అన్వేషించండి

chinni serial today may 4th: చిన్ని సీరియల్: చందు, మ్యాడీ బాలరాజుని కలిశారా! చిన్ని ఏం చేసిందంటే?

chinni serial today episode may 4th చందు, మ్యాడీ బాలరాజుని కలిసి సంతోషంగా మాట్లాడటంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode మ్యాడీ కావేరి కేసు ఇన్వెస్టిగేషన్ చేసిన అధికారని కలుస్తాడు. కేసులో మీరు తప్పుకున్నారా.. మిమల్ని ఎవరైనా తప్పించారా.. మీ తర్వాత ఎవరైనా ఇన్వెస్టిగేషన్ ఆపేశారా అని డిటైల్స్ అడుగుతాడు. మీరు ఎవరు అని అడిగితే మినిస్టర్‌ కొడుకుని అని చెప్తాడు. ఈ కేసులో హంతకురాలిగా ఉన్న కావేరి గారు నా భార్య చిన్ని తల్లి అని చెప్తాడు. 

కేసు విషయంలో ఎవరిదో ప్రెజర్ ఉంది కానీ ఎవరు చేశారు అన్నది నాకు తెలీదు.. కానీ నాకు తెలిసింది ఏంటి అంటే అందుకు ఆ కావేరి హంతకురాలు కాదు.. కానీ సాక్ష్యాలు లేవు అని అంటాడు. అప్పట్లో ఆ కేసు వాధించడానికి సిద్ధ పడ్డ లాయర్‌కు కలిస్తే బెటర్ అని పోలీస్ చెప్తాడు. సాక్ష్యాలతో కోర్టుకి వెళ్లాల్సిన కావేరి దారిలో చనిపోయింది అందుకే లాయర్‌ని కలిస్తే బెటర్ అని చెప్తాడు. సాక్ష్యాలు సంపాదిస్తా ఆ లాయర్‌ని కలుస్తా అని మహి వెళ్తాడు. నాగవల్లి గదిలో ఒంటరిగా ఆలోచిస్తూ ఉంటుంది. ప్రమీల వెళ్లి ఏం ఆలోచిస్తున్నావ్.. కావేరి గురించే కదా అని అంటుంది. కావేరి గురించి ఏంటి అని నాగవల్లి అంటే కావేరి కేసు రీ ఓపెన్ అయింది కదా.. కావేరి నిర్దోషి అని వేరే వాళ్లు చంపారని తెలుస్తుందా అని అంటే కావేరినే అక్కని చంపింది అది నిజం అని నాగవల్లి అంటుంది. 

నాగవల్లి దగ్గరకు వసంత, లోహి, శ్రేయ వస్తారు. నా కూతురి పరిస్థితి ఏంటి.. ఇది పుట్టినప్పుడే మ్యాడీ భార్య అన్నావ్.. ఇప్పుడు ఇన్ని జరుగుతున్నా ఏదో విధంగా నువ్వు నా కూతురిని మ్యాడీతో పెళ్లి చేస్తావని నమ్మకంతో ఉంది,. కానీ ఇప్పుడు చిన్ని వాళ్లమ్మ నిర్దోషి అని నిరూపించడానికి ప్రయత్నిస్తున్నాడు.. ఇలాంటి టైంలో నా కూతురు ఈ ఇంటి కోడలు అవుతుందా అని అడుగుతుంది. కచ్చితంగా అవుతుంది అని నాగవల్లి అంటే ఎలా అవుతుంది అని శ్రేయ అంటుంది. మ్యాడీ శ్రేయ మెడలో తాళి కట్టాలి అంటే ఒక ప్లాన్ చేయాలి అని నాగవల్లి ప్లాన్ చెప్తుంది. ఇంతలో ప్రమీల కాఫీ తీసుకొస్తుంది. ప్రమీల వినేసిందేమో అని అందరూ టెన్షన్ పడతారు. 

దేవా తన మనుషులకు కాల్ చేసి మ్యాడీ బాబు, చిన్ని ఏవో సాక్ష్యాలు సంపాదిస్తానని ఊరి మీద తిరుగుతున్నారు. మీరు మ్యాడీ, చిన్నిలను ఫాలో అవ్వడం.. వాళ్లు నాకు తెలిసి లాయర్ హరి కోసం అడ్రస్ వెతుకుతున్నారు.. వాళ్లని వెతుక్కురండి అని అంటాడు. హరిని చంపేస్తే తప్ప ఇంకేం సమస్య పోదు అని దేవా అనుకుంటాడు. చందు మ్యాడీకి కాల్ చేసి అర్జెంటుగా రమ్మని చెప్తాడు. బాలరాజు సత్యంబాబుని చంపినట్లు ఉన్న వీడియో చూసి ఈ వీడియో చూసి నేను మామయ్య నాన్నని చంపారని అంటే నమ్మలేదు అని అంటాడు. ఈ వీడియో చూస్తే చంపినట్లు లేదు చూడు.. మీ మామయ్య కత్తి పొడిచినట్లు లేదు.. పొడిచిన కత్తి తీస్తున్నట్లు ఉంది చూడు అని చెప్తాడు. అవును మ్యాడీ ఇది కావాలనే చేసిన వీడియో అని చందు అంటాడు. అంతా మనం ఫ్రూవ్ చేయాలి అంటే లాయర్ హరిని పట్టుకోవాలి అని అంటాడు. నాకు తెలిసిన లాయర్స్ ద్వారా తెలుసుకుంటా అని చందు అంటాడు.

చందు, మ్యాడీ ఇద్దరూ అటుగా చిన్ని వెళ్లడం చూస్తారు. నాకు చెప్పకుండా చిన్ని ఎక్కడికీ వెళ్లదే అని మ్యాడీ అనుకుంటాడు. చందు చిన్నిని పిలుస్తుంటే తనని పిలవదు.. తను నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్లదు.. తను ఏదో ప్రాబ్లమ్‌లో ఉండొచ్చు మనం ఫాలో అవుదాం అని ఇద్దరూ వెళ్తారు. దేవా చెప్పిన రౌడీలు కూడా మ్యాడీని ఫాలో అవుతారు. చిన్ని తండ్రి బాలరాజుని కలుస్తుంది. ఇంతలో మ్యాడీ వాళ్లు అక్కడికి వెళ్తాడు. నిజం తెలిశాక నాన్న గురించి చెప్తా అని అనుకున్నా అని చిన్ని అంటుంది. మ్యాడీ బాలరాజుని హగ్ చేసుకుంటాడు. అంతేలే అల్లుడు రాగానే మేనల్లుడిని పట్టించుకోవని అంటాడు. ఎవరు మేనల్లుడు అని అంటే నేను కావేరి మేనల్లుడిని అని చెప్పడంతో చందు అని బాలరాజు చందుని హగ్ చేసుకుంటాడు. అందరూ సంతోషంగా మాట్లాడుకుంటారు. చందు వాళ్ల నాన్న విషయంలో మీరు నిర్దోషి అని నిరూపిస్తా అని మ్యాడీ అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Karthika Deepam 2 Serial Today July 7th: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న, సూరజ్‌ల పెళ్లి ప్లాన్! ఇద్దరికీ కలపడానికి వచ్చిన ఈ మేడం ఎవరు?
కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న, సూరజ్‌ల పెళ్లి ప్లాన్! ఇద్దరికీ కలపడానికి వచ్చిన ఈ మేడం ఎవరు?
Nuvvu leka Neanu Lenu Serial Today July 7th:రాధను ఇంట్లో నుంచి పంపించివేస్తానంటూ దమయంతి శపథం...మీతరం కాదంటూ వార్నింగ్ ఇచ్చిన రాధ
నువ్వులేక నేను లేను: రాధను ఇంట్లో నుంచి పంపించివేస్తానంటూ దమయంతి శపథం...మీతరం కాదంటూ వార్నింగ్ ఇచ్చిన రాధ
Gundeninda Gudigantalu July 7th Episode: తండ్రిని తక్కువ చేసి మాట్లాడితే కళ్లు పోతాయని మనోజ్‌ను శపించిన బాలు... యాక్సిడెంట్‌లో మనోజ్‌ కళ్లకు ప్రమాదం
గుండెనిండా గుడిగంటలు: తండ్రిని తక్కువ చేసి మాట్లాడితే కళ్లు పోతాయని మనోజ్‌ను శపించిన బాలు... యాక్సిడెంట్‌లో మనోజ్‌ కళ్లకు ప్రమాదం
Podarillu Serial Today July 7th :కోసం వెళ్లి లాయర్‌ను కలిసిన చక్రి,మహా...ఇంతకీ లాయర్‌ విడాకులు వస్తాయి అన్నాడా..?లేదా..?
పొదరిల్లు: విడాకుల కోసం వెళ్లి లాయర్‌ను కలిసిన చక్రి,మహా...ఇంతకీ లాయర్‌ విడాకులు వస్తాయి అన్నాడా..?లేదా..?
Advertisement

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh Zones: 2 మల్టీ జోన్లు... 6 జోన్లు- 26 జిల్లాల ప్రకారం ఏపీలో ఉద్యోగుల విభజనకు మార్గదర్శకాలు
2 మల్టీ జోన్లు... 6 జోన్లు- 26 జిల్లాల ప్రకారం ఏపీలో ఉద్యోగుల విభజనకు మార్గదర్శకాలు
Modi Cabinet Expansion Postponed: మోదీ క్యాబినెట్ విస్తరణకు బ్రేక్!? మంత్రి పదవుల కంటే రాజ్యాంగ సవరణ బిల్లులకే ప్రధాని తొలి ప్రాధాన్యత!
మోదీ క్యాబినెట్ విస్తరణకు బ్రేక్!? మంత్రి పదవుల కంటే రాజ్యాంగ సవరణ బిల్లులకే ప్రధాని తొలి ప్రాధాన్యత!
Quitting Job in Midlife : 35 ఏళ్లు దాటాక జాబ్ మానేయాలనుకుంటున్నారా? అయితే ఈ విషయాలు ఆలోచించకపోతే భారీ నష్టం తప్పదు
35 ఏళ్లు దాటాక జాబ్ మానేయాలనుకుంటున్నారా? అయితే ఈ విషయాలు ఆలోచించకపోతే భారీ నష్టం తప్పదు
Pradhan Mantri Fasal Bima Yojana: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. పంట బీమా పథకాల అమలుకు ఉత్తర్వులు
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. పంట బీమా పథకాల అమలుకు ఉత్తర్వులు
Dalit Christian Vote Bank Politics: వైసీపీ ఓటు బ్యాంక్‌పైనే గురి పెట్టిన జడ శ్రవణ్ - ఉపముఖ్యమంత్రి పోస్టుకు కర్చీఫ్ - పెద్ద ప్లానే?
వైసీపీ ఓటు బ్యాంక్‌పైనే గురి పెట్టిన జడ శ్రవణ్ - ఉపముఖ్యమంత్రి పోస్టుకు కర్చీఫ్ - పెద్ద ప్లానే?
ఎక్కువ మంది పిల్లలున్న దంపతులకు నగదు ప్రోత్సాహకాలు.. జనాభా వృద్ధిపై ఏపీ సర్కార్ వ్యూహాత్మక అడుగులు
ఎక్కువ మంది పిల్లలున్న దంపతులకు నగదు ప్రోత్సాహకాలు.. జనాభా వృద్ధిపై ఏపీ సర్కార్ వ్యూహాత్మక అడుగులు
Cumin Water : జీర్ణ సమస్యలకు చెక్ పెట్టాలంటే జీలకర్ర డ్రింక్ ట్రై చేయండి.. ఉదయాన్నే తాగితే ఎన్నో లాభాలు
జీర్ణ సమస్యలకు చెక్ పెట్టాలంటే జీలకర్ర డ్రింక్ ట్రై చేయండి.. ఉదయాన్నే తాగితే ఎన్నో లాభాలు
Vizag Fishermen Missing: సురక్షితంగా తీరానికి చేరుకున్న మత్స్యకారుడు కర్రి చిన్న! మిగతావారి కోసం కొనసాగుతున్న గాలింపు! 
సురక్షితంగా తీరానికి చేరుకున్న మత్స్యకారుడు కర్రి చిన్న! మిగతావారి కోసం కొనసాగుతున్న గాలింపు! 
Embed widget