అన్వేషించండి

SundarakandaTeaser: అమ్మాయి కోసం నారా వారి అబ్బాయి తంటాలు, ఆకట్టుకుంటున్న‘సుందరకాండ‘ టీజర్

నారా రోహిత్, వృతి వాఘని జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘సుందరకాండ‘. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకు సంబంధించి టీజర్ ను మేకర్స్ విడుదల చేశారు.

Nara Rohith’s Sundarakanda Teaser Out: తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నటుడు నారా రోహిత్. మాంచి కంటెంట్ ఉన్న సినిమాలు చేయడంలో ఆయన ముందుంటారు. ఇప్పటి వరకు మాస్, యాక్షన్ సినిమాల్లో ఎక్కువగా నటించిన ఆయన, తొలిసారి పూర్తి స్థాయి కామెండీ ఎంటర్ టైనర్ చేస్తున్నారు. రోహిత్ కెరీర్ లో 20వ చిత్రంగా ఈ మూవీ తెరకెక్కుతోంది. వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వంలో ‘సుందరకాండ’ అనే పేరుతో ఈ సినిమా రూపొందుతుంది.  త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో టీజర్ ను విడుదల చేశారు మేకర్స్.  

ఫుల్ ఫన్నీగా ఆకట్టుకున్న ‘సుందరకాండ’ టీజర్

‘సుందరకాండ’ టీజర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫుల్ ఫన్నీగా ఆకట్టుకుంటుంది. “నాది మూలా నక్షత్రం.. 5 నిమిషాలకు మించి హ్యాపీగా ఉండను..” అంటూ నారా రోహిత్ తనను పరిచయం చేసుకుంటాడు. తాను పెళ్లి చేసుకోబోయే అమ్మాయిలో ఐదు క్వాలిటీస్ ఉండాలని రోహిత్ భావిస్తాడు. ఆయన అనుకున్న లక్షణాలు లేకపోవడంతో ఏ అమ్మాయి సెట్ కాదు. రోహిత్ కుటుంబ సభ్యులు రోహిత్ పెళ్లి విషయంలో చాలా టెన్షన్ పడుతుంటారు. “మీ అబ్బాయిలో ఏదైనా సమస్య ఉందా?” అని పూజారి అడగ్గా.. “మా వాడిలో సమస్య లేదు. మా వాడితోనే సమస్య” అని రోహిత్ తండ్రి పాత్రలో నటిస్తున్న నరేష్‌ చెప్పడం అందరినీ నవ్విస్తుంది. “వీడికి ఇన్నేళ్లు పెళ్లి కాలేదంటే పోనిలే పాపం అనుకున్నా. ఇన్ని పాపాలు చేసినందుకు అనుకోలేదు. వీడికి ఈ జన్మలో పెళ్లికాదు” అని రఘుబాబు అనడం మరింత ఫన్నీగా ఉంది. ఇందులో నారా రోహిత్‌ చూడ్డానికి ఏజ్‌డ్‌ లవర్‌ బాయ్ గా కనిపిస్తున్నాడు. ఇంతకీ ఆయనకు ఐదు లక్షణాలు కలిగిన అమ్మాయి దొరికిందా? లేదా? అనేది సినిమాలో చూడాల్సిందే. అయితే, ఈ ఫన్నీటీజర్ సినిమాపై మంచి అంచనాలు పెంచుతోంది. ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

Also Read: భయపడకు, నేనున్నాను... మహేష్ వాయిస్ ఓవర్‌తో 'ముఫాసా' తెలుగు ట్రైలర్ వచ్చేసిందోచ్!

సెప్టెంబ‌ర్ 6న ప్రేక్ష‌కుల ముందుకు ‘సుందరకాండ’

‘సుందరకాండ’ సినిమా సెప్టెంబ‌ర్ 6న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.  నారా రోహిత్‌ హీరోగా నటిస్తున్నఈ మూవీలో శ్రీదేవి విజయ్‌ కుమార్‌, వృతి వాఘాని హీరోయిన్లుగా నటిస్తున్నారు. నరేష్ విజయ కృష్ణ, వాసుకి ఆనంద్, కమెడియన్ సత్య, అజయ్,  అభినవ్ గోమటం, విశ్వంత్, రూపా లక్ష్మి, సునైనా, రఘు బాబు, అమృతం వాసు సహా పలువురు ఇతర పాత్రల్లో కనిపిస్తున్నారు. ఈ సినిమాకు లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నారు. సంతోష్ చిన్నపోల్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ప్రదీష్ ఎం వర్మ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. రోహన్ చిల్లాలే ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తుండగా, రాజేష్ పెంటకోట ప్రొడక్షన్ డిజైన్ గా ఉన్నారు.

Also Read: మైండ్ బ్లాక్ అయ్యే రేంజ్‌లో మహేష్ - రాజమౌళి సినిమా... ఇది మామూలు ప్లాన్ కాదయ్యా!

టాప్ హెడ్ లైన్స్

Crime Thriller OTT : కేస్ ఫైల్ ఓపెన్ చేస్తే రక్తం కళ్ల చూడాల్సిందే - ఓటీటీ ట్రెండింగ్‌లో సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
కేస్ ఫైల్ ఓపెన్ చేస్తే రక్తం కళ్ల చూడాల్సిందే - ఓటీటీ ట్రెండింగ్‌లో సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today September 7th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఆస్తి కోసం సిరిని చంపడానికి అంబిక ప్లాన్! తల్లి కంటే కొడుకు పెద్ద దొంగ!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఆస్తి కోసం సిరిని చంపడానికి అంబిక ప్లాన్! తల్లి కంటే కొడుకు పెద్ద దొంగ!
Ranabaali Teaser Date : విజయ్ దేవరకొండ రష్మిక మూవీ నుంచి సర్‌ప్రైజ్ - రణబాలి టీజర్ అప్డేట్ వచ్చేసింది
విజయ్ దేవరకొండ రష్మిక మూవీ నుంచి సర్‌ప్రైజ్ - రణబాలి టీజర్ అప్డేట్ వచ్చేసింది
OM Glimpse Review : ధనుష్ ఓం గ్లింప్స్ - ఫవర్ ఫుల్ కార్తికేయన్‌గా మమ్ముట్టి
ధనుష్ ఓం గ్లింప్స్ - ఫవర్ ఫుల్ కార్తికేయన్‌గా మమ్ముట్టి

వీడియోలు

Ishan Kishan Century Duleep Trophy Final | సెలెక్టర్లకు గట్టి కౌంటర్ ఇచ్చిన ఇషాన్ కిషన్
Vaibhav Suryavanshi Duleep Trophy Final Knock | దులీప్ ట్రోఫీ ఫైనల్లో వైభవ్ విధ్వంసం
PCB Takes Custody Of Team Phones | పాకిస్తాన్ ప్లేయర్స్ ఫోన్లు సీజ్
Gundenininda Gudigantalu Serial September 7 | వరలక్ష్మీ వ్రతంలో రోహిణికి ట్విస్ట్
Cybercab Autonomous Robotaxi USA Public Rides | అమెరికాలో సైబర్ క్యాబ్ రైడ్స్ హల్‌చల్.. డ్రైవర్ కాదు స్టీరింగే లేని టెస్లా కార్ల విప్లవం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BRS MLC Tatha Madhu Disqualification: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు సభ్యత్వాన్ని రద్దు చేయాలి: మంత్రి సీతక్క డిమాండ్
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు సభ్యత్వాన్ని రద్దు చేయాలి: మంత్రి సీతక్క డిమాండ్
Section 22A Land Controversy: 22ఏ భూములపై విచారణకు బీజేపీ డిమాండ్! కాళేశ్వరంపై సైలెన్స్ ఎందుకుని కాంగ్రెస్ ఎదురుదాడి
22ఏ భూములపై విచారణకు బీజేపీ డిమాండ్! కాళేశ్వరంపై సైలెన్స్ ఎందుకుని కాంగ్రెస్ ఎదురుదాడి
Miss World 2027 : మిస్ వరల్డ్ 2027లో పోటీ చేయాలనుకుంటున్నారా? అర్హత, ఎంపిక ప్రక్రియ, ప్రిపరేషన్ వివరాలు ఇవే
మిస్ వరల్డ్ 2027లో పోటీ చేయాలనుకుంటున్నారా? అర్హత, ఎంపిక ప్రక్రియ, ప్రిపరేషన్ వివరాలు ఇవే
MLA Sunitha Laxma Reddy: పోలీసులు చీర పట్టి లాగారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి కంటతడి
పోలీసులు చీర పట్టి లాగారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి కంటతడి
Vijayasai Reddy Political Party: కమ్మ, కాపులే సీఎం అవ్వాలా? విజయదశమి తరువాత పార్టీ పేరు అనౌన్స్: విజయసాయిరెడ్డి
కమ్మ, కాపులే సీఎం అవ్వాలా? విజయదశమి తరువాత పార్టీ పేరు అనౌన్స్: విజయసాయిరెడ్డి
Asia Cup Deadlock: ఆసియాక‌ప్ లో మరోసారి ట్రోఫీ రగడ మొదలయ్యే చాన్స్.. ఫైనల్‌కు మొహ్సిన్ నఖ్వీ హాజరుతో నయా టెన్ష‌న్
ఆసియాక‌ప్ లో మరోసారి ట్రోఫీ రగడ మొదలయ్యే చాన్స్.. ఫైనల్‌కు మొహ్సిన్ నఖ్వీ హాజరుతో నయా టెన్ష‌న్
AP Local Body Elections: ఏపీ లోకల్ పోల్స్ ప్రభుత్వ పాలనకు రిఫరెండం - అధికార, ప్రతిపక్షాలు అంగీకరిస్తాయా?
ఏపీ లోకల్ పోల్స్ ప్రభుత్వ పాలనకు రిఫరెండం - అధికార, ప్రతిపక్షాలు అంగీకరిస్తాయా?
Bigg Boss 10 Telugu: 'బిగ్ బాస్ 10'కు నాగార్జున రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? కింగ్‌కు కోట్లలో ఇస్తున్న స్టార్ మా
'బిగ్ బాస్ 10'కు నాగార్జున రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? కింగ్‌కు కోట్లలో ఇస్తున్న స్టార్ మా
Embed widget