అన్వేషించండి

Guppedanta Manasu Serial Today May 30th: ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌: మను, వసులను రూంలో బంధించిన శైలేంద్ర – శైలేంద్రకు షాక్ ఇచ్చిన ఎంజేల్

Guppedanta Manasu Today Episode: మను, వసులను ఎలాగైనా కోలుకోని దెబ్బ తీయాలని నాటకం ఆడి వాళ్లిద్దర్ని స్టోర్ రూంలో బంధిస్తాడు శైలేంద్ర దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Guppedanta Manasu  Serial Today Episode: ఎంజెల్‌, మను కాలేజీ బయట కూర్చుని ఉంటారు.  నువ్వు నా జీవితంలో సరదాగా ఉండాలనుకోవడం తప్పు కాదు ఎందుకంటే నేను నీ అత్తయ్య కొడుకుని కాబట్టి కానీ నువ్వు నాతో అలా ఉండొద్దు అని చెప్తాడు మను.

ఎంజేల్‌: ఎందుకు ఉండొద్దు నువ్వేమైనా వేరే గ్రహం నుంచి వచ్చావా? లేకపోతే నువ్వు ఏలియన్‌వా?

మను: ఎంజేల్‌ నీకు ఎంత చెప్పినా ఇప్పుడు నీ బుర్రకు ఎక్కదనుకో కానీ నాగురించి ఇప్పుడు నీ మనసులో ఉన్నది తీసేయ్‌

ఎంజేల్‌: నువ్వు నా మీద సీరియస్‌ అయినా నా మనసు మార్చుకోను నా పంతం కూడా మార్చుకోను ఇంకోసారి నాకు ఇలా  చెప్పొద్దు.

అంటూ ఎంజేల్‌, మనుకు  స్వీట్‌ వార్నింగ్‌ ఇచ్చి వెళ్లిపోతుంది. మరోవైపు కాలేజీలో శైలేంద్ర ఆలోచిస్తుంటాడు. వసు, మను, మహేంద్రలను కోలుకోలేని దెబ్బ కొట్టాలని ఎవరికో ఫోన్‌ చేస్తాడు. మరోవైపు వసు తన చాంబర్‌లో కూర్చుని రిషిని గుర్తు చేసుకుంటుంది. ఇంతలో వసుకు ఎవరో ఫోన్‌ చేసి స్టోర్‌ రూంలో గొడవపడుతున్నారని మీరు త్వరగా రండి అని చెప్పడంతో వసు స్టోర్‌ రూంలోకి  వెళ్తుంది. అక్కడకు ముసుగు వేసుకుని ఒక స్టూడెంట్‌ వచ్చి వసుధారకు స్ప్రే చేయగానే వసు కిందపడిపోతుంది. వసు ఫోన్‌ తీసుకుని మనుకు మెస్సెజ్‌ పెట్టి ఆ స్టూడెంట్‌ వెళ్లిపోతాడు. మెస్సెజ్ చూసి మను స్టోర్ రూం లోకి వెళ్లి స్పృహ తప్పిన వసును చూసి కంగారుపడుతుంటాడు.  వసు, మను లోపల ఉండటం చూసి శైలేంద్ర బయట నుంచి డోర్‌ వేసి వెళ్తాడు. ముసుగు తీసిన స్టూడెంట్‌ అందరు విద్యార్థులను పిలిచి వసు, మను స్టోర్‌ రూంలో ఉన్నారని చెప్తాడు. ఇంతలో అక్కడకు మహేంద్ర, శైలేంద్ర వస్తారు.

మహేంద్ర: ఏంటి ఇక్కడ మీటింగ్‌ శైలేంద్ర ఏదో తప్పుగా విని ఉంటారంటావేంటి? అసలేం జరిగింది.

శైలేంద్ర: నాకు మాత్రం ఏం తెలుసు బాబాయ్‌. క్లాసెస్ జరిగే టైంలో ఎవ్వరూ లేని టేంలో మను, వసు స్టోర్‌ రూంలో ఉన్నారని వీళ్లు అంటున్నారు.

మహేంద్ర: ఏయ్‌ పిచ్చిపిచ్చిగా మాట్లాడకు..

శైలేంద్ర: నేను అనటం లేదు బాబాయ్‌ వీళ్లే చెప్తున్నారు. మీరెందుకు నామీద సీరియస్‌ అవుతున్నారు.  నేను మాత్రం అలా జరగాలని కోరుకుంటానా ఏంటి? వసుధార గురించి నాకు తెలియదా? అసలు ముందు మనం అక్కడికి వెళ్లి చూస్తే తెలుస్తుంది కదా?   

 అంటూ శైలేంద్ర చెప్పగానే స్టూడెంట్స్‌ తో సహా అందరూ స్టోర్‌ రూం దగ్గరు వెళ్తారు. శైలేంద్ర డోర్‌ తీస్తాడు. లోపలి నుంచి ఎంజేల్‌ వస్తుంది. ఎంజేల్‌ ను చూసి శైలేంద్ర షాక్‌ అవుతాడు. డోర్‌ వేసిందోవరో కనిపెట్టి వాడి సంగతి చూస్తానని వెళ్లిపోతుంది. స్టూడెంట్స్‌ కూడా అనవసరంగా అపార్థం చేసుకున్నామని వెళ్లిపోతారు. ఇంతలో మను వస్తాడు.

శైలేంద్ర: బ్రదర్‌ నువ్వేంటి ఇక్కడ?

మను: వీడు ఇక్కడున్నాడేంటి? లోపల ఉండాలి కదా అనుకుంటున్నావా?

శైలేంద్ర: అది కాదు బ్రదర్‌ అందరూ అదే అన్నారు. అందుకే వచ్చాను.

మను: అందరూ అదే అనడం కాదు నువ్వే ఈ ప్లాన్‌ చేశావని నాకు తెలుసు.

శైలేంద్ర: నేను ప్లాన్‌ చేయడం ఏంటి బ్రదర్‌ ఏం మాట్లాడుతున్నావు నువ్వు.

 అంటూ నేను చేసినట్టు ఫ్రూప్‌ ఏమైనా ఉందా? అని అడుగుతాడు. అయినా నేనిలాగా చిల్లర ప్లాన్స్‌ చేయనని రిషికే నరకం చూపించా? నువ్వెంత బచ్చాగాడివి అంటూ వార్నింగ్‌ ఇస్తాడు. మరోవైపు అన్‌ కాంన్సెస్‌ లో ఉన్న  వసుధారను చాంబర్‌ లో కూర్చోబెట్టి నీళ్లు చల్లుతారు. దీంతో వసు లేస్తుంది. ఏం జరిగిందని అడుగుతుంది. దీంతో అసలు ఏం జరిగిందని మను అడగ్గానే వసు జరిగిన విషయం చెప్తుంది. అందరూ షాక్‌ అవుతారు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.  

ALSO READ: హీరోయిన్‌ అంజలితో బాలయ్య అనుచిత ప్రవర్తన - షాకింగ్‌ వీడియో వైరల్‌

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy: సీఎం హోదాలో తొలిసారి సొంతూరుకు రేవంత్ రెడ్డి- దసరా వేడుకలతో పాటు అభివృద్ధి పనులు
సీఎం హోదాలో తొలిసారి సొంతూరుకు రేవంత్ రెడ్డి- దసరా వేడుకలతో పాటు అభివృద్ధి పనులు
Vishwambhara Teaser: మెగాస్టార్ మాస్ సంభవం... ఎగిరే గుర్రంపై చిరు... 'విశ్వంభర' టీజర్ వచ్చిందోచ్
మెగాస్టార్ మాస్ సంభవం... ఎగిరే గుర్రంపై చిరు... 'విశ్వంభర' టీజర్ వచ్చిందోచ్
Vijayawada Temple: దారులు ముసుకుపోవడంతో భక్తులు సాహసం, దుర్గమ్మ దర్శనం కోసం పడరాని పాట్లు!
Vijayawada Temple: దారులు ముసుకుపోవడంతో భక్తులు సాహసం, దుర్గమ్మ దర్శనం కోసం పడరాని పాట్లు!
Iran Israel Crisis: ఇజ్రాయెల్‌పై క్షిపణుల వర్షం, ప్రతిస్పందనగా ఇరాన్‌పై అమెరికా మరిన్ని ఆంక్షలు
ఇజ్రాయెల్‌పై క్షిపణుల వర్షం, ప్రతిస్పందనగా ఇరాన్‌పై అమెరికా మరిన్ని ఆంక్షలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

CM Yogi Adityanath Kanya pujan | దసరా నవరాత్రుల ప్రత్యేక పూజ చేసిన గోరఖ్ పూర్ పీఠాధిపతి | ABP DesamPak vs Eng 1st Test Records | ముల్తాన్ టెస్ట్ మీద విరుచుకుపడుతున్న టెస్టు ప్రేమికులు | ABP DesamJoe Root Jersey Pics Viral | తడిసిన బట్టలను గ్రౌండ్ లో ఆరేసుకున్న జో రూట్ | ABP DesamAP Deputy CM Pawan Kalyan Palle Panduga | అసలేంటీ పల్లె పండుగ..పవన్ డెవలప్మెంట్ స్ట్రాటజీ ఏంటీ..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy: సీఎం హోదాలో తొలిసారి సొంతూరుకు రేవంత్ రెడ్డి- దసరా వేడుకలతో పాటు అభివృద్ధి పనులు
సీఎం హోదాలో తొలిసారి సొంతూరుకు రేవంత్ రెడ్డి- దసరా వేడుకలతో పాటు అభివృద్ధి పనులు
Vishwambhara Teaser: మెగాస్టార్ మాస్ సంభవం... ఎగిరే గుర్రంపై చిరు... 'విశ్వంభర' టీజర్ వచ్చిందోచ్
మెగాస్టార్ మాస్ సంభవం... ఎగిరే గుర్రంపై చిరు... 'విశ్వంభర' టీజర్ వచ్చిందోచ్
Vijayawada Temple: దారులు ముసుకుపోవడంతో భక్తులు సాహసం, దుర్గమ్మ దర్శనం కోసం పడరాని పాట్లు!
Vijayawada Temple: దారులు ముసుకుపోవడంతో భక్తులు సాహసం, దుర్గమ్మ దర్శనం కోసం పడరాని పాట్లు!
Iran Israel Crisis: ఇజ్రాయెల్‌పై క్షిపణుల వర్షం, ప్రతిస్పందనగా ఇరాన్‌పై అమెరికా మరిన్ని ఆంక్షలు
ఇజ్రాయెల్‌పై క్షిపణుల వర్షం, ప్రతిస్పందనగా ఇరాన్‌పై అమెరికా మరిన్ని ఆంక్షలు
Balakrishna New Movie: బాలకృష్ణ -  బోయపాటి డబుల్ హ్యాట్రిక్ సినిమా ఓపెనింగ్‌కు ముహూర్తం ఖరారు... ఎప్పుడో తెలుసా?
బాలకృష్ణ - బోయపాటి డబుల్ హ్యాట్రిక్ సినిమా ఓపెనింగ్‌కు ముహూర్తం ఖరారు... ఎప్పుడో తెలుసా?
Andhra Pradesh : ఫేక్‌ న్యూస్‌లపైనే టీడీపీ సర్కార్ పోరాటం - సరైన చర్యలు తీసుకోలేకపోతోందా ?
ఫేక్‌ న్యూస్‌లపైనే టీడీపీ సర్కార్ పోరాటం - సరైన చర్యలు తీసుకోలేకపోతోందా ?
Bagmati Express Accident: భాగమతి ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రమాదంతో పలు రైళ్లు రద్దు చేసిన ద.మ రైల్వే
భాగమతి ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రమాదంతో పలు రైళ్లు రద్దు చేసిన ద.మ రైల్వే, పూర్తి వివరాలివే
Andhra Pradesh: ఏపీలో వైన్‌షాపులకు భారీ డిమాండ్‌- దాదాపు లక్ష వరకు దరఖాస్తులు దాఖలు 
ఏపీలో వైన్‌షాపులకు భారీ డిమాండ్‌- దాదాపు లక్ష వరకు దరఖాస్తులు దాఖలు 
Embed widget