అన్వేషించండి

Podharillu Serial Today January 20th: మహా,చక్రికి మాధవ్‌ వాళ్ల తమ్ముళ్లు ఎలా స్వాగతం పలికారు..? కొత్త ఇంట్లో మహాకు ఎదురైన అనుభవాలేంటి..?

Podharillu Serial Today Episode January 20th: మహా,చక్రికి మాధవ్‌ వాళ్ల తమ్ముళ్లు ఎలా స్వాగతం పలికారు..? కొత్త ఇంట్లో మహాకు ఎదురైన అనుభవాలేంటి..?

Podharillu Serial Today Episode: తన ఇంటికి కొత్త కోడలు వస్తుందన్న  ఆనందంలో  నారాయణ ఆనందానికి హద్దులు ఉండవు.  టీకొట్టు దగ్గరకు వెళ్లి వాళ్ల అన్నయ్యను చెడామడా తిడతాడు. నువ్వు నీ చెల్లి శాపనార్థాలు పెట్టినంత మాత్రానా నా ఇంటికి  ఏం కాదని  అంటాడు. మీరు ఎన్ని గుంటనక్క ఎత్తులు వేసినా....నా ఇంటికి కూడా  ఓ ఆడపిల్లవస్తుందని అంటాడు. అలాంటి ఇలాంటి సంబంధం కాదని....పెద్దింటి అమ్మాయిని మా చక్రి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని  అంటాడు. కాసేపట్లో కొత్త దంపతులు వస్తున్నారని ఇక నుంచి మా ఇంట్లో ప్రతిరోజూ  పండుగేనంటాడు.  అంందుకే ఇంటికి లైట్లు పెట్టి బ్యాండ్‌మేళం పెట్టించామని చెబుతాడు. ఈ శుభ సంధర్భంలో అక్కడ  ఉన్న వాళ్లందరికీ  టీ , బిస్కెట్లు  ఫ్రీగా ఇవ్వమని కొట్టు వాడికి చెబుతాడు.
              మహా, చక్రి కారు ఊరు పొలిమేరల్లోకి రాగానే డీజే సౌండ్‌,  బ్యాండు మేళం వినిపిస్తుంటుంది.ఊరిలో ఎవరిదో పెళ్లి అవుతుందనుకుంటా అందుకే   ఈ బ్యాండ్‌మేళం పెట్టించి ఉంటారని  మహా అంటుంది. ఇదంతా మా తమ్ముళ్లు చేసిన పనేనని  చక్రి అనుకుంటాడు. ఇంతలో  వీధి దగ్గరకు వచ్చేసరికి  కన్న, కేశవ్‌ ఎదురొచ్చి బ్యాండ్‌మేళంతో  స్వాగతం పలుకుతారు. టపాసులు కాల్చి డ్యాన్స్‌లు వేస్తూ ఊరేగింపుగా  వారిని తీసుకొస్తారు. దీనికి మహాకు కోపం వస్తుంది.ఇదంతా ఉత్తిత్తి పెళ్లి అని చెప్పావు కదా ఇప్పుడు ఇదంతా ఏంటని చక్రిని నిలదీస్తుంది.  మనకు ఇష్టమై ఈ  పెళ్లిచేసుకోలేదని  నీకు తెలుసు కదా...ఇప్పుడు ఇదంతా చేస్తే ఊరువాళ్లంతా మనకు నిజమైన పెళ్లి జరిగిందని అనుకుంటారు కదా అని నిలదీస్తుంది.నాకు కూడా తెలియదని....పోలీసు వాళ్లు చెప్పేసరికి మా వాళ్లు ఇదంతా చేసి ఉంటారని సముదాయిస్తాడు. ఈలోగా  ఇల్లు వచ్చేస్తుంది. మర్యాదగా మీవాళ్లను  ఇవన్నీ ఆపించమనిచెప్పండని మహా అంటుంది. ఇప్పటికిప్పుడు ఇలా చేస్తే మా పరువుపోతుందని...కొంచెం  నిదానంగా అన్నీ నేను చెబుతానని...దయచేసి దండ మెడలో వేసుకుని కారు దిగండని చెబుతాడు..
                  మహా, చక్రి ఇద్దరూ  ఇంట్లోకి వస్తుండగా...తాయరు వాళ్ల అన్నయ్యను తీసుకుని అక్కడికి వస్తుంది. ఇంత గొప్పింటి పిల్లను ఎలా పట్టాడని అనుకుంటుంది. మోసం చేసి పెళ్లి చేసుకున్నా ఈ ఇంటిని చూస్తే మాత్రం పారిపోతుందిలే అని వాళ్ల అన్నయ్య అంటాడు.ఇంతలో కొత్త దంపతులకు గాయత్రి హారతి తీసేందుకు రాగా....తాయారు ఆ హారతి పల్లెం కిందపడేసి తన కూతురుని తీసుకుని వెళ్లిపోతుంది. దీంతో కన్నా  హారతి ఇచ్చి వాళ్లను లోపలికి తీసుకెళ్తారు. ఆ తర్వాత  మహా చక్రిని పిలిచి ఇదంతా ఏంటని  మళ్లీ గొడవ పెట్టుకుంటుంది. నువ్వు నిజం చెప్పకుంటే...మీవాళ్లు నిజంగానే మనకు పెళ్లి అయిపోయిందని అనుకుంటారని చెబుతుంది. జుట్టుపోలిగాడితో  ఇష్టంలేని పెళ్లిచేస్తున్నారని తెలిసే కదా నీ సాయం కోరి ఇంట్లో నుంచి బయటకు వచ్చాను...మా వాళ్లు నిన్ను చంపేస్తారని తప్పనిసరి పరిస్థితుల్లో తాళి కట్టించుకున్నాను. ఇదంతా తెలుసుకోకుండా మీవాళ్లు నిజంగానే  మనం లేచిపోయి వచ్చి పెళ్లిచేసుకున్నాం అనుకుంటున్నారని  అంటుంది.  

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 20th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఇప్పుడు నా గతేంటి? లక్ష్మీకి తెలిసిన షాకింగ్ విషయాలు!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఇప్పుడు నా గతేంటి? లక్ష్మీకి తెలిసిన షాకింగ్ విషయాలు!
Godavari Serial Today August 20th: 'గోదావరి' సీరియల్: కిన్నెర సర్జరీకి 25 లక్షలు! సూర్యని గెంటేసిన మురళీ, జాను!
'గోదావరి' సీరియల్: కిన్నెర సర్జరీకి 25 లక్షలు! సూర్యని గెంటేసిన మురళీ, జాను!
Nindu Manasulu Serial Today August 20th: నిండు మనసులు: ఎమ్మెల్యే కొడుకుని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ప్రేరణ! చితక్కొట్టిన సిద్ధూ!
నిండు మనసులు: ఎమ్మెల్యే కొడుకుని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ప్రేరణ! చితక్కొట్టిన సిద్ధూ!
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 20th:రాధపై హత్యాయత్నం చేసినా సుందరి...విక్కీకి దొరికిన ఆధారం ఏంటి..?
నువ్వులేక నేను లేను:రాధపై హత్యాయత్నం చేసినా సుందరి...విక్కీకి దొరికిన ఆధారం ఏంటి..?

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Hyderabad ACB Raids: ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
Vande Mataram Controversy: వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Rathiri Rathiri Rathirilo Song : ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
Pooja Hegde : రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
IPL Hardik Trade :  హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
Embed widget