అన్వేషించండి

Jagadhatri Serial Today December 30th: ‘జగధాత్రి’ సీరియల్‌: వీలునామా కోసం మధుకర్‌ రూంలోకి వెళ్లిన వైజయంతి – అంతా గమనించిన ధాత్రి, కేదార్‌

Jagadhatri Today Episode:  ధాత్రి, కేదార్‌ నాటకం ఆడి వైజయంతి నాటకాన్ని బయటపెట్టాలనుకుంటారు. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.

Jagadhatri  Serial Today Episode:    కాచి, బూచి భయంతో ఇక మనం జగధాత్రి టీంలో చేరిపోదాం అంటారు. వదిన చేతిలో  దెబ్బలు తిన్నది నేనేతై మీరెందుకు బాధపడుతున్నారు అంటూ నిషిక తిడుతుంది. ఈ గొడవ జరిగినా మనమే గెలిచాం కాచి ఎందుకంటే మనకు కావాలనుకున్న అక్క తాగి గొడవ పడిన వీడియో మన దగ్గర ఉంది కదా..? అది ఎడిట్‌ చేసి దివ్యాంకకు పంపిద్దాం అంటాడు యువరాజ్‌. అవునని బూచి తన ఫోన్‌ ఓపెన్‌ చేసి చూస్తే.. అందులో వీడియో ఉండదు. జగధాత్రి వచ్చి అందరికీ వార్నింగ్‌ ఇచ్చి వీడియో ఉంటుంది. అది చూసి అందరూ షాక్‌ అవుతారు. బూచి అదే వీడియోను దివ్యాంకకు సెండ్‌ చేస్తాడు. దివ్యాంక, నిషికకు ఫోన్‌ చేస్తుంది.

నిషిక: దివ్యాంక ఫోన్‌ చేస్తుంది..

బూచి: జగధాత్రి సిస్టర్‌ అంత స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చింది కదా..? అంటే నువ్వు వీడియో పంపించమని చెప్పావు కదా సిస్టర్‌ అది చూసుకోకుండా పంపిచేశాను.

నిషిక: హలో దివ్యాంక..

దివ్యాంక: ఒక్క పని చెప్పిన ఒక్క పని చేయలేకపోయారా..? అంత మంది ఉన్నారు ఏం లాభం.

నిషిక: అది కాదు దివ్యాంక..

దివ్యాంక: ఏది కాదు..అయినా మీరు ఏం చేయలేరు అని తెలిసినా.. మిమ్మల్ని నమ్ముకుని చాలా పెద్ద తప్పు చేశాను.        ధాత్రిని దాటుకుని ఆ కౌషికతో తప్పు ఎలా చేయించాలో నాకు బాగా తెలుసు..

బూచి: ఏమంటుంది సిస్టర్‌..

నిషిక: ఇదంతా ఆ జగధాత్రి వల్లనే.. జగధాత్రి నిన్ను ఊరికే వదలనే..

 అంటూ తిడుతుంది. మరోవైపు కౌషికి ఉదయం జరిగింది గుర్తు చేసుకుంటూ బాధపడుతుంది. ఇంతలో కేదార్‌, ధాత్రి వచ్చి డిన్నర్‌ చేద్దువు రా అని పిలుస్తారు. ఆకలిగా లేదని తర్వాత తింటానని చెప్తుంది కౌషికి.  కౌషికిని ఓదారుస్తారు. అందరం కలిసి ఆ దివ్యాంక పని పడదామని కేదార్‌ చెప్తాడు. ఇప్పుడైనా తిందురు రండి అని లోపలికి తీసుకెళ్తారు కేదార్‌, జగధాత్రి.  ప్రెష్‌ అయి వస్తానని కౌషికి రూంలోకి వెళ్తుంది. సరేనని ధాత్రి, కేదార్‌ వైజయంతి దగ్గరకు వెళ్తారు. వైజయంతి ఆడుతున్న నాటకం అందరికీ తెలిసేలా చేయాలనుకుంటారు.

కేదార్‌: ఎందుకు తీసుకొచ్చావు ధాత్రి..

ధాత్రి: మధుకర్‌ మామయ్యగారు దాచిన ఆస్తి వీలునామా పేపర్‌ ఎక్కడుందో నాకు తెలిసి పోయింది.

కేదార్‌: అవునా.. ఎక్కడున్నాయి ధాత్రి.

ధాత్రి: ఎవరికీ చెప్పకు ఇది మాత్రం టాప్‌ సీక్రెట్‌.. మధుకర్‌ మామయ్య గారి రూంలో సీక్రెట్‌ కప్‌బోర్డు ఉంది కదా..? అందులో ఉంది వీలునామా..

కేదార్‌: అవునా.. అయితే ఇప్పుడే మనం వెళితే ఆ వీలునామా తీసుకోవచ్చా..?

ధాత్రి: ఇప్పుడు వద్దు కేదార్‌. నిషిక వాళ్లు ఎక్కడున్నారో చూసి వెళ్లి ఆప్పుడు వీలునామా తీసుకుని లాయర్‌ దగ్గరకు వెళ్లి ఆస్థిలో సగం వాటా తీసుకుని వెళదాం.

కేదార్‌: ఎస్‌ ధాత్రి మంచి ప్లాను.. ఈ దెబ్బతోనైనా వారసుడిగా ఒప్పుకుంటారు.

ధాత్రి: అవును పద..

 అని ఇద్దరూ కలిసి అక్కడి నుంచి వెళ్లిపోతారు. పక్క  నుంచి అంతా వింటున్న వైజయంతి దేవుడా నా వైపు ఉన్నావు కాబట్టి ఈ మాటలు నా చెవిన పడేటట్లు చేశాడు. వీళ్లు పోయి వీలునామా తీసుకునే లోపు నేనే వెళ్లి ఆ వీలునామా కాల్చేస్తాను అని చైర్‌ లోంచి లేచి వెళ్లి మధుకర్‌ రూంలోకి వెల్లి వీలునామా కోసం వెతుకుతుంది. అంతా చూస్తున్న ధాత్రి, కేదార్‌ ఇప్పుడు నిజం బయట పడింది అనుకుంటారు.  ఇంతలో యువరాజ్‌, నిషిక రావడం చూసి ధాత్రి, కేదార్‌ పక్కకు వెళ్తారు. ముగ్గురు కలిసి వీలునామా కోసం వెతుకుతారు. అది దొరగ్గానే తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతారు. యువరాజ్‌ రూంలోకి వెళ్లి వీలునామాను చింపి వేస్తారు. ఇక ఏ డాక్యుమెంట్స్‌ లేవు.. ఇక ఎవ్వరికీ ఆస్థి రాదు. అని హ్యాపీగా ఫీలవుతారు. ఇంతలో కేదార్‌, ధాత్రి వస్తారు. వాళ్లను చూసి అందరూ షాక్ అవుతారు.  దీంతో  ఇవాల్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today November 21st: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: అంబిక టార్గెట్ మహా! సుభాష్‌కి సుపారీ! కాఫీ పంచుకున్న విహారి, మహా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: అంబిక టార్గెట్ మహా! సుభాష్‌కి సుపారీ! కాఫీ పంచుకున్న విహారి, మహా!
Godavari Serial Today November 21st: 'గోదావరి' సీరియల్: జాను కోసం పుస్తెలు కొన్ని నందు! జాను అందానికి సంజయ్ ఫిదా!
'గోదావరి' సీరియల్: జాను కోసం పుస్తెలు కొన్ని నందు! జాను అందానికి సంజయ్ ఫిదా!
Nindu Manasulu Serial Today November 21st: నిండు మనసులు: రాజశేఖరాన్ని అరెస్ట్ చేసిన గణ, ప్రేరణ! విజయానంద్‌ మీద మంజులకు అనుమానం వచ్చిందా!
నిండు మనసులు: రాజశేఖరాన్ని అరెస్ట్ చేసిన గణ, ప్రేరణ! విజయానంద్‌ మీద మంజులకు అనుమానం వచ్చిందా!
Podarillu Serial Today NoV 21:విడాకుల గురించి ఆలోచిస్తూ స్కూటీపై నుంచి కిందపడిన మహాలక్ష్మీ...చేతి దెబ్బకు పసుపురాసిన సుపుత్రుడు
పొదరిల్లు:విడాకుల గురించి ఆలోచిస్తూ స్కూటీపై నుంచి కిందపడిన మహాలక్ష్మీ...చేతి దెబ్బకు పసుపురాసిన సుపుత్రుడు

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Movie Piracy Gang Arrest: సినిమా పైరసీ ముఠా గుట్టురట్టు.. ఇద్దరు విద్యార్థులను అరెస్ట్ చేసిన TGCSB పోలీసులు!
సినిమా పైరసీ ముఠా గుట్టురట్టు.. ఇద్దరు విద్యార్థులను అరెస్ట్ చేసిన TGCSB పోలీసులు!
Reliance Beverage Plant: 12 నెలల్లోనే పనులు పూర్తి.. రాయలసీమ గడ్డ నుంచి ప్రపంచ మార్కెట్లకు కాంపా కోలా- మంత్రి లోకేశ్
12 నెలల్లోనే పనులు పూర్తి.. రాయలసీమ గడ్డ నుంచి ప్రపంచ మార్కెట్లకు కాంపా కోలా- మంత్రి లోకేశ్
Union Minister Kishan Reddy On Drugs: హైదరాబాద్‌లో విచ్చలవిడిగా డ్రగ్స్‌.. టెర్రాస్‌లపై గంజాయి సాగు- కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
హైదరాబాద్‌లో విచ్చలవిడిగా డ్రగ్స్‌.. టెర్రాస్‌లపై గంజాయి సాగు- కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
Job Fraud: మంత్రి పేషీ పేరుతో ఉద్యోగాల దందా.. నలుగురి వద్ద రూ.50 లక్షలు వసూలు చేసిన నకిలీ ఓఎస్డీ!
మంత్రి పేషీ పేరుతో ఉద్యోగాల దందా.. నలుగురి వద్ద రూ.50 లక్షలు వసూలు చేసిన నకిలీ ఓఎస్డీ!
Rukmini Kota Vs Nagarjuna Yadav: ఆధారాలు చూపకపోతే రూ.10 కోట్ల దావా.. నాగార్జున యాదవ్‌కు రుక్మిణి కోటా అల్టిమేటం
ఆధారాలు చూపకపోతే రూ.10 కోట్ల పరువు నష్టం దావా.. నాగార్జున యాదవ్‌కు రుక్మిణి కోటా అల్టిమేటం
CM Chandrababu: ఎన్నిక ఏదైనా విజయం కూటమిదే.. పరిషత్ ఎన్నికల్లో 96.4 శాతం స్ట్రైక్ రేట్: సీఎం చంద్రబాబు
ఎన్నిక ఏదైనా విజయం కూటమిదే.. పరిషత్ ఎన్నికల్లో 96.4 శాతం స్ట్రైక్ రేట్: సీఎం చంద్రబాబు
Consumer Loan: దీపావళికి భారత్‌లో ప్రతి 100 లోన్లలో 74 మంది ఏం కొన్నారో తెలుసా.. ఆ విషయంలో తెలంగాణ టాప్
దీపావళికి భారత్‌లో ప్రతి 100 లోన్లలో 74 మంది ఏం కొన్నారో తెలుసా.. ఆ విషయంలో తెలంగాణ టాప్
UP CM Yogi Tears: తల్లికి చివరి వీడ్కోలు.. భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్న UP CM యోగి ఆదిత్యనాథ్
తల్లికి చివరి వీడ్కోలు.. భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్న UP CM యోగి ఆదిత్యనాథ్
Embed widget