అన్వేషించండి

Jagadhatri Serial Today March 21st Episode: ధాత్రి కళ్లల్లో పెప్పర్‌ స్ప్రే కొట్టిన నిషి – సూరిని కలిసిన కేదార్‌

Jagadhatri Today Episode: నెక్లెస్ కోసం వెతుకుతున్న ధాత్రి కళ్లల్లో పెప్పర్ స్ప్రే కొడుతుంది నిషిక దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఇంట్రస్టింగ్ గా జరిగింది.

Jagadhatri  Serial Today Episode: వైజయంతి, నిషిక, కాచి, బూచి అందరూ కలిసి ధాత్రిని ఎలాగైనా గంటసేపు డైవర్ట్ చేయాలని ప్లాన్‌ చేస్తారు. పెప్పర్‌ స్ప్రే ను ధాత్రికి కొడితే సరిపోతుందని అందరూ డిసైడ్‌ అవుతారు. అయితే ఎదురుగా వెళ్లి ఎవరు స్ప్రే కొట్టాలని అనుకుని ఒకరికొకరు భయపడతారు. దీంతో అందరూ కలిసే ఆ స్ప్రే కొట్టాలని నిర్ణయించుకుని వెళ్తారు. మరోవైపు ధాత్రి నెక్లెస్‌ ఎక్కడ దాచి ఉండొచ్చని ఆలోచిస్తుంది. మరోవైపు నిషిక పెప్పర్‌ స్ప్రే తీసుకుని ధాత్రి దగ్గరకు వెళ్లి స్ప్రే కొడుతుంది. దీంతో ధాత్రి కళ్లమంటతో ఏడుస్తూ.. గిలగిల కొట్టుకుంటుంటే అందరూ వెళ్లిపోతారు. ఇంతలో కౌషికి రూంలోంచి బయటకు వస్తుంది. ధాత్రి అరుపులు విని పైకి వెళ్తుంది. కింద ఉన్న అందరూ కౌషికి తెలిసేలోపే మనమే ఏదో ఒకటి మేనేజ్‌ చేద్దాం అని పైకి వెళ్తారు.

కౌషికి: జగధాత్రి ఏమైంది

ధాత్రి: ఎవరో పెప్పర్‌ స్ప్రే కొట్టారు వదిన కళ్లు మండుతున్నాయి.

కౌషికి: నువ్వు కళ్లు తెరవకు అసలు తెరవకు.. ఉండు.. కాచి వెళ్లి కూల్‌ వాటర్‌ తీసుకురా..

ధాత్రి: నావల్ల కావటం లేదు.

కౌషికి: అసలు ఏమైంది?

ధాత్రి: తెలియదు వదిన డోర్‌ దగ్గర ఏదో సౌండ్‌ వస్తే మెల్లగా నడుచుకుంటూ వెళ్లాను.

కౌషికి: బయటకు వచ్చేయాల్సింది.

ధాత్రి: ట్రై చేశాను.. డోర్‌ రాలేదు..

అనగానే కౌషికి ధాత్రిని తీసుకుని కిందకు వెళ్లిపోతుంది. నెక్లెస్‌ కనిపెడతావా? గంట వరకు నీకు కళ్లు కనిపించవు గంట తర్వాత పోలీసులు వచ్చి నిన్ను స్టేషన్‌కు తీసుకుపోవడం ఖాయం అంటూ నిషిక మనసులో అనుకుంటూ హ్యాపీగా ఫీలవుతుంది. మరోవైపు కేదార్‌, సూరిని కలుస్తాడు. జరిగినదంతా ఇద్దరూ మాట్లాడుకుంటుంటే దూరం నుంచి యువరాజ్‌ వింటుంటాడు. ఇంతలో కేదార్‌ హాస్పిటల్‌ లోకి వెళ్తుంటే యువరాజ్‌ పిలిచిన రౌడీలు వస్తారు. వాళ్లకు కేదార్‌ను చూపించిన యువరాజ్‌ లోపలికి వెళ్లి వాణ్ని చంపేయమని చెప్తాడు. రౌడీలు హాస్పిటల్‌ లోకి వెళ్తారు. మరోవైపు ధాత్రి కళ్లు మంట అని బాధపడుతుంటే

నిషిక: ఇప్పుడు కళ్లు తెరవడానికి ట్రై చేయ్‌ జగధాత్రి.

ధాత్రి: వద్దు వదిన నా వల్ల కావడం లేదు. ఇంకా మంటగానే ఉంది.

నిషిక: అయ్యో అంత మంటగా ఉందా జగధాత్రి. అయ్యోయ్యో పాపం అయినా ఒకరికి అన్యాయం చేస్తూ ఉంటే దేవుడు చూస్తూ ఉండలేడులే జగధాత్రి. నువ్వు నెక్లెస్‌ దొంగతనం చేసి తప్పు చేశావు. ఇప్పుడు తప్పించుకుందామని అనుకుంటున్నావు. అందుకే దేవుడు నీకా చాన్స్‌ కూడా లేకుండా చేశాడు.

వైజయంతి: ఏమో అమ్మీ నాకు అ నమ్మకం లేదు. ఈ జగధాత్రి తిమ్మిని బమ్మిని చేస్తుంది. ఈ నెక్లెస్‌ విషయంలో కూడా ఏదో ఒకటి చేసి బయటపడుతుంది.

అని ఒకరి తర్వాత ఒకరు ధాత్రిని తిడుతుంటారు. దీంతో కౌషికి అందర్ని తిడుతుంది. తర్వాత ధాత్రి గాగుల్స్‌ పెట్టుకుంటుంది. కౌషికి హాస్పిటల్‌కు వెళ్దామని చెప్తే లేదని నా నిజాయితీ నిరూపించుకున్నాక వెళ్దామని చెప్పి పైకి రూంలోకి వెళ్తుంది. మరోవైపు హాస్పిటల్‌లోకి వెళ్లిన కేదార్‌ డాక్టర్‌ తో తన బర్త్‌ సర్టిఫికేట్‌ గురించి మాట్లాడుతుంటాడు. యువరాజ్‌ బయటి నుంచి దొంగచాటుగా చూస్తుంటాడు. పాతికేళ్ల క్రితం బర్త్‌ సర్టిఫికెట్‌ ఇప్పుడు ఎలా దొరుకుంతుందని డాక్టర్‌ చెప్పడంతో కేదార్‌ డాక్టర్‌ ను రిక్వెస్ట్‌ చేస్తాడు. తన పుట్టుక ప్రశ్నార్థకంగా మారిందని నా బర్తు సర్టిఫికెట్‌ ఇప్పుడెంతో అవసరం అని చెప్తాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

Also Read: వామ్మో.. అన్ని కోట్ల? దక్షిణాదిలో అత్యధిక పారితోషకం అందుకుంటున్న నటి ఎవరో తెలుసా?

టాప్ హెడ్ లైన్స్

Godavari Serial Today July 23rd: 'గోదావరి' సీరియల్: ఇద్దరి మధ్య అది జరిగిందే.. బామ్మ సందడి! ఒకే బెడ్ మీద నందు, మురళీ! సింహాద్రి భయానికి కారణం!
'గోదావరి' సీరియల్: ఇద్దరి మధ్య అది జరిగిందే.. బామ్మ సందడి! ఒకే బెడ్ మీద నందు, మురళీ! సింహాద్రి భయానికి కారణం!
Nindu Manasulu Serial Today July 23rd: నిండు మనసులు: రేపటి నుంచి గణ 2.0..! తల్లిలా చూసుకుంటా అన్న ఇందిరకు గణ చెప్పిన సమాధానం ఏంటి?
నిండు మనసులు: రేపటి నుంచి గణ 2.0..! తల్లిలా చూసుకుంటా అన్న ఇందిరకు గణ చెప్పిన సమాధానం ఏంటి?
Illu Illalu Pillalu Serial Today July 23rd: ఇల్లు ఇల్లాలు పిల్లలు: అక్క కాళ్లు కడిగి కన్నీరు పెట్టుకున్న వేదవతి! రామరాజు ఇంట్లో సందడే సందడి!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: అక్క కాళ్లు కడిగి కన్నీరు పెట్టుకున్న వేదవతి! రామరాజు ఇంట్లో సందడే సందడి!
Podarillu Serial Today July 23th:డ్రైవింగ్ లైసెన్స్‌ తెచ్చుకున్న మహా...శైలూకు పెళ్లిచూపులతో ఇంట్లో గొడవలు
పొదరిల్లు: డ్రైవింగ్ లైసెన్స్‌ తెచ్చుకున్న మహా...శైలూకు పెళ్లిచూపులతో ఇంట్లో గొడవలు

వీడియోలు

Ravichandran Ashwin Criticizes Gambhir | గంభీర్‌పై రవిచంద్రన్ అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
Varshini Gowda Biography & Remuneration | వర్షిణి గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Vaibhav Ready For Zimbabwe T20 Series | జింబాబ్వే సిరీస్‌కు ముందు వైభవ్ కామెంట్స్
Sachin Tendulkar’s Advice to Harbhajan Singh | తన సక్సెస్ సీక్రెట్ రివీల్ చేసిన హర్భజన్
Gundenininda Gudigantalu Serial July 23 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vallabhaneni Vamsi Letter to CM Chandrababu: సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
Tech Mahindra Employee Protest: 3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
Land Dispute Selfie Suicide Attempt: కదిరిలో భూవివాదం సెల్ఫీ కలకలం - రైల్వే ట్రాక్‌పై కుటుంబం ఆత్మహత్య యత్నం.. ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌పై తీవ్ర ఆరోపణలు!
కదిరిలో భూవివాదం సెల్ఫీ కలకలం - రైల్వే ట్రాక్‌పై కుటుంబం ఆత్మహత్య యత్నం.. ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌పై తీవ్ర ఆరోపణలు!
Telangana Latest News:  తెలంగాణ యువకుడి సంచలన ఆరోపణ! తన ఆత్మహత్యకు మోదీనే కారణం అంటూ సూసైడ్ నోట్!
తెలంగాణ యువకుడి సంచలన ఆరోపణ! తన ఆత్మహత్యకు మోదీనే కారణం అంటూ సూసైడ్ నోట్!
Euphoria OTT : నాలుగు ఓటీటీల్లో భూమిక కొత్త మూవీ - నాలుగు భాషల్లో స్ట్రీమింగ్
నాలుగు ఓటీటీల్లో భూమిక కొత్త మూవీ - నాలుగు భాషల్లో స్ట్రీమింగ్
Telangana DGP Office Constable Suicide:తెలంగాణ డీజీపీ ఆఫీస్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్ ఆత్మహత్య! సూసైడ్‌ నోట్‌లో కీలక విషయాలు!
తెలంగాణ డీజీపీ ఆఫీస్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్ ఆత్మహత్య! సూసైడ్‌ నోట్‌లో కీలక విషయాలు!
హనీమూన్ మర్డర్ కేసులో ట్విస్ట్! సోనమ్‌ బెయిల్ రద్దు చేసిన సుప్రీంకోర్టు! 3 వారాల్లో లొంగిపోవాలని ఆదేశం!
హనీమూన్ మర్డర్ కేసులో ట్విస్ట్! సోనమ్‌ బెయిల్ రద్దు చేసిన సుప్రీంకోర్టు! 3 వారాల్లో లొంగిపోవాలని ఆదేశం!
Chiranjeevi Wow Moment : వావ్... వావ్... వాట్ ఏ మూమెంట్ - మెగాస్టార్ నోట మళ్లీ ఫేమస్ డైలాగ్
వావ్... వావ్... వాట్ ఏ మూమెంట్ - మెగాస్టార్ నోట మళ్లీ ఫేమస్ డైలాగ్
Embed widget