అన్వేషించండి

Jagadhatri Serial Today November 2nd: ‘జగధాత్రి’ సీరియల్‌: కేదార్‌ను చంపేందుకు యువరాజ్‌ ప్రయత్నం – ఆధారాలు మధుకర్‌ రూంలోనే ఉన్నాయని సూరి   

Jagadhatri Today Episode:  తన పుట్టుక గురించి ఆధారాల కోసం సూరి ఇంటికి వెళ్లిన కేదార్‌, ధాత్రిలను యువరాజ్‌ కాలుస్తాడు. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.   

Jagadhatri  Serial Today Episode:   కౌషికి వదినకు అబార్షన్‌ అయ్యేలా చేస్తానని నిషిక చెప్పగానే వైజయంతి షాక్‌ అవుతుంది. ఊహించుకోవడానికి బాగానే ఉంటుంది కానీ ఇదంతా జరుగుతుందా? అని అడుగుతుంది. కానీ నువ్వు చెప్తా ఉంటే చాలా బాగుంది అమ్మీ.. అంటుంది. నువ్వు ఏం చేస్తావో త్వరగా చేయ్‌ అని చెప్తుంది. మరోవైపు సూరి కోసం వెళ్తున్న కేదార్‌, ధాత్రి మనల్ని ఎందుకు రమ్మన్నాడో అర్థం కావడం లేదని అనుకుంటారు. ఇంతలో వెనక నుంచి యువరాజ్‌ కారులో వచ్చి కేదార్‌ బైక్‌ ను గుద్దబోతుంటే వెంటనే కేదార్‌ సైడ్‌ అవుతాడు. దూరంగా వెళ్లిన యువరాజ్‌ జస్ట్‌ మిస్‌ అయ్యారు. నెక్స్‌ మాత్రం లేపేస్తాను అనుకుంటాడు. ధాత్రి, కేదార్‌ సూరి ఇంటికి వెళ్తారు.

సూరి: అసలు ఇంత జరుగుతూ ఉంటే ఆ సుధాకర్‌ ఎందుకు నోరు తెరవడం లేదు.

ధాత్రి: కేదార్‌కు సుధాకర్‌ మామయ్య కొడుకు అని నిరూపించుకునే సాక్ష్యం కావాలి బాబాయ్‌ గారు.

కేదార్‌: అవును మామ మూడు రోజుల్లో నేను వజ్రపాటి సుధాకర్‌ కొడుకుని అని నిరూపించుకోకపోతే నా ఈ ప్రాణానికి అర్తం ఉండదు మామ.

సూరి: అంత పెద్ద మాటలు ఎందుకు లేరా.. ఆ సాక్ష్యం అయితే ఒకరి దగ్గర ఉండాలి. దాని గురించి మాట్లాడటానికే ఫోన్‌ లో ఎందుకని ఇంటికి రమ్మన్నాను.

కేదార్‌: సాక్ష్యం ఎక్కడుందో చెప్పు మామ. ఐడెంటిటీ లేకుండా బతకడం ఎంత కష్టమో తెలుసా మామ.

సూరి: నీ బాధను నేను అర్థం చేసుకోగలను. మీ నాన్న మీ అమ్మను ప్రేమించి నీకు తండ్రి కాబోతున్నాడు అని తెలుసుకున్న మీ పెద్దనాన్న మధుకర్‌.. నీ గురించి మీ అమ్మ గురించి చాలా ఆలోచించేవాడు. మీ అమ్మకు అన్యాయం చేస్తున్నాడని.. మీ నాన్న మీద కోపంగా ఉండేవాడు. ఆఖరిగా ఆయన కూడా పరువు ప్రతిష్టల గురించి ఆలోచించాడే కానీ మీకు అన్యాయం చేయలేదు. మీ అమ్మా నాన్నలకు పెళ్లి అయినట్టు పెళ్లి సర్టిఫికెట్‌, వీలునామా రాయించాడు.

ధాత్రి : ఇప్పుడవి ఎక్కడున్నాయో చెప్పండి బాబాయ్‌ గారు.

కేదార్‌: చెప్పు మామా.. ఎక్కడున్నాయో చెప్పండి మామ.. మేము తీసుకెళ్తాం.

అని అడగ్గానే సూరి అవి తన దగ్గర లేవని.. మీ పెద్దనాన్న మధుకర్‌ దగ్గరే ఉన్నాయని చెప్పి ఆ ఇంట్లోనే మధుకర్‌ గదిలో ఎక్కడో ఒక చోట దాచే ఉంటాడని సూరి చెప్తాడు. బయటి నుంచి యువరాజ్‌ మొత్తం వింటాడు. గన్‌ తో కేదార్‌ను కాలుస్తే తప్పించుకుంటాడు. బయటకు వచ్చిన యువరాజ్‌ తన మనుషులను కేదార్‌ మీదకు పంపిస్తాడు. ధాత్రి, కేదార్‌ రౌడీలను కొడతారు.

సూరి: ఎవర్రా వాళ్లు మిమ్మల్ని చంపడానికి ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు.

కేదార్‌: వజ్రపాటి వంశానికి వారసుడిగా నన్ను చూడటం ఇష్టం లేని నా తమ్ముడు యువరాజ్‌ ఇదంతా చేస్తున్నాడు మామ.

 అని కేదార్‌ చెప్పగానే సూరి షాక్‌ అవుతాడు. తర్వాత యువరాజ్‌ ఇంటికి వెళ్లి ఆధారాలు పెద్దనాన్న రూంలో ఉన్నాయని వైజయంతి వాళ్లకు చెప్తాడు. వాటిని ఎలాగైనా మనం తీసుకుని నాశనం చేయాలని ప్లాన్‌ చేస్తారు. ముందు కేదార్‌, ధాత్రిలకు ఆ ఆధారాలు దొరక్కుండా చూడాలనుకుంటారు. ఎలాగైనా వాళ్లను బయటకు పంపాలని అనుకుంటారు. ఈ మూడు రోజులు వాళ్లకు ఆధారాలు దొరక్కుండా చూడాలని అనుకుంటారు. ఇంతలో బూచి వాళ్లు ఈ మూడు రోజుల్లో ఆధారాలు సంపాదిస్తారేమో అనిపిస్తుంది అంటాడు. ఇంతటితో ఇవాల్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TDP vs Janasena: టీడీపీ, జనసేన నేతల మధ్య పెరుగుతున్న విభేదాలు - చంద్రబాబు, పవన్ ఏం చేస్తున్నారో!
టీడీపీ, జనసేన నేతల మధ్య పెరుగుతున్న విభేదాలు - చంద్రబాబు, పవన్ ఏం చేస్తున్నారో!
Traffic Diverts For Sadar Sammelan: సదర్ ఉత్సవాలకు సిద్ధమైన హైదరాబాద్‌-  ఈ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ ఆంక్షలు
సదర్ ఉత్సవాలకు సిద్ధమైన హైదరాబాద్‌- ఈ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ ఆంక్షలు
TDP: ఎన్నికలకు ముందు విజయమ్మ అమెరికా పర్యటన సీక్రెట్ ఇదే - టీడీపీ సంచలనం
ఎన్నికలకు ముందు విజయమ్మ అమెరికా పర్యటన సీక్రెట్ ఇదే - టీడీపీ సంచలనం
Srisailam Tour Package: కొండల మధ్య కృష్ణమ్మ ప్రవాహంలో లాంచీ ప్ర‌యాణం షురూ - టికెట్ల ధరలు ఇలా
కొండల మధ్య కృష్ణమ్మ ప్రవాహంలో లాంచీ ప్ర‌యాణం షురూ - టికెట్ల ధరలు ఇలా
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Kithampeta Village No Diwali Celebrations |  70ఏళ్లుగా దీపావళి పండుగకు దూరమైన కిత్తంపేట | ABP DesamKTR Padayatra Announced | పాదయాత్ర చేస్తానన్న కేటీఆర్..గులాబీ పార్టీ కొత్త అధినేతగా అడుగులు | ABP DesamEngland Players Not Retained by IPL Franchises | ఇంగ్లండ్ ప్లేయర్లకు ఫ్రాంచైజీలు ఝలక్ | ABP Desamఇజ్రాయేల్‌లో భారీ సైరన్‌ల మోత, వెంటనే పేలుళ్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TDP vs Janasena: టీడీపీ, జనసేన నేతల మధ్య పెరుగుతున్న విభేదాలు - చంద్రబాబు, పవన్ ఏం చేస్తున్నారో!
టీడీపీ, జనసేన నేతల మధ్య పెరుగుతున్న విభేదాలు - చంద్రబాబు, పవన్ ఏం చేస్తున్నారో!
Traffic Diverts For Sadar Sammelan: సదర్ ఉత్సవాలకు సిద్ధమైన హైదరాబాద్‌-  ఈ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ ఆంక్షలు
సదర్ ఉత్సవాలకు సిద్ధమైన హైదరాబాద్‌- ఈ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ ఆంక్షలు
TDP: ఎన్నికలకు ముందు విజయమ్మ అమెరికా పర్యటన సీక్రెట్ ఇదే - టీడీపీ సంచలనం
ఎన్నికలకు ముందు విజయమ్మ అమెరికా పర్యటన సీక్రెట్ ఇదే - టీడీపీ సంచలనం
Srisailam Tour Package: కొండల మధ్య కృష్ణమ్మ ప్రవాహంలో లాంచీ ప్ర‌యాణం షురూ - టికెట్ల ధరలు ఇలా
కొండల మధ్య కృష్ణమ్మ ప్రవాహంలో లాంచీ ప్ర‌యాణం షురూ - టికెట్ల ధరలు ఇలా
New Maruti Suzuki Dzire: మారుతి సుజుకి కొత్త డిజైర్ లాంచ్‌కు రెడీ - ఎప్పుడు రానుందంటే?
మారుతి సుజుకి కొత్త డిజైర్ లాంచ్‌కు రెడీ - ఎప్పుడు రానుందంటే?
KTR: కాంగ్రెస్ గ్యారెంటీలపై ఖర్గే వ్యాఖ్యలు - కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
కాంగ్రెస్ గ్యారెంటీలపై ఖర్గే వ్యాఖ్యలు - కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
Constable Jobs: కానిస్టేబుల్ ఉద్యోగ అభ్యర్థులకు అలర్ట్ - ఏపీ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు కీలక ప్రకటన
కానిస్టేబుల్ ఉద్యోగ అభ్యర్థులకు అలర్ట్ - ఏపీ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు కీలక ప్రకటన
Mount Everest: ఎవరెస్ట్ అధిరోహించిన ఏపీకి చెందిన బీటెక్ స్టూడెంట్
ఎవరెస్ట్ అధిరోహించిన ఏపీకి చెందిన బీటెక్ స్టూడెంట్
Embed widget