అన్వేషించండి

Guppedanta Manasu Serial Today June 1st: ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌: వసును అవమానించిన దేవయాని - దేవయానికి ధరణి వార్నింగ్

Guppedanta Manasu Today Episode: వసును వ్రతం కోసం ఇంటికి పిలిచిన దేవయాని అందరి ముందు వసును అవమానిస్తుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా జరిగింది.

Guppedanta Manasu  Serial Today Episode: మహేంద్ర ఇంటికి దేవయాని, ధరణితో కలిసి వచ్చి సాయంత్రం ఫంక్షన్‌ కు ఇన్‌వైట్‌ చేస్తుంది.  ఫంక్షన్‌కు తప్పకుండా వస్తామని చెప్తారు మహేంద్ర, వసు, అనుపమ. తర్వాత దేవయాని, ధరణి వెళ్లిపోతారు. మహేంద్ర దేవయానిని అనుమానిస్తాడు. ధరణికి తెలియకుండా దీని వెనక ఏదైనా మర్మం ఉందేమో అంటాడు. వసు మాత్రం అదేం ఉండకపోవచ్చు అంటుంది. కానీ రాక్షసులను అంత ఈజీగా నమ్మకూడదు అంటాడు మహేంద్ర.  ఏదైనా ఉంటే ధరణి వచ్చేది కాదని వసు అంటుంది.  అయితే నేనైతే అక్కడకు వెళ్లను అంటూ మహేంద్ర అనుపమను అడిగితే తాను కూడా వెళ్లను అంటుంది. వసు మాత్రం నేను వెళ్తానని చెప్తుంది. దేవయాని ఇంట్లో పూజకు ఏర్పాట్లు జరుగుతుంటాయి.

దేవయాని: పంతులు గారు పూజకు అన్నీ ఉన్నట్లేగా

పంతులు: పూలు, పండ్లు, ఆకు, వక్కలు అన్నీ ఉన్నాయి అమ్మా..

దేవయాని: ఏదైనా అవసరం అయితే చెప్పండి వ్రతం మాత్రం నిర్విగ్నంగా జరగాలి.

శైలేంద్ర: పంతులు గారు మమ్మల్ని కూర్చోమంటారా?

అని అడగ్గానే కొద్దిసేపు ఆగండి అని పంతులు చెప్తాడు. దేవయాని వసుధార వాళ్ల కోసం ఎదురుచూస్తుంది. ఇంకా రాలేదేంటని అనుపమకు ఫోన్‌ చేస్తుంది. ఇంతలో వసుధార వస్తుంది. అనుపమ రాలేదా? అని దేవయాని అడుగుతుంది రాలేదని వసుధార చెప్పడంతో రానిదే మంచిదయ్యిందంటుంది దేవయాని. ఇంతలో పూజారి పూజ ప్రారంభించి పూర్తి చేస్తాడు. తర్వాత అందరికీ తాంబూలాలు ఇవ్వమని పంతులు చెప్పగానే ధరణి అందరికీ తాంబూలాలు ఇస్తుంది.

దేవయాని: అందరికీ ఇచ్చావా? ధరణి..

ధరణి: అందరికీ ఇచ్చాను అత్తయ్యా..

దేవయాని: మరి వసుధారకు ఇచ్చావా? ఏంటి అందరికీ ఇచ్చి నీ తొడి కోడలునే మర్చిపోతే ఎలా?

అనగానే ధరణి సారీ వసుధార అంటూ తాంబూలం వసుధారకు ఇవ్వబోతుంటే పక్కనే తన ఫ్రెండ్‌కు దేవయాని సైగ చేస్తుంది. దీంతో ఆమె ఒక్క నిమిషం అంటూ ఆపి రిషి చనిపోయాడు కదా ఆ అమ్మాయికి తాంబూలం ఎలా ఇస్తారు అని అడగ్గానే వసుధార కోపంగా రిషి చనిపోలేదని చెప్తుంది. రిషి సార్‌ బతికే ఉన్నారని క్షేమంగానే ఉన్నారని చెప్తుంది. అయితే ఎక్కడున్నాడని వాళ్లు అడగ్గానే వసు డైలమాలో పడుతుంది. దీంతో వాళ్లు మొగుడు లేని వాళ్లకు తాంబూలం ఇస్తే పూజ ఫలితం లభించదు అనగానే ధరణి కల్పించుకుని నాకు పూజ ఫలం లభించకపోయినా పర్వాలేదు.. నాకు పిల్లలు పుట్టకపోయినా పర్వాలేదు. కానీ వసుధార బాధపడటం నాకు ఇష్టం లేదని చెప్పి వసుధారకు తాంబూలం ఇస్తుంది. తాంబూలం తీసుకుని వసు బాధగా వెళ్లిపోతుంది. తర్వాత దేవయాని, శైలేంద్ర ల దగ్గరకు ధరణి వెళ్తుంది.

 

ధరణి: ఎంటత్తయ్యా షాక్‌ అయ్యారా? మీ ప్లాన్‌ ఫెయిల్‌ అయిందని బాధపడుతున్నారా?

దేవయాని: ఏయ్‌ ధరణి ప్లాన్‌ ఎంటి? షాక్‌ ఎంటి? నీకేమైనా పిచ్చి పట్టిందా?

ధరణి: ఇక చాలు అత్తయ్యా.. మీరు ఇంక ఎన్ని మాటలు మాట్లాడినా నేను నమ్మను మీరు వసుధారను నలుగురిలో బాధపెట్టాలని చూశారా?

దేవయాని: అలా మేమెందుకు అనుకంటాం. వాళ్లు అలా అంటే మేము ఎం చేస్తాం. దానికి కూడా మేమే బాధ్యత వహించాలా ఏంటి?

అనగానే మీ మాటలు బయటి వాళ్ల దగ్గర చెప్పండి.. మీ గురించి అందరికన్నా నాకు బాగా తెలుసు మామయ్యగారు లేనప్పుడు మీరు ఈ వ్రతం చేయించారంటేనే అర్తం చేసుకున్నాను అంటూ నిలదీస్తుంది ధరణి. దీంతో ఈరోజు నాకు నువ్వు వార్నింగ్‌ ఇస్తున్నావా? అంటుంది దేవయాని. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: పెళ్లికి ముందే ఒకే రూమ్ లో ఉండేవాళ్లం, నాకు ఆ భయం అస్సలు ఉండేది కాదు: జీవిత 

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 31st: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీ స్కెచ్ మార్చేసిన రౌడీలు! ఆటో డ్రైవర్‌ని కాపాడిన జేడీ, కేడీలు!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీ స్కెచ్ మార్చేసిన రౌడీలు! ఆటో డ్రైవర్‌ని కాపాడిన జేడీ, కేడీలు!
Godavari Serial Today July 31st: 'గోదావరి' సీరియల్: టైలర్ బాబు కొలతల రొమాన్స్ అదుర్స్! కల్యాణ్‌కి పిచ్చెక్కించే ప్రేమ పరీక్ష పెట్టిన గౌతమి!
'గోదావరి' సీరియల్: టైలర్ బాబు కొలతల రొమాన్స్ అదుర్స్! కల్యాణ్‌కి పిచ్చెక్కించే ప్రేమ పరీక్ష పెట్టిన గౌతమి!
Nindu Manasulu Serial Today July 31st: నిండు మనసులు: ఏంటి గణ సిద్ధూ, ప్రేరణలకు అలా చెప్పాడా! సిద్ధూ బట్టల్లో ప్రేరణ చిందులు!
నిండు మనసులు: ఏంటి గణ సిద్ధూ, ప్రేరణలకు అలా చెప్పాడా! సిద్ధూ బట్టల్లో ప్రేరణ చిందులు!
Karthika Deepam 2 Serial Today July 31st: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న షాకింగ్ కంప్లైంట్! ఒక్క ఆల్బమ్‌తో ఇంట్లో తుఫాను..! అడ్డంగా బుక్కైన సూరజ్!
కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న షాకింగ్ కంప్లైంట్! ఒక్క ఆల్బమ్‌తో ఇంట్లో తుఫాను..! అడ్డంగా బుక్కైన సూరజ్!

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Visakhapatnam Trolley Bag Murder : పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
Ram Gopal Varma : ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
Vizag Dhimsa Dance Guinness Record: చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
"మావిగన్" కి పోటీగా "అవిగన్" చంద్రబాబు మనసులో ఏముంది
Price Hike August 2026: ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 
ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 
Breaking News:రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
Surekha vani : మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
Panchadarla Land Issue: పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
Embed widget