గుప్పెడంత మనసు సినిమాలో హీరోగా చేసిన ముఖేష్​ గౌడ కొంతకాలం బ్రేక్ తీసుకున్నారు.

ఈ బ్రేక్ తర్వాత ఆ సీరియల్​ను చాలామంది చూడడం కూడా మానేశారు.

తనలోని నటనతో అంతమంది అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు ముఖేశ్.

తాజాగా గుప్పెడంత మనసులో రిషి రీ ఎంట్రీ కన్ఫార్మ్ కావడంతో ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు.

గుప్పెడంత మనసు రిషి సార్ ఎంట్రీపై ఫ్యాన్స్ క్రేజి ఎడిట్ (Video Source : Instagram/mukesh_sir_fans_club)

అతని రీ ఎంట్రీపై క్రేజీ ఎడిట్స్ చేస్తున్నారు.

తమ రిషి మళ్లీ సీరియల్​ వస్తున్నాడని.. మళ్లీ ఈ సీరియల్ చూస్తామని కామెంట్లు చేస్తున్నారు.

రిషి అలియాస్ ముఖేశ్ గౌడ ఫోటోలు (Images Source : Instagram/_mukesh_gowda5)

Thanks for Reading. UP NEXT

మౌనీ రాయ్​లా బీచ్​లో ఎంజాయ్ చేయాలంటే.. రాసిపెట్టి ఉండాలి

View next story