అన్వేషించండి

Guppedanta Manasu Serial Today April 2nd: ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌: మను చాంబర్‌లోకి వెళ్లి నోరు జారిన మహేంద్ర - కాలేజీ నుంచి వెళ్లిపోయిన మను

Guppedanta Manasu Today Episode: తండ్రి ఎవరో తెలియకపోవడం మను లోపమే అంటూ మహేంద్ర మాట్లాడటంతో ఇవాళ్టీ ఎపిసోడ్ ఎంతో ఇంట్రస్టింగ్ గా జరిగింది.

Guppedanta Manasu  Serial Today Episode: మహేంద్ర కోపంగా ఎందుకు మనును విసిగిస్తున్నావు అంటూ శైలేంద్రను తిడతాడు. తన తండ్రి ఎవరో తెలియకపోవడం తన లోపమే అంతమాత్రాన నువ్వు తనని అంటూ.. నేను కావాలని అనలేదు అంటూ మనును అంటాడు. దీంతో మను కోపంగా లోపం కాదు సార్‌ అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. దీంతో మహేంద్ర కోపంగా శైలేంద్ర కాలర్‌ పట్టుకుని నిన్నేం చేసినా తప్పు లేదురా? అనగానే పిల్లలు తప్పు చేసి ఒకరిమీద ఒకరు తప్పు నెట్టుకున్నట్లు మీరు నా మీద తప్పు నెడుతున్నారేంటి. ఇది కరెక్టు కాదు బాబాయ్‌. నేను మామూలుగానే తన తండ్రి ఎవరు అని అడిగాను? మీరే దాన్ని ఒక లోపంలా క్రియేట్‌ చేస్తున్నారు. ఇంతకీ లోపం అంటే ఎంటీ బాబాయ్‌ అని అడుగుతాడు శైలేంద్ర. దీంతో నీతో పెట్టుకున్న.. బురదలో రాయి వేసినా ఒక్కటే అని వెళ్లిపోతారు. మరోవైపు మను ఒక దగ్గరకు వెళ్లి బాధపడతాడు. శైలైంద్ర అడిగిన ప్రశ్నలు గుర్తుకువచ్చి ఏడుస్తాడు. ఆకాశం వైపు చూస్తూ అసలు నా తండ్రి ఎవరు అని గట్టిగా అరుస్తాడు. మరోవైపు ఇంటికి వచ్చిన శైలేంద్ర సంతోషంగా దేవయానిని పిలుస్తాడు.

దేవయాని: ఏమైంది నాన్న..

 శైలేంద్ర: సక్సెస్ మమ్మీ నీ ప్లాన్‌ సక్సెస్‌. ఇవాళ నాకు ఎవరెస్ట్‌ శిఖరం ఎక్కినంత హ్యాపీగా ఉంది. ఎండీ సీటు నాకు దొరికినంత సంతోషంగా ఉంది. నేను తండ్రి మాట ఎత్తగానే వాడు ఆవేశంతో రెచ్చిపోయాడు. కోపంగా గాజు గ్లాసు పగులగొట్టాడు. ఇన్నాళ్లు వాడు నాకు చేసిన దానికి కరెక్టు రివేంజ్‌ అనిపించింది. తర్వాత వాడి చాంబర్‌ లోకి వెళ్లి.. మళ్లీ వాళ్ల నాన్న టాఫిక్‌ తీసుకొచ్చి టార్చర్‌ పెట్టాను. బాబాయ్‌ని రెచ్చగొట్టి వాడినే వేలెత్తి చూపేలా చేశాను. మనకు వాడి వీక్‌నెస్‌ దొరికింది మమ్మీ.

ధరణి: వీక్‌నెస్సా.. ఎంటా వీక్‌నెస్‌.. చెప్పండి. బలానికి ఏదైనా టానిక్‌ వాడుదురు కానీ

శైలేంద్ర: ధరణి నాకు ఏ వీక్‌ నెసులు లేవు. నేను చాలా బలంగా ఉన్నాను.

ధరణి: ఎందుకండి అలా చెప్తారు. మీకు ఎండీ కుర్చి అనే వీక్‌నెస్‌ ఉందిగా..?

అని ధరణి అనగానే అది పవర్‌, అంటూ శైలేంద్ర చెప్తాడు. దేవయాని ధరణిని తిట్టి అక్కడి నుంచి వెళ్లగొడుతుంది. మరోవైపు మహేంద్ర, వసుధార బాధపడుతుంటారు.

వసు: ఎందుకు మామయ్యా మరీ అంత గిల్టీగా ఫీలవుతున్నారు.

మహేంద్ర: గిల్టీగా ఫీలవ్వక మరేం చేయమంటావు అమ్మ. నేనేమైనా చిన్న మాట అన్నానా చాలా హర్ట్‌ అయ్యే మాట అన్నాను. ఇదంతా ఆ శైలేంద్ర గాడి వల్ల జరిగింది. నేను చాలా పెద్ద తప్పు చేశానమ్మా..!

వసు: మామయ్యా బాధపడకండి మను గారు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. మీరు ఏ సిచ్చుయేషన్‌లో అలా అనాల్సి వచ్చిందో అర్థం చేసుకుంటారు.

అనగానే ఇలాంటి సిచ్యుయేషన్‌ మళ్లీ మళ్లీ రాకుండా మనం ఈ సమస్యను పరిష్కరించాలి అంటాడు మహేంద్ర. అనుపమకే నిజం తెలుసు కాబట్టి ఇప్పుడే వెళ్లి అనును అడుగుతాను అంటూ మహేంద్ర వెళ్లిపోతాడు. మరోవైపు ఇంటికి వెళ్లిన మనుకు వాళ్ల బామ్మ కట్టు కడుతుంది. మొరిగే ప్రతి కుక్కకు రాయి విసిరితే మన జీవితం అక్కడే ఆగిపోతుంది నాన్న అంటూ చెప్తుంది. దీంతో వాళ్లు నన్ను ఎన్ని అన్నా నేను పట్టించుకునేవాడిని కాదు కానీ వాళ్లు నా తండ్రి గురించి అడుగుతున్నారు. కనీసం నీ తండ్రి పేరు తెలియదా? అంటూ అవమానిస్తున్నారు అంటూ మను బాధపడతాడు. మరోవైపు దేవయాని, అనుపమకు ఫోన్‌ చేసి కాలేజీలో జరిగిన విషయం చెప్పి వెటకారంగా మాట్లాడుతుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: యాంకర్ సుమ మంచి మనసు - 100 పడకల వృద్ధాశ్రమం నిర్మాణం, అండగా ఉంటానంటూ హామీ!

 

టాప్ హెడ్ లైన్స్

Nuvvu leka Neanu Lenu Serial Today Aug 23rd: దొంగ చిట్టి గురించి నిజం తెలుసుకున్న విక్కీ...ఆస్తి కొట్టేయడానికి సుందరి వేసిన ప్లాన్ భగ్నం చేసిన రాధ
నువ్వులేక నేను లేను: దొంగ చిట్టి గురించి నిజం తెలుసుకున్న విక్కీ...ఆస్తి కొట్టేయడానికి సుందరి వేసిన ప్లాన్ భగ్నం చేసిన రాధ
Illu Illalu Pillalu Serial Today August 23rd: ఇల్లు ఇల్లాలు పిల్లలు: 6 లక్షలు పోయావని గుర్తించిన చందు! తిరుపతి మీదకి నింద నెట్టేసిన వల్లీ! ప్రేమ, ధీరజ్‌ల గొడవ!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: 6 లక్షలు పోయావని గుర్తించిన చందు! తిరుపతి మీదకి నింద నెట్టేసిన వల్లీ! ప్రేమ, ధీరజ్‌ల గొడవ!
Podarillu Serial Today August 23rd: కేశవ్‌ ఏ తప్పు చేయలేదని తెలుసుకున్న మాధవ్‌....శైలూకు మళ్లీ పెళ్లి ప్రయత్నాలు చేసిన తల్లిదండ్రులు
పొదరిల్లు: కేశవ్‌ ఏ తప్పు చేయలేదని తెలుసుకున్న మాధవ్‌....శైలూకు మళ్లీ పెళ్లి ప్రయత్నాలు చేసిన తల్లిదండ్రులు
Karthika Deepam 2 Serial Today August 23rd: కార్తీకదీపం 2 సీరియల్: సంతకాలు పెట్టించి చెమటలు పట్టేసిన సూరజ్! ఏదో పెద్ద మోసమే! అమ్మని చూసి జ్యోత్స్న ఎమోషనల్!
కార్తీకదీపం 2 సీరియల్: సంతకాలు పెట్టించి చెమటలు పట్టేసిన సూరజ్! ఏదో పెద్ద మోసమే! అమ్మని చూసి జ్యోత్స్న ఎమోషనల్!

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AUS Thrashes BAN In 2nd Test: ఐదు సెష‌న్లలోనే మ్యాచ్ ఖ‌తం.. బంగ్లాను బెంబేలెత్తించిన ఆసీస్.. చ‌రిత్ర‌లో నాలుగో అతిచిన్న మ్యాచ్.. తొలిస్థానంలో ఇండియా మ్యాచ్.. ఎవ‌రితో అంటే..?
5 సెష‌న్లలోనే మ్యాచ్ ఖ‌తం.. బంగ్లాను బెంబేలెత్తించిన ఆసీస్.. చ‌రిత్ర‌లో నాలుగో అతిచిన్న మ్యాచ్.. తొలిస్థానంలో ఇండియా మ్యాచ్
Anagani Satya Prasad: అన్నీ చూస్తున్న వెంకటేశ్వర్లూ.. ప్రభుత్వం మారిందయ్యా! జగ్గయ్యపేట సీఐపై మంత్రి అనగాని ఆగ్రహం
అన్నీ చూస్తున్న వెంకటేశ్వర్లూ.. ప్రభుత్వం మారిందయ్యా! జగ్గయ్యపేట సీఐపై మంత్రి అనగాని ఆగ్రహం
Gachibowli Building Collapse: గచ్చిబౌలి బిల్డింగ్ ప్రమాదం.. టౌన్‌ప్లానింగ్‌ అధికారిపై వేటు- బిల్డర్‌పై నాన్‌బెయిలబుల్ కేసులు
గచ్చిబౌలి బిల్డింగ్ ప్రమాదం.. టౌన్‌ప్లానింగ్‌ అధికారిపై వేటు- బిల్డర్‌పై నాన్‌బెయిలబుల్ కేసులు
Cab Drivers Strike: తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
Toxic Pre Release Event : టాక్సిక్ ఈవెంట్‌లో ప్రమాదం - ఇద్దరు విద్యార్థులకు గాయాలు
టాక్సిక్ ఈవెంట్‌లో ప్రమాదం - ఇద్దరు విద్యార్థులకు గాయాలు
Adilabad Crime News: మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్‌లోకి అక్రమంగా మద్యం.. ప్రధాన నిందితుడి అరెస్ట్, 1300 బాటిళ్లు సీజ్
మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్‌లోకి అక్రమంగా మద్యం.. ప్రధాన నిందితుడి అరెస్ట్, 1300 బాటిళ్లు సీజ్
Konda Surekha Letter To TPCC: నన్ను, నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు, చర్యలు తీసుకోండి: టీపీసీసీకి కొండా సురేఖ లేఖ
నన్ను, నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు, చర్యలు తీసుకోండి: టీపీసీసీకి కొండా సురేఖ లేఖ
Horror Thriller OTT : ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - తెలుగులోనూ స్ట్రీమింగ్... ఒంటరిగా అస్సలు చూడొద్దు
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - తెలుగులోనూ స్ట్రీమింగ్... ఒంటరిగా అస్సలు చూడొద్దు
Embed widget