అన్వేషించండి

Jagadhatri Serial Today April 13th: కీర్తి బర్త్‌డే పార్టీలో కౌషికి షాక్‌ ఇచ్చిన సురేష్‌...డ్రాగన్‌ గుట్టు బయటపెట్టేందుకు మీనన్‌ వేసిన ఎత్తులు చిత్తు

Jagadhatri Serial Today Episode April 13th: మీనన్‌ ఎత్తుకు పైఎత్తు వేసి బోల్తా కొట్టించిన జేడీ...డ్రాగన్‌తో కలిసి ఒకే ఇంట్లో ఉండేలా ఇరికించిన కేడీ..

Jagadhatri Serial Today Episode: కీర్తి బర్త్‌డేపార్టీకి తప్పకుండా వస్తానని సురేష్ చెప్పడంతో జగధాత్రి  అదే విషయం కీర్తికి చెప్పిరెడీ అవ్వమని చెబుతుంది.ఇంతలో బర్త్‌డే పార్టీకి డెకరేషన్ చేసేందుకు కేదార్‌, యువరాజు కలిసి బెలూన్లు కట్టడం చూసి సుధాకర్‌ ఎంతో  సంతోషపడతాడు.వీళ్లిద్దరూ కొట్టుకోకుండా ఇలా సంతోషంగా ఉంటే చాలాని అనుకుంటాడు.సుధాకర్‌ అలా సంతోషపడటం చూసి వైజయంతి,నిషిక కోపంతో రగిలిపోతారు.యువరాజుకు ఏం   తెలియడం లేదా అనుకుంటారు.ఇంతలో నిషిక వెళ్లి కేదార్‌ను లాక్కుని వస్తుంది.నువ్వు ఏం చేస్తున్నావో  తెలుస్తుందా అని నిలదీస్తుంది. కీర్తి బర్త్‌డే కోసం బెలూన్లు కడుతున్నానని అంటాడు. అసలు నువ్వు ఈ కంపెనీకి సీఈవో అవ్వాలని అనుకుంటున్నావా లేక మీఅక్క వెనక తోకలా  జీవితాంతం తిరుగుతావా అని అంటుంది. మేం అసలు ఈ బర్త్‌డే జరగకూడదని అనుకుంటుంటే నువ్వేంటి  వెళ్లి బెలూన్లు  కడుతున్నావని దివ్యాంక అంటుంది.అయినా బావ ఈబర్త్‌డేకి రావాలి కదా అని అంటాడు. కౌషికిఅన్ని మాటలు అన్న తర్వాత ఎట్టిపరిస్థితుల్లోనూ రాడని నిషిక అంటుంది. నేను పంపించిన వీడియో చూసిన తర్వాత ఇప్పుడే కాదు ఈ జన్మలోనూ సురేష్‌, కౌషికి కలవరని దివ్యాంక అంటుంది.కానీ వారి అంచనాలు తలకిందులవ్వడానికి ఎంతో  సమయం పట్టదు. కీర్తి బర్త్‌డే పార్టీకి సురేష్‌ రావడం చూసి వారు షాక్‌ తింటాడు.
                  సురేష్‌కు ఎదురెళ్లి కేదార్ సాదరంగా ఆహ్వానిస్తాడు. ధాత్రి కీర్తి, కౌషికిని పిలుస్తుంది.కీర్తి పరుగెత్తుకుంటూ వచ్చి వాళ్ల నాన్నను కౌగిలించుకుని ఒళ్లో కూర్చుంటుంది. సురేష్‌  పార్టీకి రావడంతో అందరూ కలిసి కేక్‌ కట్‌చేసి సెలబ్రేషన్ చేసుకుంటారు. ఒకరితర్వాత ఒకరు కీర్తికి కేక్‌ తినిపించి విషెష్‌ చెబుతారు. ఇంతలో దివ్యాంక సురేష్ దగ్గరకు వచ్చి  కీర్తి మొదట కేక్‌ కౌషికికి తినిపించి  ఆ  తర్వాతే నీకు తినిపించిందని చెబుతుంది. ఇలాగే వదిలేస్తే...ఆ పిల్లను కూడా నీకు దూరం చేస్తారని చెబుతుంది. కేక్‌ కట్‌ చేసి బర్త్‌డే  సెలబ్రేషన్లు అయిపోగానే...భోజనం చేయడానికి వెళ్తుండగా  సురేష్‌ అందరినీ  ఆపుతాడు. నేను ఇక్కడికి రావడానికి ఇంకో కారణం కూడా ఉందని చెబుతాడు. తాను కీర్తిని ఇంటికి తీసుకెళ్లిపోదామని అనుకుంటున్నానని చెబుతాడు. దీనికి కౌషికి ససేమీరా అంటుంది. ఆరేళ్లపాటు బిడ్డను వదిలేసి వెళ్లిపోయినవాడికి ఇప్పుడు కన్నబిడ్డ గుర్తుకు వచ్చిందా అని నిలదీస్తుంది. ఆరేళ్లు నువ్వు ఎక్కడ బాధపడతావోనని  నీకు బిడ్డను వదిలేసి ఒంటరిగా బతికానని ఇప్పుడు నా బిడ్డను నేను వదులుకోలేనని చెబుతాడు. ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వనని కౌషికి అంటుంది.ఇద్దరూ చెరోవైపు లాక్కుంటుంటే జగధాత్రి వచ్చిఇద్దరినీ విడదీస్తుంది. మీ పంతాల కోసం పసిబిడ్డ మనసుతో ఆడుకుంటారా అని తిడుతుంది. ఇదంతా చూస్త్తున్న నిషిక, వైజయంతి మాత్రం ఆనందపడుతుంటారు. సుధాకర్ కలుగజేసుకుని కీర్తి ఎవరితో ఉంటానంటే వాళ్ల వద్దకే తీసుకెళ్లండని చెబుతాడు.దీంతో కీర్తి ఇద్దరూ కావాలని చెప్పడంతో....తాను మళ్లీ  వస్తానని కీర్తిని కౌషికి వద్దే వదిలేసి సురేష్ వెళ్లిపోతాడు.
                        డ్రాగన్‌తో ఎలాగైనా  నిజం చెప్పించాలని మీనన్ ఎత్తులు వేస్తుంటాడు.తనతో శోభనానికి బెడ్‌రూం సిద్ధం చేయిస్తాడు.దీంతో భయపడిపోయిన డ్రాగన్‌  జేడీకి  ఫోన్ చేస్తుంది. మేం వస్తున్నామని భయపడొద్దని జేడీ చెబుతుంది. మనమే ఈపనిచేయిస్తున్నామని మీనన్‌కు తెలిసిపోయింది కాబట్టి డబ్బులు పోయినప్పటికీ తనతంట తాను భయటపడడని కాబట్టి డ్రాగన్‌తో టార్చర్ పెట్టించాలని ఫ్లాన్ వేస్తారు. మీనన్ ఇంటికి వెళ్లి డ్రాగన్‌ను రెచ్చగొడతారు.  

 

టాప్ హెడ్ లైన్స్

Godavari Serial Today August 1st: 'గోదావరి' సీరియల్: వాటే సీన్.. అదరగొట్టేసిన సూర్య.. లవర్స్‌కి బెస్ట్ ఐడియా! జానుకి భువన వార్నింగ్!
'గోదావరి' సీరియల్: వాటే సీన్.. అదరగొట్టేసిన సూర్య.. లవర్స్‌కి బెస్ట్ ఐడియా! జానుకి భువన వార్నింగ్!
Nindu Manasulu Serial Today August 1st: నిండు మనసులు: సిద్ధూ, ప్రేరణల ఇంటర్వ్యూకి డేట్ ఫిక్స్! గణని ప్రశ్నించిన విజయ్‌కి షాక్!
నిండు మనసులు: సిద్ధూ, ప్రేరణల ఇంటర్వ్యూకి డేట్ ఫిక్స్! గణని ప్రశ్నించిన విజయ్‌కి షాక్!
Karthika Deepam 2 Serial Today August 1st: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న–సూరజ్‌ల పెళ్లికి గ్రీన్ సిగ్నల్..! ఇంతలోనే దీప, సూరజ్‌లపై శ్రీధర్ సంచలన కామెంట్స్!
కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న–సూరజ్‌ల పెళ్లికి గ్రీన్ సిగ్నల్..! ఇంతలోనే దీప, సూరజ్‌లపై శ్రీధర్ సంచలన కామెంట్స్!
Nuvvu leka Neanu Lenu Serial Today Aug1st: రెస్టారెంట్‌లో రాధ కసి ఎలా తీర్చుకుంది...? ఫ్యాంట్‌ లేకుండా విక్కీ ఇంటికి ఎందుకు వచ్చాడు..?
నువ్వులేక నేను లేను: రెస్టారెంట్‌లో రాధ కసి ఎలా తీర్చుకుంది...? ఫ్యాంట్‌ లేకుండా విక్కీ ఇంటికి ఎందుకు వచ్చాడు..?

వీడియోలు

Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
Modi on abuses by youth | ఆవేదన చెందా కానీ కోపంలేదు 'దారి తప్పిన వారిని సరైన దారిలో నడిపిద్దాం
Jasprit Bumrah Fitness Cleared For Tests | ఫిట్‌నెస్ టెస్ట్ పాసైన జస్ప్రీత్ బుమ్రా
Serial Actress Vandana Gollu Real Life Story | బుల్లితెర నటి వందన గొల్లు రియల్ లైఫ్ స్టోరీ
Will Shami Play World Cup 2027? | గంగూలీ ప్లాన్ రిపీట్ చేయనున్న గిల్ ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Godavari River Overflow: భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ - పూర్తిగా నిలిచిన రాకపోకలు
భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ - పూర్తిగా నిలిచిన రాకపోకలు
The Hundred League Hug: భారత్ పాక్ క్రికెటర్ల వైరల్ హగ్.. ఫాతిమా సనాకి షేక్ హ్యాండ్ ఇచ్చిన భార‌త మ‌హిళా స్టార్ క్రికెట‌ర్!
భారత్ పాక్ క్రికెటర్ల వైరల్ హగ్.. ఫాతిమా సనాకి షేక్ హ్యాండ్ ఇచ్చిన భార‌త మ‌హిళా స్టార్ క్రికెట‌ర్!
Pawan Kalyan onTiger Death: రాచర్ల అడవుల్లో పెద్దపులి మృతిపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం.. సమగ్ర విచారణకు ఆదేశం
Pawan Kalyan onTiger Death: రాచర్ల అడవుల్లో పెద్దపులి మృతిపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం.. సమగ్ర విచారణకు ఆదేశం
Revanth Reddy Criminal Waste Remarks: రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?
రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?
PM Modi On CJP Protest: నన్ను, చనిపోయిన నా తల్లిని దూషించారు.. వారిని క్షమించి వదిలేద్దాం- సీజేపీ నిరసనపై ప్రధాని మోదీ
నన్ను, చనిపోయిన నా తల్లిని దూషించారు.. వారిని క్షమించి వదిలేద్దాం- సీజేపీ నిరసనపై ప్రధాని మోదీ
Bhogapuram Airport Photos: 2203 ఎకరాలు.. 275 కి.మీ వేగంతో వీచే గాలులను తట్టుకునేలా నిర్మాణం.. భోగాపురం ఎయిర్‌పోర్ట్ విశేషాలివే
2203 ఎకరాలు.. 275 కి.మీ వేగంతో వీచే గాలులను తట్టుకునేలా నిర్మాణం.. భోగాపురం ఎయిర్‌పోర్ట్ విశేషాలు
Vijay Cinema Style Politics: తమిళనాడులో విజయ్ పొలిటికల్ గ్లామర్ - సీఎం స్థాయి పర్యటనలు, సినిమా స్టైల్ రీల్స్.. రాజకీయంగా లాభమా? నష్టమా?
తమిళనాడులో విజయ్ పొలిటికల్ గ్లామర్ - సీఎం స్థాయి పర్యటనలు, సినిమా స్టైల్ రీల్స్.. రాజకీయంగా లాభమా? నష్టమా?
CWG Javelin Glory: నీరజ్ చోప్రాకు సిల్వర్.. డెబ్యూట్ బాయ్ యష్ వీర్ సింగ్ కు బ్రాంజ్, రిజ‌ల్ట్స్ పై నీర‌జ్ స్పంద‌న ఇదే..!
నీరజ్ చోప్రాకు సిల్వర్.. డెబ్యూట్ బాయ్ యష్ వీర్ సింగ్ కు బ్రాంజ్, రిజ‌ల్ట్స్ పై నీర‌జ్ స్పంద‌న ఇదే..!
Embed widget