అన్వేషించండి

Guppedanta Manasu Serial Today August 6th: ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌: తాను రిషినే అన్న నిజం బయటపెట్టిన రంగ – శైలేంద్రను ఇంట్లోంచి గెంటివేసిన ఫణీంద్ర

Guppedanta Manasu Today Episode: ఎండీ సీటు కోసం ఎంతకు తెగించావురా అంటూ శైలేంద్రను ఫణీంద్ర ఇంట్లోంచి గెంటి వేయడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Guppedanta Manasu  Serial Today Episode:

రంగా కోసం వచ్చిన సరోజ ఇంట్లో హడావిడి చేస్తుంది. ఇంతలో మహేంద్ర, ఫణీంద్ర, శైలేంద్ర, రిషి వస్తారు. రిషిని చూసి ఏంటి బావా ఇక్కడే సెటిలైపోయావు. అక్కడ నీ కోసం అమ్మమ్మ బెంగ పెట్టుకుందని అడుగుతుంది. ఇంతలో మహేంద్ర వచ్చి ఎవర్ని పట్టుకుని బావ అంటున్నావు అని అడుగుతుంది. ఈయనే మా బావ అని శైలేంద్ర పదిలక్షలు ఇచ్చి మా బావను ఇక్కడకు తీసుకొచ్చాడని చెప్తుంది సరోజ. ఏంటి బావా నేను ఇంత మాట్లాడుతున్నా నువ్వేమి మాట్లాడవు అంటూ పద బావ వెళ్దాం అని చేయి పట్టుకుంటే రంగా విడిపించుకుంటాడు.

సరోజ: ఏంటీ బావ నా చేయి విదిలించుకుంటున్నావ్. అంటే నాతో రావా. ఇక్కడే ఉంటావా. నాతో రాకుంటే నేను ఇక్కడే చస్తాను.  

ఫణీంద్ర: అమ్మా నువ్ ఏం చేసుకోకు నేను మాట్లాడుతాను. నిజమేంటో నీ ముందే తేలుస్తాను. అతను నిజంగా తను రంగా అయితే నీతోనే పంపిస్తాను. శైలేంద్ర తను నువ్ డబ్బు ఇచ్చాను అంటోంది. అసలు ఏం జరిగింది. నిజం చెబితే బతుకుతావ్. లేకుంటే తండ్రి చేతిలో చనిపోయిన కొడుకుగా చరిత్రలో నిలుస్తావ్.

శైలేంద్ర: డబ్బులు ఇచ్చాను డాడ్‌.

ఫణీంద్ర: అంటే తను చెప్పేది నిజమేనా?

శైలేంద్ర: నిజమే డాడ్.. మీరంతా అనుకున్నట్లు తను రిషి కాదు.. రంగా నేనే అతనికి డబ్బులిచ్చి రిషిలా నటించమని చెప్పాను.

ఫణీంద్ర: ఎందుకురా?

శైలేంద్ర: ఎండీ సీటు కోసం. మరి ఏం చేయమంటారు. మీరంతా నాకు ఎండీ సీటు ఇవ్వట్లేదు.  ఆ మంత్రి ఏమో రిషి వచ్చి చెబితే కానీ ఇవ్వను అన్నాడు. ఇంకేం చేయమంటారు.

  అంటూ శైలేంద్ర చెప్పగానే.. సరోజ ఇప్పుడు చెప్పండి సార్. భ్రమ పడుతుంది ఎవరు మీరా నేనా అంటూ ప్రశ్నిస్తుంది. మహేంద్ర మాత్రం ఇతను నా కొడుకు రిషినే అంటాడు. అవేమీ పట్టించుకోకుండా సరోజ మనం వెళ్దాం పద బావ అనగానే రిషి నేను రాను సరోజ నేను రంగాను కాదు. నా పేరు రిషి.. రిష్యేంద్రభూషన్‌ అంటాడు. దీంతో  శైలేంద్ర, దేవయాని షాక్ అవుతారు. నేను కొన్ని రోజుల తర్వాత మీ ఊరికి వస్తాను. అప్పుడు అన్ని నిజాలు చెబుతాను. ఇక్కడ ఏ గొడవ చేయకుండా వెళ్లిపో అని రిషి అంటాడు. ఇంతలో ఫణీంద్ర ఎండీ సీటు కోసం ఇంతకు తెగిస్తావా? అంటూ శైలేంద్రను కొట్టి ఇంట్లోంచి బయటకు గెంటివేస్తాడు. శైలేంద్ర వద్దు డాడీ  అంటూ గట్టిగా అరుస్తూ నిద్ర లేస్తాడు. ఒ ఇదంతా కలా అనుకంటాడు.

  తర్వాత కింద వసుధార, మహేంద్ర మాట్లాడుకుంటుంటే శైలేంద్ర చూస్తుంటాడు. శైలేంద్రను గమనించిన వసుధార రిషి సర్‌లో ఏదో తేడా కొడుతుందని మహేంద్రతో చెప్తుంది. దీంతో కంగారుపడ్డ శైలేంద్ర వసుధార నిజం బయటకు లాగేసేలా ఉంది అని వాళ్ల ముందుకు పరుగెత్తుకొచ్చి  లేనిపోని అనుమానాలు ఎందుకు పెట్టుకుంటావ్ వసుధారను కన్వీన్స్‌ చేయాలని చూస్తాడు శైలేంద్ర. మరోవైపు రాధమ్మ  ఏం తినను, తాగను అని అంటుంది. ఇంతలో సంజీవ వచ్చి రంగ సంపాదన గురించి మాట్లాడుతాడు. మరోవైపు రిషి వసుధారను వెనుకవైపు నుంచి రొమాంటిక్‌గా చూస్తాడు. ఇన్నాళ్లు ఎందుకు దూరం పెట్టారు అని వసుధార అడుగుతుంది. కొన్నిసార్లు అవతారాలు ఎత్తాలంటే దూరం ఉండాలి. ఇక నుంచి నిన్ను దూరం చేసుకోలేను. చాలా మిస్ అయ్యాను అని రిషి అంటాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 3rd: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: మళ్లీ సర్టిఫికేట్లు తీసిన లక్ష్మీ.. ముందగుడు వేస్తుందా! విహారిని కలిసిన క్రిష్!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: మళ్లీ సర్టిఫికేట్లు తీసిన లక్ష్మీ.. ముందగుడు వేస్తుందా! విహారిని కలిసిన క్రిష్!
Godavari Serial Today July 3rd: 'గోదావరి' సీరియల్: జాను అడ్డుకోవడానికి సింహాద్రి విశ్వప్రయత్నాలు! పురుడు పోస్తున్న జాను! 70 లక్షలకు చేరిన వేలం!
'గోదావరి' సీరియల్: జాను అడ్డుకోవడానికి సింహాద్రి విశ్వప్రయత్నాలు! పురుడు పోస్తున్న జాను! 70 లక్షలకు చేరిన వేలం!
Star Maa Serials : స్టార్ మాలో సరికొత్త సీరియల్ 'ఏ దేవి వరమో నువ్వు' - ఆ టాప్ సీరియల్స్ టైమింగ్స్ మారాయ్!
స్టార్ మాలో సరికొత్త సీరియల్ 'ఏ దేవి వరమో నువ్వు' - ఆ టాప్ సీరియల్స్ టైమింగ్స్ మారాయ్!
Nindu Manasulu Serial Today July 3rd: నిండు మనసులు: వరుణ్‌ని ఇంటికి తీసుకొచ్చిన సిద్ధూ, ప్రేరణలకు షాక్ ఇచ్చిన సాహితి..!
నిండు మనసులు: వరుణ్‌ని ఇంటికి తీసుకొచ్చిన సిద్ధూ, ప్రేరణలకు షాక్ ఇచ్చిన సాహితి..!

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Polavaram MLA Attacked: ​ఏలూరు జనసేన ఆఫీస్‌ వద్ద ఎమ్మెల్యేపై దాడికి యత్నం! సొంత పార్టీ నేతలపైనే చిర్రి బాలరాజు ఫైర్‌!
​ఏలూరు జనసేన ఆఫీస్‌ వద్ద ఎమ్మెల్యేపై దాడికి యత్నం! సొంత పార్టీ నేతలపైనే చిర్రి బాలరాజు ఫైర్‌!
Rushikonda Hilltop Buildings: రుషికొండ భవనాలపై ఏపీటీడీసీ కీలక నిర్ణయం.. ప్రైవేట్ భాగస్వామ్యానికి లీజ్ నోటిఫికేషన్ విడుదల!
రుషికొండ భవనాలపై ఏపీటీడీసీ కీలక నిర్ణయం.. ప్రైవేట్ భాగస్వామ్యానికి లీజ్ నోటిఫికేషన్ విడుదల!
WhatsApp Business AI: వాట్సాప్ బిజినెస్ కోసం కొత్త నిబంధనలు! మొత్తం ధరల విధానాన్నే మార్చేసిన మెటా!
వాట్సాప్ బిజినెస్ కోసం కొత్త నిబంధనలు! మొత్తం ధరల విధానాన్నే మార్చేసిన మెటా!
DMK MLA Anitha Radhakrishnan Arrest: సీఎం విజయ్, త్రిషలపై ‘చీప్’ వ్యాఖ్యలు.. డీఎంకే ఎమ్మెల్యే అనితా రాధాకృష్ణన్ అరెస్ట్!
సీఎం విజయ్, త్రిషలపై ‘చీప్’ వ్యాఖ్యలు.. డీఎంకే ఎమ్మెల్యే అనితా రాధాకృష్ణన్ అరెస్ట్!
Garuda vs Lord Yama: బ్రహ్మ రాత ఎవ్వరూ మార్చలేరు! గరుత్మంతుడు - యముడు - చిలుక కథ
బ్రహ్మ రాత ఎవ్వరూ మార్చలేరు! గరుత్మంతుడు - యముడు - చిలుక కథ
Maa Inti Bangaram Deleted Scenes : మా ఇంటి బంగారం డిలీటెడ్ సీన్స్ చూశారా? - సమంత, ఆమె ఫ్రెండ్ అల్లరి మామూలుగా లేదు
మా ఇంటి బంగారం డిలీటెడ్ సీన్స్ చూశారా? - సమంత, ఆమె ఫ్రెండ్ అల్లరి మామూలుగా లేదు
Breaking News: మార్కపురంలోని కంభం వద్ద రోడ్డు ప్రమాదం- పెళ్లి ఆటోను ఢీ కొట్టిన లారీ- నలుగురు స్పాట్‌ డెడ్‌!
మార్కాపురంలోని కంభం వద్ద రోడ్డు ప్రమాదం- పెళ్లి ఆటోను ఢీ కొట్టిన లారీ- నలుగురు స్పాట్‌ డెడ్‌!
Mollywood Times OTT : సినిమాల పిచ్చి... సైకోలా మారే హీరో - రెండు ఓటీటీల్లో ప్రేమలు హీరో సైకలాజికల్ డార్క్ కామెడీ
సినిమాల పిచ్చి... సైకోలా మారే హీరో - రెండు ఓటీటీల్లో ప్రేమలు హీరో సైకలాజికల్ డార్క్ కామెడీ
Embed widget