అన్వేషించండి

Guppedanta Manasu Serial Today July 18th: ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌: సరోజను చూడ్డానికి వెళ్లిన దేవయాని, శైలేంద్ర – రంగ, సరోజ ఫోటో చూపించిన బుజ్జి

Guppedanta Manasu Today Episode: సరోజను పెళ్ళి చూపులు చూడటానికి ధనరాజ్ తో కలిసి వెళ్లిన శైలేంద్ర, దేవయాని.. సరోజ తో కలిసి ఉన్న రంగను చూసి షాక్ అవ్వడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Guppedanta Manasu  Serial Today Episode: ధనరాజ్‌ వచ్చి నేను పెళ్లి చేసుకోబోతున్నానని కానీ ఇప్పటి వరకు ఎన్ని సంబంధాలు వచ్చినా ఒక్కటి సెట్‌ కావడం లేదని నాకు బ్యాక్‌గ్రౌండ్‌ లేదని.. అనాథనని ఒక్కరూ పిల్లను ఇవ్వడం లేదని అందుకే ఇప్పుడు వచ్చిన ఒక సబంధం వాళ్లకు మీరే నా అన్నయ్య అని  మేడం గారు మా అమ్మగారు అని చెప్పాను. అందుకే మన ముగ్గురం కలిసి పెళ్లి చూపులకు వెళ్లాలని అడుగుతాడు. అమ్మాయి ఫోటో చూపిస్తాడు. ఆ అమ్మాయి ఎవరో కాదు సరోజ. అయితే శైలేంద్ర మేమెందుకు రావాలని మేము రాలేమని చెప్తాడు. అయితే మీ సీక్రెట్స్‌  అన్ని నాకు  తెలుసు అని బ్లాక్‌ మెయిల్‌ చేస్తాడు ధన్ రాజ్. దీంతో దేవయాని సరే వస్తామని చెప్తుంది. ధనరాజ్‌ వెళ్లిపోతాడు. మరోవైపు వసుధార రంగకు కాఫీ తీసుకుని వస్తుంది.

వసుధార: సర్‌ కాఫీ తీసుకొండి సర్‌

రంగ: నేను కాఫీ తాగను

వసుధార: ఎందుకు సర్‌. చెప్పండి సర్‌ ఎందుకు తాగరు.

రంగ: ఎందుకంటే ఎం చెప్తాం నేను టీ తాగుతాను. కాఫీ తాగే అలవాటు నాకు లేదు మేడం గారు.

వసుధార: పర్వాలేదు సార్‌ ఇప్పుడు అలవాటు చేసుకోండి.

రంగ: ఇప్పుడు నాకు కొత్త అలవాట్లు అవసరం లేదు.

వసుధార: అలా అనకండి సార్‌. ఇదేం వ్యసనం కాదు నా చేతి కాఫీ ఎంతో బాగుంటుంది. ఒక్కసారి తాగండి. కష్టపడి చేశాను.

   అని వసుధార ఫోర్స్‌ చేయగానే రంగ కాఫీ తీసుకుని కొంచెం తాగి వ్యాక్‌ ఇది కాఫీనా అంటూ పక్కకు పెట్టేస్తాడు. దీంతో వసుధార రిషితో ఉన్న ఒక జ్ఞాపకాన్ని గుర్తు చేసుకుని సర్‌ నా మీద రివేంజ్‌ తీర్చుకుంటున్నారేమో అనుకుంటుంది. ఇంతలో రాధమ్మ వస్తుంది. కాఫీ తాగి చాలా బాగుందని అయినా ఏరా రంగా నీకు కాఫీ అంటే అంత ఇష్టం.. నన్నెప్పుడు కాఫీ పెట్టమని అరుస్తావు అంటుంది. దీంతో వసుధార బాధపడుతుంది. రంగ కాఫీ తాగి చాలా బాగుందని మెచ్చుకుని వెళ్లిపోతాడు.  తర్వాత ధనరాజ్‌, శైలేంద్ర, దేవయాని పెళ్లిచూపులకు సరోజ ఇంటికి వస్తుంటారు. సరోజ బుజ్జికి ఫోన్‌ చేసి నీకు పెళ్లి కొడుకు ఫోటో పెట్టాను చూడు. నువ్వేం చేస్తావో నాకు తెలియదు వాళ్లు అటు నుంచి అటే రిటర్న్‌ పోవాలని చెప్తుంది. మరోవైపు రాధమ్మ, రంగాతో మాట్లాడుతుంది.

రాధమ్మ: ఒరేయ్‌ వెళ్దాం పదర..

రంగ: ఇప్పుడు మనం అక్కడకు వెళ్లి ఏం చేస్తాం నాన్నమ్మ

రాధమ్మ: ఇంటికి వచ్చి మరీ చెప్పాడు కదరా?

రంగ: ఆయన ఎలా చెప్పారో విన్నావు కదా? ఆయన మర్యాదగా పిలిచాడా? వెటకారంగా మాట్లాడి పోయాడు. బంధువులం కదా పిలవకపోతే మాటొస్తుందేమోనని పిలిచాడు.

రాధమ్మ: లేదు నాన్నా మనం వెళ్లడం మంచిది. పెళ్లిచూపులకు వచ్చిన వాళ్లు అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాల గురించి గుచ్చి గుచ్చి అడుగుతారు.

రంగ: చూడు నాన్నమ్మ నేను అక్కడకు వస్తే సరోజ ఇంకా బాధపడుతుంది. నన్ను అక్కడ చూసి నాకు బావ అంటే ఇష్టం నేను బావనే పెళ్లి చేసుకుంటాను అంటే మొత్తానికే మోసం వస్తుంది. రమ్మని పిలిచిన వాళ్లే మళ్లీ నన్నే తిడతారు నాన్నమ్మ.

 అనగానే రాధమ్మ ఎంత  చెప్పినా రంగా వెళ్లడు. దీంతో రాధమ్మ ఒక్కతే వెళ్తుంది. మరోవైపు ఊర్లోకి వచ్చిన శైలేంద్ర కారును బుజ్జి అడ్డగిస్తాడు. మీరు చూడ్డానికి వెళ్తున్న అమ్మాయి నేను ప్రేమించుకున్నామని చెప్తాడు. ధనరాజ్‌ నమ్మడు. దీంతో బుజ్జి కంగారులో రంగా, సరోజ కలిసి ఉన్న ఫోటో చూపిస్తాడు. ఆ ఫోటో చూసిన శైలేంద్ర, దేవయాని షాక్‌ అవుతారు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 22nd: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీకి యాక్సిడెంట్ చేసిన విహారి! నడిరోడ్డు మీద భర్తతో గొడవ పడ్డ లక్ష్మీ 2.0!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీకి యాక్సిడెంట్ చేసిన విహారి! నడిరోడ్డు మీద భర్తతో గొడవ పడ్డ లక్ష్మీ 2.0!
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 22th:ఆస్తి మొత్తం చిట్టి పేర రాస్తానన్న రామచంద్రం...దీనికి సుందరి వేసిన ఎత్తు ఏంటి..?
నువ్వులేక నేను లేను: ఆస్తి మొత్తం చిట్టి పేర రాస్తానన్న రామచంద్రం...దీనికి సుందరి వేసిన ఎత్తు ఏంటి..?
Nindu Manasulu Serial Today August 22nd: నిండు మనసులు: గణ చెంప పగలగొట్టిన ప్రేరణ! వదినతో సాహితి గొడవ!
నిండు మనసులు: గణ చెంప పగలగొట్టిన ప్రేరణ! వదినతో సాహితి గొడవ!
Illu Illalu Pillalu Serial Today August 22nd: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ధీరజ్ కోసం ప్రేమ పడిగాపులు! అర్ధరాత్రి వరకు అక్కడే!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: ధీరజ్ కోసం ప్రేమ పడిగాపులు! అర్ధరాత్రి వరకు అక్కడే!

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Job Calendar: 10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
CM Chandrababu: వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Sheik Sadiq Khan Arrest: పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
iPhone Crimes India: ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
Deepika Padukone : ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
Embed widget