అన్వేషించండి

Jabardasth New Timing: ఆదివారానికి వచ్చిన 'జబర్దస్త్'... టైమింగ్ మారింది - కొత్తగా పాత టీమ్ లీడర్లు వచ్చారోచ్

Jabardasth New Telecast Time Day: ఈటీవీలో ఇక నుంచి ఆదివారం ఆరు గంటలకు 'జబర్దస్త్' షో ప్రసారం కానుంది. కొత్తగా పాత టీమ్ లీడర్లు యాడ్ కావడంతో పాటు టైమింగ్ కూడా మార్చారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • జబర్దస్త్ జూలై 26 నుండి ఆదివారం సాయంత్రం ఆరుకు ప్రసారం.
  • ధనరాజ్, అదిరే అభి జబర్దస్త్ షోకి తిరిగి వచ్చారు.
  • నాగబాబు, ఇంద్రజ జడ్జిలుగా; రష్మీ గౌతమ్ యాంకరింగ్.

Jabardasth Telecast Time And Day From July 26th 2026: తెలుగు బుల్లితెరపై ఓ ట్రెండ్ సెట్ చేసిన కామెడీ షో అంటే 'జబర్దస్త్' అని చెప్పాలి. ఈటీవీలో 'జబర్దస్త్' వచ్చే సమయానికి టీవీలకు అతుక్కుని కూర్చునే జనాలు ఎంతో మంది ఉన్నారు. మధ్యలో వ్యూయర్‌షిప్ కొంత తగ్గినా... ఇప్పటికీ హిట్ టీవీ షోలలో తన స్థానాన్ని నిలబెట్టుకుంటోంది. ఇప్పుడీ షో టైమింగ్ మారింది. ప్రసారం అయ్యే రోజు కూడా! ఆ డీటెయిల్స్ తెలుసుకోండి.

ఆదివారానికి వచ్చిన 'జబర్దస్త్'...
రాత్రి తొమ్మిదిన్నరకు కాదు - మరి ఎప్పుడు?
Jabardasth Telecast Time From July 26th 2026: 'జబర్దస్త్' ప్రారంభమైన కొత్తల్లో గురువారం ప్రసారం అయ్యేది. షో సక్సెస్ కావడంతో కొన్ని రోజులకు శుక్రవారం కూడా ప్రసారం చేయడం స్టార్ట్ చేశారు. గురువారం 'జబర్దస్త్', శుక్రవారం 'ఎక్స్ట్రా జబర్దస్త్' పేర్లతో ప్రసారం అయ్యేది. రెండేళ్ళ క్రితం... మే 30, 2024 తర్వాత నుంచి గురు, శుక్ర కాకుండా శుక్ర, శని వారాల్లో ఎక్స్ట్రా తీసేసి 'జబర్దస్త్'గా ప్రసారం చేశారు. ఇప్పుడు శనివారం నుంచి ఆదివారానికి వచ్చింది.

Also Read: Family Stars Season 2 - ఫ్యామిలీ స్టార్స్ సీజన్ 2: ఈటీవీలో సుధీర్ ఈజ్ బ్యాక్ - టైమింగ్స్ నుంచి మెంటార్స్ వరకు... ఫుల్ డీటెయిల్స్

జూలై 26, 2026 నుంచి ప్రతి ఆదివారం ఈటీవీలో 'జబర్దస్త్' ప్రసారం కానుంది. రాత్రి తొమ్మిదిన్నరకు కాకుండా సాయంత్రం ఆరు గంటలకు కార్యక్రమాన్ని ప్రసారం చేయనుంది. అదీ సంగతి.

కొత్తగా వచ్చిన పాత టీమ్ లీడర్లు...
మళ్ళీ సందడి సందడిగా ధనరాజ్, అభి!
సుడిగాలి సుధీర్, ఆది టీమ్ లీడర్లు కావడానికి ముందు 'జబర్దస్త్'లో హంగామా చేసినది, షోలో మెయిన్ ఎట్రాక్షన్‌గా నిలిచినదీ ధనరాజ్, 'అదిరే' అభి. వాళ్ళిద్దరూ మళ్ళీ 'జబర్దస్త్'కు వచ్చారు.

Also ReadNandamuri Deepika - ఎవరీ నందమూరి దీపిక? సేవా కార్యక్రమాల్లో హరికృష్ణ పెద్ద కోడలు... ఎన్టీఆర్ వదిన రాజకీయాల్లోకి వస్తారా?

ఇప్పుడు 'జబర్దస్త్'లో 'హైపర్' ఆది ఉన్నాడు. అతనితో పాటు ధనరాజ్, అభి, బుల్లెట్ భాస్కర్, తాగుబోతు రమేష్, నాటీ నరేష్, ఆటో రామ్ ప్రసాద్ టీమ్స్ కామెడీ చేయనున్నాయి. కొన్ని రోజుల క్రితం 'జబర్దస్త్'కు మళ్ళీ జడ్జిగా మెగా బ్రదర్ నాగబాబు వచ్చిన సంగతి తెలిసిందే. ఆయనతో పాటు ఇంద్రజ మరొక జడ్జిగా వ్యవహరించనున్నారు. రష్మీ గౌతమ్ యాంకరింగ్ చేయనున్నారు. ఈ షో ఫార్మాట్ ఫాలో అవుతూ ఇతర టీవీ ఛానళ్లలో కొన్ని షోస్ వచ్చాయి. కానీ సక్సెస్ కాలేదు. అయితే వ్యూయర్‌షిప్ తగ్గిన నేపథ్యంలో షో టెలికాస్ట్ టైమింగ్, ప్రసారమయ్యే తేదీని ఈటీవీ మార్చినట్టు గుసగుస.

Also ReadManasaagadhe Song Lyrics - మనసాగదే సాంగ్ లిరిక్స్... తారా సుతారియాతో యశ్ రొమాంటిక్ మెలోడీ... ట్రెండింగ్‌లో 'టాక్సిక్' సెకండ్ సింగిల్

Frequently Asked Questions

జూలై 26, 2026 నుండి 'జబర్దస్త్' ఏ రోజు, ఏ సమయానికి ప్రసారం అవుతుంది?

జూలై 26, 2026 నుండి ప్రతి ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు ఈటీవీలో 'జబర్దస్త్' ప్రసారం కానుంది. గతంలో ఇది రాత్రి తొమ్మిదిన్నరకు వచ్చేది.

'జబర్దస్త్' షోకి తిరిగి వచ్చిన పాత టీమ్ లీడర్లు ఎవరు?

గతంలో షోలో మెయిన్ ఎట్రాక్షన్‌గా నిలిచిన ధనరాజ్, 'అదిరే' అభి మళ్ళీ 'జబర్దస్త్'లోకి తిరిగి వచ్చారు. వారు ఇప్పుడు 'హైపర్' ఆది వంటి వారితో కలిసి కామెడీ చేయనున్నారు.

కొత్తగా 'జబర్దస్త్' జడ్జిలు మరియు యాంకర్ ఎవరు?

నాగబాబు మళ్ళీ జడ్జిగా తిరిగి వచ్చారు. ఆయనతో పాటు ఇంద్రజ మరొక జడ్జిగా వ్యవహరించనున్నారు. రష్మీ గౌతమ్ యాంకరింగ్ బాధ్యతలను కొనసాగించనున్నారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today August 10th: కేదార్‌కు సింధూ మసాజ్‌....కోపంతో మొగుడిపై లాఠీ విరగ్గొట్టిన జగధాత్రి
జగద్ధాత్రి సీరియల్: కేదార్‌కు సింధూ మసాజ్‌....కోపంతో మొగుడిపై లాఠీ విరగ్గొట్టిన జగధాత్రి
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 10th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: పిల్లలపై పులి దాడి.. ఒక్క చేత్తో విసిరి పడేసిన విహారి! స్వామి వారు ఇచ్చిన నాణెమే అది!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: పిల్లలపై పులి దాడి.. ఒక్క చేత్తో విసిరి పడేసిన విహారి!
Godavari Serial Today August 10th: 'గోదావరి' సీరియల్: మురళీ అరెస్ట్! మురళీ కోసం నందు పోరాటం..! నిత్య ఈవిల్ యాక్షన్‌!
'గోదావరి' సీరియల్: మురళీ అరెస్ట్! మురళీ కోసం నందు పోరాటం..! నిత్య ఈవిల్ యాక్షన్‌!
Nindu Noorella Saavasam Serial Today August 10th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరిని అనుమానించిన వార్డెన్‌ - బుజ్జమ్మను బంధించేందుకు ప్రయత్నించిన కాబ్రా
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరిని అనుమానించిన వార్డెన్‌ - బుజ్జమ్మను బంధించేందుకు ప్రయత్నించిన కాబ్రా
Advertisement

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rishabh Ancestral House: ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ
ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ..
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Sarfaraz Fighter Comeback: 17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు పురోగతిపై కేంద్రం క్లారిటీ
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Embed widget