అన్వేషించండి

Jagadhatri Serial Today April 16th: ‘జగధాత్రి’ సీరియల్‌: ధాత్త్రే రామన్ పిళ్లై టార్గెట్

Jagadhatri Today Episode: జెడి , ధాత్రి ఒక్కరే అని రామన్ పిళ్లై కనిపెట్టేస్తాడా.. సిద్ధంగా ఉన్న తన గ్యాంగ్ తో అటాక్ చేయిస్తాడా అనే అంశంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఇంట్రస్టింగ్ గా జరిగింది.

Jagadhatri Today Episode:  ధాత్రి వాళ్ళ ఇంట్లో ధాత్రికి , తన భర్తకి కూడా గిఫ్ట్లు పట్టుకొచ్చానని చెప్పి యామిని తన బ్యాగ్ ని ఓపెన్ చేస్తే  అందులోంచి అనుకోకుండా చాలా టాబ్లెట్లు కింద పడిపోతాయి అది ధాత్రికి , ఆమె భర్త కేదార్ కి అనుమానం వస్తుంది. ఇన్ని టాబ్లెట్స్ ఎందుకు తెచ్చావు,  ఎక్కడివి అని అడిగితే యామిని తన  బాస్ పిళ్లై  సార్ ఇచ్చారు.  అవి ఏవో బాడీ పెయిన్ టాబ్లెట్స్ అని చెప్పారు అని చెబుతుంది.   అది విన్న రామన్  పిళ్ళై వాళ్ళ టీం తో మాట్లాడుతూ మీరు అందరూ పొజిషన్లో ఉండండి, నేను చెప్పిన వెంటనే ఎటాక్ చేయండి అని చెప్తాడు. 

ఇంతలో అందరూ భోజనానికి కూర్చుంటారు. ధాత్రి, పిళ్ళై, యువరాజు కేదార్ అందరూ కలిసి భోజనానికి వస్తూ ఉంటారు. బయట నుండి పిళ్ళై మనుషులు కూడా పొజిషన్లో నిలిచి ఉంటారు. అక్కడ ఉన్న యువరాజు, ఎలాగైనా ధాత్రి కేదార్ని ఇరికించాలని చూస్తూ ఉంటాడు. కేదార్, ధాత్రి, రామన్  పిళ్ళై  నిజ స్వరూపం  రూపం బయట పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇంతలో ధాత్రి వాళ్ళ మావయ్య గారు వచ్చి  ఏంటి అందరూ  అలా నిలబడిపోయారు , రండి అందరం కలిసి భోజనం చేద్దాం అని అంటారు. యువరాజు రమేష్ పిళ్ళాయికి తన తండ్రిని పరిచయం చేస్తాడు. 

అందరూ కలిసి భోజనం చేస్తున్నప్పుడు రమేష్పిళ్లై  "జగదాత్రి నీకు మనుషుల్ని చంపడం బాగా అలవాటు అనుకుంటా" అంటాడు.    దానికి ధాత్రి దీటుగా మీలాంటి వాళ్ళు వచ్చినప్పుడు మేము ఆ మాత్రం చేయాలి కదా అని బదులు చెప్తుంది.  కుటుంబ సభ్యులకు ఇదంతా ఏం అర్థం కాదు.   ఇంతలో ధాత్రి  వాళ్ళ మామయ్య గారు పిళ్ళై గారు మీ తమిళ్ వాళ్ళా  అని అడుగుతారు.   పిళ్ళై అవునండి మా తమిళమే అని చెప్తాడు. అంటే ధాత్రి కేదార్లు ఇద్దరూ తమిళంలో దంచేస్తారు. దీంతో తమిళ రాని పిళ్ళై అది కవర్ చేసుకుంటూ తమిళ్ కన్నా నాకు తెలుగు బాగా ఇష్టం,  ఎందుకు అంటే నేను పుట్టింది చెన్నైలో అయినా పెరిగినదంతా  ఇక్కడే అని చెప్తాడు.

అక్కడ ఉన్న ధాత్రి వాళ్ళ అత్త నీకు తమిళం ఎలా వచ్చు అని అడుగుతుంది. అందరూ అనుమానపడుతుండగా మాకు స్కూల్లో తమిళం సార్ ఉన్నారు అక్కడే నేర్చుకున్నాను అని ధాత్రి బదులుగా చెప్తుంది. జగదాత్రి కి  సాంబార్ లోకి అప్పడాలు  కావాలని అడుగుతాడు యువరాజ్.  ధాత్రి లోపలికి వెళ్ళిన వెంటనే యువరాజు కూడా దాత్రి వెనకాతల నీళ్లు తాగుతాను అని చెప్పి వెళ్లి అక్కడ మరుగుతున్న నూనెలో మిరపకాయలని వేస్తాడు దానితో ధాత్రి కి దగ్గు వస్తుంది.

 అప్పుడు యువరాజ్ తన తెలివితేటలు ఉపయోగించి మాస్క్ పెట్టుకోమని ధాత్రికి ఒక మాస్క్ ఇస్తాడు. మాస్క్ పెట్టుకోమని ఫోర్స్  చేస్తాడు ఎందుకంటే మాస్క్ పెట్టుకుని ఉన్న ధాత్రిని చూస్తే రమేష్ పిళ్ళై ఆ జెడి ని ఎవరో కనిపెట్టేయొచ్చు అని,  ఓ క్లారిటీ వస్తుందని  ప్లాన్ ఇస్తాడు . ధాత్రి ఆ మాస్క్ పెట్టేసుకున్న వెంటనే పోల్చుకొని ఆ రమేష్ పిళ్ళై బయట ఉన్న తన గ్యాంగ్ తో షూట్ చేయిస్తాడు. అనుకోకుండా ఆ బుల్లెట్ కేదార్ కి తగిలి కింద పడిపోతాడు. వాళ్ళు పోలీసులు అని తెలిసి ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతూ పైకి లేస్తారు. మమ్మల్ని మోసం చేసావా అని అడుగుతారు.  కేదార్  దగ్గర  ఏడుస్తున్న ధాత్రిని మినన్...ఇట్స్ మీనన్... నన్ను అరెస్టు చేయడం ఎవరివల్లా కాలేదు ఇంకా నీవల్ల ఏమవుతుంది అని చెప్పి ధాత్రిని కూడా  చంపేస్తాడు. కానీ ఇదంతా యువరాజ్ ఊహ. 

తీరా అక్కడ జరిగేది ఏంటంటే మాస్క్ పెట్టుకోమని ఇచ్చేటప్పుడు అక్కడ ఒక ఎలక కనిపిస్తుంది. ఎలకని చూసి భయపడిన ధాత్రి గట్టిగా కేదార్ ని పట్టుకొని  ఏడుస్తుంది. ఆ తర్వాత యువరాజు మాస్క్ పెట్టుకోమని అడిగితే రమేష్ పిళ్లై ఎలుకని చూసి అంత   భయపడుతోంది కదా తను పోలీస్ ఆఫీసర్ అయ్యి ఉండకపోవచ్చు అని యువరాజుకి చెప్తాడు. ఎందుకంటే పోలీసులు అంటే చాలా ధైర్యవంతులు అని అంటాడు. ఈ పిరికిది ఇంకా ఏమి చేయదులే అని చెప్పి భోజనం అయిన తర్వాత అందరూ లేచి బయటకు వస్తూ ఉంటారు. బయట ధాత్రిని రమేష్పిళ్లై  మీ భోజనం చాలా బాగుంది అని పొగుడుతాడు. దానికి చాలా థాంక్స్ అని కూడా చెబుతుంది.

యామిని మీటింగ్ కి టైం అవుతుంది మనం వెళ్దామా అని అడుగుతాడు. ఇంతలో రమేష్ పిళ్ళై ఒక వీడియో మెసేజ్ వస్తుంది. చూసి ఎవ్వరికీ కామన్సెన్స్ లేదు దేశంలో అందరూ ఇలాగే తయారయ్యారు అని చాలా ఇరిటేట్ అవుతాడు. ఏమైంది అని కౌశికి అడిగితే... మినిస్టర్ హరినాథ్ యొక్క వీడియోలు చూపించి మనలాంటి వాళ్లు సొసైటీ బాగుండాలని ఇంత కష్టపడుతూ ఉంటే ప్రజల ద్వారా ఎన్నుకోబడ్డ ఈ ఇడియట్స్ ప్రజల్ని పక్కనపెట్టి వాళ్ల పర్సనల్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు అని చెప్తాడు. అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్న మినిస్టర్ హరినాథ్ గురించేనా మీరు మాట్లాడుతున్నది అని ధాత్రి మరొకసారి అడుగుతుంది. ఆయన పాపం పండే రోజు చాలా దగ్గరలోనే ఉంది అని కౌశికి చెబుతుంది.  నేను నా టీం తను చేసిన స్కీములు మీద రీ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము అని చెప్తుంది. ఒక్క ఛాన్స్ దొరితే మేము వాళ్ళని లోపల వేస్తాము అని చెబుతుంది.  

మీకు అభ్యంతరం లేకపోతే మాకు ఇస్తే మా ఛానల్ లో వేసుకుంటాము అని అడుగుతుంది నిషక .. సరే అంటాడు  పిళ్ళై.    థాంక్యూ అని చెప్పేలోగా ధాత్రి వాళ్ళ మామగారు నిషిక ఒక్క నిమిషం  అంటారు. 

ధాత్రి వాళ్ల మావయ్య ఎందుకు అలా ఆగమని చెప్పాడు... ధాత్రి గురించి తెలుసుకోవాలనుకున్న రమేష్ పిళ్ళై వెళ్లిపోతానని ఎందుకు అన్నాడు... యామిని బ్యాగ్ లో ఉన్న ఆ టాబ్లెట్లు వెనకాతల ఉన్న రహస్యం ఏంటి అని తెలుసుకోవాలి అంటే వచ్చే ఎపిసోడ్  వరకు వేచి ఉండాల్సిందే... 

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 22nd: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీని కాపాడటానికి విహారి విశ్వప్రయత్నం! లక్ష్మీ ప్రాణాలకు ముప్పు!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీని కాపాడటానికి విహారి విశ్వప్రయత్నం! లక్ష్మీ ప్రాణాలకు ముప్పు!
Godavari Serial Today July 22nd: 'గోదావరి' సీరియల్: తండ్రి డైరీ చదివిన జాను! మురళీ, నందుల రొమాంటిక్ సీన్ అదుర్స్!
'గోదావరి' సీరియల్: తండ్రి డైరీ చదివిన జాను! మురళీ, నందుల రొమాంటిక్ సీన్ అదుర్స్!
Jabardasth Latest Promo: 'జబర్దస్త్'లో ఆషాడం ఆఫర్లు... నవ్విస్తే డబ్బులు... అసలు బండారం బయటపెట్టిన 'హైపర్' ఆది
'జబర్దస్త్'లో ఆషాడం ఆఫర్లు... నవ్విస్తే డబ్బులు... అసలు బండారం బయటపెట్టిన 'హైపర్' ఆది
Jabardasth New Timing: ఆదివారానికి వచ్చిన 'జబర్దస్త్'... టైమింగ్ మారింది - కొత్తగా పాత టీమ్ లీడర్లు వచ్చారోచ్
ఆదివారానికి వచ్చిన 'జబర్దస్త్'... టైమింగ్ మారింది - కొత్తగా పాత టీమ్ లీడర్లు వచ్చారోచ్

వీడియోలు

NTR Sister In Law Politics Entry Rumours | నందమూరి ఫ్యామిలీ నుంచి మరో పొలిటికల్ ఎంట్రీ?
How Kohli’s Advice Changed PV Sindhu Career | సింధు విజయం వెనుక కోహ్లీ సీక్రెట్ సలహా
Sanju Samson vs Rohit Sharma | రోహిత్ కు సారీ చెప్పిన సంజూ శాంస‌న్
Telugu Serial Actor Debjani Modak Biography | ఎన్నెన్నో జన్మల బంధం' వేద అన్‌సీన్ లైఫ్
Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sonam Wangchuk Letter:సోనమ్‌ వాంగ్‌చుక్‌ కేంద్రానికి లేఖ! నిరాహార దీక్ విరమణకు షరతులు!
సోనమ్‌ వాంగ్‌చుక్‌ కేంద్రానికి లేఖ రాశారు! నిరాహార దీక్ విరమణకు షరతులు విధించారు!
Rahul Gandhi: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి..మోదీ క్షమాపణ చెప్పాలి - రాహుల్ గాంధీ డిమాండ్
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి..మోదీ క్షమాపణ చెప్పాలి - రాహుల్ గాంధీ డిమాండ్
Supreme Court: వీడియోలు చూసే తీరిక లేదు, మా టైమ్ వేస్ట్ చేయవద్దన్న సుప్రీంకోర్టు.. సీజేఐ వ్యాఖ్యలపై సీజేపీ ఆగ్రహం
వీడియోలు చూసే తీరిక లేదు, మా టైమ్ వేస్ట్ చేయవద్దన్న సుప్రీంకోర్టు.. సీజేఐ వ్యాఖ్యలపై సీజేపీ ఆగ్రహం
YS Jagan Mohan Reddy: ప్రభుత్వ చేతకానితనం వల్లే పొగాకు రేట్ల పతనం - ప.గో జిల్లాలో ఆందోళనలు - జగన్ నిర్ణయం
ప్రభుత్వ చేతకానితనం వల్లే పొగాకు రేట్ల పతనం - ప.గో జిల్లాలో ఆందోళనలు - జగన్ నిర్ణయం
Breaking News: కేంద్రం ముందు మూడు డిమాండ్లు ఉంచిన రాహుల్ గాంధీ
కేంద్రం ముందు మూడు డిమాండ్లు ఉంచిన రాహుల్ గాంధీ
Telangana ACB Raids: తెలంగాణ రెడ్కో డీఈ నివాసం, బంధువుల ఇళ్లల్లో ఏసీబీ తనిఖీలు.. భారీగా ఆస్తులు గుర్తింపు!
తెలంగాణ రెడ్కో డీఈ నివాసం, బంధువుల ఇళ్లల్లో ఏసీబీ తనిఖీలు.. భారీగా ఆస్తులు గుర్తింపు!
Telangana Special TET: తెలంగాణలో టీచర్ల ప్రత్యేక టెట్‌కు నోటిఫికేషన్‌.. ప్రమాదంలో 20 వేల మంది టీచర్ల ఉద్యోగాలు
తెలంగాణలో టీచర్ల ప్రత్యేక టెట్‌కు నోటిఫికేషన్‌.. ప్రమాదంలో 20 వేల మంది టీచర్ల ఉద్యోగాలు
Family Stars Season 2: వదిలేయమంటూ సుధీర్ కాళ్ళ మీద పడ్డ అషురెడ్డి... ఇన్‌స్టా సబ్‌స్క్రిప్షన్‌పై సెటైర్లు... సీరత్ పంచ్‌లు
వదిలేయమంటూ సుధీర్ కాళ్ళ మీద పడ్డ అషురెడ్డి... ఇన్‌స్టా సబ్‌స్క్రిప్షన్‌పై సెటైర్లు... సీరత్ పంచ్‌లు
Embed widget