అన్వేషించండి

Jagadhatri Serial Today April 8th: ‘జగధాత్రి’ సీరియల్‌: ఘట్టమనేని ఫ్యామిలీ సమస్యను పరిష్కరించిన ధాత్రి – పార్టీ మర్చిన వైజయంతి

Jagadhatri Today Episode: ఘట్టమనేని ఇంటి కోడలుగా మాధురిని చేయాలని ధాత్రి చెప్పడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఇంట్రస్టింగ్ గా జరిగింది.

Jagadhatri  Serial Today Episode: అఖిలాండేశ్వరి ఇంట్లో అందరూ హేమ గురించి రమేష్‌ ఇచ్చిన వార్నింగ్‌ గురించి ఆలోచిస్తుంటారు. ఈ పెళ్లి జరగదు కనుక రమేష్‌ మనం స్టేడియం కట్టడానికి లాండ్‌ ఇవ్వడు అని అఖిలాండేశ్వరి అంటుంది. ఇంతలో జిల్లా కలెక్టర్‌ వస్తాడు. మీ స్టేడియం భూమి పూజకు మినిస్టర్‌ గారు వస్తున్నారని చెప్పగానే అఖిలాండేశ్వరి మేము స్టేడియం కట్టాలనుకున్న లాండ్‌ ప్రాబ్లమ్‌ అయ్యిందని చెప్పగానే కలెక్టర్‌.. మినిస్టర్‌ వచ్చే లోపు క్లియర్‌ చేసుకోండని లేదంటే ప్రాజెక్టు ఆగిపోతుందని చెప్పగానే అందరూ డైలమాలో పడిపోతారు. కలెక్టర్‌ వెళ్లిపోగానే ధాత్రి కేదార్‌.. దేవ, పార్వతిలను తీసుకుని పక్కకు వెళ్తారు.

ధాత్రి: అదే ఏరియాలో అంతే విలువైన వేరే స్థలాన్ని మనం గవర్నమెంట్‌కు చూపిస్తే..

దేవ: కానీ స్థలం ఎక్కడి నుంచి తీసుకొస్తాం.

కేదార్‌: వజ్రపాటి గ్రూప్‌ ఆఫ్‌ ఇండస్ట్రీస్‌కు ఆ ఏరియాలో లాండ్‌ ఉంది.

పార్వతి: కానీ కౌషికి కానీ, సుధాకర్‌ కానీ ఆ లాండ్‌ ఎందుకిస్తారు.

ధాత్రి: హేమ గ్రూప్‌ ఆఫ్‌ ఇండస్ట్రీస్‌ కే ఇచ్చిన ఆఫర్‌ ఇస్తే.. అప్పుడు ఓకే చెప్తారు కదా?

కేదార్‌: సుధాకర్‌ గారి కూతురు మాధురికి, చరణ్‌కు పెళ్లి ఫిక్స్‌ చేస్తే అప్పుడు ఓకే చెప్తారు కదా?

అని కేదార్‌ చెప్పగానే దేవ సూపర్‌ ఐడియా అనగానే మీరు వెళ్లి మీ ఫ్యామిలీని ఒప్పించండి.. మేము మా ఫ్యామిలీని ఒప్పిస్తామని చెప్తారు.  ధాత్రి అందరినీ పక్కకు తీసుకెళ్లి మాధురికి, చరణ్‌కు పెళ్లి చేస్తే ఘట్టమనేని ఇంటి పరువు కాపాడినవాళ్లం అవుతాం అని చెప్పగానే అందరూ హ్యాపీగా ఫీలవుతారు. నిషిక కుళ్లుకుంటుంది.  మనకు ఓకే కానీ వాళ్లకు ఓకేనా కాదా? అని సుధాకర్‌ అడుగుతాడు. అఖిలాండేశ్వరి గారితో దేవ, పార్వతి మాట్లాడుతున్నారు అని ధాత్రి చెప్తుంది. ధాత్రిని వైజయంతి మెచ్చుకుంటుంది. ఏమో అనుకున్నాను కానీ నా కూతురుకు ఇంతమంచి సంబంధం తెచ్చావని సంతోషపడుతుంది. మరోవైపు దేవ, పార్వతి కలిసి అఖిలాండేశ్వరికి విషయం మొత్తం చెప్పగానే అఖిలాండేశ్వరి కూడా ఒప్పుకుంటుంది. అందరూ కలిసి మాట్లాడుకుంటుంటారు.

అఖిల: ఇంటికి వచ్చిన కోడలు ఇంటి పరువు ప్రతిష్టలు ముందుకు తీసుకొపోతుంది అంటారు. కానీ నువ్వు మా ఇంటికి రాకుండానే ఇంటి పరువును కాపాడావు. ఈ ఇంటికి రాబోతున్న మహాలక్ష్మివి అమ్మా నువ్వు.

వైజయంతి: అవును అఖిలాండేశ్వరి గారు ఇది పుట్టాకే మాకు బాగా కలిసొచ్చింది. అదృష్టవంతురాలు అని తెలుసు కానీ మరీ ఇంత అదృష్టవంతురాలు అనుకోలేదు.

అఖిల: మీ కూతురుని మీ ఇంట్లో ఎలా చూసుకున్నారో.. ఎంత సంతోషంగా ఉందో అంతకంటే ఎక్కువ సంతోషంగా మా ఇంట్లో ఉంటుంది.

సుధాకర్‌: మీరా మాట మళ్లీ చెప్పాలా అండి. తల్లి లాంటి మీరు ఉండగా నా కూతురు సంతోషం గురించి నాకే చింత లేదు.

దేవ: మీరు చేస్తున్న ఈ సహాయం ఎప్పటికీ మర్చిపోలేము అంకుల్‌ పది నిమిషాల ముందు వరకు మా అమ్మ కళ్లల్లో టెన్షన్‌ చూశాను. ఇప్పుడు సంతోషాన్ని చూస్తున్నాను. అంతా నీవల్లే జగధాత్రి.

అంటూ ధాత్రిని మెచ్చుకోగానే ధాత్రి ఇందులో నాదేం ఉంది చెప్పండి అంటుంది. నిషిక తప్పా అందరూ ధాత్రిని మెచ్చుకుంటారు. వైజయంతి కూడా ధాత్రిని మెచ్చుకోవడంతో నిషిక కుళ్లుకుంటుంది.  నా ఇష్టంతో పని లేకుండా చేయాలనుకుంటున్న ఈ పెళ్లి ఎలా జరుగుతుందో నేను చూస్తాను అని మనసులో అనుకుంటుంది. మరోవైపు మీనన్‌ కోపంగా యువరాజ్‌ను తిడతాడు. నీ చెల్లిని ఘట్టమనేని ఇంటికి కోడలు చేయడానికే ఈ నాటకం ఆడావా? అంటూ ఒక్క రోజులో పెళ్లి ఆపకపోతే మీ ఇంట్లో వాళ్లందర్నీ చంపేస్తానని వార్నింగ్‌ ఇస్తాడు. మరోవైపు ఇంట్లో అందరూ భోజనం చేస్తుంటే వైజయంతి ప్రేమగా ధాత్రిని కేదార్‌ను పక్కపక్కన కూర్చోబెట్టి వడ్డిస్తుంది. ఇంతలో నిషిక వచ్చి ధాత్రిని లేవమని చెప్తుంది. దీంతో వైజయంతి నిషికను తిడుతుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.  

ALSO READ: సమ్మర్ స్పెషల్ డ్రెస్​లో వీకెండ్ వైబ్స్ ఇస్తున్న ప్రగ్యా జైస్వాల్.. ఫోటోలకు క్యూట్​గా ఫోజులిచ్చిన హీరోయిన్

టాప్ హెడ్ లైన్స్

Nuvvu leka Neanu Lenu Serial Today Aug 3rd:రాధను ప్రేమిస్తున్నానని తెలుసుకున్న విక్కీ....భర్తపై ఉన్నది అసూయకాదు ప్రేమ అని అర్థం చేసుకున్న రాధ
నువ్వులేక నేను లేను: రాధను ప్రేమిస్తున్నానని తెలుసుకున్న విక్కీ....భర్తపై ఉన్నది అసూయకాదు ప్రేమ అని అర్థం చేసుకున్న రాధ
Karthika Deepam 2 Serial Today August 3rd: కార్తీకదీపం 2 సీరియల్: సూరజ్ గురించి షాకింగ్ విషయాలు తెలుసుకున్న కార్తీక్! ఆ అనాథతో జ్యోత్స్న పెళ్లి!
కార్తీకదీపం 2 సీరియల్: సూరజ్ గురించి షాకింగ్ విషయాలు తెలుసుకున్న కార్తీక్! ఆ అనాథతో జ్యోత్స్న పెళ్లి!
Podarillu Serial Today August 3rd: తల్లితండ్రులనే పోలీసులకు శైలు ఫిర్యాదు...శివంగి ఇంట్లో అందరిపై ఎందుకు విరుచుకుపడింది...?
పొదరిల్లు: తల్లితండ్రులనే పోలీసులకు శైలు ఫిర్యాదు...శివంగి ఇంట్లో అందరిపై ఎందుకు విరుచుకుపడింది...?
Gundeninda Gudigantalu August 3rd Episode:మీనాపై ప్రభావతి ప్రేమ కురిపించడానికి కారణమేంటి..? బాలుకోసం వెతికి మీనాకు ఎవరు కనిపించారు..?
గుండెనిండా గుడిగంటలు: మీనాపై ప్రభావతి ప్రేమ కురిపించడానికి కారణమేంటి..? బాలుకోసం వెతికి మీనాకు ఎవరు కనిపించారు..?

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Voter List Deletions: ఏపీలో 44 లక్షల ఓట్లు గల్లంతు - నెల్లూరు, తిరుపతి, కడపలోనే ఎక్కువ.. ఏ పార్టీకి నష్టం?
ఏపీలో 44 లక్షల ఓట్లు గల్లంతు - నెల్లూరు, తిరుపతి, కడపలోనే ఎక్కువ.. ఏ పార్టీకి నష్టం?
HYDRA Commissioner Ranganath Removal Order: హైడ్రా చుట్టూ న్యాయపరమైన సంక్షోభం - రంగనాథ్ బదిలీకి హైకోర్టు ఆదేశం.. రేవంత్ ప్రభుత్వ వ్యూహం ఏమిటి?
హైడ్రా చుట్టూ న్యాయపరమైన సంక్షోభం - రంగనాథ్ బదిలీకి హైకోర్టు ఆదేశం.. రేవంత్ ప్రభుత్వ వ్యూహం ఏమిటి?
West Bengal Industrial Revival: పశ్చిమ బెంగాల్ పారిశ్రామిక రీ-ఎంట్రీ - సువేందు భవ్య రసాయన్ విజన్.. గుజరాత్, మహారాష్ట్రలకు పోటీగా నిలబడగలదా?
పశ్చిమ బెంగాల్ పారిశ్రామిక రీ-ఎంట్రీ - సువేందు భవ్య రసాయన్ విజన్.. గుజరాత్, మహారాష్ట్రలకు పోటీగా నిలబడగలదా?
Breaking News: కుత్బుల్లాపూర్‌లో భారీ బందోబస్తు మధ్య అక్రమ కట్టడాలు కూల్చివేత!
కుత్బుల్లాపూర్‌లో భారీ బందోబస్తు మధ్య అక్రమ కట్టడాలు కూల్చివేత!
Andhra Pradesh And Telangana Weather Report: ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తేలికపాటి వర్షాలు- వాతావరణ శాఖ లేటెస్ట్ అప్‌డ్టే ఇదే 
ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తేలికపాటి వర్షాలు- వాతావరణ శాఖ లేటెస్ట్ అప్‌డ్టే ఇదే 
Monsoon Humidity : వాతావరణం వల్ల ఇంట్లో బాగా ఉక్కబోస్తుందా? ఏసీ లేకున్నా తేమను తగ్గించే సింపుల్ టిప్స్ ఇవే
వాతావరణం వల్ల ఇంట్లో బాగా ఉక్కబోస్తుందా? ఏసీ లేకున్నా తేమను తగ్గించే సింపుల్ టిప్స్ ఇవే
వర్షంలోనే టూవీలర్‌ నడుపుతున్నారా..? ఈ తప్పులు చేస్తే మీ బండి మధ్య రోడ్డులోనే ఆగిపోవచ్చు!
వర్షంలో తడిచిన టూవీలర్‌ స్టార్ట్ కావట్లేదా? వీటిని ఒకసారి చెక్‌ చేయండి, ప్రోబ్లెం సాల్వ్‌!
IMD Weather Update: ఈ రాష్ట్రాలకు వరద ముప్పు- ఐఎమ్‌డి సీరియస్‌ హెచ్చరిక!
ఈ రాష్ట్రాలకు వరద ముప్పు- ఐఎమ్‌డి సీరియస్‌ హెచ్చరిక!
Embed widget