అన్వేషించండి

Jagadhatri Serial Today March 20th: ‘జగధాత్రి’ సీరియల్‌: దొంగను కనిపెట్టిన ధాత్రి – ఎవిడెన్స్‌ కోసం హాస్పిటల్‌ కు వెళ్లిన కేదార్‌

Jagadhatri Today Episode: నెక్లెస్ దొంగ నిషికేనని ధాత్రి కనిపెట్టడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ ఎంతో ఆసక్తికరంగా జరిగింది.

Jagadhatri  Serial Today Episode:  నిషిక, వైజయంతి, కాచి, బూచి, యువరాజ్‌ హాల్ లో కూర్చుని సుధాకర్‌కు వినిపించేలా  ధాత్రి, కేదార్‌లను తిడుతుంటారు. దొంగతనం చేసిన వాళ్లను పోలీసులకు పట్టించకుండా ఇంకా ఇంట్లో ఉంచుకోవడం ఏంటో అర్థం కావడం లేదని నిషిక తిడుతుంది. దీంతో సుధాకర్‌ వాళ్లు తప్పు చేయలేదని నిరూపించుకోవడానికి గంట టైం అడిగారు కదా చూద్దాం అంటాడు. కొడుకు కోడలు మీద నీకు పెరుగుతున్న ప్రేమే వాళ్ల పాలిట శాపం అని మనసులో అనుకుంటుంది వైజయంతి. ఇంతలో కౌషికి ప్రసాదం తీసొకొచ్చి అందరిని పిలుస్తుంది కౌషికి. ప్రసాదం ధాత్రికి ఇచ్చి అందరికీ పంచిపెట్టమని ఇస్తుంది. దీంతో ధాత్రి అందరికీ ప్రసాదం పంచిపెడుతూ చేతులు గమనిస్తుది. దీంతో వైజయంతి, నిషిక  చేతి వేళ్లకు గోరింటాకు లేకపోవడంతో ధాత్రి, కేదార్‌, కౌషికి షాక్‌ అవుతారు.

నిషిక: ఏయ్‌ ప్రసాదం పెట్టమంటే అలా గుడ్లప్పగించి చూస్తేవేంటే పెట్టు..

వైజయంతి: అమ్మీ నిషికకు ప్రసాదం పెట్టు..

నిషిక: ఏయ్‌ చెయ్యి వదులు.. పిచ్చిపిచ్చిగా ఉందా? నా చెయ్యి వదులు..

ధాత్రి: నీ లాకర్‌లో ఉన్న నెక్లెస్‌ ను నువ్వే దాచిపెట్టి నా మీద ఎందుకు వేశావు.

అంటూ నిషిక చేతికి పండని గోరింటాకు లాకర్‌ కు అంటుకుందని ధాత్రి చెప్పగానే నిషిక షాక్‌ అవుతుంది.

నిషిక: సూపర్‌ జగధాత్రి. ఏ మాటకు ఆ మాట  నీ తెలివికి నేను నీ ఫ్యాన్‌ అయిపోయా.. నా ఇంట్లో నా వాళ్ల ముందు నన్నే దొంగను చేస్తావా?

ధాత్రి: ప్లాన్‌ చేసింది నువ్వు.. నెక్లెస్‌ దాచింది నువ్వే..   

అంటూ ఇద్దరూ కలిసి గొడవపడుతుంటే.. వైజయంతి మధ్యలో కలగజేసుకుని ఇంట్లో ఈ గొడవలు ఏంటో అర్థం కావడంలేదు. ఆ నెక్లెస్‌ పోతే పోయిందిలే వీళ్లను ఇంట్లోంచి పంపిచేయ్ అని చెప్తుంది. దీంతో ధాత్రి రేపు సాయంత్రం వెళ్లిపోతామని చెప్తుంది.

ధాత్రి: ఇప్పుడు ఆ నగలు ఎక్కడున్నాయో కనిపెట్టకపోతే మనం దొంగలు అనే నింద అలాగే ఉండిపోతుంది. అలాగే ఒక్కరోజులో మనం సాక్ష్యాలు తీసుకురాకపోతే నువ్వు సుధాకర్‌ మామయ్య కొడుకువి అన్న నిజం ఎప్పటికీ ప్రూవ్‌ చేయలేం కేదార్‌.

కేదార్‌: యువరాజ్‌ వెళ్లి బెదిరించడం వల్ల సూరి మామ ఊరు వదిలి వెళ్లిపోయాడు. ఫోన్‌ కూడా స్విచ్చాప్‌ వస్తుంది. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో ఏమో..

ధాత్రి: ఒక్కసారి ఫోన్‌ చేసి చూద్దాం..

అని సూరికి ధాత్రి ఫోన్‌ చేస్తుంది. సూరి ఫోన్‌ కలుస్తుంది. ధాత్రి తాను కేదార్‌ భార్యను అని కేదార్‌ సుధాకర్‌ మామయ్య కొడుకు అని నిరూపించుకోవడానికి మాకు ఒక్కరోజే టైం ఉంది. మీ దగ్గర ఏదైనా సాక్ష్యం ఉందా అని అడుగుతే సాక్ష్యం లేదని.. కానీ కేదార్‌ పుట్టినప్పుడు హాస్పిటల్‌ లో సుధాకరే సంతకం పెట్టాడు. బర్తు సర్టిఫికెట్‌లో సుధాకరే సంతకం పెట్టాడు. అని చెప్పడంతో హాస్పిటల్‌ పేరు అడిగి అక్కడికి వెళ్తారు. ఇదంతా పైనుంచి వింటున్న యువరాజ్‌ కూడా కోపంగా తన మనుషులకు ఫోన్‌ చేసి హాస్పిటల్‌ దగ్గరకు రమ్మని చెప్తాడు.  మరోవైపు రూంలో నిషిక, వైజయంతి ధాత్రిని ఎలాగైనా ఇంట్లోంచి  వెళ్లగొట్టాలని ప్తాన్‌ చేస్తుంటారు.

కాచి: అత్తయ్య సిస్టర్‌ వెళ్లే స్పీడ్‌ చూస్తుంటే కచ్చితంగా ఆ నెక్లెస్‌ ఎక్కడ ఉందో కనిపెస్తుంది అనిపిస్తుంది.

నిషిక: దానికి ఒక్కనిమిషం టైం ఇస్తేనే కథ తారుమారు చేసేలా ఉంది. అలాంటిది గంట ఇచ్చాం. ధాత్రి లేకుంటే వదిన ఒంటరి అయిపోతుంది. అప్పుడు మనం గుంపుగా దాడి చేసి ఈ ఆస్థిని దక్కించుకోవచ్చు..

అనగానే నువ్వు చెప్తుంటే వినడానికి బాగానే ఉంది కానీ ఆ అమ్మిని గంట ఎలా ఆపగలం అని వైజయంతి అనుమానం వ్యక్తం చేస్తుంది. దీంతో తలా ఒక ఐడియా చెప్తారు. దీంతో ధాత్రిని గంటసేపు ఆపడానికి ప్లాన్‌ చేయడంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

Also Read: ఒకే ఈవెంట్‌లో మెరిసిన నాగచైతన్య, సమంత - విడాకుల తర్వాత ఇదే ఫస్ట్‌టైం, ఫుల్‌ ఖుష్‌లో ఫ్యాన్స్‌

టాప్ హెడ్ లైన్స్

Arpitha Mohithe: తెలుగు బుల్లితెర వారసురాలు.. అర్పిత గురించి మీకు తెలియని విషయాలు!
తెలుగు బుల్లితెర వారసురాలు.. అర్పిత గురించి మీకు తెలియని విషయాలు!
Jagadhatri Serial Today August 21th:ఒక్కరోజులోనే కేదార్ ఆనందం ఆవిరి...పద్మతల్లిని గన్‌తో కాల్చివేసిన మినిస్టర్‌ మనుషులు
జగద్ధాత్రి సీరియల్: ఒక్కరోజులోనే కేదార్ ఆనందం ఆవిరి...పద్మతల్లిని గన్‌తో కాల్చివేసిన మినిస్టర్‌ మనుషులు
Illu Illalu Pillalu Serial Today August 21st: ఇల్లు ఇల్లాలు పిల్లలు: అల్లుడి వెనక పరుగులు పెట్టిన వేద! చందు దగ్గర లక్షలు కొట్టేసిన భాగ్యం!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: అల్లుడి వెనక పరుగులు పెట్టిన వేద! చందు దగ్గర లక్షలు కొట్టేసిన భాగ్యం!
Life Of Suma: బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్షలో లైఫ్ ఆఫ్ సుమ.. బిగినర్ నుండి బిగ్ బాస్ వరకు!
బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్షలో లైఫ్ ఆఫ్ సుమ.. బిగినర్ నుండి బిగ్ బాస్ వరకు!

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Breaking News: యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Arpitha Mohithe: తెలుగు బుల్లితెర వారసురాలు.. అర్పిత గురించి మీకు తెలియని విషయాలు!
తెలుగు బుల్లితెర వారసురాలు.. అర్పిత గురించి మీకు తెలియని విషయాలు!
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Embed widget