అన్వేషించండి

Chinni Serial Today October 4th: చిన్ని సీరియల్: వరుణ్‌, లోహితలకు పెళ్లి చేసిన మ్యాడీ, మధు! దేవా ఇంట్లో ఏం జరిగిందంటే!

Chinni Serial Today Episode October 4th వరుణ్‌, లోహితలకు మధు, మ్యాడీ దగ్గరుండి పెళ్లి చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode వరుణ్‌ కేంద్రమంత్రి కూతురితో జరుగుతున్న నిశ్చితార్థం నుంచి తప్పించుకొని గుడిలో లోహితతో పెళ్లికి రెడీ అవుతాడు. లోహిత, వరుణ్‌ ఇద్దరూ పెళ్లి పీటల మీద కూర్చొపెడతారు. మధు లోహితతో ఏం టెన్షన్‌ పడకు.. నువ్వు కోరుకున్న లైఫ్ నీకు వస్తుంది. ఎంజాయ్ చేయ్ అని అంటుంది. 

పంతులు వరుణ్‌ని, అతిథిని పిలుస్తారు. వసంత వచ్చి చూసే సరికి అతిథి మాత్రమే ఉంటుంది. వరుణ్‌ పక్కనే ఉన్న కిటికీ నుంచి పారిపోయాడని వసంత గుర్తిస్తుంది. చాలా టెన్షన్ అయిపోతుంది. ఆంటీ ఏంటి ఇంత కంగారు పడుతున్నారని అతిథి అనుకుంటుంది. వసంత కంగారుగా అన్నయ్యా అని దేవా వాళ్ల దగ్గరకు వెళ్లి విషయం చెప్తుంది. దేవా, నాగవల్లి తల దించుకుంటారు. ఏంటి ఇదంతా అని మినిస్టర్‌ దేవా వాళ్ల మీద కోప్పడతాడు. దేవా, నాగవల్లి ఎంత బతిమాలినా మినిస్టర్ కోప్పడతాడు. మీ అంతు చూస్తా నేను సెంట్రల్ మినిస్టర్‌ని అని అంటాడు. దేవా రౌడీలను పిలిచి వరుణ్‌ ఎక్కడున్నా వెంటనే ఇక్కడికి తీసుకురా అని అంటాడు. 

నాగవల్లి మ్యాడీతో వరుణ్‌ ఎక్కడున్నా వెతికి తీసుకురా అని చెప్తుంది. అలాగే అని మహి బయటకు వెళ్తాడు. అతిథి ఏడుస్తుంటే నాగవల్లి వెళ్లి భయపడకు అతిథి.. నోరారా పిన్ని అని పిలిచావ్.. నీకు అన్యాయం చేయను.. నేను మాటిస్తున్నా వరుణ్‌కి నీకు నిశ్చితార్థం జరిగేలా చేస్తా అరగంట టైం ఇవ్వు అని అంటుంది. వసంత వరుణ్ ప్రేమ విషయం తెలియడంతో కంగారు పడుతుంటుంది. 

మ్యాడీ పెళ్లి దగ్గరకు వెళ్తాడు. వరుణ్ మ్యాడీతో ఇంటి దగ్గర పరిస్థితి అడుగుతాడు. అక్కడి పరిస్థితి చెప్తే మీకు హార్ట్‌ అటాక్ వస్తుంది.. అది వద్దులే అని అంటాడు. ఇక లోహిత ఫ్రెండ్ దండలు కొనడం చందు చూస్తాడు. అనుమానం వచ్చి ఫాలో అవుతాడు. వరుణ్, లోహిత పెళ్లి తంతు జరుగుతుంది. జీలకర్రా బెల్లం పెట్టుకుంటారు. వరుణ్ దగ్గర మ్యాడీ ఉంటే లోహిత దగ్గర మధు కూర్చొంటుంది. ఇద్దరి తల మీద అక్షింతలు పడటంతో ఒకర్ని ఒకరు కూర్చొంటారు. 

మరోవైపు సెంట్రల్ మినిస్టర్ ధనుంజయ్‌కి సీఎం కాల్ చేసి వస్తున్నా అని చెప్తాడు. ఇప్పుడే వద్దు సార్ నేను చెప్తా మీకు ఎందుకు శ్రమ అని ధనుంజయ్ అంటాడు. తర్వాత దేవాతో ఇంత వరకు తీసుకొచ్చి నలుగురిలో నా పరువు తీయడం కరెక్ట్‌ కాదు దేవా అని అంటారు. మన పరువు ఎక్కడికీ పోకుండా కాపాడుతా సార్ అని దేవా బయటకు వెళ్తాడు. వల్లీని పిలుస్తాడు. బయటకు వెళ్లి ఒకడు ఇలా నిశ్చితార్థం నుంచి బయటకు వెళ్లాడు అంటే కచ్చితంగా దాని వెనక ఓ ఆడది ఉంటుంది. ఎవరినో ప్రేమించి పెళ్లికి రెడీ అయింటాడు. అన్ని గుడులు వెతికించు అని అంటాడు. నాగవల్లి అన్ని ఆలయాలకు వెళ్లమని అంటుంది. సీసీ టీవీ ఫుటేజ్ కూడా తెప్పిస్తుంది. 

ఓ గుడిలో పెళ్లి అవుతుందని తెలిసి రౌడీలు అందరూ వెళ్తారు. వరుణ్‌ తాళి కట్టే టైంకి రౌడీలు ఆపుతారు. మ్యాడీ వాళ్లని కొట్టి వరుణ్‌కి తాళి కట్టమని అంటాడు. అందరూ వరుణ్‌కి త్వరగా తాళి కట్టమని అంటారు. వరుణ్ కంగారుగా తాళి కడతాడు. మ్యాడీ రౌడీలను ఆపుతాడు. వరుణ్‌, లోహిత మధు, మ్యాడీ వల్ల పెళ్లితో ఒక్కటవుతారు. మరోవైపు లోహిత ఎక్కడా కనిపించలేదని చందు అంటాడు. మన పరువు తీసేసిందని సరళ బాధ పడుతుంది. ఇద్దరూ పంతులుతో లోహిత రావడానికి టైం పడుతుందని పెళ్లి చూపులు ఇప్పుడు వద్దని చెప్తారు. ఏదో ఒకటి చెప్తాలే అని పంతులు వెళ్లిపోతారు. దాని బుద్ధి ఏంటి అమ్మా ఇలా తయారైందని చందు బాధ పడతాడు. 

వరుణ్, లోహిత జీలకర్రా బెల్లం పెట్టుకొని దండలు మార్చుకొని సందడిగా పెళ్లి చేసుకుంటారు. మధు, మ్యాడీ హ్యాపీగా ఇద్దరికీ పెళ్లి చేస్తారు. లోహిత మధుకి థ్యాంక్స్ చెప్తుంది. నువ్వు లేకపోతే నా పెళ్లి అయ్యేది కాదు అంటుంది. అంత మ్యాడీ వల్లే అని మధు అంటే మ్యాడీకి వరుణ్ థ్యాంక్స్ చెప్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

టాప్ హెడ్ లైన్స్

Meghasandesam Serial Today November 15th: ‘మేఘసందేశం’ సీరియల్‌: భూమిని కిడ్నాప్‌ చేసిన సూర్య – కోపంతో రగిలిపోయిన అపూర్వ
‘మేఘసందేశం’ సీరియల్‌: భూమిని కిడ్నాప్‌ చేసిన సూర్య – కోపంతో రగిలిపోయిన అపూర్వ
Nindu Noorella Saavasam Serial Today November 15th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థును చూసిన మనోహరి – భయపడ్డ భాగీ
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థును చూసిన మనోహరి – భయపడ్డ భాగీ
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today November 14th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఛీ.. ఛీ.. అసలు సహస్ర మనిషేనా? సిరిని ముట్టుకోవడానికి అసహ్యించుకున్న తల్లి!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఛీ.. ఛీ.. అసలు సహస్ర మనిషేనా? సిరిని ముట్టుకోవడానికి అసహ్యించుకున్న తల్లి!
Godavari Serial Today November 14th: 'గోదావరి' సీరియల్: జాను అలక తీరేదెప్పుడు? సంజయ్‌కి తప్పని తిప్పలు! ఆకర్ష్‌ని అందరి ముందు కొట్టిన నందు!
'గోదావరి' సీరియల్: జాను అలక తీరేదెప్పుడు? సంజయ్‌కి తప్పని తిప్పలు! ఆకర్ష్‌ని అందరి ముందు కొట్టిన నందు!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Raja Singh Letter: సజ్జనార్‌పై సీబీఐ దర్యాప్తు.. సీఎంకు ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన లేఖ!
సజ్జనార్‌పై సీబీఐ దర్యాప్తు.. సీఎంకు ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన లేఖ!
AP Panchayat Elections: ఏపీలో పంచాయతీ ఎన్నికలకు నామినేషన్లు.. వేడెక్కిన పల్లె రాజకీయం
ఏపీలో పంచాయతీ ఎన్నికలకు నామినేషన్లు.. వేడెక్కిన పల్లె రాజకీయం
IND vs NZ 5th ODI Highlights: ఉత్కంఠ పోరులో భారత్ విజయం.. న్యూజిలాండ్‌పై 3-1 తేడాతో వన్డే సిరీస్ కైవసం
ఉత్కంఠ పోరులో భారత్ విజయం.. న్యూజిలాండ్‌పై 3-1 తేడాతో వన్డే సిరీస్ కైవసం
కర్నూలులో కామాంధుడు.. ఆవుపై లైంగిక దాడి.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని చితకబాదిన స్థానికులు
కర్నూలులో కామాంధుడు.. ఆవుపై లైంగిక దాడి.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని చితకబాదిన స్థానికులు
BJP Ramchander Rao: హైదరాబాద్‌ వేదికగా భారత్ ప్రతిష్ఠకు మచ్చ.. రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి: రాంచందర్ రావు డిమాండ్
హైదరాబాద్‌ వేదికగా భారత్ ప్రతిష్ఠకు మచ్చ.. రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి: రాంచందర్ రావు డిమాండ్
Priya Bhavani Shankar Wedding : భర్తతో 'ఇరుముడి' హీరోయిన్ - నవ వధువు క్యూట్ మూమెంట్స్
భర్తతో 'ఇరుముడి' హీరోయిన్ - నవ వధువు క్యూట్ మూమెంట్స్
Tanishq Gold Robbery: తనిష్క్ గోల్డ్ చోరీ.. నిందితుడు యూట్యూబర్‌ను పట్టించిన టాటూ ! లవర్ కోసం బిగ్ రిస్క్
తనిష్క్ గోల్డ్ చోరీ.. నిందితుడు యూట్యూబర్‌ను పట్టించిన టాటూ ! లవర్ కోసం బిగ్ రిస్క్
Ramyakrishnan : 'దంపతులుగానే ఉన్నాం... వేర్వేరు చోట్ల ఉంటున్నాం' - డివోర్స్ రూమర్స్‌పై రమ్యకృష్ణ రియాక్షన్
'దంపతులుగానే ఉన్నాం... వేర్వేరు చోట్ల ఉంటున్నాం' - డివోర్స్ రూమర్స్‌పై రమ్యకృష్ణ రియాక్షన్
Embed widget