అన్వేషించండి

Jagadhatri Serial Today August 27th: ‘జగధాత్రి’ సీరియల్‌: దివ్యాంకకు వార్నింగ్ ఇచ్చిన సురేష్ – కౌషికిని శాశ్వతంగా జైలుకు పంపేందుకు దివ్యాంక ప్లాన్

Jagadhatri Today Episode: నిషిక తమ ఇంట్లో దివ్యాంక బర్తుడే వేడుకలు నిర్వహించడంతో సురేష్ దివ్యాంక ను కొట్టి వార్నింగ్ ఇస్తాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Jagadhatri  Serial Today Episode:   సెక్షన్ల గురించి చెప్పి వైజయంతి, కమలాకర్‌, యువరాజ్‌ లను భయపెడతారు ధాత్రి, కేదార్‌. తర్వాత కౌషికిని ఇన్వెస్టిగేషన్‌ చేస్తారు. ఆరోజు రాత్రి ఏం జరిగిందో పిన్‌ పాయింటెడ్‌గా చెప్పండని అడుగుతారు. కౌషికి జరిగింది చెప్తుంటే యువరాజ్‌ టెన్షన్‌ పడుతుంటాడు. అయితే మీరు నిద్ర లేచినప్పటి నుంచి ఏం జరిగిందో మొత్తం చెప్పండని ధాత్రి అడగ్గానే నేను వాటర్‌ కోసం వెళ్లినప్పుడు నా తమ్ముడు యువరాజ్‌ మామయ్య రూంలో ఉన్నాడని చెప్తుంది. దీంతో నిషిక, వైజయంతి షాక్‌ అవుతారు. కౌషికిని తిడతారు.

ధాత్రి: ఆ టైంలో మీరు ఆ గదిలో ఏం చేస్తున్నారు యువరాజ్‌.

యువరాజ్‌: మా అక్క చెప్పింది కదా చార్జర్‌ కోసం వెళ్లాను.

ధాత్రి: ఎందుకు ఆయన గదిలోకే వెళ్లారు. పక్కనే ఉన్న నిషికను లేపొచ్చు కదా? అయినా మీర ఆ టైంలో లేచి ఫోన్‌ చార్జింగ్‌ చూసుకున్నారు.

యువరాజ్‌: సడెన్‌ గా మెలుకువ వచ్చింది. టైం చూస్తే ఫోన్‌ ఆఫ్‌లో ఉంది.

కేదార్‌: నీకు అనుమానాస్పదంగా ఏమైనా అనిపించిందా?

యువరాజ్: లేదు.. అయినా నేను అక్కడ ఎక్కువ సేపు ఉండలేదు. వెళ్లి పడుకున్నాను.

 అని చెప్పగానే ధాత్రి, కేదార్‌ వెళ్లిపోతారు. దీంతో వైజయంతి కోపంగా నువ్వు తప్పించుకోవడానికి నా కొడుకును ఇరికిస్తావా? అంటుంది. దీంతో సుధాకర్‌, వైజయంతిని తిడతాడు. బయటకు వెళ్లిన కేదార్‌, ధాత్రిలు యువరాజ్‌‌ ను అనుమానిస్తారు. మరోవైపు నిషిక, కౌషికిని తిడుతుంది. కావాలనే వదిన యువరాజ్‌ ను ఇరికించాలని చూస్తుంది అంటుంది. ఇంతలో దివ్యాంక ఫోన్‌ చేసి ఈ కేసులో కౌషికిని జైలుకు పంపించాలని ఇంటికి నువ్వు హెడ్‌ అవుతావని.. నేను సురేష్‌ ను పెళ్లి చేసుకుంటానని చెప్తుంది. కౌషికి కడుపు పోయి శాశ్వతంగా జైలులో ఉండేలా చేస్తానని చెప్తుంది. మరోవైపు కౌషికి, సురేష్‌ బాధపడుతూ ఉంటారు.

ధాత్రి: అయితే వీళ్లిద్దరూ రోజంతా ఇలాగే ఉన్నారన్నమాట.

కేదార్‌: వదిలేస్తే ఇలానే ఉంటారు కూడా..

ధాత్రి: (కీర్తితో..) నవ్విద్దామా? పద పద.. మాకు బోర్‌ కొడుతుంది బయటకు వెళ్దామనుకుంటున్నాను ఎవరైనా వస్తారా?

కేదార్‌: వినిపిస్తుందా? మేము బయటకు వెళ్తున్నాము ఎవరైనా వస్తారా?

కౌషికి: మేము వస్తాము..

ధాత్రి: హమ్మయ్యా నవ్వేశారా? ఇంట్లోనే ఉంటే మీరు అదే మూడ్‌ లో ఉంటారు. సరదాగా మనమందరం బయటకి వెళ్దామా?

కౌషికి: సురేష్‌ వెళ్దాం పద..

 అని అందరూ కలిసి బయటకు వెళ్తేందుకు ప్లాన్‌ చేస్తారు. మరోవైపు నిషిక, వైజయంతి కలిసి దివ్యాంక బర్తుడే సెలబ్రేషన్స్‌ చేయాలనుకుంటారు. కౌషికి వచ్చి ఏం చేస్తున్నారు అని అడగ్గానే దివ్యాంక బర్తుడే సెలబ్రేషన్స్‌ చేస్తున్నామని నిషిక చెప్తుంది.  

ధాత్రి: నిషి నీకైనా పిచ్చి పట్టిందా? అసలు ఇంట్లో ఉన్న పరిస్థితులు ఏంటి? నువ్వు చేస్తున్న పనులేంటి?

నిషిక: ఇంట్లో పరిస్థితులకు ఏమైంది. అందరూ ఆరోగ్యంగా ఉన్నారు. బాగానే ఉన్నారు కదా?

కేదార్‌: నిషి నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావో తెలియడం లేదు.

సురేష్‌: తెలియకుండా చేయడానికి నిషిక ఏం చిన్న పిల్ల కాదు కేదార్‌.

వైజయంతి: దీనికి ఎందుకు రచ్చ చేస్తున్నారు.

ధాత్రి: ఆ దివ్యాంక బర్తుడే మీరు మనింట్లో చేయడం ఏంటి?

నిషిక: ఏం చేయకూడదా?

కౌషికి: జగధాత్రి.. గొడవ పడే ఓపిక కూడా లేదు. వదిలేయ్‌… వెళ్దాం పద.

   అని చెప్పగానే నిషిక కోపంగా కౌషికిని ఆగమని నేను తప్పు చేస్తున్నానా? అని ప్రశ్నిస్తుంది. నా కొడుకు జైలులో ఉన్నప్పుడు మీరు సంబరాలు చేసుకోలేదా? ఇప్పుడు మేము సెలబ్రేషన్స్‌ చేసుకోవడం తప్పా అని వైజయంతి ప్రశ్నిస్తుంది. దీంతో కౌషికి కోపంగా నిషికను తిడుతుంది. ఇంతలో దివ్యాంక వచ్చి కేక్‌ కట్‌ చేసి వెళ్లి సురేష్‌ పక్కన కూర్చుంటుంది. సురేష్‌కు కేక్‌ తినిపించాలని చూస్తుంది.

    దీంతో ధాత్రి అన్నయ్య మీరు ఇప్పుడు దివ్యాంకకు తన స్థానం ఏంటో చెప్పండి అని చెప్పగానే సురేష్‌ వెళ్లి కౌషికి పక్కన కూర్చుని నేను నా భార్య విడిపోవడం లేదని చెప్తాడు. దీంతో దివ్యాంక, వైజయంతి, నిషిక, కమలాకర్‌ షాక్‌ అవుతారు. ఇంతలో దివ్యాంక కౌషికి నెల తప్పడంపై తప్పుగా మాట్లాడటంతో సురేష్‌, దివ్యాంకు కొట్టి చంపేస్తానని వార్నింగ్‌ ఇవ్వడంతో  ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: అమ్మాయి కోసం నారా వారి అబ్బాయి తంటాలు, ఆకట్టుకుంటున్న‘సుందరకాండ‘ టీజర్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
KTR: 'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
RRR: 'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pamban Vertical Railway Bridge | సముద్రంపై వావ్ అనిపించేలా రైల్వే వంతెన | ABP DesamSpecial welcome by ISKCON for PM Modi | ఇస్కాన్ భక్తులు మోదీని ఎలా స్వాగతించారో చూడండి | ABP Desamబిల్డింగ్‌నే పక్కకి జరుపుతున్నారు, మూడంతస్తులు ఎలా సాధ్యం?అరెస్ట్ చేస్తావ్ అని తెలుసు, చేసుకో!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
KTR: 'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
RRR: 'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
Group 4 Results: తెలంగాణ గ్రూప్ 4 పరీక్షా ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి!
తెలంగాణ గ్రూప్ 4 పరీక్షా ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి!
Vizianagaram MLC Election: విజయనగరం  స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక రద్దు - కీలక నిర్ణయం తీసుకున్న ఈసీ
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక రద్దు - కీలక నిర్ణయం తీసుకున్న ఈసీ
Patnam Narendar Reddy: వికారాబాద్ కలెక్టర్, అధికారులపై దాడి కేసు - అది తప్పుడు రిపోర్ట్ అంటూ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ సంచలన లేఖ
వికారాబాద్ కలెక్టర్, అధికారులపై దాడి కేసు - అది తప్పుడు రిపోర్ట్ అంటూ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ సంచలన లేఖ
Chandrababu: మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు - శుక్రవారం ఢిల్లీలో మోదీ, షాతో భేటీ అయ్యే చాన్స్
మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు - శుక్రవారం ఢిల్లీలో మోదీ, షాతో భేటీ అయ్యే చాన్స్
Embed widget