అన్వేషించండి

Jagadhatri Serial Today August 5th: జగద్ధాత్రి సీరియల్: కౌషికి అరెస్ట్.. మేనేజర్ హత్య వెనుక అసలు రహస్యమేంటి? ఆ అమ్మాయిలకు సంబంధం ఉందా!

Jagadhatri Serial Today Episode August 5th మేనేజర్‌ని ఎవరో చంపేసి ఆ కేసు కౌషికి మీద తోసేయడం కౌషికి అరెస్ట్ కావడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Jagadhatri Serial Today Episode నిషిక, యువరాజ్ ఏదో ఒకటి చేసి జగద్ధాత్రి, కేథార్‌ల అంతు చూడాలని అనుకుంటారు. జగద్ధాత్రి, కేథార్, కౌషికి వాళ్లు సరదాగా మాట్లాడుకుంటూ తింటూ ఉంటే వైజయంతి చూసి మనం వీళ్లతో కలిసి తినొద్దు అనుకుంటారు. మనం ఎప్పుడు సంతోషంగా ఉంటామో ఎప్పుడు ఆ జగద్ధాత్రి వాళ్లకే టైం కలిసొస్తుందని అనుకుంటారు. ఇంతలో ఇంటికి పోలీసులు వస్తారు.

బూచి వాళ్లు ఏమైనా చేశారా అని యువరాజ్ని అడుగుతారు. నా భర్తనే అంటారా అని నిషిక గొడవ పడితే కౌషికి అపి పోలీసులు ఎందుకు వచ్చారా అని అడుగుతుంది. పోలీసులు వచ్చి కౌషికిని అరెస్ట్ చేస్తామని అంటారు. అందరూ షాక్  అయిపోతారు. కౌషికిని అరెస్ట్ చేయడం ఏంటి అని అంటే మేనేజర్‌ మీ ఆఫీస్‌లోనే దారుణ హత్యకు గురయ్యాడని ఎవరో అతన్ని బలంగా కొట్టారని పోలీసులు చెప్తారు. అతను చనిపోవడం ఏంటి అని అందరూ కంగారు పడతారు. కౌషికి కొట్టడంతో పడిపోయిన అతన్ని హాస్పిటల్‌కి తీసుకెళ్లి దారిలో చంపేశారని అంటారు. మేనేజర్ ఎలా చనిపోయాడు అని జగద్ధాత్రి అడిగితే కత్తితో పొడిచి చంపారు అని అంటారు. అంత కీరాతకంగా ఎవరు చంపుంటారు అని యువరాజ్ అంటాడు. 

కౌషికి కంగారుతో నేను బయట వదిలేశా కానీ ఎలా చనిపోయాడో నాకు తెలీదు అంటుంది. నిషిక, యువరాజ్, వైజయంతిలు మాత్రం ఎందుకు చంపేశారు మీ కోపం మాకు తెలుసు మీరే ఇలా చేసుంటారు అని అంటారు. వాళ్ల మాటలతో కౌషికిని అరెస్ట్ చేయమని రెచ్చగొడతారు. పోలీసులు కౌషికిని అరెస్ట్ చేస్తామని అంటారు. జగద్ధాత్రి, కేథార్లు ఎంత చెప్పినా పోలీసులు వినరు. నిషిక కౌషికితో జైలు శిక్ష అనుభవించిన తర్వాత అయినా నీ కోపం తగ్గించుకో అని అంటుంది. 

పోలీసులు కౌషికిని తీసుకెళ్తారు. నిషిక వాళ్లు చాలా హ్యాపీగా ఫీలవుతారు. జగద్ధాత్రి, కేథార్, సుధాకర్ బాధ పడతారు. సుధాకర్ లాయర్‌తో మాట్లాడుతాడు. జగద్ధాత్రి, కేథార్‌లు స్పాట్కి బయల్దేరుతారు. మేనేజర్ బాడీని స్టాఫ్ అందరూ చూస్తుంటారు. ఒకమ్మాయి మాత్రం బాడీ చూసి టెన్షన్ పడుతుంది. జేడీ, కేడీలు బాడీని పరిశీలిస్తారు. బాడీని చూసి ఇంత కిరాతకంగా ఎలా చంపేశారు. ఉదయం పార్టీలో ఉన్నావారే చేసుంటారని కనిపెట్టాలని అనుకుంటారు. జేడీ చూసి తర్వాత అతని షూ, కోట్ లేకపోవడం గమనిస్తుంది. కానిస్టేబుల్‌ని అడిగితే అవేమీ లేవని చెప్తాడు. 

జేడీ మొత్తం చూసి మర్డర్ ఇక్కడ జరగలేదు.. ఎక్కడి వస్తువులు అక్కడే ఉన్నాయి.. పెనుగాలాట కూడా జరగలేదు.. చంపిన వాళ్లు అన్నీ వదిలేసి షూ, బ్లేజర్ ఎందుకు తీసుకెళ్తారు అని అనుకుంటారు. ఇక జేడీ కేడీతో ఇక్కడున్న వాళ్లలో ఎవరికో నిజం తెలుసు మనం కనిపెట్టాలి అని చెప్తుంది. అందర్ని పరిశీలనగా చూస్తుంది. అందరితో మీ మేనేజర్ ఎలాంటి వాడు అని అడుగుతాడు. అబ్బాయిలు మంచోడు అని చెప్తే అమ్మాయిలు మాత్రం కంగారు పడతారు. వాళ్లని జేడీ అడిగితే ఏం లేదు అనేస్తారు. జేడీ మేనేజర్ గదికి వెళ్తుంది. మొత్తం పరిశీలనగా చూస్తుంది.  ఈ గది మరీ ఎక్కువ క్లీన్‌గా ఉంది.. ఎవరో కావాలనే మొత్తం క్లీన్ చేసినంత క్లీన్‌గా ఉందని అనుకుంటారు. ఆ గదిలో జేడీ ఓ గ్లాస్ ముక్క చూస్తుంది. మనం అనుకున్నట్లే ఇక్కడే ఏదో జరిగింది.. మొత్తం క్లీన్ చేసేశారని అనుకుంటారు.  అక్కడ లేడీ హోయిర్ వెంట్రుక చూసి టెస్ట్‌కి పంపిస్తారు. లేడీ మట్టి గాజు పెంకు దొరుకుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today November 13th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: క్రిష్‌కి అమ్మవారు! కనికరం లేకుండా బయటకు గెంటేసిన పద్మాక్షి, సహస్ర!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: క్రిష్‌కి అమ్మవారు! కనికరం లేకుండా బయటకు గెంటేసిన పద్మాక్షి, సహస్ర!
Godavari Serial Today November 13th: 'గోదావరి' సీరియల్: సంజయ్‌ని వణికించేసిన జాను! మురళీ ముఖాన చీర విసిరి కొట్టిన నందు!
'గోదావరి' సీరియల్: సంజయ్‌ని వణికించేసిన జాను! మురళీ ముఖాన చీర విసిరి కొట్టిన నందు!
Nindu Manasulu Serial Today November 13th: నిండు మనసులు: కుమిలి కుమిలి ఏడుస్తున్న ప్రేరణ! వదిలేసి వెళ్లిపోయిన సిద్ధూ!
నిండు మనసులు: కుమిలి కుమిలి ఏడుస్తున్న ప్రేరణ! వదిలేసి వెళ్లిపోయిన సిద్ధూ!
Illu Illalu Pillalu Serial Today November 13th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ట్రావెల్ ఏజెన్సీకి రామరాజు పేరు! వల్లీ రాకతో మండిపోయిన చందు!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: ట్రావెల్ ఏజెన్సీకి రామరాజు పేరు! వల్లీ రాకతో మండిపోయిన చందు!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy About Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ కేసులో త్వరలో కీలక పరిణామాలు, నా మాటలు విన్నా ఇబ్బంది లేదు: రేవంత్ రెడ్డి
ఫోన్ ట్యాపింగ్ కేసులో త్వరలో కీలక పరిణామాలు, నా మాటలు విన్నా ఇబ్బంది లేదు: రేవంత్ రెడ్డి
ప్రయాణికులకు TGSRTC బంపర్ ఆఫర్.. బస్ పాస్‌ వినియోగదారులకు 9 రకాల రాయితీలు
ప్రయాణికులకు TGSRTC బంపర్ ఆఫర్.. బస్ పాస్‌ వినియోగదారులకు 9 రకాల రాయితీలు
Vizag CII Summit: రెండో రోజు సైతం ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. రూ.1.41 లక్షల కోట్లకు పైగా ఒప్పందాలు
రెండో రోజు సైతం ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. రూ.1.41 లక్షల కోట్లకు పైగా ఒప్పందాలు
AP Panchayat Elections: ఏపీలో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల.. ముఖ్యమైన తేదీలివే
ఏపీలో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల.. ముఖ్యమైన తేదీలివే
Matt Henry Sixer: కివీస్ చేతిలో టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. రెండో అతిపెద్ద ఓట‌మి.. హెన్రీ సిక్స‌ర్ తో గర్జ‌న‌
కివీస్ చేతిలో టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. రెండో అతిపెద్ద ఓట‌మి.. హెన్రీ సిక్స‌ర్ తో గర్జ‌న‌
Ravi Babu Scary Picture : బాలీవుడ్ క్వీన్‌తో రవిబాబు హారర్ థ్రిల్లర్... 'స్కేరీ పిక్చర్'తో భయపెడతారా?
బాలీవుడ్ క్వీన్‌తో రవిబాబు హారర్ థ్రిల్లర్... 'స్కేరీ పిక్చర్'తో భయపెడతారా?
Telangana Congress: భారత్ సమ్మిట్ ప్రతినిధుల వీసాల రద్దు అప్రజాస్వామికం: కేంద్రంపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఫైర్
భారత్ సమ్మిట్ ప్రతినిధుల వీసాల రద్దు అప్రజాస్వామికం: కేంద్రంపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఫైర్
KFC and Dominos Outlets: ఫుడ్ సేఫ్టీ తనిఖీలు.. హైదరాబాద్‌లో కేఎఫ్‌సీ, డొమినోస్ అవుట్‌లెట్స్ క్లోజ్ చేయాలని ఆదేశాలు
ఫుడ్ సేఫ్టీ తనిఖీలు.. హైదరాబాద్‌లో కేఎఫ్‌సీ, డొమినోస్ అవుట్‌లెట్స్ క్లోజ్ చేయాలని ఆదేశాలు
Embed widget