అన్వేషించండి

Jagadhatri Serial Today April 17th: ‘జగధాత్రి’ సీరియల్‌: మీనన్ ప్లాన్ వర్కౌట్ అయ్యిందా? ఫేక్ వీడియోతో ఛానల్ షేక్ అయిపోనుందా?

Jagadhatri Today Episode: మినిస్టర్ హరినాథ్ వీడియోని మీనన్ నుంచి తీసుకున్న ధాత్రి రియల్ ఆర్ ఫేక్ అని టెస్ట్ చేయించటానికి ధాత్రి సహాయం తీసుకుంటుంది. కానీ ఇంతచేసినా ఫలితం లేకుండా పోయింది..ఎందుకంటే .

Jagadhatri Today Episode: అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్న మినిస్టర్ హరినాథ్ వీడియో ని తమ చానల్ కి ఇవ్వమని అడుగుతుంది నిషిక. ఆగమంటాడు మామగారు. అయితే ఇందులో కౌశికి నిర్ణయమే ఫైనల్ అంటాడు. అయితే ధాత్రి వెంటనే ఆ వీడియో రియల్, ఫేక్ తెలుసుకోకుండా ఎలా వేస్తామని అడిగితే మీనన్ నా వరకు వచ్చిన వీడియోలన్నీ మంచిగా వస్తాయి ఫేక్ రావు అని చెబుతూ సరే మీరు టెలికాస్ట్ చేసుకోవడానికి నేను ఇస్తాను అని నెంబర్ వీడియోని కౌశికికి పంపిస్తాడు. అందరూ ఎందుకు ఇంతగా ఆలోచిస్తున్నావు అని కౌశికిని ప్రశ్నిస్తారు . 

ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. మీనన్ తన ఫ్రెండ్ అయిన మినిస్టర్ హరినాథ్ తో మాట్లాడి కౌశికిని మన బుట్టులో పడేలా చేసుకున్నాను అని హ్యాపీగా షేర్ చేసుకుంటాడు. నేనేవో చిన్న చిన్న స్కాములు చేసుకుంటూ ఉంటే కౌశికి నన్ను ఇరికించి నా మీద  పగబట్టినట్టుంది అంటాడు మినిస్టర్. ఇద్దరు కలిసి కౌశికితో ఎలా ఆడుకోవాలో , ఆమెని ఎలా దెబ్బ తియ్యాలో ప్లాన్ చేసుకుంటారు. 

మరోవైపు ధాత్రి ఆ వీడియో నిజమా ఫేక్ ఆరా తీస్తుంది.  చివరికి ఫేక్ కాదు రియల్ అని తెలుస్తుంది. కానీ ధాత్రికి  ఇదంతా ఏదో తేడాగా అనిపిస్తుంది. దీంతో కౌశికి తన ఛానల్లో టెలికాస్ట్ చేసుకుంటాను అని చెబుతుంది. ఆఫీసుకు పంపించే ప్రయత్నం చేస్తుంది.. కానీ మధ్యలో అడ్డు తగులుతుంది నిషిక. నేను చెప్పిన మాట కన్నా ధాత్రి మాటకి విలువెక్కువ అని మండి పడుతుంది.  యువరాజు కూడా నిషిక కే వంతు పలుకుతాడు. దీంతో వీడియో  తెలికాస్ట్  చేసినప్పుడు దాని వల్ల వచ్చే పర్యావసానాలు నేనే తీసుకుంటాను అని కౌశిక గట్టిగా చెబుతుంది. నావల్ల కంపెనీకి గాని మన కుటుంబాన్ని గాని ఎటువంటి హామీ కలగదు అని నేను మాట ఇస్తున్నాను అని చెప్పి వాళ్ల టీమ్ మెంబర్ కి టెలికాస్ట్ చేయమని చెబుతుంది.

యువరాజు బయటకు వచ్చి మీనన్ కి ఫోన్ చేస్తాడు.

యువరాజ్: మీరిచ్చిన వీడియోని మా అక్క ఛానల్ లో టెలికాస్ట్ చేయమని పంపించింది. అసలు మీ ప్లాన్ ఎంటో నాకు అర్థం కావటం లేదు భాయ్.

మీనన్ : నిన్ను వజ్రపాటి గ్రూప్ ఆఫ్ కంపెనీ లకి సిఈఓ చేయటమే యువరాజ్ 

యువరాజ్: మీరంటున్నది ఎంతో నాకు అర్థం కావటం లేదు భాయ్ 

మీనన్ : ఈ వీడియో ను అడ్డం పెట్టుకొని మీ అక్కను సిఈఓ కుర్చీలోంచి దించబోతున్నాను. నేను మీకిచ్చినది ఒరిజినల్ వీడియొ, కానీ మీరు టెలికాస్ట్ చేసేది ఫేక్ వీడియొ. 

యువరాజు సీఈవో  పోస్ట్ తనకి నాకు వస్తుందని ఆశతో మీనన్ తో చేతులు కలుపుతాడు. మీనన్ ఇదంతా వాళ్లని లొంగ తీసుకోవడానికి ఆడుతున్న గేమ్ అని తెలుసుకోలేక పోతాడు. యువరాజ్ తనను అంతగా నమ్మటం చూసి నవ్వుకుంటాడు మీనన్. 

వీడియోని తీసుకు వెళ్ళిన ఛానల్ వ్యక్తి తన టీం కి వీడియో టెలికాస్ట్ చేయమని చెప్తాడు. కానీ ఆ ఛానల్లో పనిచేస్తున్న విజయ్ అనే వ్యక్తి  డబ్బుకోశం హార్డ్ డిస్క్ మార్చేసి ఆ విషయాన్ని మీనన్ కి చెబుతాడు. 

మినిస్టర్ హరినాధ్ వీడియో ఛానల్లో టెలికాస్ట్ అవ్వటం  మొదలవుతుంది ఇంట్లో అందరూ కలిసి టీవీ చూస్తూ అక్కడ ఉన్న కౌశికిని పొగుడుతారు. బయట వాళ్లకి అయితే ఈ వీడియో రియలా, ఫేక్ అని తెలుసుకోవడానికి రెండు రోజులు పడుతుంది. కానీ ధాత్రి వల్ల నాకు చాలా సులభంగా పని అయ్యిందని ధాత్రికి థాంక్స్ చెబుతుంది. కౌశికి హ్యాపీగా ఫీల్ అవుతుంది.

Also Read: బిడ్డను బిర్యానీ చేసి ఊళ్లోవాళ్లకు విందుగా పెడితే? ఈ మూవీ పెద్దలకు మాత్రమే.. పిల్లలతో అస్సలు చూడలేరు

టాప్ హెడ్ లైన్స్

Meghasandesam Serial Today October 11th: ‘మేఘసందేశం’ సీరియల్‌: సంగీత్‌కు రెడీ అయిన భూమి, సూర్య – స్వామిజీని కొట్టిన అపూర్వ  
‘మేఘసందేశం’ సీరియల్‌: సంగీత్‌కు రెడీ అయిన భూమి, సూర్య – స్వామిజీని కొట్టిన అపూర్వ  
Nindu Noorella Saavasam Serial Today October 11th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కోమాలోకి వెళ్లిన సీతారాం – అయోమయంలో వైజయంతి   
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కోమాలోకి వెళ్లిన సీతారాం – అయోమయంలో వైజయంతి   
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today October 10th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: మహా నువ్వే కనకం అని నాకు తెలుసు.. మహాకి షాక్ ఇచ్చిన విహారి! క్రిష్‌ కోసం మళ్లీ గొడవ!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: మహా నువ్వే కనకం అని నాకు తెలుసు.. మహాకి షాక్ ఇచ్చిన విహారి! క్రిష్‌ కోసం మళ్లీ గొడవ!
Nindu Manasulu Serial Today October 10th: నిండు మనసులు: ప్రేరణకి విడాకుల నోట్! సిద్ధూ నిజంగానే విడిపోవాలని అనుకుంటున్నాడా! విజయ్‌ కుట్రేనా!
నిండు మనసులు: ప్రేరణకి విడాకుల నోట్! సిద్ధూ నిజంగానే విడిపోవాలని అనుకుంటున్నాడా! విజయ్‌ కుట్రేనా!

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Elon Musk Targets Mukesh Ambani: అంబానీని మరోసారి టార్గెట్ చేసి ఎలాన్ మస్క్.. స్టార్‌లింక్ ఖరీదైనదైతే భయమెందుకని ప్రశ్నలు.. ఇష్యూపై కేంద్రం క్లారిటీ
అంబానీని మరోసారి టార్గెట్ చేసి ఎలాన్ మస్క్.. స్టార్‌లింక్ ఖరీదైనదైతే భయమెందుకని ప్రశ్నలు
Gold Smuggling: హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
Durga Idol Immersion: దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపనపై వివాదం... పూజలకు ముందే అమ్మవారి విగ్రహం నిమజ్జనం
దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపనపై వివాదం... పూజలకు ముందే అమ్మవారి విగ్రహం నిమజ్జనం
Hyderabad Crime News: పెళ్లి పేరుతో నమ్మించి పలుమార్లు లైంగిక దాడి.. ఖైరతాబాద్ డీఐ బాలస్వామి అరెస్ట్
పెళ్లి పేరుతో నమ్మించి పలుమార్లు లైంగిక దాడి.. ఖైరతాబాద్ డీఐ బాలస్వామి అరెస్ట్
Action Thriller OTT : ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ కొత్త మూవీ - స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ కొత్త మూవీ - స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Bollaram Kidnap Case: బొల్లారంలో ఆరేళ్ల బాలిక కిడ్నాప్ విషాదాంతం.. కాళ్ల చేతులు కట్టి నీళ్ల సంపు పడేసి హత్య, సెక్యూరిటీ గార్డే కిరాతకుడు?
బొల్లారంలో ఆరేళ్ల బాలిక కిడ్నాప్ విషాదాంతం.. కాళ్ల చేతులు కట్టి నీళ్ల సంపు పడేసి హత్య, సెక్యూరిటీ గార్డే కిరాతకుడు?
CM Revanth Reddy On El Nino Crisis: రానున్న 8 నెలల్లో ఎల్‌నినో సవాళ్లు.. ముందస్తు కార్యాచరణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
రానున్న 8 నెలల్లో ఎల్‌నినో సవాళ్లు.. ముందస్తు కార్యాచరణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
Dussehra Navratri Day 1 : దసరా నవరాత్రుల్లో మొదటిరోజు బాల త్రిపుర సుందరికి పెట్టాల్సిన నైవేద్యాలు.. రెసిపీలు ఇవే
దసరా నవరాత్రుల్లో మొదటిరోజు బాల త్రిపుర సుందరికి పెట్టాల్సిన నైవేద్యాలు.. రెసిపీలు ఇవే
Embed widget