అన్వేషించండి

Chinni Serial Today December 15th: చిన్ని సీరియల్: మ్యాడీ ఇంట్లో కావేరి, చిన్ని ఫొటోల కలకలం! బాలరాజు తప్పించుకుంటాడా!

Chinni Serial Today Episode December 15th కావేరి అబ్దికం కోసం మధు ఏర్పాట్లు చేయడం బాలరాజు తప్పించుకోవాలని అనుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తిరంగా మారింది.

Chinni Serial Today Episode దేవాకి మధునే చిన్ని అని అనుమానం వస్తుంది. నాగవల్లితో ఆ విషయం గురించి మాట్లాడుతాడు. నీకు మధుని చూస్తే చిన్ని అని అనుమానం రావడం లేదా అని అడుగుతాడు. లేదు బావ నాకు ఎందుకు అనుమానం వస్తుంది. నేను మధు ఆఫ్ టికెట్‌తో మాట్లాడటం చూడలేదు కదా అంటుంది. 

దేవా నాగవల్లితో మధు చిన్నిలా నటించడం చూసి కూడా నీకు అనుమానం రాలేదా.. మ్యాడీ అంటే నటించాడు ఓకే మరి మధు ఎందుకు అంతలా ఇన్వాల్స్ అయి నటించిది.. అప్పుడైనా నీకు అర్థం కాలేదా.. అయినా నా దగ్గర చెప్పడం లేదా అని అడుగుతాడు. దాంతో నాగవల్లి షాక్ అయిపోతుంది. నాకు వచ్చినట్లే నీకు అనుమానం రావాలి కదా అంటే నాకు రాలేదు బావ అదంతా నటన అని నాకు తెలుసు కదా అంటుంది. అది నటన అని నాకు తెలిసే వాళ్లకి ఆ   కాన్సెప్ట్ ఇచ్చా అని అంటుంది. వాళ్లకి అది ఇవ్వడం ఏంటి మ్యాడీ డిస్ట్రబ్ అవుతాడు అని తెలీదా అని దేవా అడుగుతాడు.

మ్యాడీకి ఆ చిన్ని మీద ఉన్న ప్రేమ ప్లేస్‌లో ఎప్పటికప్పుడు మనం ద్వేషం పెంచుతూనే  ఉండాలి.. లేదంటే వాడి మనసులో చిన్ని ఉండిపోతుంది. అప్పుడు శ్రేయతో వాడు కాపురం చేయలేడు అంటుంది. ఇక దేవా మధు ఎందుకు నాకు అబద్ధం చెప్పింది ఆఫ్ టికెట్ విషయంలో అని అడుగుతాడు. మధు నిజమే చెప్పొచ్చు కదా,.. అది వదిలేసి ఆ ఆఫ్ టికెట్ గాడు ఈ ధైర్యంతో ఇక్కడికి వచ్చాడో అని ఆలోచించు.. వాడు మ్యాడీకి కూడా అదే విషయం అడిగి మ్యాడీ ద్వారా బాలరాజుని విడిపించాలని చూడొచ్చు అని అంటుంది. 

మధు బయట కూర్చొని ఆలోచిస్తూ ఉంటే మ్యాడీ మధు దగ్గరకు వెళ్లి ఇంకా నువ్వు చిన్ని క్యారెక్టర్ నుంచి బయటకు రాలేదా.. ఆ క్యారెక్టర్లో ఎక్కువ సేపు ఉండకూడదు.. అయినా నేను బాధ పడాలి కానీ నువ్వు ఎందుకు ఆ చిన్నికి అంత కనెక్ట్ అవుతున్నావ్.. నువ్వే చిన్నివా అని అడుగుతాడు. మధు బిత్తరపోతుంది. చాలా కంగారు పడుతుంది. నువ్వే చిన్నివా.. ఆ నిజం దాచి ఇన్ని రోజులు నాతో స్నేహం చేశావా.. నువ్వు ఆ చిన్ని కాదు కదా అని అడుగుతాడు. నిజంగా ఆ చిన్ని ఎదురైతే తనని ఇన్ని తిట్టినా తను బాధ పడదేమో.. నువ్వు ఎందుకు బాధ పడుతున్నావ్ అని అడుగుతాడు. 

మధు తనతో చిన్ని గురించి చెప్పావ్.. చిన్ని నిన్ను కాపాడింది అని చెప్పావ్ అందుకే అని అంటుంది. చిన్ని వాళ్లు ఎదుటి మనుషులకు కీడు తలపెట్టే వాళ్లు కాదని అర్థమైంది కానీ సడెన్‌గా వాళ్ల అమ్మ మీ అమ్మని చంపింది అంటే నమ్మలేకపోతున్నా.. అందుకే చిన్ని వాళ్ల వైపు నుంచి ఆలోచిస్తున్నా అని అంటుంది. చిన్ని వాళ్ల అమ్మే మా అమ్మని చంపింది అని నేను బలంగా నమ్ముతున్నా.. ఇంకెప్పుడూ వాళ్ల గురించి ఆలోచించకు వాళ్లు జీవితాంతం మనకు శత్రువులు అని గుర్తించుకో ఇంకేం ఆలోచించకు అని మహి అంటాడు.

ఆఫ్ టికెట్ చాటుగా విని పిచ్చి పిల్ల తన తల్లి మీద పడిన నింద పోవాలి అని చాలా ప్రయత్నిస్తుంది. చిన్నికి ఏ ప్రమాదం రాకుండా చూడు తండ్రీ అని ఆఫ్ టికెట్ మొక్కుకుంటాడు. ఇక మధు ఇంటికి రావడం లేట్ అవ్వడంతో సుబ్బు, స్వరూప అడిగితే అమ్మ ఆబ్దికం కదా ఆ ఏర్పాట్లు చేశానని త్వరగా అందర్ని రెడీ అవ్వమని చెప్తుంది. 

దేవా మనిషి చిన్ని, కావేరి ఫొటోలు దేవా ఫ్రేమ్ చేయించమన్నాడని చెప్పి తీసుకొస్తాడు. అది నాగవల్లి చూసి షాక్ అయిపోతుంది. బావ ఎందుకు ఇలా చేశాడు అని వెళ్తుంది. ఎందుకు ఇలా చేశావ్ అంటే ఈ రోజు మనం కావేరిని చంపిన రోజు అందుకే రెడీ చేయించా అంటాడు. మధునే చిన్ని అని నాకు తెలిసినా చెప్పలేకపోతున్నా అని నాగవల్లి అనుకుంటుంది.  దేవా మనసులో చిన్ని బతికి ఉంటే నేను పార్వతిని నేనే చంపాను అని బయట పెడితే అదే నాకు చివరి రోజు అవుతుంది అని అనుకుంటాడు. 

మ్యాడీ కావేరి, చిన్నిల ఫొటోలు చూసి ఆవేశంతో ఊగిపోతాడు. వాటిని తీసుకొని కోపంగా వెళ్తాడు. ఇక బాలరాజు అక్కడే ఉన్న క్యాలెండర్ చూసి కావేరి ఆబ్దికం అని గుర్తు చేసుకొని ఎలా అయినా తప్పించుకొని కావేరికి ఆబ్దికం చేయాలి అనుకుంటాడు. మ్యాడీ ఆవేశంగా వెళ్లి ఈ హంతకురాలు ఆమె కూతురి ఫొటో మన ఇంట్లో ఎందుకు ఉంది అని అడుగుతాడు. వాళ్లు మనకు ద్రోహం చేసినా మీ నాన్న వాళ్లకి తోడుగా నిలిచారు. అందుకే ఆవిడ పేరు మీద అన్నదానం చేయించాలని అనుకుంటున్నారని నాగవల్లి అంటుంది. మా అమ్మని చంపిన ఆవిడను నువ్వు క్షమిస్తావేమో కానీ నేను క్షమించను.. చిన్నిని కూడా నేను క్షమించను అని అంటాడు. ఆవిడ పేరు మీద అన్నదానం చేయిస్తావ్ కాబట్టి ఆవిడ ఫొటో ఓకే కానీ చిన్ని ఫొటో ఎందుకు అని కోప్పడతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.  

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today May 28th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: డాక్టర్‌కి యాక్సిడెంట్ చేసిన పద్మాక్షి! సహస్ర కూతురే లక్ష్మీ కూతురని విహారికి తెలిసిపోయినట్లేనా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: డాక్టర్‌కి యాక్సిడెంట్ చేసిన పద్మాక్షి! సహస్ర కూతురే లక్ష్మీ కూతురని విహారికి తెలిసిపోయినట్లేనా!
Godavari Serial Today May 28th: 'గోదావరి' సీరియల్: జానుని తిట్టిన శాంతి.. అత్తపై జాను రివర్స్! సూర్య డెస్టినీ గోల ఏంటో!
'గోదావరి' సీరియల్: జానుని తిట్టిన శాంతి.. అత్తపై జాను రివర్స్! సూర్య డెస్టినీ గోల ఏంటో!
Karthika Deepam 2 Serial Today May 28th: కార్తీకదీపం సీరియల్: కార్తీక్‌ని క్షమించేసిన తాత..! జ్యోత్స్న ఇంటికి వచ్చి నష్టపరిహారం అడిగిన సూరజ్!
కార్తీకదీపం సీరియల్: కార్తీక్‌ని క్షమించేసిన తాత..! జ్యోత్స్న ఇంటికి వచ్చి నష్టపరిహారం అడిగిన సూరజ్!
Nindu Manasulu Serial Today May 28th: నిండు మనసులు: సాహితి, గణలకు ప్రేరణ పెళ్లి చేస్తుందా! అతను నీ భర్తేనా అని అత్తని ప్రశ్నించిన సిద్ధూ!
నిండు మనసులు: సాహితి, గణలకు ప్రేరణ పెళ్లి చేస్తుందా! అతను నీ భర్తేనా అని అత్తని ప్రశ్నించిన సిద్ధూ!

వీడియోలు

Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
Student Jokes On MI Nita Ambani | నీతా అంబానీ ముందే ముంబై ఇండియన్స్‌పై పంచ్
RCB vs GT IPL Match 2026 Prediction | నేడు బెంగళూరుతో తలపడుతున్న గుజరాత్ టైటాన్స్
Hardik Pandya Decoding 07:07 Insta Post | ముంబైని వీడుతున్న హార్దిక్ పాండ్యా ?
RR vs MI Match Playoffs IPL 2026 | కెప్టెన్సీపై రియాన్ పరాగ్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad land auction Rayadurgam 2026: హైదరాబాద్ రాయదుర్గం రియల్ సంచలనం - ఎకరం రూ.237 కోట్లు.. దేశంలోనే కొత్త రికార్డు!
హైదరాబాద్ రాయదుర్గం రియల్ సంచలనం - ఎకరం రూ.237 కోట్లు.. దేశంలోనే కొత్త రికార్డు!
NTR Bharat Ratna resolution Mahanadu 2026: మహానాడులో భారతరత్న తీర్మానం - ఈసారి ఎన్టీఆర్‌కు గౌరవం దక్కేనా? చంద్రబాబు ఏం చేయబోతున్నారు?
మహానాడులో భారతరత్న తీర్మానం - ఈసారి ఎన్టీఆర్‌కు గౌరవం దక్కేనా? చంద్రబాబు ఏం చేయబోతున్నారు?
Karnataka Politics Updates:కర్ణాటకలో సిద్ధరామయ్య సైలెంట్‌గా తప్పుకుంటున్నారా? డీకేకు చిక్కులు తప్పవా?
కర్ణాటకలో సిద్ధరామయ్య సైలెంట్‌గా తప్పుకుంటున్నారా? డీకేకు చిక్కులు తప్పవా?
Peddi Massa Massa Song : ఆవేశానికి అరుపు దేనికి... చరుపు మట్టుకే చాలుగా - పెద్ది మస్సా మస్సా సాంగ్ లిరిక్స్
ఆవేశానికి అరుపు దేనికి... చరుపు మట్టుకే చాలుగా - పెద్ది మస్సా మస్సా సాంగ్ లిరిక్స్
Peddi Release : రామ్ చరణ్ పెద్దికి పెద్ద భరోసా - జన నాయగన్ లాంటి పరిస్థితి రాకుండా...
రామ్ చరణ్ పెద్దికి పెద్ద భరోసా - జన నాయగన్ లాంటి పరిస్థితి రాకుండా...
Karnataka CM Resignation: కర్ణాటకలో ఇడ్లీ,దోశల మధ్య సీఎం మార్పు ప్రకటన! సిద్ధరామయ్య రాజీనామాకు కారణాలేంటీ?
కర్ణాటకలో ఇడ్లీ,దోశల మధ్య సీఎం మార్పు ప్రకటన! సిద్ధరామయ్య రాజీనామాకు కారణాలేంటీ?
Rahul Gandhi youth rebellion: మోదీ ప్రభుత్వానికి ఏడాదే టైం ఇచ్చిన రాహుల్ -ఈ లోపు జెన్ జీ తిరుగుబాటు వస్తుందని ఆశపడుతున్నారా?
మోదీ ప్రభుత్వానికి ఏడాదే టైం ఇచ్చిన రాహుల్ -ఈ లోపు జెన్ జీ తిరుగుబాటు వస్తుందని ఆశపడుతున్నారా?
Vishwanath And Sons Release Date : సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ రిలీజ్ డేట్ - కరుప్పు సక్సెస్ జోష్ కంటిన్యూ చేస్తూ...
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ రిలీజ్ డేట్ - కరుప్పు సక్సెస్ జోష్ కంటిన్యూ చేస్తూ...
Embed widget