అన్వేషించండి

Highest Paid Actress: వామ్మో.. అన్ని కోట్ల? దక్షిణాదిలో అత్యధిక పారితోషకం అందుకుంటున్న నటి ఎవరో తెలుసా?

South Heroines : సౌత్ సినీ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోయిన్స్ లో కోలీవుడ్ బ్యూటీ నయనతార అత్యధిక పారితోషికం తీసుకుంటోంది.

Highest Paid South Indian Actress : హీరోలే కాదు ఈ మధ్య హీరోయిన్లు కూడా రెమ్యునరేషన్స్ పెంచుతున్నారు. ఒక రెండు సినిమాలు వరుసగా హిట్ అయితే వెంటనే తమ రెమ్యునరేషన్స్ డబుల్ చేస్తున్నారు. యంగ్ హీరోయిన్స్ తో పాటూ సీనియర్ హీరోయిన్స్ సైతం ఇందుకు అతీతం కాదు. గత ఏడాది 'లియో' సక్సెస్ తో త్రిష, 'జైలర్' సక్సెస్ తో తమన్నా వంటి సీనియర్ హీరోయిన్స్ తమ రెమ్యునరేషన్‌ను పెంచిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం సౌత్ సినీ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషకం తీసుకుంటున్న హీరోయిన్ ఎవరు? అనే విషయం పై అందరి దృష్టి పడింది. ఈ క్రమంలోనే చాలామంది రష్మిక, సమంత, తమన్నా, త్రిష లలో ఎవరో ఒకరు అయి ఉండొచ్చని అంతా అనుకున్నారు. కానీ వాళ్ళెవరు కాదు. మరి ఆ హీరోయిన్ ఎవరో తెలుసా?

నయనతార

ప్రస్తుతం సౌత్ సినీ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషకం అందుకుంటున్న హీరోయిన్ మరెవరో కాదు మన లేడీ సూపర్ స్టార్ నయనతార. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం.. నయనతార తమిళ్, తెలుగు, మలయాళం సినిమాలకి రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు పారితోషకం తీసుకుంటుంది. గత ఏడాది షారుక్ ఖాన్ సరసన 'జవాన్' సినిమాతో బాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ సినిమా కోసం ఏకంగా రూ.10 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంది. అంతేకాదు ప్రస్తుతం సౌత్ ఇండియన్ రిచెస్ట్ హీరోయిన్స్ లో నయనతార ముందు వరుసలో ఉంది. ఆమె నికర విలువ సుమారు రూ.183 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. ప్రస్తుతం నయనతార కోలీవుడ్లో 'ది టెస్ట్', ' మన్నన్ గట్టి' అనే రెండు సినిమాలు చేస్తోంది.

రెండో స్థానంలో సమంత

సౌత్ లో ఉన్న హీరోయిన్లలో అత్యధిక పారితోషకం తీసుకునేవారిలో సమంత రెండవ స్థానంలో ఉంది. సామ్ ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.3.5 కోట్ల నుంచి రూ.4 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటోంది. సమంత గత చిత్రం 'ఖుషి' కోసం రూ.3.5 కోట్ల వరకు తీసుకుంది. ప్రస్తుతం వరుణ్ ధావన్‌తో కలిసి నటించిన 'సిటాడెల్' సిరీస్ కోసం ఏకంగా రూ.10 కోట్ల వరకు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో కేవలం OTT లో అత్యధిక పారితోషికం అందుకున్న మొదటి ఇండియన్ హీరోయిన్ గా సమంత నిలిచింది. 

రష్మిక మందన

'యానిమల్' మూవీతో భారీ సక్సెస్ అందుకున్న కన్నడ బ్యూటీ రష్మిక మందన ప్రస్తుతం ఒక్కో ప్రాజెక్టుకు రూ.3 కోట్ల వరకు వసూలు చేస్తోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ నటిస్తున్న 'పుష్ప 2' సినిమాకి రూ.3 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. కాగా 'యానిమల్'లో రష్మిక రూ.2 కోట్ల వరకు తీసుకుంది.

తమన్నా

ప్రస్తుతం సౌత్, నార్త్ అనే తేడా లేకుండా సినిమాలు, వెబ్ సిరీస్ లతో బిజీగా ఉన్న తమన్న ఒక్కో సినిమాకి రెండు నుంచి మూడున్నర కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటుంది. రజినీకాంత్ నటించిన 'జైలర్' సినిమాలో గెస్ట్ రోల్ కోసమే ఏకంగా మూడు కోట్ల వరకు తీసుకుంది మిల్కీ బ్యూటీ.

Also Read: ‘సేవ్ ది టైగర్స్’లో ప్రియదర్శి భార్య క్యారెక్టర్ నాదే, ఆ పాత్రలను తక్కువ చేసి చూడొద్దు: రోహిణి

టాప్ హెడ్ లైన్స్

Rashmika : రష్మికకు తీవ్ర గాయం - ఆరు వారాలు షూటింగ్స్‌కు బ్రేక్... డాక్టర్స్ ఏం చెప్పారంటే?
రష్మికకు తీవ్ర గాయం - ఆరు వారాలు షూటింగ్స్‌కు బ్రేక్... డాక్టర్స్ ఏం చెప్పారంటే?
Objection My Lord Web Series Review - 'అబ్జెక్షన్ మై లార్డ్' రివ్యూ: శ్రీకాంత్ vs ముఖేష్ రుషి - Zee5 ఓటీటీలో కోర్టు రూమ్ సిరీస్ ఎలా ఉందంటే?
'అబ్జెక్షన్ మై లార్డ్' రివ్యూ: శ్రీకాంత్ vs ముఖేష్ రుషి - Zee5 ఓటీటీలో కోర్టు రూమ్ సిరీస్ ఎలా ఉందంటే?
Crime Thriller OTT : గ్రామంలో దారుణ హత్యలు... సైకో కిల్లర్ మిస్టరీ - ఓటీటీలో ట్రెండింగ్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
గ్రామంలో దారుణ హత్యలు... సైకో కిల్లర్ మిస్టరీ - ఓటీటీలో ట్రెండింగ్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
Surekha vani : మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy Criminal Waste Remarks: రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?
రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?
PM Modi On CJP Protest: నన్ను, చనిపోయిన నా తల్లిని దూషించారు.. వారిని క్షమించి వదిలేద్దాం- సీజేపీ నిరసనపై ప్రధాని మోదీ
నన్ను, చనిపోయిన నా తల్లిని దూషించారు.. వారిని క్షమించి వదిలేద్దాం- సీజేపీ నిరసనపై ప్రధాని మోదీ
Visakhapatnam Trolley Bag Murder : పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
Ram Gopal Varma : ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
How To Avoid UPI Fraud:సైబర్‌ వలలో పడకుండా మీ బ్యాంక్ అకౌంట్‌ సేఫ్‌గా ఉండాలా? ఈ UPI టాన్సాక్షన్ సీక్రెట్స్‌ తెలుసుకోండి!
సైబర్‌ వలలో పడకుండా మీ బ్యాంక్ అకౌంట్‌ సేఫ్‌గా ఉండాలా? ఈ UPI టాన్సాక్షన్ సీక్రెట్స్‌ తెలుసుకోండి!
Monsoon Vastu Tips: వర్షం వల్ల ఇంట్లో తేమ ఏర్పడితే పెద్ద హెచ్చరికే ఇది! వాస్తు శాస్త్రం ఏం చెబుతోందంటే!
వర్షం వల్ల ఇంట్లో తేమ ఏర్పడితే పెద్ద హెచ్చరికే ఇది! వాస్తు శాస్త్రం ఏం చెబుతోందంటే!
అథర్‌ రిజ్టా, బజాజ్‌ చేతక్‌కు కొత్త పోటీ - సింపుల్‌ 'అరైవ్‌' ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ గురించి ఆసక్తికర వివరాలు
సింపుల్‌ ఎనర్జీ ఫ్యామిలీ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ఇలా ఉంటుంది, టీజర్‌ ఫొటోలు విడుదల
Vizag Dhimsa Dance Guinness Record: చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
Embed widget