Roja Warning: తొడకొట్టి ప్రత్యర్థులకు రోజా స్వీట్ వార్నింగ్

వర్ష.. తనకు చాలా యాడ్స్ ఆఫర్ వస్తున్నాయని, ఏం చేయాలని ఇమ్మాన్యుయేల్ ని సజెషన్ ఆడితే మరో సెటైర్ వేశాడు ఇమ్మాన్యుయేల్. 

FOLLOW US: 

బుల్లితెరపై 'జబర్దస్త్', 'ఎక్స్‌ట్రా జబర్దస్త్' కామెడీ షోలు ఎంత పాపులర్ అయ్యాయో తెలిసిందే. చాలా ఏళ్లుగా ఈ కామెడీ షోలు టీవీ ఇండస్ట్రీని ఏలుతున్నాయి. ఇదిలా ఉండగా.. తాజాగా విడుదలైన 'ఎక్స్ట్రా జబర్దస్త్' షో ప్రోమో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ముందుగా ఇమ్మాన్యుయేల్, వర్ష 'కళావతి' సాంగ్ కి డాన్స్ వేస్తూ స్టేజ్ పై ఎంట్రీ ఇచ్చారు. 'ఒక వందో ఒక వెయ్యో' అని పాడుతూ.. అర్ధమయిందా ఇమ్ము అని వర్ష అడగ్గా.. 'అర్ధమైంది.. తమరి పేమెంట్ కదా..?' అంటూ కౌంటర్ వేశాడు. 

వర్ష.. తనకు చాలా యాడ్స్ ఆఫర్ వస్తున్నాయని, ఏం చేయాలని ఇమ్మాన్యుయేల్ ని సజెషన్ ఆడితే మరో సెటైర్ వేశాడు ఇమ్మాన్యుయేల్.  అలానే జోర్దార్ సుజాత, రాకింగ్ రాజేష్ స్కిట్ కి జడ్జిలు పడిపడి నవ్వారు. నరేష్ చేసిన కామెడీ ఆడియన్స్ ను మరింత నవ్వించింది. రోషినితో అతడి డైలాగ్స్ నవ్విస్తాయి. జడ్జిలుగా ఉన్న రోజా, ఆమని సైతం స్కిట్ లలో పాల్గొన్నారు. ముందుగా ఆటో రామ్ ప్రసాద్.. రోజాతో కలిసి స్టేజ్ పైకి వచ్చాడు. 

మరోపక్క ఆమని, సుధీర్ కలిసి స్టేజ్ పైకి వచ్చారు. ఆ తరువాత రోజా.. 'ఏంట్రా ఎందుకు పిలిచావ్..?' అని రామ్ ప్రసాద్ ని అడగ్గా.. సుధీర్, ఆమనిలను చూపిస్తూ.. వాళ్లు చూడు మనతో గొడవాడుతున్నారని చెప్తాడు. దానికి రోజా తొడకొట్టి మరీ సుధీర్ కి వార్నింగ్ ఇస్తుంది. ఆ తరువాత సుధీర్ పై పులిరాజా అంటూ సెటైర్లు వేస్తుంది రోజా. వారి మధ్య సంభాషణ కామెడీగా ఉంటుంది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sudigali Sudheer Official (@sudheeranandbayana)

Published at : 15 Mar 2022 06:44 PM (IST) Tags: Sudigali Sudheer Extra Jabardasth Extra Jabardasth Promo Roja

సంబంధిత కథనాలు

అయ్యో సుమా, ఈ వయసులో ఇదంతా అవసరమా, ప్రగతిలా ట్రై చేస్తే? భర్తతో శ్రీయా లిప్‌లాక్!

అయ్యో సుమా, ఈ వయసులో ఇదంతా అవసరమా, ప్రగతిలా ట్రై చేస్తే? భర్తతో శ్రీయా లిప్‌లాక్!

Guppedantha Manasu జూన్ 30 ఎపిసోడ్: అభినందన సభలో గందరగోళం - రిషిని అవమానించిన దేవయాని,సాక్షికి వసు ఇచ్చే సమాధానం ఏంటి!

Guppedantha Manasu జూన్ 30 ఎపిసోడ్:  అభినందన సభలో గందరగోళం - రిషిని అవమానించిన దేవయాని,సాక్షికి వసు ఇచ్చే సమాధానం ఏంటి!

Karthika Deepam జూన్ 30 ఎపిసోడ్: హిమ-శౌర్య ఒక్కటయ్యారు, ఇక డాక్టర్ సాబ్ మనసు మార్చుకోక తప్పదేమో!

Karthika Deepam  జూన్ 30 ఎపిసోడ్:  హిమ-శౌర్య ఒక్కటయ్యారు, ఇక డాక్టర్ సాబ్ మనసు మార్చుకోక తప్పదేమో!

Anasuya: 'జబర్దస్త్' షోకి గుడ్ బై చెప్పిన అనసూయ - ఇదిగో క్లారిటీ 

Anasuya: 'జబర్దస్త్' షోకి గుడ్ బై చెప్పిన అనసూయ - ఇదిగో క్లారిటీ 

Devatha June 29th (ఈరోజు) ఎపిసోడ్: మాధవ్‌కు దగ్గరవుతున్న దేవి- ఆదిత్యకు దగ్గర చేయాలని చూస్తున్న రుక్ముణి

Devatha June 29th (ఈరోజు) ఎపిసోడ్: మాధవ్‌కు దగ్గరవుతున్న దేవి- ఆదిత్యకు దగ్గర చేయాలని చూస్తున్న రుక్ముణి

టాప్ స్టోరీస్

TS TET Results 2022: తెలంగాణ టెట్ అభ్యర్థులకు అలర్ట్ - నేడు టెట్ 2022 ఫలితాలు విడుదల

TS TET Results 2022: తెలంగాణ టెట్ అభ్యర్థులకు అలర్ట్ - నేడు టెట్ 2022 ఫలితాలు విడుదల

Anasuya: 'జబర్దస్త్' వదిలేసింది - మూడు సినిమాలు సైన్ చేసింది!

Anasuya: 'జబర్దస్త్' వదిలేసింది - మూడు సినిమాలు సైన్ చేసింది!

Kuppam Vishal : చంద్రబాబుపై పోటీ చేసేది ఆయనే - తేల్చి చెప్పిన పెద్దిరెడ్డి !

Kuppam Vishal : చంద్రబాబుపై పోటీ చేసేది ఆయనే - తేల్చి చెప్పిన పెద్దిరెడ్డి !

IND Vs ENG Squads: ఇంగ్లండ్‌తో వన్డేలు, టీ20లకు జట్లను ప్రకటించిన బీసీసీఐ - మొత్తం మూడు జట్లు!

IND Vs ENG Squads: ఇంగ్లండ్‌తో వన్డేలు, టీ20లకు జట్లను ప్రకటించిన బీసీసీఐ - మొత్తం మూడు జట్లు!