అన్వేషించండి

Guppedanta Manasu Serial Today June 27th: ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌: మొదలైన రంగ వసుల ప్రేమాయణం – మనును మర్డర్ చేయమన్న శైలేంద్ర

Guppedanta Manasu Today Episode: ఇంట్లోంచి వెళ్లిపోయిన వసుధార కోసం రంగ కంగారుగా ఊరంతా వెతుకుతాడు. ఒక దగ్గర టీ తాగుతున్న వసును చూసి కోపంగా కొట్టబోతాడు దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Guppedanta Manasu  Serial Today Episode:  డీబీఎస్టీ కాలేజీలో ఎండీ పదవి ఎవరికి ఇవ్వాలనే విషయం మీద బోర్డు మీటింగ్‌ జరుగుతుంది. మొదటి నుంచి మా ఫ్యామిలీ నుంచే ఎండీ పదవి నిర్వహించేవాళ్లం ఇప్పుడు కూడా ఎండీ పదవి మా ఫ్యామిలీకే ఇవ్వాలని ఈ పరిస్థితుల్లో మా డాడీకి ఎండీ పదవి అంటే అంతగా ఇంట్రెస్ట్‌ లేదని ఇక ఆ పదవి నాకే ఇవ్వాలని మంత్రి గారికి బోర్డు మెంబర్స్‌ కు చెప్తాడు శైలేంద్ర. అయితే కొంత మంది బోర్డు మెంబర్స్‌ శైలేంద్రను వ్యతిరేకించి మనుకు సపోర్టుగా మాట్లాడతారు.  మరికొందరు శైలేంద్రకు సపోర్టుగా నిలబడతారు.  

మంత్రి: చూడండి ఒక ఎండీ సీటు విషయంలో మీలో మీరు కొట్టుకుంటున్నారు.   ఇలాంటి పరిస్థితుల్లో నేను ముందుకొచ్చి నిన్ను ఎండీగా చేస్తే.. నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా దానిపై ఏకగ్రీవం రాదు. అప్పుడు కాలేజీ మొత్తం ఆగిపోవాల్సి వస్తుంది. స్టూడెంట్స్‌ భవిష్యత్తు దెబ్బతింటుంది. ఇవన్నీ ఆలోచించే మేము కాలేజీని హ్యాండోవర్ చేసుకోవాలనుకుంటున్నాం. 

శైలేంద్ర: సార్‌ మీరు చెప్పేది కాదనటం లేదు. కానీ ఒక్కసారి మా కాలేజీ వైపు నుంచి ఆలోచించండి. ఇప్పటికే డీబీఎస్టీ కాలేజీ పేరు చాలా పడిపోయింది. ఇప్పుడు గవర్నమెంట్‌ హ్యాండోవర్‌ చేసుకుందంటే ఇంకా పడిపోయిందంటారు.

మంత్రి: నేనేమీ ఇమీడియట్‌గా హ్యాండోవర్‌ చేసుకుంటామని చెప్పడం లేదు. ఒక వీక్‌ టైం ఇస్తున్నాను. అంతలోపు మీరే ఆలోచించుకోండి.

శైలేంద్ర: సార్‌ ఇంక వేరే ఆల్‌టర్‌నేట్‌ ఏం లేదా?

మంత్రి: నువ్వు చెప్పినట్టు రిషిని జగతిని ఎండీగా ఎన్నుకున్నాం. అలాగే రిషినే వసుధారను ఆ పదవిలో కూర్చోబెట్టాడు. ఇప్పుడు నువ్వు ఎండీ పదవిలోకి రావాలంటే కనీసం వసుధార రావాలి.

శైలేంద్ర: వసుధార ఉంటే కదా సార్‌ రావడానికి

 

ALSO READ: మరోసారి ఆస్కార్ నుంచి ‘RRR’ టీమ్‌కు పిలుపు - స్వయంగా ప్రకటించిన రాజమౌళి

  అని శైలేంద్ర అనగానే అందరూ షాక్‌ అవుతారు. మంత్రి గారు లేకపోవడం ఏంటి? అని ప్రశ్నించడంతో అదే సార్‌ ఇక్కడికి రానని చెప్పింది కదా? తనుకు ఆత్మాభిమానం ఎక్కువ మీలాగా నాలాగా కాదు. అనగానే మంత్రి గారు సీరియస్‌గా చూస్తాడు. ఫణీంద్ర కోపంగా తిడతాడు. దీంతో మినిస్టర్‌ వారం రోజులు గడవు ఇస్తున్నానని వెళ్లిపోతాడు. ఫణీంద్ర, శైలేంద్రను తిట్టి వెళ్లిపోతాడు. మరోవైపు రంగ కంగారుగా ఇంట్లోకి వస్తూ వసుధార కనిపించిందా? అని అడుగుతాడు. లేదని రాధమ్మ, సరోజ చెప్పగానే ఎక్కడికి వెళ్లారోనని వెతకడానికి వెళ్తాడు రంగ. ఒక దగ్గర టీ తాగుతున్న వసుధారను చూసి కోపంగా కొట్టబోయి ఇంట్లో చెప్పకుండా ఎందుకు వచ్చావని మీరు అసలే ప్రమాదంలో ఉన్నారని ఇంటికి వెళ్దాం పద అనగానే మీరు రిషి సార్‌ అని ఒప్పుకుంటే వస్తానని వసుధార బెట్టు చేయడంతో రంగ చేయి పట్టుకుని లాక్కెళతాడు. మరోవైపు మను మంత్రిగారికి థాంక్స్‌ చెప్తుంటాడు. దూరం నుంచి శైలేంద్ర వింటుంటాడు.

మను: బోర్డు మీటింగ్‌లో మనం అనుకున్నట్టుగానే మీ నిర్ణయం చెప్పారు సార్‌.

శైలేంద్ర: ఇదంతా మీ ప్లానా? ఇంత ప్లాన్‌ చేశారా నా వెనక ( అని మనసులో అనుకుంటాడు.)

మంత్రి: గవర్నమెంట్‌ హ్యాండోవర్‌ చేసుకుంటుంది అని నేను అనకపోతే ఈ కాలేజీ దుర్మార్గుడి చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని చెప్పావు కదా?

మను: మీరు చెప్పిన కండిషన్స్‌ కూడా బాగున్నాయి సార్‌. రిషి సార్‌  ఐనా రావాలి. లేకపోతే వసుధార అయినా రావాలి అన్నారు.

 అని ఇద్దరూ కాలేజీ గురించి మాట్లాడుకుంటారు. తర్వాత మంత్రి గారు వెళ్లిపోతారు. శైలేంద్ర వచ్చి మనును తిడతాడు. నా వెనకే గోతులు తవ్వుతారా? అంటూ ఫైర్‌ అవుతాడు. నీ సంగతి చూస్తానని వార్నింగ్‌ ఇవ్వగానే మను నవ్వుకుంటూ వెళ్లిపోతాడు. వెంటనే శైలేంద్ర రౌడీలకు ఫోన్‌ చేసి మనును చంపాలని చెప్తే మేము చేయలేమని చెప్తారు.  మరోవైపు వసుధారను రాధమ్మ మందలిస్తుంది ఇంకోసారి అలా వెళ్లోద్దని చెప్తుంది. ఎందుకు వెళ్లావని అడగ్గానే వసుధార బాధపడుతుంది. రిషి సార్‌ ఎవరు? అసలు నువ్వు ఎవరు? అని అడగ్గానే తన గురించి మొత్తం చెప్తుంది వసుధార. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 31st: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీ స్కెచ్ మార్చేసిన రౌడీలు! ఆటో డ్రైవర్‌ని కాపాడిన జేడీ, కేడీలు!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీ స్కెచ్ మార్చేసిన రౌడీలు! ఆటో డ్రైవర్‌ని కాపాడిన జేడీ, కేడీలు!
Godavari Serial Today July 31st: 'గోదావరి' సీరియల్: టైలర్ బాబు కొలతల రొమాన్స్ అదుర్స్! కల్యాణ్‌కి పిచ్చెక్కించే ప్రేమ పరీక్ష పెట్టిన గౌతమి!
'గోదావరి' సీరియల్: టైలర్ బాబు కొలతల రొమాన్స్ అదుర్స్! కల్యాణ్‌కి పిచ్చెక్కించే ప్రేమ పరీక్ష పెట్టిన గౌతమి!
Nindu Manasulu Serial Today July 31st: నిండు మనసులు: ఏంటి గణ సిద్ధూ, ప్రేరణలకు అలా చెప్పాడా! సిద్ధూ బట్టల్లో ప్రేరణ చిందులు!
నిండు మనసులు: ఏంటి గణ సిద్ధూ, ప్రేరణలకు అలా చెప్పాడా! సిద్ధూ బట్టల్లో ప్రేరణ చిందులు!
Karthika Deepam 2 Serial Today July 31st: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న షాకింగ్ కంప్లైంట్! ఒక్క ఆల్బమ్‌తో ఇంట్లో తుఫాను..! అడ్డంగా బుక్కైన సూరజ్!
కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న షాకింగ్ కంప్లైంట్! ఒక్క ఆల్బమ్‌తో ఇంట్లో తుఫాను..! అడ్డంగా బుక్కైన సూరజ్!

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Visakhapatnam Trolley Bag Murder : పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
Ram Gopal Varma : ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
"మావిగన్" కి పోటీగా "అవిగన్" చంద్రబాబు మనసులో ఏముంది
Price Hike August 2026: ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 
ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 
Breaking News:రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
Surekha vani : మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
Panchadarla Land Issue: పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
90% Gen Z కి తెలియని మహాభారతం సీక్రెట్స్ ! 7 Lessons to Win in Life
90% Gen Z కి తెలియని మహాభారతం సీక్రెట్స్ ! 7 Lessons to Win in Life
Embed widget