అన్వేషించండి

Chinni Serial Today January 27th:చిన్ని సీరియల్: మధు, మ్యాడీలు ఒక్కటవుతారా! ఆ దాంపత్య వ్రతం వెనుక అసలు రహస్యమేంటి?

Chinni Serial Today Episode January 27th మధు మ్యాడీలను ఒక్కటి చేయాలి అని ప్రమీల, స్వరూపలు కొత్త కొత్త వ్రతాలు చేయించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode మధు, మ్యాడీ సంతోషంగా లేరు.. పెళ్లికి ముందు ఎలా స్నేహితుల్లా ఉన్నారో ఇప్పుడు పెళ్లి అయిన తర్వాత కూడా అలాగే స్నెహితుల్లా ఉన్నారని ప్రమీల స్వరూపతో చెప్తుంది. స్వరూప షాక్ అయిపోతుంది. మీకు ఎలా తెలుసు అని స్వరూప అంటే మధు, మ్యాడీ మాట్లాడుకుంటే విన్నాను అని ప్రమీల చెప్తుంది. 

మధు మ్యాడీ ఇద్దరూ అపద్ధర్మపెళ్లి మాత్రమే చేసుకున్నారు.. మధు ఈ విషయం మీకు చెప్పకపోవడం ఏంటి అని ప్రమీల అంటే ఈ రోజే విషయం చెప్పింది. అందుకే శోభనం ఏర్పాటు చేయించాం.. ఆ వాతావరణం అయినా వాళ్లలో మార్పు తెస్తుందేమో అని అనుకుంటున్నాం అని అంటుంది స్వరూప. దానికి ప్రమీల రేపు రాత్రి కదా శోభనం ఈలోపు మనం వాళ్లని కలిపేలా చేయాలి.. నేనో కొత్త వ్రతం కనిపెట్టా వాళ్లతో అది చేయిద్దాం అని అఆ దాంపత్య వ్రతం అని ఐడియా చెప్తుంది. ఇద్దరూ ఇలాగే చేద్దాం అని అనుకుంటారు. ఇలా చేయమని పంతులుకి చెప్తే చేస్తారా.. అని స్వరూప అంటే మా బామర్ది మినిస్టర్ కదా ఆయన పేరు చెప్పి నేను ఒప్పిస్తాను అంటుంది. లోహిత మొత్తం విని ఎంత దారుణానికి ఒడిగట్టారు.. నేను ఈ వ్రతం అడ్డుకుంటా అని అనుకుంటుంది. 

మధు వ్రతం గురించి మ్యాడీకి  చెప్తే ఇలాంటి వ్రతాలు ఏం ఉండవు.. నాతో మీరు తకిట తదిమి చేయాలి అనుకుంటున్నారా.. నేనేం  చేయను అంటాడు. ఇద్దరూ పొట్లాడుకుంటూ ఒకరి మీద ఒకరు పడిపోయి ఒకర్ని ఒకరు చూసుకుంటారు. ఏంటి అలా చూస్తున్నావ్ చలించావా అని మధు అడిగితే చలించడం కాదు నీ బరువు భరించలేకపోతున్నా లే అని తిడతాడు. జరగని శోభనానికి ఈ వ్రతాలు ఎందుకు అని మ్యాడీ అంటే అవన్నీ జరిగితే ఆ శోభనం జరుగుతుందేమో అని మధు అంటుంది. మ్యాడీ  రెడీ అయింటే మధు వెళ్లి నా కంటే ముందు రెడీ అయిపోయావని అంటే బాగా తొందరపడిపోతున్నావ్.. వ్రతం గురించా శోభనం గురించా అని అడుగుతుంది. జరగని వాటి గురించి చెప్పకు అని మ్యాడీ అంటాడు. 

ప్రమీల, స్వరూపలు మధు, మ్యాడీలను తీసుకొని గుడికి బయల్దేరుతారు. లోహిత, వరుణ్‌ని రెడీ చేసి తనని కూడా తీసుకొస్తుంది. అందరూ గుడికి వెళ్తారు. మధు మనసులో చిన్నప్పటి నుంచి ఈ గుడితో మ్యాడీకి అనుబంధం ఉంది. ఇప్పుడు ఈ గుడికే తీసుకొచ్చారు అంటే ఆ దేవుడు మమల్ని కలపాలి అనుకొని ఉన్నాడని అనుకుంటుంది. పంతులు వచ్చి అ.. ఆ వ్రతానికి సిద్ధం అని మ్యాడీ వాళ్లని రిసీవ్ చేసుకుంటాడు. వ్రతంలో భాగంగా మ్యాడీని మధుని ఎత్తుకొని గుడి మెట్ల మీద నుంచి ఎత్తుకొని గుడి లోపలికి తీసుకెళ్లమని పంతులు చెప్తారు. మ్యాడీ షాక్ అయిపోతాడు. ఇవన్నీ ఇక్కడి సంప్రదాయాలు అని పంతులు అంటే మధు ఇలాంటివి జరగవు కదా అని అనుకుంటుంది. మ్యాడీ మధుకి నీకు తెలుసా అంటే తెలుసు అని మధు అబద్ధం చెప్తుంది. ఇక మ్యాడీ మధుని ఎత్తుకుంటాడు. లోహిత కూడా మాకు కొత్తగా పెళ్లి అయింది కదా మేం కూడా ఈ వ్రతం చేస్తా అని అంటుంది. వరుణ్ కూడా లోహితను ఎత్తుకొని కాస్త దూరంలో దింపేస్తాడు. లోహిత మనసులో మధు, మ్యాడీ అలా మెట్లు ఎక్కకూడదు ఎలా అయినా మధుని మ్యాడీ దింపేలా చేయాలి అనుకుంటుంది. అందుకు కాళ్ల మధ్య అరటి తొక్క పడేస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

టాప్ హెడ్ లైన్స్

Karthika Deepam 2 Serial Today July 14th: కార్తీకదీపం 2 సీరియల్: మాలిని ఎత్తులకు శివన్నారాయణ ఫ్యామిలీ చిత్తు తప్పదా! దీప, జ్యోత్స్నలు అత్తకి పోటీ ఇస్తారా!
కార్తీకదీపం 2 సీరియల్: మాలిని ఎత్తులకు శివన్నారాయణ ఫ్యామిలీ చిత్తు తప్పదా! దీప, జ్యోత్స్నలు అత్తకి పోటీ ఇస్తారా!
Nuvvu leka Neanu Lenu Serial Today July 14th: చిట్టిని చంపేస్తానంటూ శీనయ్యకు చెప్పిన దయమంతి...కూతురిని కాపాడుకోవడం కోసం శీనయ్య ఏం చేశాడు..?
నువ్వులేక నేను లేను: చిట్టిని చంపేస్తానంటూ శీనయ్యకు చెప్పిన దయమంతి...కూతురిని కాపాడుకోవడం కోసం శీనయ్య ఏం చేశాడు..?
Podarillu Serial Today July 14th: మహాకు చక్రి తన ప్రేమ విషయం చెప్పాడా లేదా..? చక్రి విడాకులు తీసుకోవడం తప్పదా..?
పొదరిల్లు: మహాకు చక్రి తన ప్రేమ విషయం చెప్పాడా లేదా..? చక్రి విడాకులు తీసుకోవడం తప్పదా..?
Gundeninda Gudigantalu July14th Episode: శృతి వాళ్ల అమ్మ నుంచి రూ.50 కోట్ల చెక్ తీసుకున్న బాలు... దీనికి శోభన రియాక్షన్ ఏంటి..?
గుండెనిండా గుడిగంటలు: శృతి వాళ్ల అమ్మ నుంచి రూ.50 కోట్ల చెక్ తీసుకున్న బాలు... దీనికి శోభన రియాక్షన్ ఏంటి..?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Local Body Elections November: నవంబర్‌లో ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు! చంద్రబాబు, పవన్ కల్యాణ్ ముందస్తు సీట్ల ప్లాన్ ఇదే!
నవంబర్‌లో ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు! చంద్రబాబు, పవన్ కల్యాణ్ ముందస్తు సీట్ల ప్లాన్ ఇదే!
Kaleshwaram NDSA Report Medigadda: మేడిగడ్డ వద్ద ఎత్తిపోయకపోవడంతోనే పట్టిసీమకు గోదావరి -ఈ వాదనలో నిజం ఎంత?
మేడిగడ్డ వద్ద ఎత్తిపోయకపోవడంతోనే పట్టిసీమకు గోదావరి -ఈ వాదనలో నిజం ఎంత?
Tirupati Leopard News: తిరుపతి శివారులో చిరుత సంచారం.. వణికిపోతున్న స్థానికులు, అధికారులపై ఆగ్రహం
తిరుపతి శివారులో చిరుత సంచారం.. వణికిపోతున్న స్థానికులు, అధికారులపై ఆగ్రహం
Yarlagadda Venkatrao: ప్రత్యర్థులకు ప్రభుత్వం కాంట్రాక్టులు, టీడీపీ కార్యకర్తల్లో అసంతృప్తి: ఎమ్మెల్యే యార్లగడ్డ
ప్రత్యర్థులకు ప్రభుత్వం కాంట్రాక్టులు, టీడీపీ కార్యకర్తల్లో అసంతృప్తి: ఎమ్మెల్యే యార్లగడ్డ
Iran Missile Attacks: హర్మూజ్‌లో విధ్వంసం! UAE ఆయిల్ ట్యాంకర్లపై ఇరాన్ మిస్సైల్స్ అటాక్.. భారతీయుడు మృతి
హర్మూజ్‌లో విధ్వంసం! UAE ఆయిల్ ట్యాంకర్లపై ఇరాన్ మిస్సైల్స్ అటాక్.. భారతీయుడు మృతి
Corona Cases: ఆంధ్రప్రదేశ్ నుంచి యూపీ వరకు వెలుగులోకి కరోనా కేసులు! కోవిడ్-19 తిరగబెట్టిందా?
ఆంధ్రప్రదేశ్ నుంచి యూపీ వరకు వెలుగులోకి కరోనా కేసులు! కోవిడ్-19 తిరగబెట్టిందా?
Andhra Pradesh RTGS: భార్య బైక్ కొట్టేసిన భర్త! పట్టించిన చంద్రబాబు టెక్నాలజీ! ఒక్క దెబ్బకు 80 కేసులు ఛేదించిన పోలీసులు!
భార్య బైక్ కొట్టేసిన భర్త! పట్టించిన చంద్రబాబు టెక్నాలజీ! ఒక్క దెబ్బకు 80 కేసులు ఛేదించిన పోలీసులు!
Shabad Mass Murder Accused Selfie Video:
"అమ్మాయి కుటుంబం మోసం చేసింది -నన్ను అనాథలా కాల్చేయండి" షాబాద్ సైకో కిల్లర్ రాజ్‌కుమార్ సెల్ఫీ వీడియోలో సంచలన విషయాలు
Embed widget