అన్వేషించండి

Jagadhatri Serial Today April 4th: ‘జగధాత్రి’ సీరియల్‌: హేమ కిడ్నాప్‌ కాలేదన్న ధాత్రి – షాక్‌ అయిన యువరాజ్‌

Jagadhatri Today Episode: హేమ కిడ్నాప్ కాలేదని ధాత్రి చెప్పడంతో అందరూ షాక్ అవుతారు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ ఎంతో ఆసక్తికరంగా జరిగింది.

Jagadhatri Serial Today Episode: హేమ కనిపించలేదన్న విషయం తెలియగానే వాళ్ల నాన్న ఏడుస్తాడు. ఆ మీనన్‌ నా కూతుర్ని కిడ్నాప్‌ చేసి ఉంటాడని అంటాడు. దీంతో ముహూర్తం టైంకి హేమను తీసుకొస్తానని దేవ చెప్తాడు. దీంతో దేవ, పార్వతి, కేదార్‌, ధాత్రి వెతకడానికి వెళ్తారు. ఒక్కోక్కరు ఒక సైడు వెళ్తారు. దేవ బయట ఉన్న సెక్యూరిటీ వాళ్లను అడుగుతాడు. అనుమానితులు ఎవరూ రాలేదని చెప్తారు. మరోవైపు ధాత్రి, కేదార్‌ గోడ దగ్గర నిచ్చెన ఉండటం చూసి దగ్గరకు వెళ్లి చూస్తారు. మరోవైపు నిషిక హేమను తప్పించిన విధానం గురించి గుర్తు చేసుకుంటుంది. ఇంతలో దేవ పోలీస్‌ కంప్లైంట్‌ ఇవ్వాలని వెల్లబోతుంటే

ధాత్రి: హేమ కిడ్నాప్‌ కాలేదు. హేమది కిడ్నాప్‌ కాదు.

దేవ: కిడ్నాప్‌ కాదా? ఆ అమ్మాయి కనిపించడం లేదు. మీనన్‌ మనుషులు వచ్చారు. కిడ్నాప్‌ కాక ఇంకేం అయ్యు ఉంటుంది.

ధాత్రి: ఆ అమ్మాయి ఇష్టపూర్వకంగానే ఇక్కడి నుంచి వెళ్లిపోయింది.

పార్వతి: ధాత్రి నువ్వు చెప్తుంది నిజమేనా? గంటలో ఎంగేజ్‌మెంట్ పెట్టుకుని ఎందుకు వెళ్లిపోతుంది.

ధాత్రి: ఈ పెళ్లి ఇష్టం లేకుండా వెళ్లిపోయి ఉండొచ్చు కదా?

పార్వతి: పెళ్లి ఇష్టం లేదా?

ధాత్రి: అదే కారణమని నేను కన్‌ఫం చేయలేను. కానీ అది తప్పా వేరే కారణం కనిపించడం లేదు.

 అని ధాత్రి చెప్పగానే దేవ మీరు చెప్పేది ఎలా నమ్మాలి. ఒకవేల మీనన్‌ హేమను ఏమైనా చేస్తే.. అందుకే పోలీసులను తీసుకొస్తే ఏదైనా ఎంక్వైరీ చేస్తారు కదా అనగానే మీ ముందే డేర్‌ అండ్‌ డాషింగ్‌ పోలీసాఫీసరును పెట్టుకుని మళ్లీ మీరు పోలీసుల దగ్గరకు వెళ్తామంటుంటే ఏం మాట్లాడాలో తెలియడం లేదు అంటుంది పార్వతి. దీంతో  దేవ షాక్‌ అవుతాడు. మేము అండర్‌ కవర్‌లో ఉన్నామని కేదార్‌ చెప్తాడు. మీనన్‌ ను పట్టుకోవడానికి వచ్చామని చెప్తారు. దీంతో ధాత్రి, కేదార్‌ ఇద్దరూ హేమను తీసుకురావడానికి వెళ్లాలని డిసైడ్‌ అవుతారు. దేవ, పార్వతి లోపలికి వెళ్లి హేమ కిడ్నాప్‌ కాలేదని తనంతట తానే వెళ్లిందని చెప్పాలని లోపలికి వెళ్తారు. 

 ధాత్రి: హేమ కిడ్నాప్‌ కాలేదు. హేమకు ఏం కాలేదు కాదు కూడా

నిషిక: ఎంటే ఈ మధ్య జాతకాలు కూడా చెప్తున్నావా? జరగబోయేది కూడా చెప్పేస్తున్నావు.

ధాత్రి: జరిగింది తెలుసు కాబట్టి. జరగబోయే దాని గురించి క్లారిటీ వచ్చింది కాబట్టి అంత కచ్చితంగా చెప్తున్నాను.

అఖిల: అంటే మీనన్‌ హేమను ఎక్కడ దాచాడో తెలిసిందా?

 అని అడగ్గానే హేమ తనంతట తానే వెళ్లిందని దేవ చెప్తాడు. ఎవరూ కిడ్నాప్‌ చేయలేదని చెప్పగానే ఆ విషయం మీకెలా తెలుసు అంటుంది నిషిక. దీంతో పార్వతి నువ్వు దగ్గరుండి చూసినట్లు చెప్తున్నావు అనగానే నిషిక షాక్‌ అవుతుంది. ఇంతలో దివ్యాంక కల్పించుకుని ఘట్టమనేని ఇంటికి కాబోయే కోడలు ఎంగేజ్‌మెంట్ రోజే లేచిపోయిందా? అనగానే అందరూ షాక్‌ అవుతారు. హేమ వెళ్లిపోయిందని అంత కచ్చితంగా ఎలా చెప్తారని అడగ్గానే ధాత్రి అందరినీ బయటకు తీసుకెళ్లి ఎలా వెళ్లిపోయిందో క్లియర్‌గా చెప్తుంది. నిషిక షాక్‌ అవుతుంది. హేమ పాథర్‌ ఘట్టమనేని కుటుంబం కట్టుకథలు చెప్తుందా? అనగానే

అఖిల: ఘట్టమనేని కుటుంబానికి సాయం చేయడం మాత్రమే వచ్చు కానీ మోసం చేయడం రాదు. ఇంకొక్కసారి నా  కుటుంబం గురించి తప్పుగా మాట్లాడితే వియ్యంకులు అన్న విషయం కూడా మర్చిపోవాల్సి వస్తుంది.

దేవ: అమ్మా మనం ఎన్ని చెప్పినా ఎన్ని సాక్ష్యాలు చూపించినా వీళ్లంతా నమ్మరని నాకు తెలుసు. కానీ ఇక్కడకు తీసుకొచ్చి ఇదంతా చూపించింది నీకోసమే అమ్మా. ఇచ్చిన టైం లోపు హేమను ధాత్రి, కేదార్‌ తీసుకొస్తారు.

కౌషికి: వీళ్లెలా తీసుకొస్తారు.

నిషిక: ఓరి నాయనో వీళ్లిద్దరూ వెళ్తున్నారా? అయితే పక్కా దాన్ని పట్టేసుకుంటారు. ( అని మనసులో అనుకుంటుంది.)

ఇంతలో ధాత్రి, కేదార్‌ హేమను తీసుకురావడానికి వెళ్తుంటారు. ఇంతలో దివ్యాంక రికార్డు చేసిన వీడియోను బయటకు తీసుకెళ్తుంటే ధాత్రి వచ్చి మేము హేమను తీసుకొచ్చే వరకు లోపలి నుంచి ఎవ్వరూ బయటకు వెళ్లకూడదు అంటూ దివ్యాంకను లోపలికి పంపిస్తుంది. మరోవైపు హేమ, కళ్యాణ్‌ పెళ్లి చేసుకోవడానికి వెళ్తుంటారు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.  

ALSO READ: నిరాహారదీక్ష చేసైనా ఎన్‌టీఆర్‌ను ఒప్పిస్తా, ఇండియన్ ఇండస్ట్రీలోనే ఎవరి వల్ల కాదు - కోన వెంకట్

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today October 17th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరిని కాపాడిన విహారి! అంబికకు కొత్త టెన్షన్!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరిని కాపాడిన విహారి! అంబికకు కొత్త టెన్షన్!
Nindu Manasulu Serial Today October 17th: నిండు మనసులు: గణ క్రిమినల్‌కి దొరికిపోయాడా! చేతులు కలిపేసిన ప్రేరణ, సిద్ధూ!
నిండు మనసులు: గణ క్రిమినల్‌కి దొరికిపోయాడా! చేతులు కలిపేసిన ప్రేరణ, సిద్ధూ!
Meghasandesam Serial Today October 17th: ‘మేఘసందేశం’ సీరియల్‌: అపూర్వను కొట్టిన మీరా – షాక్‌లో అపూర్వ
‘మేఘసందేశం’ సీరియల్‌: అపూర్వను కొట్టిన మీరా – షాక్‌లో అపూర్వ
Godavari Serial Today October 17th: 'గోదావరి' సీరియల్: అత్తారింటికి వెళ్లి రిసెప్షన్‌ని పిలిచిన సంజయ్! జాను సంజయ్ కండీషన్లు ఇవే!
'గోదావరి' సీరియల్: అత్తారింటికి వెళ్లి రిసెప్షన్‌ని పిలిచిన సంజయ్! జాను సంజయ్ కండీషన్లు ఇవే!

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RTC Special Buses: జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
TDP Second List of Candidates: పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
Horror Thrilelr OTT : ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
Jadeja ODI Exit?: రెస్ట్ అంటూనే స్టార్ ఆల్ రౌండర్ కు శాశ్వత గుడ్ బై..!! వరల్డ్ కప్ ప్రణాళికల నుంచి  జడేజా ఔట్, అక్షర్  కు పట్టం కట్టిన సెలెక్టర్లు!
రెస్ట్ అంటూనే స్టార్ ఆల్ రౌండర్ కు శాశ్వత గుడ్ బై..!! వరల్డ్ కప్ ప్రణాళికల నుంచి  జడేజా ఔట్, అక్షర్  కు పట్టం కట్టిన సెలెక్టర్లు!
Dachepalli YCP Candidate Arrest: దాచేపల్లి వైసీపీ ఛైర్మన్‌ అభ్యర్థి కొప్పుల రవి అరెస్ట్‌.. ఇంట్లో 429 సీసాల తెలంగాణ లిక్కర్ సీజ్!
దాచేపల్లి వైసీపీ ఛైర్మన్‌ అభ్యర్థి కొప్పుల రవి అరెస్ట్‌.. ఇంట్లో 429 సీసాల తెలంగాణ లిక్కర్ సీజ్!
Amaravati News: అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి మరో రూ.15,000 కోట్ల లోన్!
అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి మరో రూ.15,000 కోట్ల లోన్!
Jabardasth Emmanuel : హీరోగా జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ - క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌తో ఎంట్రీ... ఫస్ట్ లుక్ చూశారా?
హీరోగా జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ - క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌తో ఎంట్రీ... ఫస్ట్ లుక్ చూశారా?
APPSC Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఏపీపీఎస్సీ నుంచి 302 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు విడుదల
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఏపీపీఎస్సీ నుంచి 302 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు విడుదల
Embed widget