అన్వేషించండి

Chinni Serial Today January 20th: చిన్ని సీరియల్: ప్రేమ పరీక్షలో నెగ్గేసిన మధు, మ్యాడీ! లోహితకు డిసప్పాయింట్! నాగవల్లి ఏం చేస్తుంది!

Chinni Serial Today Episode January 20th రిసెప్షన్‌లో అందరికీ గేమ్స్, ఆడించడం.. మధు మ్యాడీ గెలవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode రిసెప్షన్‌ సందడిగా ఉండాలని చంటి, ప్రమీల ఎంటర్‌టైన్మెంట్ ప్రోగ్రాం పెట్టామని నాగవల్లి, దేవాతో చెప్తారు. మధు, మ్యాడీలకు చెరో పూల దండలు ఇచ్చి దూరం నుంచి వేస్తే మెడలో పడాలి అని చంటి చెప్తాడు. దండ మధు మెడలో పడితే తన మీద ప్రేమ ఉందని అనుకుంటుందని మ్యాడీ అనుకుంటాడు. 

మధు మనసులో మ్యాడీ మీద నాకు ఉన్నది నిజమైన ప్రేమ అయితే మ్యాడీ మెడలో దండ పడుతుంది అని విసురుతుంది. దండ వెళ్లి మ్యాడీ మెడలో పడుతుంది. అందరూ క్లాప్స్ కొట్టి సందడి చేస్తారు. తర్వాత అందరూ మ్యాడీకి వేయమని అంటారు. మధుని చూస్తూ దండ వేస్తే వెళ్లి మధు మెడలో పడుతుంది.. అందులో వింతేముంది.. నేను వెనక్కి తిరిగి దండ వేస్తా అప్పుడు మధు మెడలో పడితే ఎంత ప్రేమ ఉందో తెలుస్తుందని మ్యాడీ చెప్తాడు. నీ ప్రేమ సూపర్ నీ ప్రేమ మీద నీకు ఉన్న నమ్మకం సూపర్ అని తిలక్ అంటాడు. నాగవల్లి మనసులో నీ బొందరా నీ బొంద వాడు దండ పడకూడదు అని అలా చెప్పాడని అనుకుంటుంది.

మ్యాడీ వెనక్కి తిరిగి దండ మధు మెడలో పడకుండా వేయాలి అని అనుకుంటాడు. వెనక్కి తిరిగి విసిరినా సరే దండ వెళ్లి మధు మెడలో పడుతుంది. అందరూ గోల గోల చేస్తారు. మ్యాడీ బిత్తరపోతాడు. మధు చాలా సంతోషంగా థ్యాంక్యూ మ్యాడీ నా మీద ఎంత ప్రేమ ఉందో అందరి ముందు ఇలా నిరూపించినందుకు చాలా థ్యాంక్స్ అని అంటుంది. తర్వాత టెస్ట్‌గా ఒకరిని ఒకరు మూడు నిమిషాలు కల్లార్పకుండా చూడాలని టెస్ట్ పెడతారు. 

లోహిత చిరాకుగా వెళ్తూ ఉంటే అటుగా వచ్చిన ఆఫ్ టికెట్‌ని గుద్దేస్తుంది. ఈ పర్సనాలిటీని ఎక్కడో చూసినట్లు ఉందని అనుకుంటుంది. జోకర్స్ అందరూ ఇలాగే ఉంటారు అని ఆఫ్ టికెట్ అంటాడు. మ్యాడీ మధు దగ్గరకి వెళ్లి నేను జస్ట్ యాక్టింగ్ చేశా అంతే అని అంటాడు. తెలుసు నువ్వు యాక్టింగ్ చేశావో.. ఇన్వాల్వ్ అయ్యావో తెలిసిందిలే అంటుంది. తర్వాత మధు లోహిత దగ్గరకు వెళ్లి జ్యూస్ ఎందుకు తాగలేదు.. నాగవల్లి ఆంటీ నీ మీద ప్రేమతో జ్యూస్ ఇస్తే నువ్వు తాగకుండా ఎందుకు పడేశావ్ అంటుంది. నేను తాగాను అని లోహిత అంటే అవునా అయితే వీడియో చూడు అని లోహిత జ్యూస్ పడేసే వీడియో మధు చూపిస్తుంది. లోహిత షాక అయిపోతుంది. తప్పు చేసి కూడా చేయలేదు అని చెప్పడం నీకు అలవాటు కదా అందుకే వీడియో తీసుకున్నా.. ఇప్పుడు చెప్పు ఆ జ్యూస్‌ నువ్వు పంపలేదా.. నా స్టమక్ అప్‌ సెట్ చేయాలి అని చూడలేదా.. ఇంకోసారి ఇలా చేస్తే ఈ వీడియో నాగవల్లి ఆంటీకి చూపిస్తా అంటుంది. 

మధుతో జాగ్రత్తగా ఉండాలి.. ఇక నుంచి ఏం చేసినా సాక్ష్యాలు లేకుండా చూసుకోవాలి  అని లోహిత అనుకుంటుంది. తర్వాత ప్రమీల అన్ని జంటల్ని స్టేజ్ మీదకు పిలుస్తుంది. మధు తల్లిదండ్రుల్ని కూడా పిలుస్తుంది. ప్రతీ జంటని ఒకరి వీపునకు ఒకరు ఆనుకునేలా చేసి ప్రశ్నలు అడుగుతారు. సుబ్బు, స్వరూపల్లో స్వరూప కరెక్ట్ ఆన్సర్ చెప్పి సుబ్బు రాంగ్ చెప్తాడు. తర్వాత నాగవల్లి తప్పు చెప్తే దేవా కరెక్ట్ చెప్తాడు. వరుణ్ కరెక్ట్ చెప్తే లోహిత రాంగ్ చెప్తుంది. తర్వాత మధు, మ్యాడీ ఇద్దరూ కరెక్ట్ చెప్తారు. మధు మ్యాడీ గెలవడంతో వాళ్లకి ఓ మొక్క గిఫ్ట్ ఇస్తారు. ఆ మొక్క ఏడాదికి ఒక్కటే పువ్వు పూస్తుందని చెప్తారు. ఇది ప్రేమ కమలం అని మగవాళ్లే ప్రతి రోజు నీరు పోయాలి.. ఎప్పుడు పువ్వు పూస్తే అది నువ్వు ఎవరికి ఇస్తే వాళ్లు జీవితాంతం సంతోషంగా ఉంటారు అని ప్రమీల చెప్తుంది. ఇక నాగవల్లి ఆఫ్ టికెట్‌ని పరిశీలిస్తూ ఉంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

 

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today JULY 13th:జేడీ ఎత్తులకు చిత్తయిన మీనన్....కిడ్నాపర్ల స్థావరం కనిపెట్టిన జేడీ, కేడీ
జగద్ధాత్రి సీరియల్: జేడీ ఎత్తులకు చిత్తయిన మీనన్....కిడ్నాపర్ల స్థావరం కనిపెట్టిన జేడీ, కేడీ
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 13th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారికి దొరికిన లక్ష్మీ రింగ్‌! క్యాటరింగ్ కాంట్రాక్ట్‌ కోసం మారువేషంలో లక్ష్మీ, హర్ష, క్రిష్!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారికి దొరికిన లక్ష్మీ రింగ్‌! క్యాటరింగ్ కాంట్రాక్ట్‌ కోసం మారువేషంలో లక్ష్మీ, హర్ష, క్రిష్!
Godavari Serial Today July 13th: 'గోదావరి' సీరియల్: మురళీని పెళ్లి చేసుకోకపోతే చస్తాం నందు! పెళ్లి మండపంలో హైడ్రామా!
'గోదావరి' సీరియల్: మురళీని పెళ్లి చేసుకోకపోతే చస్తాం నందు! పెళ్లి మండపంలో హైడ్రామా!
Nindu Manasulu Serial Today July 13th: నిండు మనసులు: గణ జీవితంలో మర్చిపోలేని రోజు ఇదే..! పక్కా సాక్ష్యాలతో నిజం నిరూపించేసిన ప్రేరణ, సిద్ధూ!
నిండు మనసులు: గణ జీవితంలో మర్చిపోలేని రోజు ఇదే..! పక్కా సాక్ష్యాలతో నిజం నిరూపించేసిన ప్రేరణ, సిద్ధూ!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Corona Cases: ఆంధ్రప్రదేశ్ నుంచి యూపీ వరకు వెలుగులోకి కరోనా కేసులు! కోవిడ్-19 తిరగబెట్టిందా?
ఆంధ్రప్రదేశ్ నుంచి యూపీ వరకు వెలుగులోకి కరోనా కేసులు! కోవిడ్-19 తిరగబెట్టిందా?
Andhra Pradesh RTGS: భార్య బైక్ కొట్టేసిన భర్త! పట్టించిన చంద్రబాబు టెక్నాలజీ! ఒక్క దెబ్బకు 80 కేసులు ఛేదించిన పోలీసులు!
భార్య బైక్ కొట్టేసిన భర్త! పట్టించిన చంద్రబాబు టెక్నాలజీ! ఒక్క దెబ్బకు 80 కేసులు ఛేదించిన పోలీసులు!
Shabad Mass Murder Accused Selfie Video:
"అమ్మాయి కుటుంబం మోసం చేసింది -నన్ను అనాథలా కాల్చేయండి" షాబాద్ సైకో కిల్లర్ రాజ్‌కుమార్ సెల్ఫీ వీడియోలో సంచలన విషయాలు
Seediri Appalaraju Son Arav Arrest: పలాస హిట్ అండ్ రన్ కేసు - కాశీబుగ్గ పోలీస్ స్టేషన్‌లో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ లొంగుబాటు!
పలాస హిట్ అండ్ రన్ కేసు - కాశీబుగ్గ పోలీస్ స్టేషన్‌లో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ లొంగుబాటు!
INDW vs ENGW: లార్డ్స్‌ టెస్టులో ఇంగ్లండ్‌పై టీమిండియా ఉమెన్ ఘన విజయం! అబ్బాయిల ఒటమికి అమ్మాయిల ప్రతీకారం!
లార్డ్స్‌ టెస్టులో ఇంగ్లండ్‌పై టీమిండియా ఉమెన్ ఘన విజయం! అబ్బాయిల ఒటమికి అమ్మాయిల ప్రతీకారం!
Jr NTR Political Entry: జులై 18న Jr NTR పొలిటికల్ ఎంట్రీపై ప్రకటన చేస్తారా? ఇదిగో క్లారిటీ
జులై 18న Jr NTR పొలిటికల్ ఎంట్రీపై ప్రకటన చేస్తారా? ఇదిగో క్లారిటీ
One Nation One Election Bill: దేశ రాజకీయాల్లో మహా మార్పులు! వన్ నేషన్-వన్ ఎలక్షన్, 850 లోక్‌సభ సీట్లు.. మహిళా రిజర్వేషన్ల అసలు కథ!
దేశ రాజకీయాల్లో మహా మార్పులు! వన్ నేషన్-వన్ ఎలక్షన్, 850 లోక్‌సభ సీట్లు.. మహిళా రిజర్వేషన్ల అసలు కథ!
virat Kohli Records: 6 నెలల తరువాత బ్లూ జెర్సీలో విరాట్ కోహ్లీ.. రికార్డుల వేటకు కింగ్ రెడీ
6 నెలల తరువాత బ్లూ జెర్సీలో విరాట్ కోహ్లీ.. రికార్డుల వేటకు కింగ్ రెడీ
Embed widget