అన్వేషించండి

chinni serial today march 27th: చిన్ని సీరియల్: చిన్నిని మ్యాడీ అర్థం చేసుకుంటాడా! ఇద్దరూ కలిసి కల్యాణం చేస్తారా!

chinni serial today episode march 27th చిన్ని మ్యాడీకి సేవలు చేసి మ్యాడీ తనంతట తాను నడిచేలా చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode చిన్ని మ్యాడీని పట్టుకొని మనం ఎంత వద్దు అనుకున్నా.. ఎంతగా తెంచుకోవాలి అనుకున్నా ఆ భగవంతుడు కొన్ని బంధాలను కలుపుతూనే ఉంటాడు. అలా ఆ భగవంతుడు మనల్ని చిన్నప్పుడే కలిసి ముడి వేశాడు. అందుకు చిన్నప్పుడు ప్రాణ స్నేహితులం అయ్యాం. ఇప్పుడు ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించుకున్నాం.. చిన్నప్పుడు విడిపోయిన మనం మళ్లీ కలిశాం అంటే అది మన బంధం తాలూక బలం. అందుకే నా మీద నీకు ఎంత కోపం ఉన్నా.. ఇప్పుడు పాజిటివ్‌గా ఆలోచిస్తున్నావ్.. మన ఇద్దరం విడిపోతూనే కలుస్తున్నాం.. అది మన బంధం బలం.. ఆ బంధానికి మనం తలవంచక తప్పదు అని అంటుంది. 

మ్యాడీ చిన్నితో నేను బంధానికి తల వంచను.. అని అంటాడు. వంచకపోతే మానేయ్ అని చిన్ని అంటుంది. నువ్వు నాకు ఎప్పటికీ అర్థం కావు అని మ్యాడీ అనుకుంటాడు. చిన్ని మనసులో మీలో ఆలోచన మొదలైంది కదా శ్రీవారు తొందర్లోనే అర్థం అవుతా అని అనుకుంటుంది. ఇక మ్యాడీకి చిన్ని ఒళ్లు కాళ్లు ఒత్తి.. జ్యూస్ తాగించి సేవలు చేస్తూ కన్నీరు పెట్టుకుంటుంది. డాక్టర్ ముందు నడిపిస్తుంది. ఇంట్లో అందరూ చూస్తూ ఉండిపోతారు. చిన్ని చేసిన సేవలకు మ్యాడీ ఎవరి సాయం లేకుండా నడుస్తాడు. చిన్ని చాలా సంతోషపడుతుంది. డాక్టర్ చిన్నిని మెచ్చుకుంటారు. మ్యాడీ చిన్నిని చూసి మనసులో నన్ను ఇంత మోసం చేసిన మనిషి వైపు జాలిగా చూస్తున్నాను ఏంటి అని అనుకుంటాడు. 

సుబ్బు, స్వరూపలు చిన్ని గురించి టెన్షన్ పడుతూ ఉంటే చంటి ఫోన్ తీసుకొని చిన్నికి కాల్ చేస్తాడు. చిన్ని సంతోషంగా మాట్లాడుతుంది. నేను ఇక్కడ సూపర్‌గా ఉన్నాను అని చిన్ని చెప్పగానే అందరూ సంతోషపడతారు. నా గురించి ఏం దిగులు పడొద్దు,, తొందర్లోనే పరిస్థితులు మారిపోతాయి.. నేను మా శ్రీవారు కలిసిపోతాం అని అంటుంది. స్వరూప చిన్నితో నీ జాతకం పంతులుకి చూపించాం అంతా బాగుంది కానీ మీ మధ్య చిన్న చిన్న ఆపార్థాలు ఉంటాయని చెప్తుంది. పరిష్కారం కోసం శ్రీరామనవమి రోజున ఇద్దరూ కల్యాణం చేసి మ్యాడీ బాబు నీకు నల్లపూసలు వేస్తే సమస్యలు పోతాయని చెప్పారని అంటుంది. కార్యక్రమాలు అన్నీ జరిపిద్దాం అని చిన్ని అంటుంది. ఎలా అమ్మా ఈ టైంలో కష్టం కదా అని స్వరూప అంటే కష్టం అయినా చేయాలి అని చిన్ని అంటుంది. స్వరూప చాలా హ్యపీగా ఫీలవుతుంది. 

దేవా ఇంటికి దినకర్‌ వస్తాడు. చిన్ని చూసి మీ గురువు గారు రామానుజన్‌గారు రాలేదా అని అడిగితే ఆయన మరో పరామర్శకి వెళ్లారని అంటుంది. నువ్వు కూడా పరామర్శకి వచ్చావా అంటే కాదు మన డిప్యూటీ సీఈఓ గారితో కాపురం చేయడానికి వచ్చాను నేను ఆయన భార్య అని అంటుంది. అసిస్టెంట్ మేనేజర్‌గా చేస్తున్న ఈవిడ డిప్యూటీ సీఈఓ గారి భార్య అంట అని అనుకుంటాడు. ఇంతలో ప్రమీల రావడంతో దినకర్ అడగటంతో ఆవిడని మా మ్యాడీ ప్రేమించి పెళ్లి చేసుకుంటే భార్యే అవుతుంది కదా అని అంటుంది. దాంతో దినకర్ కళ్లు తిరిగి పడిపోతాడు. ముందే ఊహించా అందుకే నీరు తెచ్చా అని ప్రమీల అంటుంది. దినకర్ చిన్నికి సారీ చెప్తాడు. మ్యాడీతో మాట్లాడితే  మ్యాడీ చిన్ని తన భార్య కాదు అని అంటాడు. ఆయనకు నేను భార్య కాదు ఆయన నా భర్తే అని చిన్ని కన్ఫ్యూజ్ చేస్తుంది. దినకర్ వెళ్లిపోతుంటే చిన్ని బయటకు కాఫీ తీసుకొని వెళ్తుంది. రోడ్డు మీదే కాఫీ తాగి మీ రుణం తీర్చుకోలేను మేడం అని అంటాడు. ఇప్పుడే తీర్చుకోవచ్చు అని చిన్ని చెప్పి నేను చెప్పిన కొన్ని అబద్ధాలు మా అత్తయ్యా మామయ్యకి చెప్తే చాలు అని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

 

టాప్ హెడ్ లైన్స్

Nuvvu leka Neanu Lenu Serial Today Aug 3rd:రాధను ప్రేమిస్తున్నానని తెలుసుకున్న విక్కీ....భర్తపై ఉన్నది అసూయకాదు ప్రేమ అని అర్థం చేసుకున్న రాధ
నువ్వులేక నేను లేను: రాధను ప్రేమిస్తున్నానని తెలుసుకున్న విక్కీ....భర్తపై ఉన్నది అసూయకాదు ప్రేమ అని అర్థం చేసుకున్న రాధ
Karthika Deepam 2 Serial Today August 3rd: కార్తీకదీపం 2 సీరియల్: సూరజ్ గురించి షాకింగ్ విషయాలు తెలుసుకున్న కార్తీక్! ఆ అనాథతో జ్యోత్స్న పెళ్లి!
కార్తీకదీపం 2 సీరియల్: సూరజ్ గురించి షాకింగ్ విషయాలు తెలుసుకున్న కార్తీక్! ఆ అనాథతో జ్యోత్స్న పెళ్లి!
Podarillu Serial Today August 3rd: తల్లితండ్రులనే పోలీసులకు శైలు ఫిర్యాదు...శివంగి ఇంట్లో అందరిపై ఎందుకు విరుచుకుపడింది...?
పొదరిల్లు: తల్లితండ్రులనే పోలీసులకు శైలు ఫిర్యాదు...శివంగి ఇంట్లో అందరిపై ఎందుకు విరుచుకుపడింది...?
Gundeninda Gudigantalu August 3rd Episode:మీనాపై ప్రభావతి ప్రేమ కురిపించడానికి కారణమేంటి..? బాలుకోసం వెతికి మీనాకు ఎవరు కనిపించారు..?
గుండెనిండా గుడిగంటలు: మీనాపై ప్రభావతి ప్రేమ కురిపించడానికి కారణమేంటి..? బాలుకోసం వెతికి మీనాకు ఎవరు కనిపించారు..?

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసులో మరో ట్విస్ట్‌! మరో మహిళతో ప్రేమాయణం! లవ్‌లెటర్స్‌, కత్తీ స్వాధీనం!
ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసులో మరో ట్విస్ట్‌! మరో మహిళతో ప్రేమాయణం! లవ్‌లెటర్స్‌, కత్తీ స్వాధీనం!
AP Voter List Deletions: ఏపీలో 44 లక్షల ఓట్లు గల్లంతు - నెల్లూరు, తిరుపతి, కడపలోనే ఎక్కువ.. ఏ పార్టీకి నష్టం?
ఏపీలో 44 లక్షల ఓట్లు గల్లంతు - నెల్లూరు, తిరుపతి, కడపలోనే ఎక్కువ.. ఏ పార్టీకి నష్టం?
HYDRA Commissioner Ranganath Removal Order: హైడ్రా చుట్టూ న్యాయపరమైన సంక్షోభం - రంగనాథ్ బదిలీకి హైకోర్టు ఆదేశం.. రేవంత్ ప్రభుత్వ వ్యూహం ఏమిటి?
హైడ్రా చుట్టూ న్యాయపరమైన సంక్షోభం - రంగనాథ్ బదిలీకి హైకోర్టు ఆదేశం.. రేవంత్ ప్రభుత్వ వ్యూహం ఏమిటి?
West Bengal Industrial Revival: పశ్చిమ బెంగాల్ పారిశ్రామిక రీ-ఎంట్రీ - సువేందు భవ్య రసాయన్ విజన్.. గుజరాత్, మహారాష్ట్రలకు పోటీగా నిలబడగలదా?
పశ్చిమ బెంగాల్ పారిశ్రామిక రీ-ఎంట్రీ - సువేందు భవ్య రసాయన్ విజన్.. గుజరాత్, మహారాష్ట్రలకు పోటీగా నిలబడగలదా?
Breaking News: కుత్బుల్లాపూర్‌లో భారీ బందోబస్తు మధ్య అక్రమ కట్టడాలు కూల్చివేత!
కుత్బుల్లాపూర్‌లో భారీ బందోబస్తు మధ్య అక్రమ కట్టడాలు కూల్చివేత!
Andhra Pradesh And Telangana Weather Report: ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తేలికపాటి వర్షాలు- వాతావరణ శాఖ లేటెస్ట్ అప్‌డ్టే ఇదే 
ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తేలికపాటి వర్షాలు- వాతావరణ శాఖ లేటెస్ట్ అప్‌డ్టే ఇదే 
Monsoon Humidity : వాతావరణం వల్ల ఇంట్లో బాగా ఉక్కబోస్తుందా? ఏసీ లేకున్నా తేమను తగ్గించే సింపుల్ టిప్స్ ఇవే
వాతావరణం వల్ల ఇంట్లో బాగా ఉక్కబోస్తుందా? ఏసీ లేకున్నా తేమను తగ్గించే సింపుల్ టిప్స్ ఇవే
వర్షంలోనే టూవీలర్‌ నడుపుతున్నారా..? ఈ తప్పులు చేస్తే మీ బండి మధ్య రోడ్డులోనే ఆగిపోవచ్చు!
వర్షంలో తడిచిన టూవీలర్‌ స్టార్ట్ కావట్లేదా? వీటిని ఒకసారి చెక్‌ చేయండి, ప్రోబ్లెం సాల్వ్‌!
Embed widget