అన్వేషించండి

Jagadhatri Serial Today March 19th: ‘జగధాత్రి’ సీరియల్‌: కేసు వెనక్కి తీసుకోనన్న ధాత్రి – కేదార్‌తో రాయబారం నెరపిన వైజయంతి   

Jagadhatri Today Episode : సత్యప్రసాద్‌ మీద కేసు వెనక్కి తీసుకోనని ధాత్రి కరాకండిగా చెప్పడంతో ఇవాళ్టీ  ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.  

Jagadhatri  Serial Today Episode :  సత్యప్రసాద్‌ను జేడీ అరెస్ట్‌ చేయడంతో వజ్రపాటి ఇంట్లో అందరూ బాధపడుతూ ఉంటారు. ఇంతలో బయటకు వెళ్లిన ధాత్రి, కేదార్‌ ఇంటికి రావడంతో యువరాజ్‌ వాళ్ల మీదకు కోపంగా వెళ్తాడు. సత్యప్రసాద్‌ మీద పెట్టిన కేసును విత్‌ డ్రా చేసుకోమని చెప్తాడు. ధాత్రి వినదు. దీంతో వైజయంతి లోపలికి వెళ్లి మాధురిని తీసుకొస్తుంది.

వైజయంతి:  అత్తారింటి నుంచి కట్టుబట్టలతో కన్నీళ్లతో తిరిగి వచ్చిన నా కూతురుకు ఏం సమాధానం చెప్తావు.

నిషిక: ఏంటో బొమ్మలా అలా నిలబడి చూస్తున్నావు. మధుకు ఏం కాదు అన్నారు కదా..? తన బతుకు ఏం అవుతుందో తెలియక. తను చేయని తప్పుకు తనకు పడిన శిక్షకు ఏడుస్తున్న మధుకు ఏం చెప్తారో చెప్పండి.

ధాత్రి: ఏమైంది మధు. ఎందుకు ఇంటికి వచ్చావు.

కేదార్: అక్కడ నిన్ను ఎవరన్నా ఏమైనా అన్నారా..?

కాచి: చేసిందంతా చేసి మళ్లీ ఏమైనా అన్నారా..? అని అంత నెమ్మదిగా అడుగుతున్నారేంటి..? ఏ అత్తింటి వాల్లు తమ కోడలు కష్టాలు, కన్నీళ్లు తీసుకొస్తుందంటే చూస్తూ ఊరుకుంటారా..?

యువరాజ్: ఇవాళ అత్తారింట్లో సంతోషంగా నవ్వుతూ ఉండాల్సిన నా చెల్లి పుట్టింట్లో కన్నీళ్లు పెట్టుకుంటూ ఉందంటే దానికి కారణం మీరు.

వైజయంతి: ఆ పొద్దు పెళ్లి చేసి సంతోషంగా ఆశీర్వదించారు కదా..? ఈ పొద్దు ఆ సంతోసం మీ వల్లే పోయింది.

నిషి: తన కాపురం ఏమై పోతుందో తన భర్తతో తను ఊహించుకున్న బంగారు జీవితం ఏమౌతుందోనన్న బాధకు, కన్నీళ్లకు ఏం సమాధానం చెప్తారో చెప్పండి.

ధాత్రి: అసలు ఏమైంది మధు

మధు: జేడీ టీం వచ్చి మామయ్యగారిని అరెస్ట్‌ చేసి తీసుకెళ్లాక మేము ఇంటికి వెళ్లాము. మామయ్యగారి అరెస్ట్‌కు కారణం మా పుట్టిళ్లే కారణం అని జగధాత్రి వదిన కేసు వెనక్కి తీసుకుంటేనే నన్ను మళ్లీ ఆ ఇంట్లోకి రాణిస్తామని చెప్పారు.

వైజయంతి: దీనికి ఏం సమాధానం చెప్తావో చెప్పు అమ్మి.

ధాత్రి: సారీ మధు నా మీద కోపాన్ని నీ మీద చూపిస్తారు అనుకోలేదు.

వైజయంతి: నీకు ఇట్టా జరుగుతుందని తెలిసే ఇట్టా చేశావు. నీ మాయ మాటలతో ఇంకా ఎవరిని మోసం చేయాలనుకుంటున్నావు అమ్మి.

కౌషికి: ఏంటి పిన్ని అలా మాట్లాడుతున్నారు.  ధాత్రిని మనం ఇన్ని రోజుల నుంచి చూస్తున్నాము ఏరోజైనా ఒకరి మనసును కష్టపెట్టాలని చూసిందా..?

వైజయంతి: ఇప్పుడు కూడా ఈ అమ్మి పక్కనే మాట్లాడుతున్నావా..? కౌషికి.. నీ చెల్లెలు కాపురం కళ్ల ముందే కూలిపోతుంది. అదేమన్నా నీకు తెలుస్తుందా..?

కాచి: కొంచెం అటు ఇటైనా మాధురి జీవితం నాశనం అవుతుంది అక్కా.. జీవితాంతం ఇక పుట్టింట్లోనే ఉండిపోవాలి.

నిషిక: అయినా వజ్రపాటి ఇంటి ఆడపిల్లలకు పుట్టింట్లో ఉండటం కొత్తేమీ కాదు కదా.? ఇప్పటి దాకా మొగుడు వదిలేసిన వాళ్లు ఒక్కరు ఉండేవాళ్లు రేపటి నుంచి ఇద్దరు ఉంటారు. ఏ మాటకు ఆ మాట కానీ ఈ ఇంటి ఆడిపిల్లలకు మొగుడితో కాపురం చేసే యోగ్యం లేదేమో..?

అనగానే.. ధాత్రి కోపంగా నిషిని కొట్టబోయి ఆగి.. నువ్వు ఈ ఇంటి కోడలివి.. నువ్వు మాట్లాడే మాటల్లోనే ఈ ఇంటి గౌరవం ఉందని నీకు ఎన్నిసార్లు చెప్పాను. అంటుంది. ఇక్కడ సమస్య మాధురిది కాబట్టి నువ్వు ఎలా ఇంటికి వచ్చావో అలాగే వెళ్లి కేసు వెనక్కి తీసుకో అని చెప్తారు. కేసు వెనక్కి తీసుకోవడానికి ధాత్రి ఒప్పుకోదు. దీంతో నిషి, యువరాజ్‌, వైజయంతి ధాత్రిని తిడతారు. ధాత్రి మాత్రం కేసు వెనక్కి తీసుకోలేను అంటూ వెళ్లిపోతుంది. దీంతో వైజయంతి ఏడుస్తూ.. కేదార్‌ దగ్గరకు వెళ్లి నువ్వు నిజంగా ఈ కుంటుంబం నీదే అనుకుంటే ధాత్రిని కేసు వెనక్కి తీసుకోమని చెప్పు.. మాధురి సంతోషం కోసమైనా నువ్వు ధాత్రిని కన్వీన్స్‌ చేయ్‌ అంటుంది.  ఇంతటితో  ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Nindu Manasulu Serial Today October 8th: నిండు మనసులు: సిద్ధూ, ప్రేరణల చేతుల్లో రౌడీ హతం! సిద్ధూ జాబ్ రిస్క్‌లోకి వెళ్తుందా!
నిండు మనసులు: సిద్ధూ, ప్రేరణల చేతుల్లో రౌడీ హతం! సిద్ధూ జాబ్ రిస్క్‌లోకి వెళ్తుందా!
Meghasandesam Serial Today October 8th: ‘మేఘసందేశం’ సీరియల్‌: సూర్యను చితకబాదిన గగన్‌ - అయోమయంలో అపూర్వ
‘మేఘసందేశం’ సీరియల్‌: సూర్యను చితకబాదిన గగన్‌ - అయోమయంలో అపూర్వ
Nuvvu leka Neanu Lenu Serial Today Oct 8: శీనయ్యను విక్కీ ఇంటికి తీసుకొస్తుండగా కాల్పులు..రాధ ఎవరో చెప్పకుండానే కన్నుమూత
నువ్వులేక నేను లేను: శీనయ్యను విక్కీ ఇంటికి తీసుకొస్తుండగా కాల్పులు..రాధ ఎవరో చెప్పకుండానే కన్నుమూత
Podarillu Serial Today Oct 8: కన్నాగాడి తల్లి అడ్రెస్‌ పట్టేసిన చక్రి..మహాను తీసుకుని జమున ఇంటికి వెళ్లిన చక్రి
పొదరిల్లు: కన్నాగాడి తల్లి అడ్రెస్‌ పట్టేసిన చక్రి..మహాను తీసుకుని జమున ఇంటికి వెళ్లిన చక్రి

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Centre Rebuttal Elon Musk : రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
Indian 3 Movie Release : సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
Secunderabad Property Fraud: ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
AP Local Elections: ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
KBR Park Traffic One Way: కేబీఆర్ పార్క్ వన్ వే రోడ్డు రగడ - వృధా అయిన ప్రజాధనం - భవిష్యత్తు ట్రాఫిక్‌ ఆలోచన ఏది?
కేబీఆర్ పార్క్ వన్ వే రోడ్డు రగడ - వృధా అయిన ప్రజాధనం - భవిష్యత్తు ట్రాఫిక్‌ ఆలోచన ఏది?
Pre launch Real Estate Scam: హైదరాబాద్‌లో ప్రీలాంచ్‌ ఆఫర్‌ పేరుతో రూ.కోట్లలో మోసం.. త్రిపుర కన్‌స్ట్రక్షన్స్‌పై కేసు నమోదు.. బాధితుల్లో ఐటీ, ప్రభుత్వ ఉద్యోగాలు
హైదరాబాద్‌లో ప్రీలాంచ్‌ ఆఫర్‌ పేరుతో రూ.కోట్లలో మోసం.. త్రిపుర కన్‌స్ట్రక్షన్స్‌పై కేసు నమోదు
Kiwi Tour Blueprint: కివీస్ పోరుకు 2 వేర్వేరు జట్లు సిద్ధం.. ఆసీస్ ఏ సిరీస్ ప్రదర్శన ఆధారంగా ఎంపిక, టెస్ట్ సన్నాహాల వేళ సెలెక్టర్ల సరికొత్త వ్యూహం
కివీస్ పోరుకు 2 వేర్వేరు జట్లు సిద్ధం.. ఆసీస్ ఏ సిరీస్ ప్రదర్శన ఆధారంగా ఎంపిక, టెస్ట్ సన్నాహాల వేళ సెలెక్టర్ల సరికొత్త వ్యూహం
Nana Patekar: మూడు నేషనల్ అవార్డులతో పాటు పద్మశ్రీ... ఎన్నో హిట్ సినిమాలు... నానా పటేకర్ జర్నీ తెలుసుకోండి
మూడు నేషనల్ అవార్డులతో పాటు పద్మశ్రీ... ఎన్నో హిట్ సినిమాలు... నానా పటేకర్ జర్నీ తెలుసా?
Embed widget