అన్వేషించండి

Jagadhatri Serial Today October 8th: ‘జగధాత్రి’ సీరియల్‌: విగ్రహంతో ఎస్కేప్‌ అయిన యువరాజ్‌ మనిషి – చేజ్‌ చేసి పట్టుకున్న జేడీ, కేడీ

Jagadhatri Today Episode:    గణపతి విగ్రహాన్ని తన మనుషులో చోరీ చేయిస్తే వెంటనే జేడీ, కేడీ చేజ్‌ చేసి పట్టుకోవడంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.

Jagadhatri  Serial Today Episode: మీనన్‌ ఫోన్‌ చేసి యువరాజ్‌కు డబ్బులు ఇంకా తీయలేదా? అని అడగ్గానే లేదని చెప్తాడు. దీంతో మీనన్‌ వార్నింగ్‌ ఇస్తాడు. డబ్బు ఎలా తీయాలో ప్లాన్‌ చెప్తాడు. సరేనని యువరాజ్‌ లోపలికి వెళ్తాడు. నిషిక ఫోన్‌ లో ఎవరని అడగ్గానే ఫ్రెండ్‌ చేశాడు. డబ్బులు కోసం అని చెప్తాడు. మరోవైపు కౌషికి ధాత్రి దగ్గరకు వెళ్లి  కేదార్‌ను మాల తీసేసి రమ్మనమని చెప్తుంది. మరోవైపు రాఘవరావు, సుధాకర్‌కు ఫోన్‌ చేస్తాడు. వైజయంతి ఫోన్‌ లిఫ్ట్‌ చేసి విషయం ఏంటో కనుక్కోమని చెప్పాడు అంటుంది. దీంతో సీఈవో గురించి సుధాకర్‌ గారిని కనుక్కుందామని ఫోన్‌ చేశాను అంటాడు. నిషిక, వైజయంతి ప్లాన్‌ చేసి సుధాకర్‌ దగ్గరకు వెళ్తుంది.

వైజయంతి: బావ ఆఫీసు నుంచి రాఘవరావు గారు ఫోన్‌ చేశారు. ఫోన్‌ లిఫ్ట్‌ చేసి విషయం ఏంటని అడిగితే కౌషికిని రెండు నెలలు సీఈవోగా చేయడం గురించి మీ అభిప్రాయం చెప్పమన్నాడు. చెప్పేదేముంది అబ్బి. మా అమ్మనే సీఈవోగా చేయండని చెబితే అదేదో నీ మాటగా చెప్పాలట ఇదిగో..

సుధాకర్‌: ఫోన్‌ ఇవ్వు.. హలో

రాఘవరావు: సుధాకర్‌ గారు అదే సీఈవో ఇష్యూ గురించి ఫోన్‌ మాట్లాడదామని కాల్‌ చేశాను.

సుధాకర్‌: ఇందులో అడగడానికి ఏముంది మహేంద్ర నా మాట. నా మనసు తెలుసు కదా? మా అమ్మాయే సీఈవో. అదే నా నిర్ణయం.

రాఘవరావు: ఓకే సుధాకర్‌ గారు అదే ఒకసారి కన్‌ఫం చేసుకుందామని ఫోన్‌ చేశాను.

 అని ఫోన్‌ పెట్టేస్తాడు. ఇదంతా పై నుంచి అంతా విన్న కేదార్‌, దాత్రి ఏదో జరుగుతుందని కిందకు వస్తారు. సీఈవో విషయం కదా క్లారిటీగా ఉంటే బాగుంటుందేమోనని ధాత్రి చెప్పగానే వైజయంతి, నిషిక కోపంగా ధాత్రిని తిడతారు. ఇంతలో నిమజ్జనం పెట్టుకుని ఇంట్లో గొడవ ఎందుకని కౌషికి వెళ్లిపోతుంది.   అందరూ నిమజ్జనం దగ్గరకు వెళ్లిపోతారు. యువరాజ్‌ త్వరగా వెళ్దాం పదండి అని చెప్పగానే..

ధాత్రి: అరే అందరం డాన్సులు వేశాక అప్పుడు వినాయకుడికి వీడ్కోలు చెబుదాం.

అనగానే అందరూ సరే అని డాన్సులు చేస్తుంటారు.

యువరాజ్‌: ఏంటిది.. నువ్వు ఏదైనా చెప్పు నిషి.. ఏంటి బాబాయ్‌ ఇది.

కాచి: ఈ కుప్పి గంతలు అయితే బాగానే వేస్తావు. కళ్లముందు కోట్ల డబ్బు ఉంటే దాన్ని దొంగతనం చేయలేకపోయావు.

బూచి: దొంగతనాలు చేయడం, దోపిడీలు చేయడం, దౌర్జాన్యాలు చేయడంలో నువ్వు నీ ఫ్యామిలీ ఫీహెచ్‌డీలు చేశారు. మాకంత టాలెంట్‌ ఎక్కడుంది తల్లి.

నిషిక: యువరాజ్‌ ఇంత మంది ముందు విగ్రహం ఎలా తీసుకెళ్లిపోవడం.

యువరాజ్: నేను అంతా సెట్‌ చేశా డబ్బు అంతా మనదే నువ్వు ప్రశాంతంగా ఉండు.

సురేష్‌: మీరు, మన కుటుంబం ఈ సంతోషం. ఇలాంటి ఒకరోజు వస్తుందని కలలో కూడా అనుకోలేదు.

కౌషికి: కష్టం వచ్చినా కన్నీళ్లు వచ్చినా కనిపించకుండానే కన్నీళ్లు పెట్టుకున్నావు. కానీ ఈ చెయ్యి ఎప్పుడూ వదల్లేదు. నేను ఎంత ఆనందంగా ఉన్నానో మాటల్లో చెప్పలేను సురేష్‌.

  అనగానే సురేష్‌ తీన్మార్‌ డాన్స్‌ చేస్తుంటాడు. అందరూ సురేష్‌తో స్టెప్పులేస్తుంటారు. ఇంతలో ట్రాక్టర్‌ డ్రైవర్‌ సడెన్‌గా విగ్రహం తీసుకుని వెళ్లిపోతాడు. దీంతో అందరూ కంగారుపడుతుంటారు. బ్రేక్స్‌ ఏమైనా ఫెయిల్ అయ్యుంటాయని నేను వెళ్లి చూసోస్తానని యువరాజ్‌ వెళ్లిపోతాడు. వెంటనే ధాత్రి, కేదార్‌ అక్కడి నుంచి వెళ్లిపోతారు. యువరాజ్, మీనన్‌కు ఫోన్‌ చేసి విగ్రహం మీ దగ్గరకే బయలుదేరిందని చెప్తాడు. ఇంతలోనే విగ్రహం మీనన్‌ దగ్గరకు వస్తుంది. విగ్రహాన్ని చూసిన మీనన్‌ హ్యాపీగా ఫీలవుతుంటాడు. ఇంతలో విగ్రహం వెనకనుంచి జేడీ, కేడీ వస్తారు. వాళ్లను చూసిన మీనన్‌ షాక్‌ అవుతాడు. తర్వాత అందర్ని చంపేయాలని ఇవాళ ఇక్కడి నుంచి వెళ్లితే జేడీ ప్రాణాలతోనే వెళ్తాను అంటాడు మీనన్‌. దీంతో ఇవాల్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: ఈ రాశిలో జన్మించినవారు ఆత్మలతో మాట్లాడతారా! వీరికి అతీంద్రీయ శక్తులు సైతం

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Talli Statue: మొట్టమొదటి తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించింది ఎవరు, అప్పటినుంచి జరిగిన మార్పులివే
మొట్టమొదటి తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించింది ఎవరు, అప్పటినుంచి జరిగిన మార్పులివే
R Krishnaiah News: బీజేపీ రాజ్యసభ ఎంపీ అభ్యర్థిగా ఆర్‌ కృష్ణయ్య- రేపు నామినేషన్ దాఖలు
బీజేపీ రాజ్యసభ ఎంపీ అభ్యర్థిగా ఆర్‌ కృష్ణయ్య- రేపు నామినేషన్ దాఖలు
Amitabh - Allu Arjun: అల్లు అర్జున్‌కి అమితాబ్ బచ్చన్ అభిమాని అట.. ఏవండోయ్ ఇది చూశారా?
అల్లు అర్జున్‌కి అమితాబ్ బచ్చన్ అభిమాని అట.. ఏవండోయ్ ఇది చూశారా?
Telangana Talli Statue: పదేళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ తల్లికి అధికారికంగా విగ్రహమే లేదు - అసెంబ్లీలో సంచలన విషయం బయట పెట్టిన మంత్రి పొన్నం !
పదేళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ తల్లికి అధికారికంగా విగ్రహమే లేదు - అసెంబ్లీలో సంచలన విషయం బయట పెట్టిన మంత్రి పొన్నం !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆటో డ్రైవర్ ఫ్యామిలీతో కేటీఆర్, ఆత్మీయ ముచ్చట - వైరల్ వీడియోబంగ్లాదేశ్ జెండా  చించేసిన రాజా సింగ్ఆ ఊళ్లోనే పెద్దపులి తిష్ట! డ్రోన్లతో గాలింపుభారత్ ఘోర ఓటమి ఆసిస్ సిరీస్ సమం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Talli Statue: మొట్టమొదటి తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించింది ఎవరు, అప్పటినుంచి జరిగిన మార్పులివే
మొట్టమొదటి తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించింది ఎవరు, అప్పటినుంచి జరిగిన మార్పులివే
R Krishnaiah News: బీజేపీ రాజ్యసభ ఎంపీ అభ్యర్థిగా ఆర్‌ కృష్ణయ్య- రేపు నామినేషన్ దాఖలు
బీజేపీ రాజ్యసభ ఎంపీ అభ్యర్థిగా ఆర్‌ కృష్ణయ్య- రేపు నామినేషన్ దాఖలు
Amitabh - Allu Arjun: అల్లు అర్జున్‌కి అమితాబ్ బచ్చన్ అభిమాని అట.. ఏవండోయ్ ఇది చూశారా?
అల్లు అర్జున్‌కి అమితాబ్ బచ్చన్ అభిమాని అట.. ఏవండోయ్ ఇది చూశారా?
Telangana Talli Statue: పదేళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ తల్లికి అధికారికంగా విగ్రహమే లేదు - అసెంబ్లీలో సంచలన విషయం బయట పెట్టిన మంత్రి పొన్నం !
పదేళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ తల్లికి అధికారికంగా విగ్రహమే లేదు - అసెంబ్లీలో సంచలన విషయం బయట పెట్టిన మంత్రి పొన్నం !
Bima Sakhi Yojana: 10వ తరగతి పాసైతే చాలు, మహిళలు ఇంట్లో కూర్చుని వేలల్లో సంపాదించొచ్చు! - కొత్త స్కీమ్‌ ప్రారంభం
10వ తరగతి పాసైతే చాలు, మహిళలు ఇంట్లో కూర్చుని వేలల్లో సంపాదించొచ్చు! - కొత్త స్కీమ్‌ ప్రారంభం
Telangana Assembly Session: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం - ప్రతి ఏటా డిసెంబర్ 9న తెలంగాణ పర్వదినం, సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం - ప్రతి ఏటా డిసెంబర్ 9న తెలంగాణ పర్వదినం, సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
Kakinada News: కాకినాడ జిల్లాలో పులి సంచారం - స్థానికుల ఆందోళన, అటవీ అధికారుల గాలింపు
కాకినాడ జిల్లాలో పులి సంచారం - స్థానికుల ఆందోళన, అటవీ అధికారుల గాలింపు
Amazon: ఏడాదికి రూ.2 కోట్ల ప్యాకేజీతో అమెజాన్‌లో కొలువు - వికారాబాద్ జిల్లా యువకుడి ఘనత
ఏడాదికి రూ.2 కోట్ల ప్యాకేజీతో అమెజాన్‌లో కొలువు - వికారాబాద్ జిల్లా యువకుడి ఘనత
Embed widget