అన్వేషించండి

Jagadhatri Serial Today December 25th: ‘జగధాత్రి’ సీరియల్‌: కౌషికి ని విడాకులు అడిగిన సురేష్‌ – వైజయంతి ఆట పట్టించిన ధాత్రి  

Jagadhatri Today Episode:  దివ్యాంకతో కలిసి  కౌషికి ఇంటికి వచ్చిన సురేష్‌ తనకు విడాకులు కావాలని అడగడంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.  

Jagadhatri  Serial Today Episode:     వైజయంతి, నిషిక, యువరాజ్‌ కోపంగా ధాత్రి, కేదార్‌ లను తిడుతుంటారు. అసలు అమ్మ ఇంట్లో ఉండటమే వాళ్లకు ఇష్టం లేదేమోనని యువరాజ్‌ అంటాడు. తప్పు చేస్తే ఎవరినైనా వదిలిపెట్టను అది జగధాత్రి అయినా.. పిన్ని అయినా సరే వదిలిపెట్టేది లేదు అంటుంది కౌషికి. దీంతో వైజయంతి భయపడుతుంది. మీరేందుకు భయపడుతున్నారు పిన్ని  మీరు తప్పు చేయరని నాకు తెలుసు అంటుంది కౌషికి. ఇంతలో కేదార్‌, ధాత్రి వస్తారు.

ధాత్రి: ఏమైంది నిషి అందరూ మమ్మల్నే కోపంగా చూస్తున్నారు. మేము లేనందుకు మీరైమైనా ఇబ్బంది పడ్డారా..?

సుధాకర్‌: మీరు లేనందుకు కాదమ్మ.. మీరు పెట్టిన అన్నం వల్ల

యువరాజ్‌: మీరు అమ్మకు పెట్టిన కారం కలిపిన అన్నం తినడం వల్ల.

కౌషికి: పిన్నికి అసలే ఆరోగ్యం బాగాలేదు. పిన్ని బాధకు మేము కూడా కారణం అయ్యాము. ఎందుకు ఇలా చేశావు.

ధాత్రి: అత్తయ్య గారు తినే అన్నంలో నేను ఉప్పు కారం కలపడం ఏంటి..?

నిషికి: నువ్వు కలపకపోతే మేము కలిపామా..?

ధాత్రి: నేను కలిపింది ఉల్లికారం, నెయ్యి. బాధపడకండి అత్తయ్యగారు యువరాజ్‌ టాబ్లెట్స్‌ తెచ్చారట కదా..?

కౌషికి: టాబ్లెట్స్‌ గురించి కాదు జగధాత్రి. నువ్వు పెట్టిన కారం అన్నం గురించి

నిషిక: మీరు ఇలా మాట్లాడాతరేంటి వదిన. గట్టిగా చెప్పండి.

కేదార్‌: ఏం మాట్లాడుతున్నావు నిషిక పిన్ని కోసం సేవ చేసిన ధాత్రినే అనుమానిస్తారా..?

ధాత్రి: సరేలే కేదార్‌ నిషిక నువ్వు చెప్పినట్టు ఆ అన్నం తింటాను

నిషిక: నువ్వు తినడం కాదే.. నేనే తినిపిస్తాను ఉండు ఇదిగో తిను

అని నిషిక తినిపిస్తే.. ధాత్రి తిని చాలా అమృతంలా ఉందని చెప్తుంది. ధాత్రి అబద్దం చెప్తుంది అని నిషిక అంటే కావాలంటే మీరు తినండి వదిన అని కౌషికికి తినిపిస్తుంది. కారం ఏం లేదు కదా..? బాబాయ్‌ మీరు తినండి అని చెప్పగానే సుధాకర్‌ తిని చాలా బాగుంది అంటాడు. దీంతో వైజయంతి షాక్‌ అవుతుంది. ఇది నాకు పెట్టినప్పుడు కారం ఉంది ఇప్పుడు ఏం మాయ జరిగింది అని మనసులో అనుకుంటుంది. ప్లేట్‌ మార్చిన విషయం ధాత్రి గుర్తు చేసుకుంటుంది. తర్వాత సురేష్‌ను తీసుకుని దివ్యాంక, కౌషికి వాళ్ల ఇంటికి వస్తుంది. వాళ్లిద్దరిని చూసిన కౌషికి కింద పడబోతుంటే కేదార్‌ వచ్చి పట్టుకుంటాడు.

దివ్యాంక: పడిపోవడం అలవాటు చేసుకో కౌషికి. ఇప్పటి నుంచి ప్రతిరోజు నా ముందు పడిపోతూనే ఉండాలి. ఓడిపోతూనే ఉండాలి. ఏడుస్తూనే ఉండాలి. (అని మనసులో అనుకుంటుంది.)

నిషిక: ఏంటి దివ్యాంక కాబోయే ఆయనను తీసుకుని వచ్చావు. పెళ్లికి పిలవడానికి వచ్చావా..?

ధాత్రి: పెళ్లా…

యువరాజ్‌: నువ్వంటే నిషిక కోసం వచ్చావు. కానీ అతనెందుకు వచ్చాడు. అతనికి ఈ ఇంట్లో స్థానం లేదు. అతనికి ఇంట్లోకి కూడా ప్రవేశం లేదు.

కేదార్‌: యువరాజ్‌ నువ్వు పరాయి వాడిలా మట్లాడుతున్న అతను ఈ ఇంటి అల్లుడు.

బూచి: అల్లుడా..? అయితే పట్టుకోవాల్సింది కౌషికి చేయి కదా కేదార్‌. నువ్వు అన్న దానికి ఇక్కడ జరగుతున్న దానికి సంబందమే లేనట్టుంది.

సురేష్‌: నేను ఏ హోదా కోసం రాలేదు. నాకు ఏ హోదా అవసరం లేదు.

ధాత్రి: అది ఇవ్వడానికి వాళ్లెవరు..? వద్దనడానికి మీరెవరు..? మీరు ఎప్పటికైనా ఈ ఇంటి అల్లుడే..

దివ్యాంక: కరెక్టే ధాత్రి. కానీ ఇవాళ్టీతో ఆ బంధం తెంచుకోవడానికే వచ్చాడు.

అని దివ్యాంక చెప్పగానే అందరూ షాక్‌ అవుతారు. వాళ్లకు క్లారిటీగా నువ్వే చెప్పు సురేష్‌ అంటూ దివ్యాంక సురేష్‌ను రెచ్చగొడుతుంది. దీంతో సురేష్‌ నాకు విడాకులు కావాలి అని చెప్తాడు. కౌషికి షాక్ అవుతుది.  దీంతో  ఇవాల్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Nindu Noorella Saavasam Serial Today October 18th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: రాథోడ్‌ను అనుమానించిన వైజయంతి – కోల్‌కతా వెళ్లడానికి రెడీ అయిన మనోహరి 
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: రాథోడ్‌ను అనుమానించిన వైజయంతి – కోల్‌కతా వెళ్లడానికి రెడీ అయిన మనోహరి 
Meghasandesam Serial Today October 18th: ‘మేఘసందేశం’ సీరియల్‌:  భూమి మెడలో తాళి కట్టబోయిన సూర్య – పోలీస్‌ గెటప్ లో వచ్చి పెళ్లి ఆపేసిన ఆకాష్‌
‘మేఘసందేశం’ సీరియల్‌:  భూమి మెడలో తాళి కట్టబోయిన సూర్య – పోలీస్‌ గెటప్ లో వచ్చి పెళ్లి ఆపేసిన ఆకాష్‌
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today October 17th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరిని కాపాడిన విహారి! అంబికకు కొత్త టెన్షన్!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరిని కాపాడిన విహారి! అంబికకు కొత్త టెన్షన్!
Nindu Manasulu Serial Today October 17th: నిండు మనసులు: గణ క్రిమినల్‌కి దొరికిపోయాడా! చేతులు కలిపేసిన ప్రేరణ, సిద్ధూ!
నిండు మనసులు: గణ క్రిమినల్‌కి దొరికిపోయాడా! చేతులు కలిపేసిన ప్రేరణ, సిద్ధూ!

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Road Accident: హైదరాబాద్- విజయవాడ హైవేపై థార్ బీభత్సం.. స్కూటీపై వెళ్తున్న అన్నాచెల్లెళ్లు మృతి!
హైదరాబాద్- విజయవాడ హైవేపై థార్ బీభత్సం.. స్కూటీపై వెళ్తున్న అన్నాచెల్లెళ్లు మృతి!
Punganur Elections: ఎంపీ మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పోలీసుల నోటీసులు.. హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్!
ఎంపీ మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పోలీసుల నోటీసులు.. హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్!
Tirupati Municipal Elections: తిరుపతి మేయర్ ఎన్నికల్లో చిల్లర నామినేషన్లు.. సంచులతో వచ్చిన అభ్యర్థులు
తిరుపతి మేయర్ ఎన్నికల్లో చిల్లర నామినేషన్లు.. సంచులతో వచ్చిన అభ్యర్థులు
Hyderabad Dandiya Accident: ఇంజినీరింగ్ కాలేజీలో విషాదం.. ఫ్లడ్ లైట్ స్టాండ్ కూలి బీటెక్ విద్యార్థిని మృతి, మరో 20 మందికి గాయాలు
ఇంజినీరింగ్ కాలేజీలో విషాదం.. ఫ్లడ్ లైట్ స్టాండ్ కూలి బీటెక్ విద్యార్థిని మృతి, మరో 20 మందికి గాయాలు
Rayachoti Murder Plot: రాయచోటిలో తీవ్ర కలకలం.. మంత్రి రాంప్రసాద్‌రెడ్డి హత్యకు కుట్ర.. అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్!
రాయచోటిలో తీవ్ర కలకలం.. మంత్రి రాంప్రసాద్‌రెడ్డి హత్యకు కుట్ర.. అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్!
Kolkata Stampede: కోల్‌కతాలో దుర్గాపూజ మండపంలో తొక్కిసలాట.. 17 మంది భక్తులు మృతి!
కోల్‌కతాలో దుర్గాపూజ మండపంలో తొక్కిసలాట.. 17 మంది భక్తులు మృతి!
JanaSena Candidates 2nd List: జనసేన మున్సిపల్ అభ్యర్థుల రెండో జాబితా.. తొలి జాబితాలో రెండు కీలక మార్పులు
జనసేన మున్సిపల్ అభ్యర్థుల రెండో జాబితా.. తొలి జాబితాలో రెండు కీలక మార్పులు
Governor Quota MLC Seats: గ్రాడ్యుయేట్ ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Graduate MLC ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Embed widget