అన్వేషించండి

Jagadhatri Serial Today August 15th: ‘జగధాత్రి’ సీరియల్‌: యువరాజ్ కు భారీ ఆఫర్ ఇచ్చిన మీనన్ – కౌషికికి అబార్షన్ చేసేందుకు వైజయంతి ప్లాన్

Jagadhatri Today Episode: కౌషికికి అబార్షన్ చేయడానికి వైజయంతి ప్లాన్ ప్రకారం బూచిని పంపించడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Jagadhatri  Serial Today Episode:  వైజయంతి రూంలోకి వెళ్లి భయపడుతుంది.  ఆరోజు పాపను తానే బెడ్‌ మీద నుంచి కింద పడేలా చేసి, కౌషికికి సురేష్‌ మీద కోపం వచ్చేలా తానే చేసినట్లు నిషికకు చెప్తుంది. వైజయంతి. దీంతో వదిన ఆ ఇంటికి వెళితే నిజం తెలుస్తుంది. నిజం తెలిస్తే మన పరిస్థితి ఎలా అంటూ నిషిక అడుగుతుంది. అయితే కౌషికి వెళ్లగానే తామేం చేయాలో వైజయంతి, నిషికకు చెప్తుంది. మరోవైపు ధాత్రి కిచెన్‌లో ఉంటే కేదార్‌ వెళ్తాడు.

కేదార్: ఏంటి శ్రీమతి గారు ఏదో పెద్ద వంటలే  చేస్తున్నట్లున్నారు.

ధాత్రి: వదిన కోసం చేస్తున్నా..

కేదార్‌: మరి నాకోసం ఏం లేదా?

ధాత్రి: ఉంది.. ( లడ్డు కేదార్‌ నోట్లో పెట్టి) తిను..

అనగానే కేదార్‌ రిమోట్‌  ఎలుకను ధాత్రి మీదకు వేస్తాడు. దీంతో భయంతో ధాత్రి, కేదార్‌ను గట్టిగా హగ్‌ చేసుకుంటుంది. దీంతో కేదార్‌ ఎలుక బొమ్మను చూపించడంతో ఇద్దరూ ఫన్నీగా వెజిటేబుల్స్‌ తో కొట్టుకుంటారు. ధాత్రి చేసిన లడ్లు అన్ని పాడైపోతాయి. మరోవైపు మీనన్‌ కోపంగా చూస్తూ.. ధాత్రి చేసిన అటాక్స్‌  గురించి ఆలోచిస్తుంటాడు. యువరాజ్‌, కమలాకర్‌  వస్తారు.

మీనన్‌: పాతిక కోట్ల డీల్‌, పాతిక నిమిషాల పని. కళ్ల ముందే ఆ జేడీ వచ్చి సర్వనాశనం చేస్తుంటే అక్కడి నుంచి తప్పించుకోవడం తప్పా.. ఏం చేయలేకపోయాం. తప్పు ఎక్కడ జరిగింది యువరాజ్‌.

యువరాజ్‌: భాయ్‌ గన్స్‌  మా ఇంట్లో ఉన్నాయని కానీ అక్కడ డెలివరీ చేస్తున్నామని కానీ మనం డిసైడ్‌ అయ్యిందే లాస్ట్ మినిట్‌లో భాయ్‌.

కమలాకర్‌: అక్కడికి జేడీ ఎలా రాగలిగిందో మాకు అర్థం కాలేదు భాయ్‌.

మీనన్‌: ముందు ఆ జేడీ ఎవరో కనిపెడితే  కానీ మన ప్రతి పనికి ఎలా అడ్డు వస్తుందో కనుక్కోగలం. కనిపెడతా..

 అని మీనన్‌ ఒక ఫోటో చూపించి ఇది ఒక పురాతనమైన విగ్రహం. ఈ విగ్రహంలో ఉన్న డైమండ్స్‌ చాలా ఖరీదైనవి. ఒక్కోటి పది కోట్లు విలువ చేస్తుంది. అది కొట్టుకు రాగలితే మీకు 50 కోట్లు ఇస్తానని చెప్తాడు మీనన్‌. ఆ విగ్రహం ఉన్న ఊరు పేరు చెప్తాడు. ఆ ఊరు మన సురేష్‌ బావ వాళ్ల ఊరు కదా అంటాడు యువరాజ్‌. అవును అంటాడు  కమలాకర్‌. తర్వాత ఆఫీసులో ఉన్న ఫేక్‌ కరెన్సీని ఎలాగైనా తీసుకురావాలని ప్లాన్‌ చేస్తారు. మరోవైపు ఇంట్లో వైజయంతి చెప్పినట్లు చేసేందుకు అందరు రెడీ అవుతారు. ధాత్రి సున్నుండలు తీసుకుని  కౌషికి దగ్గరకు వెళ్తుంది. బూచి పాప దగ్గరకు  వెళ్లి స్కేటింగ్‌ చేద్దామా అంటాడు. ఇంతలో నిషిక వచ్చి వదిన మీరు వెళ్లి రెస్ట్‌ తీసుకోండి అని చెప్తుంది. కౌషికి లోపలికి వెళ్తుంటే బూచి స్కేటింగ్‌ చేస్తూ కౌషికిని కింద పడేయాలనుకుంటాడు. ఇంతలో ధాత్రి వచ్చి కౌషికిని సేవ్‌ చేస్తుంది.

ధాత్రి: పైన ఉండాల్సిన స్కైబోట్‌  కిందకు ఎలా వచ్చింది.

బూచి: కీర్తి పాప ఆడుకుంటామంటేను  నేనే తీసుకొచ్చాను.

కేదార్‌: కీర్తితో ఆడుకుంటున్న నువ్వు సడెన్‌ గా అక్క వెళ్తుంటేనే డాష్ కొట్టేందుకే వచ్చినట్లు ఎలా వచ్చావు. 

ధాత్రి: అవునన్నయ్యా వదిన వచ్చిన టైం కే నువ్వు ఎలా రాగలిగావు.

 అంటూ ధాత్రి, కేదార్‌ బూచిని అనుమానిస్తుంటే నిషిక, వైజయంతి లోపల భయపడుతుంటారు. ఇంతలో కమలాకర్‌ బూచిని కొడతాడు. ఇల్లనుకుంటున్నావా? ప్లే గ్రౌండ్‌ అనుకుంటున్నావా? అంటూ ప్రశ్నిస్తాడు.  తర్వాత కౌషికి, సురేష్‌ ధాత్రికి థాంక్స్‌ చెప్తారు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: పెళ్లయిన ఇన్నాళ్లకు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మెగా జంట

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Assembly Sessions: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
Adilabad Crime News: బాలికను కిడ్నాప్ చేసి యువకుడు అఘాయిత్యం- స్థానికుల రాళ్లదాడిలో సీఎ, ఎస్ఐలకు గాయాలు
బాలికను కిడ్నాప్ చేసి యువకుడు అఘాయిత్యం- స్థానికుల రాళ్లదాడిలో సీఎ, ఎస్ఐలకు గాయాలు
2025 Apple Launching Products: 2025లో యాపిల్ లాంచ్ చేసే ప్రొడక్ట్స్ ఇవే - ఐఫోన్లు కాకుండా ఇంకేం వస్తున్నాయి?
2025లో యాపిల్ లాంచ్ చేసే ప్రొడక్ట్స్ ఇవే - ఐఫోన్లు కాకుండా ఇంకేం వస్తున్నాయి?
Komatireddy Venkat Reddy: శ్రీ తేజ్ తండ్రికి రూ.25 లక్షల చెక్ అందించిన మంత్రి కోమటిరెడ్డి, అనంతరం కీలక వ్యాఖ్యలు
శ్రీ తేజ్ తండ్రికి రూ.25 లక్షల చెక్ అందించిన మంత్రి కోమటిరెడ్డి, అనంతరం కీలక వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహంనేను సీఎంగా ఉండగా సినిమా టికెట్‌ రేట్లు పెంచను, సీఎం రేవంత్ షాకింగ్ కామెంట్స్చనిపోయారని తెలిసినా చేతులూపుకుంటూ వెళ్లాడుశ్రీతేజ్‌ హెల్త్‌‌ బులెటిన్ రిలీజ్, బిగ్ గుడ్ న్యూస్!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Assembly Sessions: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
Adilabad Crime News: బాలికను కిడ్నాప్ చేసి యువకుడు అఘాయిత్యం- స్థానికుల రాళ్లదాడిలో సీఎ, ఎస్ఐలకు గాయాలు
బాలికను కిడ్నాప్ చేసి యువకుడు అఘాయిత్యం- స్థానికుల రాళ్లదాడిలో సీఎ, ఎస్ఐలకు గాయాలు
2025 Apple Launching Products: 2025లో యాపిల్ లాంచ్ చేసే ప్రొడక్ట్స్ ఇవే - ఐఫోన్లు కాకుండా ఇంకేం వస్తున్నాయి?
2025లో యాపిల్ లాంచ్ చేసే ప్రొడక్ట్స్ ఇవే - ఐఫోన్లు కాకుండా ఇంకేం వస్తున్నాయి?
Komatireddy Venkat Reddy: శ్రీ తేజ్ తండ్రికి రూ.25 లక్షల చెక్ అందించిన మంత్రి కోమటిరెడ్డి, అనంతరం కీలక వ్యాఖ్యలు
శ్రీ తేజ్ తండ్రికి రూ.25 లక్షల చెక్ అందించిన మంత్రి కోమటిరెడ్డి, అనంతరం కీలక వ్యాఖ్యలు
Revanth Reddy on Sandhya Theatre Incident: తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
Credit Card Safety Tips: మీ క్రెడిట్ కార్డు డిటైల్స్ సేఫ్‌గా ఉంచాలనుకుంటున్నారా? - ఆన్‌లైన్ షాపింగ్‌లో ఇలా అస్సలు చేయకూడదు!
మీ క్రెడిట్ కార్డు డిటైల్స్ సేఫ్‌గా ఉంచాలనుకుంటున్నారా? - ఆన్‌లైన్ షాపింగ్‌లో ఇలా అస్సలు చేయకూడదు!
Aus VS Ind Series: ట్రావిస్ 'హెడ్' కాదు.. ఇండియాకు 'హెడేక్'- ఆసీస్ బ్యాటర్ పై భారత మాజీ కోచ్ ప్రశంసల జల్లు
ట్రావిస్ 'హెడ్' కాదు.. ఇండియాకు 'హెడేక్'- ఆసీస్ బ్యాటర్ పై భారత మాజీ కోచ్ ప్రశంసల జల్లు
Fuel Filling Tips: బైక్ లేదా పెట్రోల్‌ను ట్యాంక్ ఫుల్ చేస్తున్నారా? - అయితే ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే!
బైక్ లేదా పెట్రోల్‌ను ట్యాంక్ ఫుల్ చేస్తున్నారా? - అయితే ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే!
Embed widget