వీలు దొరికినప్పుడల్లా వెకేషన్‌కి వెళ్తూ ఉంటుంది మౌనీ రాయ్. ఈ బాలీవుడ్ భామ పెళ్లి అయినా కూడా తన పర్సనల్ వెకేషన్స్కే ఎక్కువ ప్రాధన్యత ఇచ్చింది. తాజాగా వెకేషన్‌కి వెళ్లిన మౌనీ రాయ్ తన ఫీడ్‌ని ఫోటోలు, వీడియోలతో నింపేస్తుంది. వెకేషన్లో ఎంజాయ్ చేస్తున్న మోనీ రాయ్ బికినీ లుక్‌లో మోనీని చూసి ఆమె అభిమానులు హాట్ ఎమోజీలు పెడుతున్నారు. నాగిని సీరియల్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది మోనీ రాయ్. ఈ ఫోటోలకు Sorry not sorry for spamming your feeds!!!!! అంటూ క్యాప్షన్ ఇచ్చింది. సీరియల్స్ నుంచి సినిమాకు వెళ్లి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. మౌనీ రాయ్ వెకేషన్ ఫోటోలు, వీడియోలు (Images Source : Instagram/imouniroy)