అన్వేషించండి

Chinni Serial Today November 7th: చిన్ని సీరియల్: లోహితకు నల్లపూసల తంతు! సీన్‌లోకి ఇడ్లీబాబాయ్‌, భాగ్యం! ఈ గయ్యాలికి కూడా వీల్లే పేరెంట్స్‌!

Chinni Serial Today Episode November 7th లోహితకు నల్లపూసల వేడుక చేసి అందుకు మీ అమ్మానాన్నల్ని తీసుకురమ్మని అందరూ చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode మధు మ్యాడీతో మీ నాన్నని పార్క్‌లో కలిశాను.. నన్ను ఇంటికి తీసుకెళ్లి టిఫెన్ పెట్టి ప్రేమతో మాట్లాడారు అని నీతో మాట్లాడటానికి ఒప్పుకున్నారు అని మధు చెప్తుంది. మ్యాడీ చాలా హ్యాపీగా ఫీలవుతాడు. సంతోషంలో మ్యాడీ మధుని హగ్ చేసుకుంటాడు.

మ్యాడీ, చందు, వరుణ్‌ క్రికెట్ ఆడుతారు. మ్యాడీ చిన్ని ఆలోచనలో పడి ఆటలో అవుట్ అయిపోతాడు. మధు చూసి మ్యాడీని ఆటపట్టిద్దాం అని కాల్ చేస్తుంది. అభిమానిని అని మాట్లాడుతుంది. ఇలా ఇంకెప్పుడు కాల్ చేయకు అని మ్యాడీ అంటాడు. ఇక మధు ఒక మాట చెప్పి పెట్టేస్తా అని నువ్వు నేను ఫోన్ చేసినప్పుడు నాతో మాట్లాడకపోయినా కాల్ కట్ చేసిన నీకు ఇష్టమైన హనుమాన్ మీద ఒట్టు అంటుంది. నాకు హనుమాన్ అంటే ఇష్టమని నీకు ఎలా తెలుసు అని మ్యాడీ అడుగుతాడు. దాంతో ఒకరి మీద ఇష్టం ఉంటే అన్నీ తెలిసిపోతాయి అని అంటుంది. ఇక మధు మ్యాడీతో ఈ షాట్‌లో నువ్వు చాలా క్యూట్‌గా ఉన్నావ్‌ బాస్‌ అని అంటూ సిగ్గు పడుతుంది. నేను ఏం వేసుకున్నానో నీకు ఎలా తెలుసు అని మ్యాడీ మొత్తం వెతుకుతాడు. ఇక మధు కాల్ కట్ చేసేసి సిమ్ తీసేస్తుంది. 

మ్యాడీ ఆలోచనలో పడతాడు. ఎవరు ఈ అమ్మాయి చిన్ని అయింటుందా.. నా ముందుకు రాలేక ఇలా మాట్లాడుతుందా అని అనుకుంటూ లోపలికి వెళ్తాడు. మధు కూడా వస్తూ మ్యాడీని ఢీ కొడుతుంది. ఇద్దరూ ఒకరిని ఒకరు పట్టుకుంటారు. కళ్లలోకి చూసుకుంటూ నవ్వుకుంటారు. చిన్ని గురించి ఆలోచిస్తూ చూసుకోలేదని మ్యాడీ చెప్పి వెళ్లిపోతాడు. చిన్నిని పక్కనే పెట్టుకొని చిన్ని గురించి ఆలోచిస్తున్నావా మహి అని మధు మురిసిపోతుంది. 

లోహిత డల్‌గా ఉంటుంది. ఏమైంది అని వరుణ్‌ అడిగితే మా అమ్మ గురించి టెన్షన్గా ఉంది.. మీ మామయ్య వాళ్ల మనసు మారుతుందా లేదా అని టెన్షన్‌గా ఉంది.. మా అన్నయ్య బిజినెస్‌లు మానేసి ఉన్నాడని అంటుంది. మన కష్టాలు ఎప్పుడూ తీరిపోతాయా అని లోహిత అంటే దానికి స్వరూప వచ్చి ఓ మార్గం ఉంది చేస్తాను అంటే చెప్తా అంటుంది. చెప్పమని అందరూ అడుగుతారు. దాంతో నల్లపూసల కార్యక్రమం జరిగిపోతే అంతా మంచే జరుగుతుంది అని అంటుంది. మధు, మ్యాడీ ఒకే అంటారు. అయితే స్వరూప మీ పుట్టింటి వాళ్లు ఉండాలి అని అంటే కష్టం ఆంటీ నాకు పెళ్లి అయింది ఇలాంటి పరిస్థితిలో నేను ఉన్నాను అంటే వాళ్లు తట్టుకోలేరు అని అంటుంది. 

మ్యాడీ లోహితతో మీ అమ్మని ఏదో ఒకటి చెప్పి కార్యక్రమానికి వచ్చేలా చూడు మిగతాది మేం చూసుకుంటాం అని అంటారు. తప్పక లోహిత సరే అంటుంది. మనసులో మాత్రం ఇలాంటి ఫిటింగ్ పెట్టారు ఏం చేయాలి అనుకుంటుంది. దేవా వల్లీతో రేపు మ్యాడీని కలుస్తున్నా అంటాడు. ఆ మధు చెప్పింది అని నువ్వు మ్యాడీని కలుస్తావాఅని అంటుంది. మ్యాడీ ఇంటికి వచ్చేలా నేను మాట్లాడుతా అని అంటాడు. 

నల్లపూసల తంతుకి అన్ని ఏర్పాట్లు మధు వాళ్లు ఇంట్లో జరిపిస్తారు. మధు లోహిత దగ్గరకు వెళ్లి మీ పేరెంట్స్ ఇంకా రాలేదు వాళ్లకి కాల్ చేయొ అని అంటుంది.  వరుణ్ కంగారు పడుతుంటే మ్యాడీ ధైర్యం చెప్తాడు. లోహిత తల్లిదండ్రులుగా ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్‌ శ్రీవల్లి తల్లిదండ్రులు భాగ్యం, ఇడ్లీబాబాయ్‌ వస్తారు. రిచ్ వాళ్లలా వస్తారు. స్టేజ్‌ ఆర్టిస్ట్‌ల్ని ఎందుకు తీసుకొచ్చావే అని లోహిత అంటుంది. ఇద్దరూ చాలా ఓవర్ యాక్షన్ చేస్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today JULY 15th:తండ్రి ఎవరో చెప్పమంటూ వైజయంతి కాళ్లుపట్టుకున్న శ్రీవల్లి...నిజం చెప్పమని ఒట్టేయించుకున్న సుధాకర్‌
జగద్ధాత్రి సీరియల్: తండ్రి ఎవరో చెప్పమంటూ వైజయంతి కాళ్లుపట్టుకున్న శ్రీవల్లి...నిజం చెప్పమని ఒట్టేయించుకున్న సుధాకర్‌
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 15th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: శకుంతల అరెస్ట్..! లక్ష్మీ కిడ్నాప్..! వీడియో చూసేసిన విహారి!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: శకుంతల అరెస్ట్..! లక్ష్మీ కిడ్నాప్..! వీడియో చూసేసిన విహారి!
Godavari Serial Today July 15th: 'గోదావరి' సీరియల్: జాను నువ్వు మాయలాడివే.. నువ్వు, బావే మొత్తం చేశారు.. ఫుల్ ఫైర్ అయిన నందు
'గోదావరి' సీరియల్: జాను నువ్వు మాయలాడివే.. నువ్వు, బావే మొత్తం చేశారు.. ఫుల్ ఫైర్ అయిన నందు
Mirchi Madhavi: రేడియో జాకీగా కెరీర్ స్టార్ట్.. విషాద సంఘటన, సీరియల్స్‌కు గ్యాప్.. మిర్చి మాధవి రియల్ లైఫ్‌లో విషయాలు
రేడియో జాకీగా కెరీర్ స్టార్ట్.. విషాద సంఘటన, సీరియల్స్‌కు గ్యాప్.. మిర్చి మాధవి రియల్ లైఫ్‌లో విషయాలు

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IRCTC New Website: IRCTC కొత్త వెబ్‌సైట్ వచ్చేసింది! చాలా వేగంగా రైలు టిక్కెట్ బుకింగ్! తీసుకొచ్చిన మార్పులివే!
IRCTC కొత్త వెబ్‌సైట్ వచ్చేసింది! చాలా వేగంగా రైలు టిక్కెట్ బుకింగ్! తీసుకొచ్చిన మార్పులివే!
India UK CETA Trade Agreement: తెలంగాణ నుంచి యూకేకు పన్నులు లేని ఎగుమతలు - అమల్లోకి ఫ్రీట్రేడ్
తెలంగాణ నుంచి యూకేకు పన్నులు లేని ఎగుమతలు - అమల్లోకి ఫ్రీట్రేడ్
Pawan Kalyan Doctor: పవన్‌కు సర్జరీ చేసిందీయనే... ఒలింపిక్ ప్లేయర్స్ నుంచి సెలబ్రిటీలూ ఆయన దగ్గరకే... ఎవరీ దిన్షా?
పవన్‌కు సర్జరీ చేసిందీయనే... ఒలింపిక్ ప్లేయర్స్ నుంచి సెలబ్రిటీలూ ఆయన దగ్గరకే... ఎవరీ దిన్షా?
IND VS ENG 2nd ODI Clash: ఇండియాకు గిల్ ఫిట్‌నెస్ టెన్షన్.. రోహిత్ ఫామ్ పై పెరిగిన ప్రెజర్, ఇంగ్లాండ్‌తో సిరీస్ డిసైడర్ పోరుకు టీమిండియా రెడీ! సిరీస్ పై క‌న్ను
ఇండియాకు గిల్ ఫిట్‌నెస్ టెన్షన్.. రోహిత్ ఫామ్ పై పెరిగిన ప్రెజర్, ఇంగ్లాండ్‌తో సిరీస్ డిసైడర్ పోరుకు టీమిండియా రెడీ! సిరీస్ పై క‌న్ను
Telangana Gurukulam Funds Scam: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై పదివేల కోట్ల స్కామ్ ఆరోపణలు - జైలుకెళ్లడానికి సిద్ధమన్న మాజీ ఐపీఎస్
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై పదివేల కోట్ల స్కామ్ ఆరోపణలు - జైలుకెళ్లడానికి సిద్ధమన్న మాజీ ఐపీఎస్
ICC Major In World Cups: వన్డే, టీ20 వరల్డ్ కప్ ల ఫార్మాట్ లో ఐసీసీ మైండ్ బ్లాకింగ్ చేంజెస్..
వన్డే, టీ20 వరల్డ్ కప్ ల ఫార్మాట్ లో ఐసీసీ మైండ్ బ్లాకింగ్ చేంజెస్..
CM Chandrababu Naidu Speech: ప్రతి వర్షపు చుక్కను భూగర్భ జలంగా మార్చుకోవాలి - సీఎం చంద్రబాబు పిలుపు
ప్రతి వర్షపు చుక్కను భూగర్భ జలంగా మార్చుకోవాలి - సీఎం చంద్రబాబు పిలుపు
Jana Nayagan Release Date : జన నాయగన్ అఫీషియల్ రిలీజ్ డేట్ - ఫ్యాన్స్‌కు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారుగా...
జన నాయగన్ అఫీషియల్ రిలీజ్ డేట్ - ఫ్యాన్స్‌కు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారుగా...
Embed widget