అన్వేషించండి

Chinni Serial Today February 3rd: చిన్ని సీరియల్: మధునే చిన్ని అని తెలుసుకున్న దేవా! కోడల్ని చంపేస్తాడా!

Chinni Serial Today Episode February 3rd మధునే చిన్ని అని దేవాకి తెలియడం మధుని చంపేయాలని దేవా అనుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode చిన్ని ఎవరు అయింటారు అని దేవా జైలర్ పంపే సీసీ టీవీ ఫుటేజ్ కోసం టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇంతలో జైలర్ ఫుటేజ్ పంపిస్తుంది. అందులో మధు ఉంటుంది. చిన్ని బాలరాజు కోసం వెళ్లాలి కదా మధు వెళ్లింది ఏంటి అని అనుకొని జైలర్‌కి కాల్ చేస్తాడు. సెంట్రీని తీసుకు రమ్మని లొకేషన్‌ పెట్టమని నాయక్‌ని చెప్తాడు. మధుకి బాలరాజు వాళ్లకి సంబంధం ఏంటి అని అనుకుంటాడు.  

స్వరూప సంతోషంగా ఉంటే ఏమైంది ఇంత సంతోషంగా ఉంది అని సుబ్బారావు అడిగితే ఈరోజు నుంచి మన కూతురు అల్లుడు సంతోషంగా ఉండబోతున్నారని ఇద్దరూ అందరి ముందు భార్యాభర్తల్లా ఉన్నా గదిలో మాత్రం ఫ్రెండ్స్‌లా ఉన్నారు.. అని విషయం చెప్తుంది. తర్వాత మంచాన పడిన తన పిన్ని మధు మ్యాడీలను చూడాలని అనుకుంటుందని వాళ్లని తీసుకెళ్తానని అంటుంది. మధుని పిలిచి  విషయం చెప్పాలని వెళ్తుంది. మరోవైపు జైలర్ ఇంటికి వస్తుంది. సెంట్రీ లేదని ఊరు వెళ్లిందని అంటుంది. నేను చిన్ని గురించి అడిగితే నువ్వు మధు గురించి చెప్పావ్ మధునే చిన్ని అంటే నేను అస్సలు నమ్మను అని దేవా అంటాడు. దేవా తనలో తాను ఎలా నమ్మను.. జైలర్ చెప్పింది అని మధు చిన్ని ఒక్కరే అంటే ఎలా నమ్మను అని అనుకుంటూ ఇప్పుడే తేల్చేస్తా అని మధు వాళ్ల ఇంటికి వెళ్తాడు.

మధు వాళ్ల గురించి అడిగితే పక్క ఊరు వెళ్లారని ప్రమీల వాళ్ల విషయం చెప్తారు. వరుణ్ గురించి అడిగితే మా నాన్న వరుణ్ అన్న బయటకు వెళ్లారు అని అంటారు. వాళ్లు వెళ్లడం మంచిదైంది వీళ్లని కూడా ఎలా అయినా సైడ్ చేయాలి అని అనుకుంటాడు. చంటి, లోహితల్ని షాప్‌కి పంపేస్తాడు. వదిన గారిని కూడా సైడ్ చేయాలి అని మ్యాడీకి ఫోన్ చేయమని అంటాడు. తర్వాత దేవా సాక్ష్యాల కోసం ఇళ్లంతా వెతుకుతాడు. ఇంతలో చంటి గిఫ్ట్‌గా ఇచ్చిన ఫొటోల్లో చిన్ని చిన్నప్పటి ఫొటోలు చూసి బిత్తరపోతాడు. మొత్తం ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేసుకొని షాక్ అయిపోతాడు. వెంటనే ఫొటోలు తీసి పట్టుకొని చిన్నినే మధు అన్నమాట అయితే చిన్ని మధుగా సుబ్బారావు కూతురిగా ఎలా మారిపోయింది అని దత్తత ఫోటో చూసి  చిన్నిని వీళ్లు దత్తత తీసుకున్నారన్నమాట అని అనుకుంటాడు. 

ప్రమీల వచ్చి ఇక్కడేం చేస్తున్నారు అంటే ఇళ్లు ఇలా ఉందో అని చూస్తున్నా అని చెప్పి వెళ్లిపోతా అని అంటాడు. అప్పుడే ఎందుకు వెళ్లిపోతారు అని ప్రమీల అడిగితే పార్టీ ఆఫీస్ నుంచి కాల్ వచ్చిందని అంటాడు. ఇక మధు, మ్యాడీలకు ఫస్ట్‌నైట్ కోసం గిఫ్ట్ తెచ్చా మ్యాడీకి ఇవ్వండి అని అంటాడు. బామ్మర్ది గారు ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు ఏంటి అని ప్రమీల అనుకుంటుంది. దేవా ఆవేశంగా ఇంటికి వచ్చి తన మనుషులతో నిజమేరా ఆ జైలర్ గౌతమి చెప్పింది నిజమేరా.. అది ప్లాన్ ప్రకారం నా కొడుకుని పెళ్లి చేసుకుంది..అది కావాలనే ఇన్ని రోజులు మనల్ని మిస్ లీడ్ చేసింది.. నిన్న కాక మొన్న పుట్టి ఇంత చేస్తుందా.. ఈ దేవా ఏంటో దానికి చూపించాలిరా.. వెంటనే మధుని కిడ్నాప్ చేసి ఇక్కడికి తీసుకురండి.. దాని సంగతి ఈరోజే చెప్పాలి అని అనుకుంటాడు. ఇక లోహిత అయితే మ్యాడీకి చిన్ని గురించి తెలీకుండా మధు చేసింది.. ఏదో ఒకటి చేసి మ్యాడీ ఫొటోలు చూసేలా చేయాలి అనుకుంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Podarillu Serial Today May 25th: మహాను శాశ్వతంగా ఇంటికి తీసుకెళ్లేందుకు తండ్రిఎత్తులు..అడ్డుకోవడానికి చక్రి చేసిన ప్రయత్నాలు ఫలించాయా..?
పొదరిల్లు: మహాను శాశ్వతంగా ఇంటికి తీసుకెళ్లేందుకు తండ్రిఎత్తులు..అడ్డుకోవడానికి చక్రి చేసిన ప్రయత్నాలు ఫలించాయా..?
Lakshimi Raave Maa Intiki Serial Today May 25th:కాలేజీలో విక్రమ్ చేసిన గొడవేంటి..? మ్యాడీకి విక్రమ్ చూపించిన సాక్ష్యం ఏంటి..?
లక్ష్మీ రావే మా ఇంటికి సీరియల్‌:కాలేజీలో విక్రమ్ చేసిన గొడవేంటి..? మ్యాడీకి విక్రమ్ చూపించిన సాక్ష్యం ఏంటి..?
Illu Illalu Pillalu Serial Today May 26th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: విశ్వక్ ఫ్రెండ్స్‌ని చితక్కొట్టిన ఆడ లేడీస్.. వల్లీ నాటకం.. నర్మదని గీత దాటొద్దని హెచ్చరించిన రామరాజు!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: విశ్వక్ ఫ్రెండ్స్‌ని చితక్కొట్టిన ఆడ లేడీస్.. వల్లీ నాటకం.. నర్మదని గీత దాటొద్దని హెచ్చరించిన రామరాజు!
Podarillu Serial Today May 26th: చక్రిని వదిలించుకోవడానికి ప్రతాప్‌ వేసిన ఎత్తులేంటి..? మహా ఇంట్లో చక్రికి ఎలాంటి అవమానం జరిగింది..?
పొదరిల్లు: చక్రిని వదిలించుకోవడానికి ప్రతాప్‌ వేసిన ఎత్తులేంటి..? మహా ఇంట్లో చక్రికి ఎలాంటి అవమానం జరిగింది..?

వీడియోలు

RR vs MI Match Playoffs IPL 2026 | కెప్టెన్సీపై రియాన్ పరాగ్ షాకింగ్ కామెంట్స్
Will Jacks Fielding in RR vs MI IPL 2026 | గాల్లో తేలుతూ విల్ జాక్స్ ఫీల్డింగ్
David Warner Blocked by SRH ? | డేవిడ్ వార్నర్‌ను బ్లాక్ చేసిన SRH?
IPL 2026 RCB vs GT Qualifier | SRH ఫ్యాన్స్ ను భయపడుతున్న ప్లేఆఫ్స్ సెంటిమెంట్
Vaibhav Suryavanshi MI vs RR IPL 2026 | ప్లేఆఫ్‌లో ఉండాలంటే రాజస్థాన్ గెలవాల్సిందే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP committee restructuring: స్థానిక ఎన్నికల్లో తాడోపేడో తేల్చుకోవాల్సిందే - పార్టీ క్యాడర్‌కు దిశానిర్దేశం చేయనున్న జగన్ ?
స్థానిక ఎన్నికల్లో తాడోపేడో తేల్చుకోవాల్సిందే - పార్టీ క్యాడర్‌కు దిశానిర్దేశం చేయనున్న జగన్ ?
GHMC MeeSeva WhatsApp Number: అరచేతిలోనే జీహెచ్‌ఎంసీ ఆఫీస్‌! వాట్సాప్‌లోనే బర్త్‌ సర్టిఫికెట్‌ నుంచి 9 రకాల సేవలు!
అరచేతిలోనే జీహెచ్‌ఎంసీ ఆఫీస్‌! వాట్సాప్‌లోనే బర్త్‌ సర్టిఫికెట్‌ నుంచి 9 రకాల సేవలు!
Pawan Kalyan on Nageshwar: జగన్ ను అరెస్ట్ చేయమని అడిగే చీప్ కారెక్టర్ కాదు నాది.. అమిత్‌షాతో చెబితే ప్రొ. నాగేశ్వర్ విన్నారా..?
జగన్ ను అరెస్ట్ చేయమని అడిగే చీప్ కారెక్టర్ కాదు నాది.. అమిత్‌షాతో చెబితే ప్రొ. నాగేశ్వర్ విన్నారా..?
Dairy Farm Scheme: డెయిరీ ఫామ్ పెట్టాలనుకుంటున్నారా?.. 3% వడ్డీ రాయితీతో బ్యాంకు లోన్.. AHIDF స్కీమ్ అర్హతలు, అప్లై ప్రాసెస్
డెయిరీ ఫామ్ పెట్టాలనుకుంటున్నారా?.. 3% వడ్డీ రాయితీతో బ్యాంకు లోన్.. AHIDF స్కీమ్ అర్హతలు, అప్లై ప్రాసెస్
Hardik Pandya Instagram Story: హార్దిక్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ వైరల్ -  ధోని సీఎస్‌కేతో లింక్ పెడుతున్న ఫ్యాన్స్
హార్దిక్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ వైరల్ -  ధోని సీఎస్‌కేతో లింక్ పెడుతున్న ఫ్యాన్స్
Anantha Sriram parents protection: చేగొండి జోగయ్య కుమారుడి నుంచి తల్లిదండ్రులకు ప్రాణహాని - పోలీసులకు అనంతశ్రీరామ్ ఫిర్యాదు - అసలు కేసేమిటంటే?
చేగొండి జోగయ్య కుమారుడి నుంచి తల్లిదండ్రులకు ప్రాణహాని - పోలీసులకు అనంతశ్రీరామ్ ఫిర్యాదు - అసలు కేసేమిటంటే?
Maa Inti Bangaaram Trailer : మా ఇంటి బంగారం ట్రైలర్ - చాలా రోజుల తర్వాత ఫుల్ యాక్షన్ మోడ్‌లో సమంత
మా ఇంటి బంగారం ట్రైలర్ - చాలా రోజుల తర్వాత ఫుల్ యాక్షన్ మోడ్‌లో సమంత
Telangana Women Empowerment Schemes: మహిళా సంఘాలకు రైస్‌ మిల్లలు, గోదాములు, సూపర్ బజార్‌లు- ముఖ్యమంత్రి కీలక ప్రకటన
మహిళా సంఘాలకు రైస్‌ మిల్లలు, గోదాములు, సూపర్ బజార్‌లు- ముఖ్యమంత్రి కీలక ప్రకటన
Embed widget