ఎప్పుడు? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
మోస్ట్ అవైటెడ్ కియా సీరోస్ వచ్చేసింది - డెలివరీ ఎప్పుడు? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
Embed widget