అన్వేషించండి

Kiraak RP: కిరాక్ ఆర్పిని బయటకు గెంటేశా, కావాలనే తప్పుగా మాట్లాడుతున్నాడు - 'జబర్దస్త్' మాజీ మేనేజర్ ఏడుకొండలు కామెంట్స్!

'జబర్దస్త్' షోకి ఒకప్పుడు మేనేజర్ గా పని చేసిన ఏడుకొండలు అనే వ్యక్తి ఓ యూట్యూబ్ ఛానెల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు.

రీసెంట్ గా కిరాక్ ఆర్పి మల్లెమాల సంస్థ, 'జబర్దస్త్' షోలపై ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. మల్లెమాల సంస్థ తమను కుక్కలా, 'కెజియఫ్'లో బానిసల్లా చూశారని, సరైన భోజనం పెట్టలేదని, ఉదయం వండిన అన్నం సాయంత్రం పులిహోర చేసి పెట్టేవారని... భోజనం సరిగా లేకపోవడం కూడా 'జబర్దస్త్' షో మానేయడానికి ఒక కారణమని ఒక ఇంటర్వ్యూలో 'కిరాక్' ఆర్పి ఘాటు వ్యాఖ్యలు చేశారు. అలానే సుధీర్, రష్మీలకు పెర్సనల్ లైఫ్ అనేది లేకుండా చేశారని అన్నారు. 

ఆర్పి చేసిన ఈ కామెంట్స్ కి కౌంటర్ ఎటాక్ ఇచ్చారు హైపర్ ఆది, ఆటో రామ్ ప్రసాద్. ఇదిలా ఉండగా.. తాజాగా 'జబర్దస్త్' షోకి ఒకప్పుడు మేనేజర్ గా పని చేసిన ఏడుకొండలు అనే వ్యక్తి ఓ యూట్యూబ్ ఛానెల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. మల్లెమాల సంస్థ, జబర్దస్త్ షోపై వస్తున్న ఆరోపణలపై ఆయన స్పందించారు. కిరాక్ ఆర్పి చేసిన ఆరోపణల్లో ఒక్కటి కూడా నిజం లేదని చెప్పుకొచ్చారు. 

ఇక ఆర్పి ఎలాంటి వాడో చెబుతూ సంచలన కామెంట్స్ చేశారాయన. ''ఐదేళ్లుగా మాట్లాడని ఆర్పి ఇప్పుడెందుకు జబర్దస్త్ కి వ్యక్తిరేకంగా మాట్లాడుతున్నాడు..? శ్యామ్ ప్రసాద్ రెడ్డి, అరుణాచలం లాంటి నిర్మాతల గురించి ఇష్టమొచ్చినట్లు మాట్లాడాడు. దీని వెనుక ఎవరో ఉన్నారనిపిస్తుంది. ఆర్ఫీకి సపోర్ట్ చేస్తూ అతడితో మాట్లాడిస్తున్నారు. మిగిలిన కంటెస్టెంట్స్ ని కూడా లాక్కొచ్చే ప్రయత్నం జరుగుతున్నట్లు ఉంది. అసలు ఆర్పికి ఏరోజూ కూడా పేమెంట్ ఆపలేదు. ఆర్పి ఓ సినిమాకి పని చేస్తున్నప్పుడు నన్ను ఆ సినిమాకి పని చేయమని అడిగాడు. యాభై వేలు జీతం ఇచ్చాడు. సినిమా మొదలైన కొన్ని రోజులకే ప్రాజెక్ట్ వర్కవుట్ అవ్వదని అర్ధమైంది. కిరాక్ ఎంటర్టైన్మెంట్స్ అని పేరు పెట్టి పాతిక లక్షలు అప్పు తీసుకొస్తే నేను దానికి వత్తాసు పలకాలంట. ఆ సమయంలో ఆర్పి.. శ్యామ్ ప్రసాద్ రెడ్డి గురించి చెడుగా మాట్లాడాడు. ఆ మాటలు నాకు నచ్చక అతడి మెడ పట్టుకొని బయటకు గెంటేశా'' అంటూ చెప్పుకొచ్చాడు ఏడుకొండలు. 

శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు.. ఎవరి పేర్ల మీద వాళ్లకు చెక్ ఇచ్చేవారని.. టీమ్ లో ఒకరికే చెక్ ఇస్తే కంటెస్టెంట్ కి రీచ్ అవుతుందో లేదో అనే సందేహంతో వాళ్ల ఆలోచించి వాళ్లకే డబ్బు చేరేలా చూసేవారని.. ఆన్ ది స్పాట్ చెక్ ఇచ్చేవాళ్లమని అన్నారు ఏడుకొండలు. 'జబర్దస్త్' స్కిట్ ల కారణంగా కొన్ని ఎదురుదెబ్బలు కూడా తిన్నామని.. కోర్టులో కేసులు పెట్టారని తెలిపారు.

Also Read: లైవ్ లోనే సుధీర్ కి ఫోన్ - అతడిపై షాకింగ్ కామెంట్స్ చేసిన మేనేజర్!

Also Read: మాస్ లుక్ లో 'మీటర్', క్లాసీ లుక్ లో 'రూల్స్ రంజన్' 

View this post on Instagram
 
A post shared by 🆁🅿 {ᎡᎪͲᎪᏦϴΝᎠᎪ ᏢᎡᎪՏᎪᎠ ᏟᎻϴᏔᎠᎪᎡᎽ (@kirrak_rp_official)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Food Task Force: గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Pawan Kalyan Latest News: పాన్ ఇండియా పొలిటీషియన్‌గా పవన్ కల్యాణ్- మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలతో మారిన సీన్
పాన్ ఇండియా పొలిటీషియన్‌గా పవన్ కల్యాణ్- మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలతో మారిన సీన్
Food Poisoning In Telangana: విద్యార్థుల అన్నం ముద్దపై రాజకీయ కుట్ర- సీతక్క హాట్‌ కామెంట్స్- ఉద్యోగాలు పోతాయని సీఎం హెచ్చరిక
విద్యార్థుల అన్నం ముద్దపై రాజకీయ కుట్ర- సీతక్క హాట్‌ కామెంట్స్- ఉద్యోగాలు పోతాయని సీఎం హెచ్చరిక
Political News : జైలుకు వెళ్లి వస్తే సీఎం సీటు పక్కానా? అదే సెంటిమెంట్‌తో మఖ్యమంత్రులైన జగన్, రేవంత్, చంద్రబాబు, సోరెన్- నెక్స్ట్ ఎవరు?
జైలుకు వెళ్లి వస్తే సీఎం సీటు పక్కానా? అదే సెంటిమెంట్‌తో మఖ్యమంత్రులైన జగన్, రేవంత్, చంద్రబాబు, సోరెన్- నెక్స్ట్ ఎవరు?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

తిరుచానూరులో శాస్త్రోక్తంగా ధ్వజారోహణంఎస్పీకి ఊరి జనం ఊరేగింపు, వారి ఆగ్రహాన్ని ఎలా పోగొట్టారు?తాళ్లతో కట్టేసి బెల్టులు, లాఠీలతో కొడుతూ  గుండెలపై కూర్చుని..!ఇజ్రాయెల్ ఆర్మీ స్పెషల్ ఆపరేషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Food Task Force: గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Pawan Kalyan Latest News: పాన్ ఇండియా పొలిటీషియన్‌గా పవన్ కల్యాణ్- మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలతో మారిన సీన్
పాన్ ఇండియా పొలిటీషియన్‌గా పవన్ కల్యాణ్- మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలతో మారిన సీన్
Food Poisoning In Telangana: విద్యార్థుల అన్నం ముద్దపై రాజకీయ కుట్ర- సీతక్క హాట్‌ కామెంట్స్- ఉద్యోగాలు పోతాయని సీఎం హెచ్చరిక
విద్యార్థుల అన్నం ముద్దపై రాజకీయ కుట్ర- సీతక్క హాట్‌ కామెంట్స్- ఉద్యోగాలు పోతాయని సీఎం హెచ్చరిక
Political News : జైలుకు వెళ్లి వస్తే సీఎం సీటు పక్కానా? అదే సెంటిమెంట్‌తో మఖ్యమంత్రులైన జగన్, రేవంత్, చంద్రబాబు, సోరెన్- నెక్స్ట్ ఎవరు?
జైలుకు వెళ్లి వస్తే సీఎం సీటు పక్కానా? అదే సెంటిమెంట్‌తో మఖ్యమంత్రులైన జగన్, రేవంత్, చంద్రబాబు, సోరెన్- నెక్స్ట్ ఎవరు?
Mirai Audio Rights: హనుమాన్ ఎఫెక్ట్... 'మిరాయ్'కి సాలిడ్ డీల్... భారీ రేటుకు ఆడియో రైట్స్ అమ్మేసిన తేజా సజ్జా సినిమా టీమ్
హనుమాన్ ఎఫెక్ట్... 'మిరాయ్'కి సాలిడ్ డీల్... భారీ రేటుకు ఆడియో రైట్స్ అమ్మేసిన తేజా సజ్జా సినిమా టీమ్
Tirumala News: తిరుమలలో మరో వైసీపీ సానుభూతిపరుడు ఫొటో షూట్‌- అరెస్టు చేయాలని జనసేన డిమాండ్
తిరుమలలో మరో వైసీపీ సానుభూతిపరుడు ఫొటో షూట్‌- అరెస్టు చేయాలని జనసేన డిమాండ్
Priyanka Gandhi Took Oath Today: వాయనాడ్ ఎంపీగా ప్రియాంక గాంధీ ప్రమాణం-రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని పదవీ స్వీకారం
వాయనాడ్ ఎంపీగా ప్రియాంక గాంధీ ప్రమాణం-రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని పదవీ స్వీకారం
Dilawarpur Ethanol Factory: దిలావర్‌పూర్‌ ఇథనాల్‌ ఫ్యాక్టరీ వివాదంలో మలుపు- తలసాని ఫ్యామిలీదేనంటున్న ప్రభుత్వం-ఖండించిన మాజీ మంత్రి  
దిలావర్‌పూర్‌ ఇథనాల్‌ ఫ్యాక్టరీ వివాదంలో మలుపు- తలసాని ఫ్యామిలీదేనంటున్న ప్రభుత్వం-ఖండించిన మాజీ మంత్రి  
Embed widget